BBC News Telugu Profile Banner
BBC News Telugu Profile
BBC News Telugu

@bbcnewstelugu

Followers
132,673
Following
11
Media
12,056
Statuses
44,123

ఇది బీబీసీ న్యూస్ తెలుగు అధికారిక పేజీ. బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.

New Delhi, India
Joined January 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@bbcnewstelugu
BBC News Telugu
8 months
టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై మీరేమంటారు? #janasena #tdp #pawankalyan
Tweet media one
1K
2K
15K
@bbcnewstelugu
BBC News Telugu
4 years
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు #PawanKalyan #VakeelSaab
Tweet media one
482
4K
6K
@bbcnewstelugu
BBC News Telugu
10 months
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు? #VarahiYatra #PawanKalyan #Janasena
Tweet media one
222
707
5K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
Tweet media one
205
406
5K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
జనసేన పార్టీ మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనుంది. #JanaSena #PawanKalyan #AndhraPradesh #Politics
Tweet media one
442
506
4K
@bbcnewstelugu
BBC News Telugu
10 months
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. #PawanKalyan #Volunteer #AndhraPradesh #Janasena
274
1K
4K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
‘‘తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా నేను ఉండను’’- చిరంజీవి #Chiranjeevi #TeluguCinema #Tollywood
Tweet media one
197
383
4K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ చూసేందుకు విశాఖపట్నంలోని సంగం, శరత్ థియేటర్లకు సామర్థ్యానికి మించి వచ్చిన ఫ్యాన్స్‌ని పోలీసులు కూడా అదుపుచేయలేకపోయారు. అభిమానులు తోసుకోవడంతో థియేటర్ల గేట్లు విరిగిపోయాయి. #VakeelSaab #Visakhapatnam #PawanKalyan #VakeelSaabTrailer
38
2K
4K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
శ్రీకాకుళం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు? #PawanKalyan #JanaSena
Tweet media one
316
476
4K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
``గజినీ మొహమ్మద్ 17 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. ఆడిమీద నెగ్గినోడి పేరు తెలుసా? పోనీ ఓడిపోయినా వీడే ఎందుకు గుర్తున్నాడో తెలుసా? ఎందుకంటే యుద్ధం అంటే వాడికి భయం లేదు. గెలవడం, ఓడటంతో సంబంధం లేదు. మే బీ సేమ్ టూ సేమ్`` #BheemlaNayak #PawanKalyan
22
1K
3K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
#నారాలోకేశ్ పాదయాత్ర జనవరి 27 నుంచి మొదలవుతుందని #తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీనిపై మీరేమంటారు? #NaraLokesh #TDP #TeluguDesamParty #Chandrababu #AndhraPradesh @naralokesh @JaiTDP
Tweet media one
410
306
3K
@bbcnewstelugu
BBC News Telugu
8 months
పవన్ కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు #Pawankalyan #AndhraPradesh #ChandrababuArrest
22
848
3K
@bbcnewstelugu
BBC News Telugu
7 months
‘‘చంద్రబాబు నాయుడు అరెస్టైంది ఆంధ్రప్రదేశ్‌లో. కావాలంటే రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయే ర్యాలీలు చేసుకోండి. మీ పంచాయతీ ఇక్కడ ఎందుకు?’’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? #KTR #ChandrababuNaidu #Telangana #AndhraPradesh
Tweet media one
588
297
3K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
‘‘వైసీపీ నేతల ఇంట్లో ఆడవాళ్ల గురించి నేను మాట్లాడను. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు’’ #Pawankalyan #andhrapradesh
40
1K
3K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
జగన్ వ్యాఖ్యలపై మీరేమంటారు? #YSJagan #AndhraPradesh #YSRCP #YCP
Tweet media one
742
284
3K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
Tweet media one
75
643
3K
@bbcnewstelugu
BBC News Telugu
10 months
