SP ASIFABAD Profile
SP ASIFABAD

@spasifabad

Followers
5,614
Following
86
Media
1,180
Statuses
1,639

Official Twitter handle of the Superintendent of Police Asifabad Telangana State. Emergency please contact Dial 100.

Asifabad, India
Joined October 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@spasifabad
SP ASIFABAD
2 years
పెద్దవాగు ఉదృతి నీ జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు పరిశీలించారు. బ్రిడ్జి కింది నుంచి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం ఉన్నందున రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. వరద ప్రవాహం తగ్గేదాకా బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు చేయవద్దని సూచించారు.
3
12
81
@spasifabad
SP ASIFABAD
2 years
Wankidi police visited extremist effected villages, interacted to the villagers and distributed blankets
Tweet media one
Tweet media two
Tweet media three
4
11
76
@spasifabad
SP ASIFABAD
1 year
నూతన జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ జిల్లా ప్రధాన అంశాలపై చర్చించిన ఇరువురు అధికారులు నూతనంగా జిల్లా కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ బొర్కడే ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపిఎస్
Tweet media one
1
7
72
@spasifabad
SP ASIFABAD
7 months
జర్మనీలోని బెర్లిన్ లోనిర్వహించిన బీఎండబ్ల్యూ బెర్లిన్ మారథాన్ లో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ IPS,వారి సతీమణి సంధ్య గారు పాల్గొన్నారు. ఈ మారథాన్ ( 42.77 Km పరుగు పందెం)ను 05.30 గం.లలో పూర్తి చేసి,దేశ పతాకం మరియు రాష్ట్ర పోలీస్ పతాకం ఆవిష్కరించి,దేశప్రతిష్టను చాటారు
Tweet media one
Tweet media two
10
10
72
@spasifabad
SP ASIFABAD
3 years
In the mid night 40 members were struck in flood at Komatiguda village of Wankidi mandal, upon knowing about the situation Sri Y.V.S. Sudheendra, SP. Kumrambheem, Asifabad, SDPO,and WankidiCI,SIalong withPoliceforcerushed there & rescued themmidnight upto4AMandsavedthe40members.
Tweet media one
14
12
67
@spasifabad
SP ASIFABAD
3 years
Checking at Chinthalamanepally, Kumrambheem, Asifabad dist in view of Lockdown.
Tweet media one
0
4
66
@spasifabad
SP ASIFABAD
7 months
The videos and photos going viral on social media of SP honoring MLA Sirpur are from 20 months ago. @RSPraveenSwaero @ECISVEEP @TelanganaDGP
Tweet media one
Tweet media two
10
3
67
@spasifabad
SP ASIFABAD
1 year
ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే పోలీసుల లక్ష్యం:జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ IPS కాగజ్ నగర్ రూరల్ మండలంలోని మాలిని గ్రామపంచాయతీ పరిధిలోని మాణిక్ పటార్ ప్రాంతాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ కే.సురేశ్ కుమార్IPS @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
8
64
@spasifabad
SP ASIFABAD
1 year
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు మార్చి 31 వరకు, జిల్లా అంతటా *30 పోలీస్ ఆక్ట్ 1861* అమలులో ఉంటుంది జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ IPS.
