DrPradeepChinta Profile Banner
Dr.Pradeep Reddy Chinta Profile
Dr.Pradeep Reddy Chinta

@DrPradeepChinta

Followers
92K
Following
86K
Media
203
Statuses
1K

BDS, MSc(University of Manchester) From Muddanur,Kadapa, https://t.co/IZKUV3xfFH

Edinburgh, Scotland
Joined April 2010
Don't wanna be here? Send us removal request.
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
21 minutes
కోట వినుత డ్రైవర్‌ రాయుడి వీడియో ఎవరు రిలీజ్‌ చేశారు?ఎందుకు చేశారు?? ఇప్పుడే ఎందుకు చేశారు??? Any Answer 🤷‍♂️🤷‍♂️🤷‍♂️
2
11
51
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
13 hours
16 నెలల్లో ఇంత దారుణమైన పేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని గతంలో నేనెప్పుడూ చూడలేదు చుక్కాని లేని నావ, కుక్కలు చింపిన విస్తరి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ Honeymoon Period is Over సోషల్ మీడియా కేసులు, అర్థమవుతుందా రాజా డ్రామాలు …. వీటి మీద బతికేస్తాం అంటే ప్రజలు మెట్టుతో ఈడ్చి ఈడ్చి కొడతారు ….
59
105
493
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
14 hours
దరిద్రపు రాజకీయల్లో భాగంగా డబ్బులు ఆశ చూపించి ఒక జనసైనికుడి నిండు ప్రాణాలు తీశారు కసాయి TDP వాళ్ళు పాపం రా … ఆ వీడియో చూస్తున్నంతసేపూ ఆ పిల్లగాడు బతికిలేడు అన్న ఊహే చాలా బాధగా ఉంది To hell with this dirty politics🤦‍♂️🤦‍♂️🤦‍♂️
24
151
613
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
17 hours
Autumn is so colorful and beautiful 👌👌 just a bit chilly, though😁
17
19
417
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
2 days
వివాదాస్పద లూలూ మాల్‌పై PK అడిగిన ప్రశ్నకు చంద్రబాబు వణికిపోతూ నీళ్ళు నమిలాడంటగా🤷‍♂️🤷‍♂️ Well done Pawan Kalyan @PawanKalyan 👌👌 @ncbn @naralokesh @JaiTDP @JanaSenaParty
32
111
645
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
2 days
Hello Mr SafeHands @IamSaiDharamTej అల్లు అర్జున్‌ను పొగుడుతున్నట్టు లేవు నీ మాటలు… ఎదుగుదల చూసి ఏడుస్తున్నట్టు ఉన్నాయి You might want to work on your acting skills off-screen, too😁😁 @alluarjun
166
590
3K
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
2 days
మా పెద్దాయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 @peddireddyysrcp @ysjagan @YSRCParty @pradeepchinta1 @ukysrcp
16
98
1K
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
3 days
ఇంతకంటే దరిద్రమైన కామెంట్స్ ఎవరూ చేసి ఉండరు, చూసి ఉండరు😡😡😡 మెడికల్ ఎడ్యుకేషన్ కేవలం ఒక ఫ్యాషన్ మోజు అంట 💦💦💦
44
354
1K
@pradeepchinta1
Team pradeep chinta
3 days
Grand success 👌🫡🔥 @DrPradeepChinta @ysjagan
8
29
218
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
3 days
పేర్ని నాని గారి ఉగ్రరూపం 💪💪 సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది https://t.co/PelWIOKX7a
44
405
2K
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
3 days
నేను కు��్కల వ్యాన్‌ అంటే పిల్లపిత్రేలు హర్ట్ అయ్యారు ఇప్పుడు అదే వ్యాన్‌ చుట్టూ కుక్కల బోన్‌ కూడా పెట్టారు ….. Everything for a Reason 😆😆😆
44
183
883
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
3 days
We love you Jagan Anna😊 ప్రజల కోసం మీరు పడే తపన ప్రతీ ఒక్కరికీ ఆదర్శం 🙏🙏 @ysjagan @YSRCParty
39
144
714
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
3 days
ఒక్క రోజు జగనన్న పర్యటన చేయాలంటే దాదాపుగా నెల రోజుల ప్లానింగ్ అవసరం ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా జగనన్న పర్యటనను దిగ్విజయంగా నిర్వహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు 🙏🙏 ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం గారికి ప్రత్యేక అభినందనలు👍👍😊
38
397
3K
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
4 days
రోతమాటల అయ్యన్నపాత్రుడు కనిపిస్తే ఒకసారి ఇటొచ్చి వెళ్ళమని చెప్పండి Animalలో ముసలి రణ్‌బీర్‌ ఏదో చెబుతాడంట
17
72
393
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
4 days
ప్రైవేటైజేషన్ గురించి కానీ, కల్తీ మద్యం గురించి కానీ PK నోరే తెరవడు ANY REASON🤷‍♂️🤷‍♂️🤷‍♂️ @PawanKalyan @JanaSenaParty
85
194
824
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
4 days
మా GO నంబర్‌ 204 వాళ్ళ క్యారెక్టర్ నంబర్‌ 420 That’s it’s that’s the post😆😆😆
56
190
941
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
4 days
జగనన్న లాంటి నాయకుడు ఉండడం మన పూర్వజన్మ సుకృతం ప్రజలకోసం ఇంతగా పరితపించే నాయకుడు వేరొకరు లేరు We love you Jagan Anna😊 #YSJaganMedicalColleges #YSJaganCares
187
323
1K
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
4 days
ఏమి దయనీయ బతుకులురా మీవి పచ్చసన్నాసుల్లారా గవర్నమెంటే మెడికల్ కాలేజీలు నడపాలి ప్రజలకు మంచిది అంటే ఏవేవో కవర్ డ్రైవ్‌లు ….Dr సుధాకర్ అని అదని ఇదనీ💦💦 ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీ బతుకులు చూసి😡😡 #YSJaganMedicalColleges
54
169
655