
Konda Surekha
@iamkondasurekha
Followers
9K
Following
970
Media
2K
Statuses
2K
Politician INC,Minister for Forest, Environment and Endowment.
Hanamakonda,warangal
Joined May 2010
జనార్థనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు.. #adminpost
0
1
5
ఆడపిల్ల పుట్టిందంటే విచారించే రోజులు పోవాలి.. అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని ఆడపిల్లల రక్షణకు ప్రతి ఒక్కరం కట్టుబడి ఉందాం.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం... #InternationalGirlChildDay
0
1
10
భారతదేశ గౌరవాన్ని,భద్రతను ఆకాశమంత ఎత్తున ఉంచుతూ.. ప్రకృతి వైపరీత్యాల్లోనూ,దేశ రక్షణ రంగంలోనూ అహర్నిశలు శ్రమిస్తున్న గగనతల సైనికులకు,వైమానిక దళ సిబ్బందికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు... #IndianAirForceDay #JaiJawan
0
2
8
హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణకు సంబంధించి కీలక సూచనలు చేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు. మంత్రి వాకిటి శ్రీహరి గారి అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల సమావేశంలో సుదీర్ఘంగా తన వ్యూహాన్ని వివరించారు. ముఖ్యమంత్రి @revanth_anumula గారు చేసిన
1
3
8
రామాయణ మహాకావ్య రచయిత,ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. #ValmikiJayanti #ramayana #telangana
0
2
8
జంతు సంరక్షణ మనందరి బాధ్యత! అడవులను రక్షిద్దాం.. అంతరించిపోతున్న జంతువులను కాపాడుదాం.. ప్రతి జీవిని ప్రేమతో కాపాడి, మన భూమిని సురక్షితం చేద్దాం... #worldanimalday #saveforestssaveanimals
1
5
23
వరంగల్ నగరంలోని ఉర్స్ రంగాలీలా మైదానంలో నిర్వహించిన దసరా సంబరాలలో పాల్గొన్న మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు. #Adminpost #dasara #vijayadashami #telangana
0
3
12
అంగరంగ వైభవంగా విజయదశమి వేడుకలు.. వరంగల్ నగరంలోని ఉర్స్ రంగాలీలా మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి.వేడుకల్లో ముఖ్య అతిధులుగా హాజరైన శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి,ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య,జిడబ్ల్యూఎంసి కమిషనర్
0
6
15
అహింసా, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. #mahatmagandhi #gandhijayanti
2
1
10
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు. #Vijayadashami2025
0
3
8
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబంలో ఒక నిబద్ధత గల కార్యకర్త నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన నాయకుడు దామోదర రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ
0
1
5
ట్యాంక్‌బండ్‌పై కనులవిందుగా సద్దుల బతుకమ్మ వేడుకలు..! హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వైభవంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో సహచర మంత్రులు @Ponnam_INC గారు, @jupallyk_rao గారు మరియు పీసీసీ చీఫ్ @Bmaheshgoud6666 గారితో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యంలో తరలివచ్చిన
1
4
21
వరంగల్ జిల్లాలో ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించిన బతుకమ్మ మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.. #Bathukamma #devinavaratrulu #telangana
1
1
10
ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబించే బతుకుమ్మ పండుగను రాష్ట్ర ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు... #Bathukamma #saddulabathukamma #bathukammafestival #telangana
2
1
10
ఆసియా కప్ విజేత గా నిలిచిన భారత్ టీం కు నా అభినందనలు. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపింది. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించి,అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తెచ్చిన @TilakV9 గారికి నా అభినందనలు.
0
1
9
ఓరుగల్లు శ్రీ భద్రకాళీ దేవి శరన్నవరాత్ర మహోత్సవాలలో ఏడవ రోజు భవాని మాతగా అలంకరించిన భద్రకాళి అమ్మవారిని ఈరోజు సాయంకాలం దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన మంత్రి గారికి దేవాలయ సిబ్బంది,అధికారులు మరియు అర్చకులు పూర్ణకుంభం మంగళ
0
1
10
ఖిలా వరంగల్‌లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల 8వ రోజు వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి గారితో కలిసి పాల్గొని, మహిళలతో బతుకమ్మ ఆడుతూ వారి ఆనందంలో భాగస్వాములమయ్యాను. మన తెలుగు సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. #bathukamma #bathukammafestival
0
2
16
విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు, మాతృభూమి కోసం ఆయన చేసిన సాహసాలు,త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము... #BhagatSingh #indianfreedomfighter
1
2
10