Tweet media one
0
5
59
@spasifabad
SP ASIFABAD
2 years
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నేడు జైనూర్లో అర్హులైన వారికి టైలారింగ్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేసిన జిల్లా ఎస్పీ : K. SURESH KUMAR IPS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
6
59
@spasifabad
SP ASIFABAD
2 years
Good evening sir today asifabad She Team conducted awareness programme at Zpss school Rebbena asifabad
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
56
@spasifabad
SP ASIFABAD
2 years
గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత : జిల్లా ఎస్పీ శ్రీ K. సురేష్ కుమార్ IPS.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
53
@spasifabad
SP ASIFABAD
2 years
Asifabad #SheTeam conducted awareness programme 0n #Shemodules , #100Dial at Zpss school
Tweet media one
Tweet media two
Tweet media three
3
7
49
@spasifabad
SP ASIFABAD
1 year
లింగ వివక్షత అనే అంశంపై చక్కటి ప్రసంగంతో ఆకట్టుకున్న విద్యార్థిని ని అభినందిస్తున్న జిల్లా ఎస్పీ గారు
Tweet media one
4
7
49
@spasifabad
SP ASIFABAD
1 year
నూతన డీజీపీని మర్యాదపూర్వకంగా కల్సిన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ IPS తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ IPS డీజీపీ కార్యాలయములో మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలను అందజేసి,శుభాకాంక్షలు తెలియజేసారు
Tweet media one
0
4
48
@spasifabad
SP ASIFABAD
1 year
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ ల మార్పు : జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ IPS గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు. కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారు
Tweet media one
Tweet media two
Tweet media three
1
8
48
@spasifabad
SP ASIFABAD
10 months
Tweet media one
Tweet media two
1
1
47
@spasifabad
SP ASIFABAD
2 years
#CordonAndSearch was conducted 0n the security of the people and security of the public that made sense of security
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
9
44
@spasifabad
SP ASIFABAD
2 years
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయ్యి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా సందర్భంలో జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ కే. సురేష్ కుమార్ IPS జాతీయ జెండా ఆవిష్కరించారు జాతీయ సమైక్య స్పూర్తికి నిలువుటద్దంగా నిలవాలని ఆకాంక్షించి దాని కొరకు చేసిన మహానీయులందరికి నివాళులు అర్పించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
44
@spasifabad
SP ASIFABAD
11 months
ఈ నెల 24 న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా కి రానున్న నేపథ్యంలో నూతన జిల్లా పోలిస్ కార్యాలయం, సభ స్థలం, పార్కింగ్ స్థలం, హెలిప్యాడ్ లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ IPS
Tweet media one
0
3
46
@spasifabad
SP ASIFABAD
2 years
Great work
Tweet media one
Tweet media two
Tweet media three
2
10
45
@spasifabad
SP ASIFABAD
1 year
రెబ్బెన మండలం లో ఏటా ఘనంగా నిర్వహించే, గంగాపూర్ జాతర శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఈ రోజు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు దర్శనం చేసుకున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
43
@spasifabad
SP ASIFABAD
2 years
Today morning we conducted 2 K Run in Asifabad town as part of “భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు" best wishes to all the youth and children who made this event a grand success.SP K.SURESH KUMAR IPS
Tweet media one
0
8
45
@spasifabad
SP ASIFABAD
2 years
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈ రోజు సుమారు 500 మోటార్ సైకిళ్ళతో భారీ మోటార్ సైకిల్ ర్యాలిని ని అటవీ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , జిల్లా ఎస్పీ సురేష్ కుమార్IPS ప్రారంబించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
45
@spasifabad
SP ASIFABAD
2 years
శాశ్వతంగా ఉండే వ్యవస్థలే సహాయం చేస్తాయని, చట్టాలను గౌరవిస్తు, ప్రభుత్వం చేపట్టే పథకాలు ఉపయోగించుకుంటూ ముందుకు కదలాలి మావోయిస్టులు గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటు, ప్రభుత్వం ద్వారా జరిగే సహాయాన్ని వాళ్లు అడ్డుకుంటారు:SP K.SURESH KUMAR IPS @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
44
