KomatireddyKVR Profile Banner
Komatireddy Venkat Reddy Profile
Komatireddy Venkat Reddy

@KomatireddyKVR

Followers
61K
Following
4K
Media
2K
Statuses
4K

Minister for R&B and Cinematography Govt of Telangana.| Nalgonda MLA | Former MP, Bhongir.

Nalgonda, Telangana
Joined September 2015
Don't wanna be here? Send us removal request.
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
1 hour
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిచిన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని దేశం మొత్తం అభినందిస్తోంది. అలాంటి న్యాయ కోవిదుడిని కేటీఆర్ గారు అవమానించడం సబబు కాదు వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు.
1
13
67
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
3 hours
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. హ్యామ్ రోడ్లు, నేషనల్ హైవేలకు సంబంధించిన అంశాలతో పాటు, ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించిన అంశాల పైన అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో
Tweet media one
Tweet media two
0
7
28
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
1 day
I warmly congratulate Shri Justice (Retd.) B. Sudershan Reddy Garu on being unanimously nominated as the joint Opposition candidate for the Vice President of India. A son of Telugu soil and one of the most distinguished jurists of our times, Justice Sudershan Reddy Garu has
Tweet media one
Tweet media two
Tweet media three
3
28
173
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
1 day
స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన వెంకట్ రెడ్డి గారి మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాను. విద్యను లాభాపేక్ష లేకుండా అందించి వేలాది మంది జీవితాలను తీర్చిదిద్దిన ఆయన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ
Tweet media one
0
15
23
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
1 day
దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి, దివంగత ప్రధాని, భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
Tweet media one
1
24
84
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
2 days
దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన ఆలయంగా యాదగి���ిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చరిత్ర సృష్టించింది. స్వామివారి అన్నప్రసాదాల నాణ్యత, భక్తులకు కల్పిస్తున్న ఆధునిక సౌకర్యాలు, సంతృప్తికరమైన దర్శన ఏర్పాట్లు, శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారదర్శక పరిపాలన వంటి
Tweet media one
Tweet media two
3
37
148
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
2 days
డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ & క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం @Bhatti_Mallu గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు @UttamINC గారు, @OffDSB గారు, @seethakkaMLA గారు మరియు సీఎస్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
26
96
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
2 days
RT @revanth_anumula: రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు….యూరియా సరఫరా చేయకుండా….నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న .మోదీ సారథ్యంలో….
0
256
0
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
2 days
Birthday greetings to colleague Minister Smt. @iamkondasurekha garu. Wishing you good health and happiness always.
Tweet media one
1
30
236
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
3 days
రామంతపూర్ గోకులే నగర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని.
0
9
21
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
3 days
బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు, మొఘలాయిల దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా .ఆ మహనీయుడికి శతకోటి వందనాలు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో
Tweet media one
0
18
60
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
4 days
ప్రజా ప్రభుత్వం గనుక 10 ఏళ్ల ముందు నుండి ఉండి ఉంటే తెలంగాణ స్వరూపం మరోళ ఉండేది. 20 నెలల నుండి సాగుతున్న పాలన10ఏళ్ల నుండి ఉంటే తెలంగాణ ప్రపంచంలోనే గొప్ప వృద్ధి రాష్ట్రంగా నమోదుఅయ్యేది.
10
40
116
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
5 days
Heartfelt congratulations to Thiru Rajinikanth garu on completing 50 illustrious years in cinema. His unparalleled contribution, iconic performances, and inspirational journey have left an indelible mark across generations. Wishing him good health and continued success in the
Tweet media one
1
16
55
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
5 days
రాష్ట్ర అభివృద్ధికి జీవనాడులైన రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు బావుంటే. రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రమే మారిపోతుంది. అందుకే నా R&B శాఖ ద్వారా HAM (హైబ్రిడ్ యూన్యుటీ మోడల్) రహదారులను నిర్మిస్తున్నాం. జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్లు. మండలాల నుండి
3
37
147
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
6 days
శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా. ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. #KrishnaJanmashtami2025
Tweet media one
2
24
94
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
6 days
నల్గొండ అంటే పేరు కాదు,.న్యాయమైన పోరాటానికి,.ధర్మం కోసం నిలబడే ధైర్యానికి.సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు.నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు.అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక. “ధీరత్వం, శూరత్వం, తెగింపు, త్యాగాలపుట్టినిల్లు ఈ గడ్డ”. నల్గొండ స్ఫూర్తిని, పోరాటాన్ని అణువణువు
4
60
285
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
6 days
నల్లగొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు
1
13
27
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
6 days
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, అమరవీరుల కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. రెండు శతాబ్దాలపాటు జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది యోధులు ఉరి కొయ్యలెక్కారు, చెరసాలలో బంధింపబడ్డారు, శాంతియుత పోరాటాలు, గెరిల్లా యుద్ధాలు,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
29
103
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
7 days
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ . #HappyIndependenceDay
Tweet media one
8
34
124
@KomatireddyKVR
Komatireddy Venkat Reddy
8 days
RT @revanth_anumula: హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ,ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల….
0
192
0