Ranganath Middela
@ranganath_hmtv
Followers
214
Following
41
Media
214
Statuses
261
Senior journalist
Warangal-Hamamkonda, India
Joined June 2016
మేడారం గద్దెలపై తిరునామాలు, స్థంభాలపై శంఖు చక్రాలు, శివలింగం. ఆదివాసీ జాతర రూపురేఖలు మారిపోతున్నయా.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేడారం ఆధునికీకరణను వ్యతిరేకించిన సీతక్క ఆనాటి రోజులు మరిచిపోయారా @revanth_anumula @Krishank_BRS @TeluguScribe @KTRBRS @seethakkaMLA @Nallabalu1
0
0
0
0
0
0
కరీంనగర్‌లో నక్క ప్రత్యక్ష్యం నక్కను చూడటానికి క్యూ కట్టిన జనం వావిలాలపల్లిలోని ఓ ఆఫీస్‌లోకి దూరిన నక్క నక్క తోక తొక్కితే మంచి జరుగుతుందని ప్రజల్లో భావన... @TeluguScribe @TelanganaToday
0
0
0
0
0
0
0
0
0
ఎన్నడూ లేని కొత్తకొత్త పద్ధతులు.. అయ్యప్ప దీక్షలపై ఆంక్షలు.. దీక్షలు కోసం సెలవు పెట్టుకోవాలట.. గడ్డం, జుట్టు పెంచుకోవద్దట.. అందరికీ ఒకటే రూల్ ఉండాలి మరి.. అమలు చేస్తారా సార్లూ.. @ayyappadevotion @revanth_anumula
0
0
1
Demolitions are policy of Hydra and govt.. Is it right for better society. Look into it.@KonathamDileep @KTRBRS @revanth_anumula @bjptelangnaSM
0
0
0
0
0
0
0
0
2
కొండా వర్సెస్ రేవంత్ మంచిరేవుల దేవాదాయభూమి కహానీ ఇదే..@KTRBRS @revanth_anumula @iamkondasurekha @KondaSusmita @BRSHarish @MissionBJPTela1
0
0
0
హస్తం కోసం కమలం.. కాంగ్రెస్, బిజెపి మిలాఖత్.. రేవంత్, కిషన్ రెడ్డిల మధ్య రియల్ దోస్తీ.. సొంతలాభం కోసం భూ ఒప్పందాలు.. జూబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి+కాంగ్రెస్ వర్సెస్ బిఆరెస్.. @KTRBRS @BRSHarish @BRSParty_News @revanth_anumula @asadowaisi
0
0
0
0
0
0
పిచ్చిగా వదరితే చెప్పుతో కొడతా..! అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..! చెప్పు తెగుద్ది...! మీ ఇంట్లో ఆడాళ్ళని ఇలా అంటే ఊరుకుంటారా.. అసభ్యకరంగా కామెంట్స్ చేసిన యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ...ప్రకాశం జిల్లా మార్కాపురంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ... @anusuyakhasba
0
0
0
ఇలా అయితే రోడ్డు మీద ఫ్యామిలీలు, ఆడవాళ్లు తిరగడం కష్టమే ❗ గంజాయి మత్తులో వ్యక్తి హాల్ చల్ కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మూసాపేట్ నడిరోడ్డుపై హంగామా. గంజాయి మత్తులో ఓ ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపి, కారుపైకి ఎక్కి బెదిరిస్తూ హంగామా చేసిన వ్యక్తి.
0
0
0
హైద్రాబాద్ బోనాల ఉత్సవాలల్లో పాలోన్న మాజీ ఎంపీ.రాజయ్య గోశామహల్ లో పోతురాజులతో కలసి చిందేసిన రాజయ్ #congress
0
0
0
Ento... Fly over... జలమయమైన కొత్తగూడ flyover లోతట్టు ప్రాంతాలు🙂
0
0
0
A new trend in Malkajgiri... Towards a struggle for dominance beyond politics..! What other situations pose a challenge to the maintenance of peace and security...!
0
0
1
పంటపొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు .ట్రాన్స్‌ఫార్మర్ పాడై కరెంట్ లేక.. వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు..జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్ పాడై కరెంట్ లేక ఎండుతున్న పంటలు..!
0
0
0