@spasifabad
SP ASIFABAD
2 years
Conducted Mega medical and eye camp at Mangi village ofThiryani Mandal,Kumrambheem,Asifabaddist.distribu ted blankets to old aged people,volley ball kits to Mangi and surroundingGudemsyouth.DSP Asf,CI Rebbena, ThiryaniPolice,doctors,Mangi andsurrounding villagers attendedthecamp.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
42
@spasifabad
SP ASIFABAD
2 years
ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ పనితీరును అభినందించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు కేసులు పరిష్కరించడంలో మరియు ఫంక్షనల్ వర్టికల్స్ నిర్వహణలో ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఉత్తమ ప్రతిభ కనబర్చినఅందుకు రాష్ట్ర డిజిపి గారు, జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపీఎస్ గారిని అభినందించడం జరిగింది
Tweet media one
10
4
41
@spasifabad
SP ASIFABAD
1 year
ఐరన్ సెంట్రింగ్ పలకలు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు (4) నిందితుల అరెస్ట్ కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
40
@spasifabad
SP ASIFABAD
5 months
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ రేపు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి 24 గం. వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు:జిల్లా ఎస్పీ
Tweet media one
0
4
39
@spasifabad
SP ASIFABAD
2 years
స్వాతంత్ర్య సమరంలో వీరమరణం పొందిన త్యాగధనులను స్మరిద్దాం: జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
38
@spasifabad
SP ASIFABAD
2 years
As part of #InternationalDayOfGirlChild our @aclb_kb chahat Bajpai Mam sharing her thoughts with children
Tweet media one
Tweet media two
0
12
36
@spasifabad
SP ASIFABAD
2 years
జోడేన్ ఘాట్ గ్రామం లో జరగబోయే కొమురం భీమ్ వర్ధంతి కి రాష్ట్ర మంత్రి KTR గారు రానున్న నేపథ్యంలో,మరియు ఇతర రాష్ట్రాల నుండి ప్రజల అధిక సంఖ్యలో హాజరవుతారు కనుక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు పటిష్టంగా నిర్వహిచడం జరిగింది @TelanganaDGP @Collector_KB @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
35
@spasifabad
SP ASIFABAD
6 months
కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ ప్రతి పోలింగ్ కేంద్రాల సందర్శన చేసి, మౌళిక సదుపాయాలు, భద్రతా చర్యలు చేపట్టాలి
Tweet media one
3
3
35
@spasifabad
SP ASIFABAD
1 year
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయం: ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఐపిఎస్ గారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల పనితీరు, ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్ లో సేవలు అభినందనీయమని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ గారు అన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
35
@spasifabad
SP ASIFABAD
5 months
మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు - జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ ర్యాగింగ్ ,ఈవ్టీజింగ్ కి గురి అయినట్లయితే జిల్లా షీ టీమ్ మొబైల్ నంబర్ 87126 70564 లేదా డయల్ 100 ను సంప్రదించండి - జిల్లా ఎస్పీ
Tweet media one
Tweet media two
0
5
34
@spasifabad
SP ASIFABAD
1 year
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా ఇటీవల నూతన బాధ్యతల�� స్వీకరించిన గౌరవ. ఎం.వి రమేశ్ గారిని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లలో జరిగే కేసులు, పలు విషయాల గురించి చర్చించారు.
Tweet media one
1
3
32
@spasifabad
SP ASIFABAD
1 year
కేసుల దర్యాప్తు లో మరింత నాణ్యత పాటించాలి - జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. రౌడీలు, కేడీలు సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
33
@spasifabad
SP ASIFABAD
10 months
జైనూర్ నూతన సి.ఐ గా బాధ్యతలు చేపట్టిన జి.మల్లేష్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారికి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు నూతన సిఐ కి శుభాకాంక్షలు తెలిపారు
Tweet media one
2
5
32
@spasifabad
SP ASIFABAD
1 year
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది:జిల్లా ఎస్పీ కె. సురేష్ కుమార్ ఐపిఎస్ @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
0
4
32
@spasifabad
SP ASIFABAD
4 years
Today DSP Asifabad sir, CI and SI Wankidi sir,s distributed essential commodities to the 65 poor families of sarkepalli and Pakidiguda village of Wankidi Mandal .