‘తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. ఏపీలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతున్నాయి’- ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ #Telangana #AndhraPradesh #GudivadaAmarnath
Tweet media one
479
281
3K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 'ఆక్సిజన్ బ్యాంక్' సేవలు ప్రారంభమయ్యాయి. ఇవాళ గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలు ప్రారంభం కాగా, రేపటి నుంచి మరో 5 జిల్లాల్లో అందుబాటులోకి వస్తాయని చిరంజీవి తెలిపారు. #ChiranjeeviOxygenBanks @KChiruTweets @AlwaysRamCharan
17
917
3K
@bbcnewstelugu
BBC News Telugu
4 years
తమిళనాడులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి జన నీరాజనం. చెన్నైలోని నివాసం నుంచి ఫామ్‌హౌస్ వెళ్లే దారి పొడవునా వేలాదిగా బారులు తీరిన అభిమానులు. ఎస్పీ బాలూ పార్థివదేహం వెళ్తున్న వాహనాన్ని, ఆపిమరీ నివాళులు అర్పించి, వాహనంపై పూల వర్షం కురిపించారు. #SPBalasubrahmanyam #SPB #SPBalu
32
655
3K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
జీతాలు పెంచామని చెబుతూనే కోత విధించడం ఉద్యోగులను మోసం చేయడమే. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టడం బాధాకరం. జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు? #PawanKalyan #Janasena #ChaloVijayawada #PRC #AndhraPradesh #BBCMaatakuMaata
Tweet media one
65
706
3K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ దగ్గర పోలీసులు లాఠీఛార్జి చ��శారని విద్యార్థులు చెబుతున్నారు. #AndhraPradesh #Anantapur #SSBNcollege
Tweet media one
37
1K
3K
@bbcnewstelugu
BBC News Telugu
5 years
తీరికలేని ప్రచారం అనంతరం, పోలింగ్ కూడా ముగియడంతో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సేద తీరుతున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఫొటో: జనసేన #JanaSena #PawanKalyan
Tweet media one
30
607
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది? #RRR #JrNTR #Oscar
32
895
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
‘‘ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరం. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. కొత్త బ్రాందీ తయారుచేసి అమ్మేస్తున్నారు’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? #PawanKalyan #Janasena #AndhraPradesh #BBCMaatakuMaata
Tweet media one
115
708
3K
@bbcnewstelugu
BBC News Telugu
5 months
తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతున్న రేవంత్ రెడ్డికి మీరు సలహా ఇవ్వాల్సివస్తే ఏమిస్తారు? #Telangana #Congress #ChiefMinister #RevanthReddy
Tweet media one
1K
145
2K
@bbcnewstelugu
BBC News Telugu
11 months
'భవిష్యత్తుకు గ్యారంటీ' పేరుతో టీడీపీ ఇచ్చిన హామీలపై మీరేమంటారు? #TDP #ChandraBabu #AndhraPradesh
Tweet media one
604
282
2K
@bbcnewstelugu
BBC News Telugu
4 years
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కిన వాళ్లను అరెస్ట్ చేయించి, వారి వాహనాలు సీజ్ చేయించిన సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్. #Lockdown #Telangana #AndhraPradesh #CoronaVirus #CoronaVirusOutbreak #CoronaVirusIndia
60
507
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
ఎమ్మెల్యే ఇంట్లో శుభకార్యం కోసం మార్చి ఒకటో తేదీన నిడదవోలుకు వెళ్లారు సీఎం వైఎస్ జగన్. సీఎం టూర్ ఉందని పట్టణంలో ఏళ్ల నుంచి ఉన్న కొన్ని చెట్లను తొలగించారు అధికారులు. మరికొన్ని చెట్ల కొమ్మలను నరికేశారు. దీనిపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. #CMYSJagan #Nidadavolu
137
1K
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
రాబోయే ఎన్నికల కోసం తన ప్రచార వాహనం 'వారాహి' సిద్ధమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇంతకీ అది మిలటరీ ట్రక్‌లా ఎందుకుంది... #Varahi #PawanKalyan #Janasena
17
507
2K
@bbcnewstelugu
BBC News Telugu
9 months
‘సినిమాను రాజకీయాల్లోకి తీసుకురాకండి’- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ #PawanKalyan #Janasena #AndhraPradesh
58
533
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
