Uttarandhra - ఉత్తరాంధ్ర
@uttarandhra
Followers
26
Following
43
Media
0
Statuses
28
Day 3 of indifference. Drainage water from the damaged pipe continues to be emptied into the Indira Park lake for the third day today. No Minister no work? @GHMCOnline #Hyderabad
25
52
53
మీరు అమెజాన్ లో లేదా ఫ్లిప్‌కార్ట్‌లో లేదా ఇతర ఆన్‌లైన్ షాపింగ్ చేసే జాలస్థలాల్లో సమీక్షలు వ్రాస్తారా? ఈసారి సమీక్ష వ్రాసేప్పుడు #తెలుగు లో వ్రాయటానికి ప్రయత్నించండి. #తెలుగునువెలిగిద్దాం
4
28
73
వ్యావహారిక భాషోద్యమ మూలస్తంభాలూ 1.గిడుగు రామమూర్తి పంతులు గారు 2. గురజాడ 3. శ్రీనివాస అయ్యంగారు 4. జె.ఎ.యేట్స్ #ఎందరోమహానుభావులు #తెలుగునువెలిగిద్దాం #తెలుగునుగెలిపిద్దాం
1
1
5
సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేసిన మహానుభావుడు "గిడుగు". మద్రాసుప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్" బిరుదు ఇచ్చారు #తెలుగునువెలిగిద్దాం #తెలుగుభాషాదినోత్సవం #తెలుగు #తెలుగునుగెలిపిద్దాం
0
2
4
“ఈ అర్ధరాత్రి నుండి ఆధార్ కార్డులన్నీ చిత్తుకాగితాలతో సమానం! మీ అస్తిత్వాన్ని మీకంటే మీ ఉనికి కంటే ఎక్కువగా ఏ కాగితం ముక్క నిరూపించగలదు. మీరు ఈ దేశంలో ఉంటే చాలు, మీకు ఈ దేశమూ రాష్ట్రాలూ అందించే సంక్షేమ పథకాల ఫలితాలు దక్కాలి, దక్కుతాయి.”
ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఏం మాట్లాడాలో సలహాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానికి మీరేం సలహా ఇస్తారు? #స్వాతంత్ర్యదినోత్సవం #IndependenceDay #NarendraModi
1
2
4
శ్రీకాకుళం జిల్లా లోని “బుడితి” గ్రామం కంచు, ఇత్తడి విగ్రహాలు, సామానులకు ప్రసిద్ధి. దీనికి భౌగోళిక గుర్తింపు (GI) కూడా ఉందంట! మరిన్ని వివరాలు వికీపీడియాలో చూడండి:
1
6
15
“తొలిసారి” విడుదల చేసిన ఇంధన పొదుపు సన్నద్ధత సూచీలో, ఆంధ్రప్రదేశ్ “మరోసారి” ఎలా నెంబర్ 1గా నిలిచిందబ్బా!? “అగ్రస్థానంలో నిలిచేలా చేసిన అధికార యంత్రాంగాన్ని” — నిలిచిందా? నిలిచేలా చేసారా?
ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో నెంబర్ 1గా నిలిచి మన కార్యదక్షతను చాటింది. కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు సన్నద్ధత సూచీలో ఏపీని అగ్రస్థానంలో నిలిచేలా చేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. #APNo1
6
22
44
తె���ుగులో “మరియు”, “యొక్క” అనే మాటలు వాడకూడదని తెలుగు భాషకివి అసహజం అని కొందరు అన్నారు. కానీ ఎందుకో వివరించి చెప్పలేదు. కాస్త పరిశోధిస్తే కారణం అర్థమయ్యింది. “మరియు”: తెలుగులో మామూలుగా దీన్ని వాడనే వాడం. ఉదాహరణకి ఈ క్రింది పదబంధాలలో మనం “మరియు” లేకుండానే మాట్లాడతాము రాస్తాము:
11
20
43
టంగుటూరి సూర్యకుమారి పాడిన "మా తెనుగు తల్లికి మల్లెపూదండ" పాట సాహిత్యం.
2
7
8
Okay.. how this pic is related to #Newton?
T 2554 - Saw the film 'NEWTON' .. its stark reality was a treat to watch ! An eye opener .. on many aspects .. !!
0
0
1
If Srikakulam is a country, it will be placed 3rd in Asia and 34th in World Happiness Index.
0
0
1
CM of MP sits on Dharna against his own government, no problem Kejriwal sits on Dharna against corruption, everyone loses their minds 😂
160
984
2K
This neglected region of Andhra often surprises India with her talent. Be it sports or studies. #UPSC
0
0
1
EC in its meeting categorically denied "Hackathon" but proxy spokespersons are running a false propaganda.
204
1K
1K
Shame that some supporters of BJP govt celebrating when a news channel takes up case of Sunanda Tharoor when govt has done nothing on it
1
6
2
Congratulations @EmmanuelMacron . Your victory inspires all seeking inclusive, progressive ideas to take our world forward. Viva La France.
2K
2K
5K