Tweet media one
7
2
29
@spasifabad
SP ASIFABAD
9 months
Today early Morning hours,Kzr rural police conducted CASO programme at Chinna Malini later interacted with the villagers of chinna Malini and pedda malini, motivated them in extremist point of view, conducted awareness about Importance of an Education, Dial-100, Ganja prevention
Tweet media one
1
5
30
@spasifabad
SP ASIFABAD
2 years
Tweet media one
1
4
31
@spasifabad
SP ASIFABAD
1 year
గుర్తింపులేని వాహనాలకు వేలం: జిల్లా ఎస్పి కే సురేష్ కుమార్ IPS పోలీసుల అధీనంలో ఉన్నటువంటి 14 వాహనాలకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమంలో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వాహనాల వేలం పాట ఫిబ్రవరి 02 న జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఉదయం గం.10: 30 ఉంటుంది
Tweet media one
Tweet media two
0
4
30
@spasifabad
SP ASIFABAD
2 years
కాగజ్నగర్ బస్టాండ్లో సుప్రియ దగ్గర ఉన్న 4500రూపాయలు బస్సులో పోయాయి పోలీసులకి ఫిర్యాదు చేయడం వల్ల వెంటనే పోలీసులు సిసి ఫూటేజి చెక్ చేశారు విద్యార్థి తన ఫీజుడబ్బులు పోగొట్టుకోని రోధిస్తుండగా అక్కడే ఉన్నమహిళా పోలీసులు అందరు డబ్బులు జమచేసి అమ్మాయికి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు
Tweet media one
3
6
28
@spasifabad
SP ASIFABAD
3 years
Today Kumrambheem, Asifabad dist Jainoor Police conducted ADHIVAASI GUDAMLALO -AKSHARA JYOTHI" program at Devudupally villageof Sirpur-U Mandal.Distributed Alphabet charts,note books, pens, slates,and chalks to the children’s.volleyball kit distributed to the youth.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
26
@spasifabad
SP ASIFABAD
3 years
Tweet media one
2
3
29
@spasifabad
SP ASIFABAD
1 year
మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలి- ఎస్పీ కే సురేష్ కుమార్ IPS మహిళలు స్వశక్తితో నిలబడి స్వయంఉపాధి సాధిస్తే జీవనప్రమాణాలు మెరుగుపడతాయి పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జైనూర్లో పోలీస్ శాఖ మరియు వసుధ స్వచ్ఛందసేవాసంస్థ సహకారంతో*స్వయంకృషి ఉచిత టైలరింగ్ సెంటర్* ప్రారంభోత్సవ
Tweet media one
Tweet media two
Tweet media three
5
4
28
@spasifabad
SP ASIFABAD
2 years
Tweet media one
1
1
29
@spasifabad
SP ASIFABAD
1 year
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలి. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, మరియు ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుంది SP K.SURESH KUMAR IPS
Tweet media one
Tweet media two
4
6
30
@spasifabad
SP ASIFABAD
1 year
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సి.పి.ఆర్ గురించి అవగాహన కల్గి ఉండాలి: జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్* *జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సి.పి.ఆర్ అవగాహణ కార్యక్రమం ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు*
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
29
@spasifabad
SP ASIFABAD
10 months
Sp office Asifabad
2
9
29
@spasifabad
SP ASIFABAD
1 year
ఒత్తిడిని జయిస్తేనే విజయం సాధించవచ్చు : జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ కృషి తపన ,పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్య సూత్రాలు: జిల్లా ఎస్పీ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
27
@spasifabad
SP ASIFABAD
1 year
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు జాతీయ పతకాన్ని ఎగురవేసిన ఎస్పి శ్రీ కె. సురేష్ కుమార్ ఐ.పి.ఎస్ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
28
@spasifabad
SP ASIFABAD
2 years
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంభందించిన వ్యక్తులు ఎవరైనా ఉక్రెయిన్ దేశంలో వున్నట్లయితే,వారి కు��ుంబ సభ్యులు ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం సెల్ 9550972074 పోలీస్ వాట్సప్ నంబర్ 9100768200 కు ఫోన్ చేసి వారి వివరాలను తెలుపగలరని జిల్లా యస్. పి శ్రీ సురేష్ కుమార్ తెలిపారు.
