
Taraq(Tarak Ram)
@tarakviews
Followers
3K
Following
199
Media
646
Statuses
2K
Manager - NTV Digital | Film Journalist | Hosting Celeb Interviews | Content Creator / Tweets are purely personal
Joined June 2010
2
3
20
#Exclusive :.#War2 pre release event Aug 10th. Venue : Yousufguda Police Grounds, Hyderabad . @tarak9999 @iHrithik will attend the event.
0
0
14
త్వరలో రీ రిలీజ్ కి వస్తున్న ఆల్ టైమ్ కల్ట్ బ్లాక్ బస్టర్. #Coolie తో అటాచ్ అవ్వబోతున్న ఫస్ట్ టీజర్. Guess Itttt. .
9
27
145
#News :.నిన్న జరిగిన కోఆర్డినేషన్ కమిటీ చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతలు 4 ప్రతిపాదనలు వుంచారు . 1.ఫ్లెక్స్ బుల్ కాల్ షీట్లు కావాలి. 6am to 6pm లేదా .9am to 9pm . 2.ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం. (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల.
0
0
13
#Exclusive: ఇప్పటివరకు ఫెడరేషన్ 30% హైక్ కి అనుకూలంగా లెటర్ ఇచ్చి దాదాపుగా 10 వరకు మీడియం రేంజ్ & చిన్న సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చిన స్ట్రిక్ట్ నోట్ తో పూర్తిగా షూటింగ్స్ బంద్ .చిలికి చిలికి గాలివానగా మారింది. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. .
3
2
44
కోర్ట్ ను ఆశ్రయించిన #TheRajaSaab ప్రొడ్యూసర్ T.G. విశ్వ ప్రసాద్. ఫెడరేషన్ నాయకులకు నోటీసులు.
2
3
62
#Akhanda2 డబ్బింగ్ కంప్లీట్ చేసిన బాలయ్య. కానీ సెప్టెంబర్ 25 రిలీజ్ అంటూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు
4
4
59
#AA22 has a lot more elements to work on . as per last info music discussions done. Pre Production is going on.(Virtual Visualization).
18
107
525
#KRamp . ఓనం సాంగ్ టీజర్ ఎలా ఉంది?.@Kiran_Abbavaram మరో కొత్త జోనర్ ఎంట్రీ. ఎలా ఉంటుందో చూడాలి.
0
0
20
#Exclusive : .సమంత - నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ’మా ఇంటి బంగారం' సినిమా ఆగిపోలేదు. సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలవుతుంది. సమంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణం. .
1
3
64
ఉలిక్కిపడే లేడీ విలనిజం చూసి చాలా రోజులయ్యింది. @SonakshiSinha ఆ మ్యాజిక్ రీ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.#JatadharaTeaser Today.
0
1
29
Finally '#Mayasabha' A Block Buster. Congratulations @devakatta on much deserved one & #Sonyliv .#MayasabhaonSonyLIV
1
1
27
#KRAMP . నవ్వుల ర్యాంపేజ్ లా ఉంది. ఇప్పటినుండే ఎక్కడా తగ్గట్లా. ఎవ్వరూ తగ్గట్లా.@Kiran_Abbavaram
1
0
16