పేదల కోసం సినిమా టికెట్ల ధరలు తగ్గించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పెంచింది? ఈ రెండు నెలల కాలంలో పేదల పరిస్థితి మెరుగుపడిందని ప్రభుత్వం భావిస్తోందా? లేక తన ఇగోను సంతృప్తి పరుచుకోవడానికే ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేసిందా? #YSJagan #MovieTickets
99
1K
2K
@bbcnewstelugu
BBC News Telugu
11 months
వైఎస్ జగన్ నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనపై మీరేమంటారు? #YSJaganMohanReddy #AndhraPradesh #YSJagan
Tweet media one
1K
221
2K
@bbcnewstelugu
BBC News Telugu
5 months
‘‘తెలంగాణలో పుట్టిన పార్టీలే ఉండాలని పదేళ్లు తెలంగాణకు దూరంగా ఉన్నా. ఇక నుంచి తెలంగాణలో తిరుగుతాను’’అని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? #JanaSena #PawanKalyan #Telangana #BBCMaatakuMaata
Tweet media one
178
236
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
మీ మొబైల్ ఫోన్ పోయిందా? దాని IMEI నెంబర్ కూడా తెలియదా? జస్ట్ హాయ్ అని వాట్సప్ మెసేజ్ పెట్టండి చాలు. పోలీసులు మీ ఫోన్ వెతికి తెచ్చి ఇస్తారు. వీళ్లందరి పోయిన ఫోన్లు ఇలాగే తెచ్చి ఇచ్చారు. #MobilePhone #Mobiletheft #AndhraPradesh #Police
66
774
2K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
"దివీస్‌‌ కంపెనీని బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పారు. మరి ఇప్పుడు దీనిని ఎందుకు అనుమతిస్తున్నారు" అని ఈ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. #DivisLaboratories #YSJaganMohanReddy #Tuni
49
1K
2K
@bbcnewstelugu
BBC News Telugu
10 months
నేడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి. #YSRajasekharReddy #YSJaganmohanReddy #AndhraPradesh
Tweet media one
818
370
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు సీఎం జగన్ సవాల్.. మీరేమంటారు? #YSJagan #PawanKalyan #Chandrababu
427
281
2K
@bbcnewstelugu
BBC News Telugu
7 months
‘‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఒక కంపెనీ నడుపుతున్నాను. అందులో రెండు శాతం అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి’’ అని నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? #NaraBhuvaneswari #NaraChandrababuNaidu #TDP
Tweet media one
192
311
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
వైఎస్సార్‌సీపీ ప్రయాణంపై మీరేమంటారు? #YSRCP #AndhraPradesh #YsJagan
Tweet media one
737
135
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
హీరో చిరంజీవి స్ఫూర్తితో జాగ్వార్, పాంథర్ పులులను పెంచుకుంటూ, యుక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వైద్యుడు గిరికుమార్. కేవలం వాటిని రక్షించడం కోసమే వాటిని వదిలి రాలేక అక్కడే గడుపుతున్నారు. #Ukraine #Russia #TeluguDoctor #Jaguar #Panther
22
594
2K
@bbcnewstelugu
BBC News Telugu
11 months
‘మార్పు విద్యార్థులతోనే మొదలవ్వాలి’- నటుడు విజయ్ #Vijay
Tweet media one
43
259
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. #NandamuriBalakrishna #NBK #Balakrishna
Tweet media one
291
281
2K
@bbcnewstelugu
BBC News Telugu
5 months
గాంధీ భవన్‌లో టీడీపీ జెండాలతో సంబరాలు,.. #TelanganaElections #Telangana #Congress #RevanthReddy
79
497
2K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. #PawanKalyan #RakshaBandhan2021 #WomenSafety
Tweet media one
32
724
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో 16 గ్రామాల ప్రజలు ఏకమై చందాలు వేసుకుని వంతెన నిర్మించుకున్నారు. #AndhraPradesh #PrakashamDistrict
64
730
2K
@bbcnewstelugu
BBC News Telugu
7 months
Tweet media one
631
224
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
#ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి #వైఎస్‌జగన్ పుట్టిన రోజు నేడు. మీకు అవకాశం వస్తే జగన్‌కు ఏం గిఫ్ట్ ఇస్తారు? #YSJagan #YSJaganMohanReddy #YSRCP #AndhraPradesh
Tweet media one
602
200
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
Tweet media one
93
190
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