Tweet media one
0
9
26
@spasifabad
SP ASIFABAD
11 months
భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం లో కాగాజ్ నగర్ లో చెట్లు రోడ్డు పై అడ్డం గా పడి,వాహన దారులకు ఇబ్బంది అవ్వడం వల్ల , అటు వైపుగా వెళ్తున్న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు రోడ్డు క్లియర్ చేయించారు.ప్రజలు మరియు ఎస్పీ గారి గన్ మెన్లు రోడ్డు క్లియర్ చేశారు
Tweet media one
2
4
27
@spasifabad
SP ASIFABAD
8 months
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు 31 ఆగస్టు 2023 నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు, జిల్లా అంతటా *30 పోలీస్ ఆక్ట్ 1861* అమలులో ఉంటుంది: జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఐపీఎస్
Tweet media one
Tweet media two
2
1
25
@spasifabad
SP ASIFABAD
1 year
అధిక ఎండల నుండి జాగ్రత్తలు వహిస్తూ, పోలీసులు విధులు నిర్వర్తించాలి- కొమురం భీం ఆసిఫా జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి వాటర్ బాటిల్స్,మజ్జిగ ప్యాకెట్స్, కూలింగ్ గ్లాసెస్ అందజేసిన ఎస్పీ @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
1
3
25
@spasifabad
SP ASIFABAD
1 year
పోలీస్ పైరింగ్ రేంజ్ పనులు పూర్తి, త్వరలో ప్రారంభం: జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ,వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
27
@spasifabad
SP ASIFABAD
1 year
ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
26
@spasifabad
SP ASIFABAD
2 years
As part of “స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలు " a big rallies was conducted throughout the district, Hon’ble minister Sri. Indrakaran reddy garu, Sri. Dande Vittal, MLC garu, Sri. Athram Sakku, MLA, Asf, Smt. Kova Laxmi ZP Chaiperson and Collector sir and enthusiastic public of Asf
Tweet media one
0
4
27
@spasifabad
SP ASIFABAD
1 year
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్. @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
26
@spasifabad
SP ASIFABAD
1 year
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా రెబ్బెన PS గంగాపూర్ గ్రామంలో గతవారం రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయినా వడ్డాది నారాయణ కుటుంబానికి రెబ్బెన పోలీస్ ఆధ్వర్యంలో రెబ్బెన ఎస్సై భూమేష్ గారూ నెలకు సరిపడా ఒక క్వింటల్ బియ్యం,దుప్పట్లు,మరియు వంటసామాగ్రి అందజేసినారు
Tweet media one
3
3
27
@spasifabad
SP ASIFABAD
2 years
*15 క్వింటాల్ల రేషన్ బియ్యం పట్టుకున్న కొమురంభీం ఆసిఫాబాద్ టాస్క్ఫోర్స్ అధికారులు*
Tweet media one
1
2
25
@spasifabad
SP ASIFABAD
11 months
కొమురం భీమ్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు, అధికారులకి, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ IPS @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
25
@spasifabad
SP ASIFABAD
1 year
తిర్యానీ పోలీస్ స్టేషన్ లో టి.ఎస్.ఎస్.పి సిబ్బందితో వారి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ IPS. వృత్తిపరంగా, వ్యక్తిగతపరంగా ఎలాంటి ఇబ్బందులకు లోను కావద్దని, ఏ సమస్య ఉన్న అధికారులకు తెలపాలని పేర్కోన్నారు.అనంతరం టి.ఎస్.ఎస్.పి గార్డ్, బ్యారెక్స్ పరిశీలించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
26
@spasifabad
SP ASIFABAD
9 months
ఇటీవల సిఐ గా పదోన్నతి పొందిన ఈ.రమేశ్ డి.సి.ఆర్.బి సిఐ గా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఆయనకి అభినందనలు తెలియజేశారు.
