ukysrcp Profile Banner
YSRCP UK OFFICIAL Profile
YSRCP UK OFFICIAL

@ukysrcp

Followers
5K
Following
288
Media
586
Statuses
635

Sun Will Rise Again..!! Bring Back The New Glory Chief @Ysjagan 🔥🙌

United Kingdom
Joined March 2024
Don't wanna be here? Send us removal request.
@ukysrcp
YSRCP UK OFFICIAL
9 months
ఏంటయ్యా ఆ గోల :- PK JSP MLA : వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారు sir 🔥🥵 Em high istunnav Bosssuuu @ysjagan 💥🔥🙏
135
3K
12K
@ukysrcp
YSRCP UK OFFICIAL
36 minutes
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజున జగనన్నను చూసి నువ్వు నవ్విన నవ్వు కాలానికి గుర్తే … దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇదేనేమో బుజ్జల.. #𝐘𝐒𝐉𝐚𝐠𝐚𝐧 #𝐓𝐢𝐦𝐞𝐖𝐢𝐥𝐥𝐓𝐞𝐥𝐥 #𝐓𝐫𝐮𝐭𝐡𝐏𝐫𝐞𝐯𝐚𝐢𝐥𝐬 #𝐏𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥𝐑𝐞𝐚𝐥𝐢𝐭𝐲
0
1
2
@ukysrcp
YSRCP UK OFFICIAL
3 hours
నకిలీ మద్యం కేసుని నీరుగార్చేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు మొక్కుబడి అరెస్ట్‌లు.. బుకాయింపులతోనే గత కొన్ని రోజులుగా కాలయాపన ఈ కేసును సీబీఐ ఎంక్వైరీ చేస్తే మీ వాటాల సంగతి బయట పడిపోతుందని భయమా చంద్రబాబు ? #NaraLiquorBabu #KillerNBrands #SadistChandraBabu #CBNFailedCM
0
1
2
@ukysrcp
YSRCP UK OFFICIAL
3 hours
బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ నక్కపల్లి వద్ద రోడ్డెక్కిన మత్స్యకారులు నక్కపల్లి టోల్ ఫ్లాజా వద్ద కిలోమీటర్లు మేర నిలిచిపోయిన వాహనాలు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు ఆపేస్తామని చెప్పి.. మాట తప్పిన హోం మంత్రి అనిత.
0
2
6
@ukysrcp
YSRCP UK OFFICIAL
1 day
చంద్రబాబుకి అన్నీ తెలుసు.. అయినా పోయేది ప్రజల ప్రాణాలే కదా అని నిర్లక్ష్యం మామూళ్లు మరిగి జీవిత ఖైదు అనుభవించాల్సిన వాడిని తీసుకొచ్చి అందలం.. ఇప్పుడు తూతూ మంత్రంగా చర్యలు ఐదేళ్లలో నకిలీ మద్యం ద్వారా 45 వేల కోట్లు సంపాదించుకోవాలని టార్గెట్.. ఇందులో నీ వాటా రూ. 13,500 కోట్ల అంటగా?
0
1
2
@ukysrcp
YSRCP UK OFFICIAL
1 day
Boss arrived in London @ysjagan
0
0
10
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 days
కష్టం ఏదైనా.. బాధితుల ఎవ్వరైనా సాయం చేయడంలో ముందుంటున్న జగనన్న #YSJaganCares
0
1
5
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 days
రాష్ట్రంలో వైద్య సేవలు మృగ్యమయ్యాయి. కురుపాంలో గిరిజన బిడ్డలకు జాండిస్ వస్తే 200 కిమీ దూరంలోని విశాఖ కేజీహెచ్ కి తీసుకురావాల్సిన దుస్థితి. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ వస్తే ప్రజలకు ఈ దుస్థితి వచ్చేదా? ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదా?
0
3
8
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 days
🚨 #KillerNBrands నకిలీ లిక్కర్ స్కాంలో అసలు విలన్ చంద్రబాబే జయచంద్రా రెడ్డి దొంగ లిక్కర్ చరిత్ర మొత్తం తెలిసినా.. టీడీపీలో చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం నంగనాచి కబుర్లు చెప్తూ నాటకాలు #NaraLiquorBabu #LooterLokesh #SadistChandraBabu
0
3
7
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 days
The YSRCP has launched a One Crore Signature Campaign protesting Chandrababu Naidu’s move to privatize the government medical colleges established by YS Jagan Mohan Reddy. ✍🏻Sign here- https://t.co/qseM0hpXg7 #OneCroreSignatures #StopPrivatization #SaveMedicalCollegesInAP
0
2
3
@ukysrcp
YSRCP UK OFFICIAL
3 days
#SaveMedicalCollegesInAP కోవిడ్ వంటి సంక్షోభాలు వచ్చినా వెనకడుగు వేయలేదు. ప్రజావైద్యాన్ని బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్న వైయస్ జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని సంకల్పించారు..ఆ దిశగా ముందడుగు వేశారు... #ChaloNarsipatnam #YSJaganMedicalColleges #YSRCPForMedicalStudents
0
1
8
@ukysrcp
YSRCP UK OFFICIAL
3 days
చంద్రబాబు నీ జీవిత కాలంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయావ్ కానీ మా జగనన్న ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 పూర్తి చేసేశారు ఈ కోపంతోనే కదా ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నావ్ చంద్రబాబు ? #SaveMedicalCollegesInAP #YSJaganMedicalColleges
0
3
8
@ukysrcp
YSRCP UK OFFICIAL
3 days
నర్సీపట్నంకి వెళ్ళిన వైయస్ జగన్ గారిని చూస్తూ అభిమానంగా చేతులు ఊపుతున్న చిన్నారులు.🤍 #YSJagan #YSJaganMedicalColleges #YSJaganMohanReddy
0
3
6
@ukysrcp
YSRCP UK OFFICIAL
3 days
Our Hope YS JAGAN 🙏
0
2
8
@ukysrcp
YSRCP UK OFFICIAL
6 days
🚨 #KillerNBrands మమ్మల్ని ముందుపెట్టి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి కేసుల్లో పెడితే ఎలా అని బినామీలు ఎదురుతిరుగుతున్నారు. దీంతో చంద్రబాబు.. నారా లోకేష్ వారిని ఎలా బయటపడేయాలా అని ప్లాన్లు గీస్తున్నారు. @naralokesh @Anitha_TDP
0
2
6
@AbbayaChowdary
Kotaru Abbaya Chowdary
8 days
YSRCP UK Meet & Greet Under the leadership of @uk_ysrcp, participated in a special program held in London, opposing the privatization of medical colleges, along with @KethireddyMla garu & other prominent leaders. #SaveMedicalCollegesInAP #YSRCP #CBNFailedCM #JaganannaConnects
8
72
432
@ukysrcp
YSRCP UK OFFICIAL
8 days
2025 YSRCP UK Meet&greet with our dynamic leader @KethireddyMla garu on 04/10/2025 . . . #ysrcpSM #ysrcpnri #ysrcpsocialmedia #ysrcpuk #weysrcp #kethireddymla
1
3
17
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 months
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు @DrPradeepChinta @ysjagan @YSRCParty
0
1
19
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 months
Happy 79th Independence Day 🇮🇳
0
1
9
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 months
పులివెందుల గడ్డ YSRCP అడ్డా🇸🇱🇸🇱
0
4
45
@ukysrcp
YSRCP UK OFFICIAL
2 months
CM Naidu with Venkatesh Naidu
1
2
13