విజయవాడ రూరల్ జిల్లాలోని నిడమనూరు ప్రభుత్వ బడిలో చదువుకుంటున్న ఈ అమ్మాయిలు అమెరికా యాక్సెంట్‌లో చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వీరిని చూసి అందరూ ఔరా అంటున్నారు. #English #AndhraPradesh #School
112
477
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
తిరుమలకు వెళ్లిన భక్తులు అక్కడ రక్తదానం చేస్తే, ఉచితంగా శ్రీవారి దర్శనంతోపాటూ, ఉచిత లడ్డు, ప్రశంసాపత్రం కూడా ఇస్తున్నారు. కానీ, 37 ఏళ్ల క్రితమే ప్రారంభమైన దీని గురించి చాలా మందికి తెలీదు. #TTD #Tirumala #FreeDarshan #BloodDonation
21
581
2K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
ఒక ఇంటి వారిపై సందేహం ఉందని చిన్నారి తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఇప్పటికీ నిందితుడు దొరకలేదు - పవన్ కల్యాణ్ #Saidabadrapecase #PawanKalyan #YSSharmila
9
899
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
#సరిలేరునీకెవ్వరు సినిమాలో కథానాయకుడు మహేశ్ బాబు అమరుడైన తోటి సైనికుడి చెల్లి పెళ్లి చేస్తాడు. నిజజీవితంలో పుల్వామా దాడిలో అమరుడైన ఓ జవాను చెల్లెలి పెళ్లిని తోటి జవాన్లు దగ్గరుండి చేశారు. #SarileruNeekevvaru #CRPF #IndianArmy
45
731
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
రోడ్ షోలు, సభలపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీరేమంటారు? #AndhraPradesh #YSJagan #Chandrababu #TDP #ysrcp
Tweet media one
446
145
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా సమావేశమయ్యారు. అనంతరం అమిత్ షా.. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారక రత్నం జూనియర్ ఎన్టీఆర్‌తో హైదరాబాద్‌లో కలిసి మాట్లాడడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. #AmitShah #JrNTR #Hyderabad #BJP
Tweet media one
Tweet media two
Tweet media three
14
645
2K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
"సోనూ సూద్ మా గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు. అందుకే గుడి కట్టాం." -తెలంగాణలోని చెలిమె తండా వాసుల భావోద్వేగం #SonuSood #SonuSoodTemple
49
110
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష నిర్వహించారు. దీక్షకు వెళ్లే దారిలో శ్రమదానంతో రోడ్లు బాగు చేశారు పవన్ కల్యాణ్. #PawanKalyan #VizagSteel #AndhraPradesh
6
820
2K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
Tweet media one
80
459
2K
@bbcnewstelugu
BBC News Telugu
3 years
రేపు చిరంజీవి పుట్టిన రోజు.. #Chiranjeevi @KChiruTweets #Tollywood #GreenIndiaChallenge #ChiranjeeviBirthday
Tweet media one
18
483
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
‘ఆర్‌ఆర్‌ఆర్’ కథ ఎలా పుట్టిందో బీబీసీ ఇంటర్వ్యూలో వివరించారు ఆ సినిమా దర్శకులు రాజమౌళి. ఈ కథకు తాము ఎందుకు ఒప్పుకున్నామో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు. #RRR #Rajamouli #JrNTR #RamCharan #Tollywood #Bollywood
1
569
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఏ విద్యార్థులను ఉద్దేశించి ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. #PawanKalyan #politics #Janasena #Hyderabad
27
421
2K
@bbcnewstelugu
BBC News Telugu
10 months
రామ్‌చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. #Ramcharan #Upasana #BabyGirl
Tweet media one
15
294
2K
@bbcnewstelugu
BBC News Telugu
5 years
గత ఎన్నికల్లో తాను మద్దతివ్వకపోతే చంద్రబాబు రిటైరై ఉండేవారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవాచేశారు. తన మద్దతుతోనే ఆయన సీఎం అయ్యారని చెప్పారు. దీనిపై మీరేమంటారు? #PawanKalyan #ChandraBabu #AndhraPradesh
Tweet media one
324
461
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
Janasena Formation Day సభా ప్రాంగణంలో సందడి #JanaSenaFormationDay #8YearsOfJANASENA #JanaSenaParty
5
818
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
'జనసేనను టీడీపీ బీ టీమ్ అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటాం' - జనసేన అధినేత పవన్ కల్యాణ్ #PawanKalyan #YSJagan
24
515