Tweet media one
0
2
26
@spasifabad
SP ASIFABAD
2 years
ఆసిఫాబాద్ పట్టణ మరియు గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా తేదీ 07.08.2022 రోజున 0900 to 02.00 గంటల వరకు పోలీస్ ఎస్.ఐ. ప్రాథమిక పరీక్షల సంధర్భముగా ఆసిఫాబాద్ పట్టణం లోని మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల, TTWRJC (PTG-B), TTWRJC (బాలికలు) పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
25
@spasifabad
SP ASIFABAD
1 year
మహాత్మ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త: జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్
Tweet media one
Tweet media two
0
2
25
@spasifabad
SP ASIFABAD
10 months
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ మరియు మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లా ఎస్పీ రవీంద్ర సింగ్ పరదేశి ఐపీఎస్ గార్లు భేటీ అంతరాష్ట్ర సరిహద్దుల మధ్య భద్రత చర్యల గురించి సమావేశం నిర్వహణ @TelanganaDGP @TelanganaCOPs @adilabad_sp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
25
@spasifabad
SP ASIFABAD
1 year
కేసుల దర్యాప్తు లో మరింత నాణ్యత పాటించాలి - జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి రౌడీలు, కేడీలు సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలి
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
24
@spasifabad
SP ASIFABAD
4 years
కొమురంభీం జిల్లా: కంటోన్మెంట్ జోన్లో ఉన్న జైనూర్ మండల కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో 700 కుటుంబలకు పోలీసువారి ఆధ్వర్యంలో కూరగాయాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, జైనూర్ సిఐ సురేష్,వాంకిడి సిఐ రణాప్రతాప్, ఎస్.ఐ లుతదితరులు పాల్గొన్నారు.
Tweet media one
6
1
23
@spasifabad
SP ASIFABAD
1 year
ఏకాగ్రతతో సాధన చేస్తేనే విజయం సాధించవచ్చు: జిల్లా ఎస్పీ కే.సురేష్ కూమార్ ఐపిఎస్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
25
@spasifabad
SP ASIFABAD
1 year
Wankidi police recovered 2 lost mobile(One Plus & POCO) phones by using #CEIR application in Wankidi and handed over to the concerned persons @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
0
4
25
@spasifabad
SP ASIFABAD
2 years
మహిళల భద్రతకు మరింత రక్షణగా SheTeam. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు షీటీమ్. మహిళలపై ఆగడాలు హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవ్ -జిల్లా ఎస్పీ కె. సురేశ�� కుమార్ ఐపీఎస్
Tweet media one
Tweet media two
1
2
23
@spasifabad
SP ASIFABAD
2 years
బూ వివాదం లో నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన జిల్లా SP K. SURESH KUMAR IPS
0
1
24
@spasifabad
SP ASIFABAD
2 years
1
4
24
@spasifabad
SP ASIFABAD
2 years
వెంటనే స్పందించిన వాంకిడి si ఢీకొండ రమేష్ 3బృందాలుగా ఏర్పడి వెతకడంతో సె���్ ఫోన్ టవర్ లొకేషన్, యువకుని సెల్ఫీ వీడియో బాక్ గ్రౌండ్ విజ్యువల్స్ ఆధారంగా యువకున్ని కనుగొని అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Tweet media one
Tweet media two
1
1
24
@spasifabad
SP ASIFABAD
1 year
కాగజ్ నగర్ పట్టణంలో జరుగుతున్న వీర హనుమాన్ శోభయాత్ర లో జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు.
Tweet media one
Tweet media two
0
2
24
@spasifabad
SP ASIFABAD
2 years
ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే పోలీసుల లక్ష్యం:జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్IPS లింగాపూర్ మండలంలోని చోర్ పల్లి గ్రామ పంచాయతీ పరిధి లోని లెండి గూడ, మందిరీ గూడ ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ @TelanganaCOPs @TelanganaDGP
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
24
@spasifabad
SP ASIFABAD
9 months
Tweet media one
0
3
24
@spasifabad
SP ASIFABAD
2 years
స్వయం ఉపాధి కోసం ఎవరి పై ఆధారపఫకుండా స్వయంగా ప్రతి మహిళ స్వయం ఉపాది పొందాలని తన కాళ్ళ పై నిలబడాలని అన్నారు. **మహిళలకు ఎవరికి సాటి రారని, గొప్ప గా ఆలోచించే శక్తి అతివలకే* సాధ్యము.SP K. SURESH KUMAR IPS @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
23
@spasifabad
SP ASIFABAD
5 months
*కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పొలస గ్రామం లోని పోలింగ్ కేంద్రం ను పరిశీలించి సిబ్బంది కి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు*
Tweet media one
0
2
24
@spasifabad
SP ASIFABAD
9 months
జిల్లాలో గత కొద్దిరోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ IPS ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీస్ సిబ్బంది ఏర్పాటు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
24
@spasifabad
SP ASIFABAD
1 year
