#Savarkar Satish 🇮🇳 Modi Ka Parivar)
6 months
అయోధ్య కర సేవకులు,మా పెద్దన్నయ్య శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.
మా తండ్రి గారు అందించిన,దేశభక్తి, నైతిక విలువలు, ధర్మ రక్షణ అనే విషయాలలో రాజీ లేని మనస్తత్వం,ఎంతో మందికి స్ఫూర్తిదాయక మైన జీవన శైలి ఆయనది.
ఆయనకి తమ్ముడు గా పుట్టడం అదృష్టం