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
సీఎం జగన్: ‘మా ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలో ఎక్కడా లంచాలు లేవు’ #CMJagan #AndhraPradesh
445
322
2K
@bbcnewstelugu
BBC News Telugu
6 months
‘‘ఈ సారి మళ్లీ కేసీఆర్ రాకపోతే హైదరాబాద్ కూడా అమరావతిలా అయిపోతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుంటున్నారట. నేడు అమరావతిలో ఏమైంది, మొత్తం బిజినెస్ అవుట్’’ అని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు? #ThaneeruHarishRao #Telangana #KCR
Tweet media one
258
269
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 months
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీరేమంటారు? #RevanthReddy #Telangana
Tweet media one
270
93
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
‘‘రాష్ట్రంలో కీలకమైన రైల్వే లైనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా నిధులు సమకూర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను ఇలా విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి?’అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? #PawanKalyan #AndhraPradesh
Tweet media one
30
524
2K
@bbcnewstelugu
BBC News Telugu
11 months
జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ భవనం వైపు మార్చ్ చేసేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను భద్రతా సిబ్బంది బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. #JantarMantar #WrestlersProtest #DelhiPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
45
511
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
దిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. #AndhraPradesh #APCapital #Visakhapatnam #YSJAGAN
240
173
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 year
మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసమంటూ నిర్మాణాలను కూల్చేయడంపై దుమారం రేగుతోంది. ఇది కక్ష సాధింపు చర్య అని జనసేన సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు ఇప్పటంలో ఏం జరుగుతోంది? #Ippatam #AndhraPradesh #Janasena #YSRCP #PawanKalyan
26
450
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
పండ్లు అమ్ముకునే వికలాంగ యువకుడిపై దాడి.. #surat #viralvideo
53
617
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. #JrNTR #Chandrababu #AndhraPradesh
6
463
2K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
Tweet media one
67
477
2K
@bbcnewstelugu
BBC News Telugu
1 month
అప్పుడు-ఇప్పుడు: ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి ఎలా మారింది? #NaraChandrababuNaidu #TDP #NarendraModi #BJP #AndhraPradesh
92
722
2K
@bbcnewstelugu
BBC News Telugu
6 years
‘బిగ్ బాస్‌ - 2లో కౌశల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కంటెస్టెంట్‌లలో ఎవరికీ లేనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం.’ #BiggBossTelugu2 #KaushalArmy @kaushalarmy
33
463
1K
@bbcnewstelugu
BBC News Telugu
28 days
వేయని రోడ్డుకు ఎలా రూ.65 లక్షలను కాంట్రాక్టర్లు తీసుకున్నారు? బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలు #Aruku #Tribals #BBCGroundReport #Andhrapradesh #Corruption #contractors
48
856
1K
@bbcnewstelugu
BBC News Telugu
2 years
‘100 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు... వరద సాయంగా మాకిచ్చింది ఇవే’ - పోలవరం ముంపు గ్రామం చట్టిలోని కొందరు ప్రజలు చెప్పిన మాటలివి. #Polavaram #GodavariFloods #AndhraPradesh
70
725
1K
@bbcnewstelugu
BBC News Telugu
4 years
#జనసేన అధ్యక్షుడు #పవన్‌కల్యాణ్ ఈరోజు ఉదయం దిల్లీలో #బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు. #JanaSena #PawanKalyan #Bjp P
Tweet media one
Tweet media two
6
376
1K
@bbcnewstelugu
BBC News Telugu
4 months
'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించడంపై మీరేమంటారు? #JDLakshmiNarayana #AndhraPradesh #Politics
Tweet media one
297
86
1K