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ గారు*
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
23
@spasifabad
SP ASIFABAD
1 year
టోంకిని హనుమాన్ 21 వ మహా పాదయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు - జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్ సిర్పూర్ (టి ) మండలంలోని టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ మందిరం ను దర్శించుకున్న జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్
0
2
23
@spasifabad
SP ASIFABAD
2 years
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. మంచిర్యాల జిల్లా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో వరుసచోరులకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముగ్గురు దొంగల వివరాలను వెల్లడించిన : జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
23
@spasifabad
SP ASIFABAD
10 months
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు జూలై 31 వరకు, జిల్లా అంతటా *30 పోలీస్ ఆక్ట్ 1861* అమలులో ఉంటుంది:జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఐపీఎస్
Tweet media one
0
1
23
@spasifabad
SP ASIFABAD
6 months
శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ : జిల్లా ఎస్పీ కే సురేశ్ కుమార్ ఐపీఎస్ ఎన్నికలు సజావుగా జరగడానికి జిల్లాకు రెండు కేంద్ర పారా మిలిటరీ దళాల రాక
Tweet media one
2
3
23
@spasifabad
SP ASIFABAD
11 months
Tweet media one
0
2
23
@spasifabad
SP ASIFABAD
2 years
జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యం లో పోలీసుల బడఖాన నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా ప్రత్యేక సాయుధ బలగం వారికి శారీరకంగా మానసికంగా ఉల్లాసం ఉత్సాహంను కల్గించేందుకు ఈ రోజు ఎస్పీ కే. సురేష్ కుమార్ IPS గారు పాల్గొన్నారు . విధులలో అంకితభావంతో పనిచేసేందుకు వారితో కలిసి గడిపరు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
23
@spasifabad
SP ASIFABAD
3 years
Today Shri. V. Satyanarayana, IPS. CP RDM Sir, inaugurated natural leaves plates machine at Gundala Village of Thiryani Mandal in the part of Policelu meekosam. DCP MNCL, Police Officers Kumrambheem, Asifabad dist and Gundala villagers attended the program.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
23
@spasifabad
SP ASIFABAD
5 years
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా లో ఫిర్యాదు దారుల సౌకర్యార్థం కోసం వాట్సాప్ నంబర్ 6302430500,మరియు ఫేస్ బుక్ sp kumrambheem, ట్విట్టర్ @spasifabad ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మల్లారెడ్డి.
4
5
22
@spasifabad
SP ASIFABAD
1 year
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి - జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన దహెగం,చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అనుమానితుల పట్ల చాకచక్యం గా వ్యవహరించాలి @TelanganaDGP @TelanganaCOPs
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
21
@spasifabad
SP ASIFABAD
1 year
బదిలీ పై వెళ్తున్న జిల్లా అదనపు ఎస్పీ (ఎ.ఆర్) భీమ్ రావు గారిని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
21
@spasifabad
SP ASIFABAD
4 years
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పోలీసు వ్యవస్థ పని తీరు బాగుందని, ప్రజలతో పోలీసుల సత్సంబంధాలు ఏర్పడుతున్నాయని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.
Tweet media one
2
2
19
@spasifabad
SP ASIFABAD
2 years
భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప ఆర్థికవేత్త మరియు న్యాయవాది అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ గార్కి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా addnl sp acheswer rao
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
21
@spasifabad
SP ASIFABAD
9 months
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచన స్టేషన్ రికార్డులు మరియు పరిసరాల విషయంలో శుభ్రత పాటించాలి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
22
@spasifabad
SP ASIFABAD
1 year
కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శప్రాయం - జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ జిల్లా ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకోవాలి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
21
@spasifabad
SP ASIFABAD
1 year
సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం లో *జిల్లా పోలీస్ క్యాలెండర్* ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు.
Tweet media one
1
6
21
@spasifabad
SP ASIFABAD
9 months
టూరిజమ్ ప్రాంతాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ.....
Tweet media one
0
8
22