JSPShivaPrasad Profile Banner
JSPShivaPrasad Profile
JSPShivaPrasad

@JSPShivaPrasad

Followers
6K
Following
16K
Media
1K
Statuses
5K

Indian 🇮🇳 || @JanaSenaParty Ex Vizag parliamentary Vice Chairman || Ex Sevadal Convenor, Vizag District || CityWide @PawanKalyan Fan's President - Vizag

Vishakhapatnam, India
Joined February 2012
Don't wanna be here? Send us removal request.
@JSPShivaPrasad
JSPShivaPrasad
3 years
1996 - 2022. From there to here. Thank you @PawanKalyan Sir for giving me the opportunity to serve for @JanaSenaParty .#AlwaysWithPK .#JSPFormationDay .#8YearsOfJANASENA .#JanaSenaChaloAmaravati .#JANASENAFormationDay
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
338
1K
@JSPShivaPrasad
JSPShivaPrasad
2 months
RT @TOlMovies: Who's Best Politician In India ?. 🔃@PawanKalyan ❤️@YSJagan
Tweet media one
Tweet media two
0
969
0
@JSPShivaPrasad
JSPShivaPrasad
5 months
RT @PawanKalyan: "One man's courage makes a majority" and Lee Kuan Yew is the perfect symbol of this, turning a nation’s aspirations into r….
0
4K
0
@JSPShivaPrasad
JSPShivaPrasad
6 months
RT @PawanKalyan: "The sacrifice of Amruta Rao garu and countless others who gave their lives for the Visakhapatnam Steel Plant in 1966 burn….
0
6K
0
@JSPShivaPrasad
JSPShivaPrasad
10 months
సనాతనధర్మం పరిరక్షణ లో భాగంగా ⁦@APDeputyCMO⁩ శ్రీ⁦@PawanKalyan⁩ గారు దీక్ష కు మద్దత్తు గా శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారమునకు పరిహారముగా విశాఖ దక్షిణ నియోజకవర్గం దుర్గాలమ్మ గుడి లో దీపారాధన కార్యక్రమము చేపట్టడం జరిగింది.⁦@JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
28
@JSPShivaPrasad
JSPShivaPrasad
10 months
గత @YSRCParty పాలకులు ,తిరుపతి లడ్డు తయారీలో చేసిన ఘోర అపరాధాలకు , మానవ తప్పిదాలని క్షమించమని ప్రార్ధిస్తూ,అధ్యక్షుల @PawanKalyan గారి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా , దక్షిణ నియోజక వర్గం లో @ChVamsiYadav గారు ఆధ్వర్యంలో గోవింద నామస్మరణ తో స్వామి వారిని వేడుకొంటిమి @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
70
@JSPShivaPrasad
JSPShivaPrasad
11 months
నాకు ఇష్టమైన హీరో ,మా ప్రియతమ నాయకులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ��ప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️. #HappyBirthdayPawanKalyan
Tweet media one
1
42
114
@JSPShivaPrasad
JSPShivaPrasad
11 months
Wishing undisputed king of telugu cinema megastar @KChiruTweets Garu a very happy Birthday .#HBDMegastarChiranjeevi
Tweet media one
0
9
49
@JSPShivaPrasad
JSPShivaPrasad
11 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ @PawanKalyan గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.@JanaSenaParty
Tweet media one
Tweet media two
1
85
710
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
@JanaSenaParty
JanaSena Party
1 year
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం . నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 500 పైగా సభ్యత్వ నమోదు చేయించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసైనికుడు గరికిన రవి గారికి అభినందనలు. #JSPMembershipDrive.#JanaSenaActiveMembership
Tweet media one
1
3
22
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
ఈ సమస్యని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే @ChVamsiYadav గారికి తెలియగానే ఈవో గారితో మాట్లాడి ఏడుకొండలు వేరేచోట ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు ఈ సమస్యను పరిష్కరించినందుకు బాధితుడు ఏడుకొండలు ఎమ్మెల్యే గారికి అలాగే @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారికి ధన్యవాదాలు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
3
188
329
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
Happy Birthday to Our Global Star @AlwaysRamCharan garu. Wishing you a year filled with blockbusters and success. #HBDRamCharan #GlobalStarRamCharan
Tweet media one
0
18
139
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
2024 స్వాతంత్ర ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సీటును @JanaSenaParty కి కేటాయించిన శ్రీ @ncbn గారికి మరియు @BJP4India అధిష్టానాలకు ధన్యవాదములు మా అధినేత @PawanKalyan గారు మా మీద నమ్మకంతో మాకు అభ్యర్థిగా ఇచ్చిన @ChVamsiYadav గారిని కచ్చితంగా గెలిపించుకుని చూపిస్తాం
Tweet media one
1
95
578
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
శివరాత్రి సందర్భంగా బీచ్ రోడ్ గోకుల్ పార్క్ దగ్గర పుణ్య స్నానాలు పూర్తి చేసి వొచ్చిన భక్తులకు @JanaSenaParty ఆద్వర్యం లో ప్రసాదం పంపిణి చెయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా నగర అధ్యక్షులు శ్రీ @ChVamsiYadav గారు పాల్గొనడం జరగింది .@PawanKalyan.@NagaBabuOffl
Tweet media one
Tweet media two
0
19
97
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను! . He said, He did!! @PawanKalyan Garu 🫡
1
54
202
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
.@YSRCParty విముక్తి ఆంధ్రప్రదేశ్ కై మేము సిద్ధం అని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం @JanaSenaParty సిటీ ప్రెసిడెంట్ శ్రీ @Ch_VamsiYadav గారు పాల్గొనడం జరిగినది .@PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
103
450
@JSPShivaPrasad
JSPShivaPrasad
1 year
విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ లో శివ ప్రసాద్ రెడ్డి మరియు వార్డ్ అధ్యక్షులు లంక త్రినాథ్ గారు ఆద్వర్యం లో నగర అద్యక్షులు శ్రీ @Ch_VamsiYadav గారు సమక్షం లో బొందశ్రీను గారు తదితరులు సుమారు 70 మంది యువత మరియు మహిళలకు కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు .@JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
46
163
@JSPShivaPrasad
JSPShivaPrasad
2 years
భోగి సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం @JanaSenaParty ఆధ్వర్యంలో @YSRCParty ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలగా రూపొందించిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేయడం జరిగినది రానున్న మార్పుకు స్వాగతం పలకడం జరిగినది @PawanKalyan @mnadendla @NagaBabuOffl.#HappyBhogi.#HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
Tweet media three
0
64
320
@JSPShivaPrasad
JSPShivaPrasad
2 years
రాజకీయాల్లో మార్పు కోసం యువత ఓటు నమోదు చేసుకొని వినియోగించుకోవాలని,నవ సమాజ నిర్మాణానికి @PawanKalyan గారికి అవకాశం ఇవ్వాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో #MyFirstVoteForJanaSena కార్యక్రమం చేయడం జరిగినది.@NagaBabuOffl @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
233
705
@JSPShivaPrasad
JSPShivaPrasad
2 years
పారిశుద్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తోపులాట జరిగింది ఆ సమయంలో చంద్రమ్మ అనే మహిళ స్పృహ కోల్పోయారు చికిత్సకు కేజీహెచ్ కు తరలించారు ఆ ధర్నాకు అండగా @JanaSenaParty తరఫున నిలబడి తర్వాత చంద్రమను పరామర్శించడం జరిగినది @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
39
106
@JSPShivaPrasad
JSPShivaPrasad
2 years
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో పారిశుద్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు @JanaSenaParty తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డ్ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగినది.@PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
112
333