
Rajesh Kumar Botchu
@rajessrao
Followers
107
Following
2K
Media
205
Statuses
1K
తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను ఎంచే వారున్నారు కానీ, ఆ నిర్ణయం వెనకున్న కఠిన కారుణ్య దారుణ పరిస్థితులను, మనసు పడ్డ అసంబద్ధ సంఘర్షణలను చూసేదెవరు. ఏది తప్పుడు నిర్ణయమో, ఏది మంచి నిర్ణయమో చెప్పగలిగేదెవరు. @AnvikshikiPub
1
2
12
‘చాల్రోజులకి స్నానం చేసిన ఫీలింగ్…!’ ఈ వాక్యం అ సందర్భంలో చదివినప్పుడు ఇంత చిన్న వాక్యంతో అంత పెద్ద అర్థాన్ని ఎలా సృష్టించొచ్చో అర్ధం అయింది. మనసులోని మలినాలను, మెదడులోని ఆలోచనలను ఒక్క క్షణం లో శుభ్రపరుచుకోవడాన్ని ఇంతకన్నా గొప్పగా చెప్పాల్సిన పనిలేదేమో. @AnvikshikiPub
0
1
8
చీ���ట్లని చూపిస్తూ చాలా కరకుగా సాగె కథ చిన్నదే అయినా అద్భుతంగా ఉంటుంది. కానీ అర్ధం చేసుకోవడానికి కాస్త శ్రమ పడాలి. రచయత “కాశీభట్ల వేణుగోపాల్” గారి శైలి ప్రత్యేకంగా ఉంటూ, తన మరిన్ని నవలలను చదివేలా ప్రోత్సహిస్తుంది. @AnvikshikiPub
0
1
4
మీరు ఏ పుస్తకాలు చదివారు ఈ నెలలో? మీ అభిప్రాయాలు, చదివిన పుస్తకాలు కామెంట్ చేయండి!.Let’s keep our love for Telugu books alive and growing. #JuneReads #ReadingRecap #Bookstagram #ReadWithMe #TeluguBooks #TeluguReads #TeluguNovels #TeluguStories #TeluguLiterature
0
2
6
ఇంటి కతలు ఇనసొంపుగా ఉంటాయి,.ఇనేకొద్ది ఇనబుద్దవుతాయి. పన్నెండు కథలు. ఒకే ప్రాంతపు యాస భాష ఉన్నా, ప్రతి కథలో ఒక ప్రత్యేకమైన భావన, పరిచయమున్న భావుద్వేగము ఉన్నాయి. దాంతోపాటే పరికించి చూస్తే ప్రతి పాత్ర పరిచయమున్నట్టే ఉంటుంది. అంత మంచి సరళత సురేంద్ర ఈ యింగరొన్ని కతలతో. @AnvikshikiPub
0
2
9
Some call it an #addiction… and they’re right. I’m beautifully addicted to reading my #favorite author’s #books. Their words #comfort me, #inspire me, and #transport me. I don’t just read them — I #live them. And #honestly, I wouldn’t want it any other way.
1
1
10
“ఏడడుగులు” నవలలో సత్యప్రసాద్ గారు చాలా సున్నితమైన విషయాన్ని వివరించి చెప్పారు. ఇందులో గొప్ప తనం ఏంటంటే రచయత ఒక స్త్రీ లా ఆలోచించి రాయడం, అందులోనూ తనని తాను ఆత్మపరిశీలన చేసుకునేటటువంటి విషయాలు చాలా బాగా రాశారు/వివరించారు. @SatyaAripirala @AnvikshikiPub
0
2
7
Death is not an End. Death is not Black. Death is not Pain. Death is not Leaving. Death is Peace, Calm and Completeness. Experiencing the Death while reading this book, but I am unable to explain the experience. #death #completeness #experience
0
0
1
“కాశీభట్ల వేణుగోపాల్” గారి నావల “మంచు పూవు” చదివాక ఆయనకి నేనొక అభిమానిని అయిపోయాను. ఎలాగైనా కలవాలనే కోరిక బలంగా కలిగింది. కానీ ఆయన లేరని తెలిసి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. నేను చెయ్యగలిగేది ఆయన రాతల్ని చదవి అర్దం చేసుకోవడం, ఎంతో కొంత నేర్చుకోవడం, అంతే. @AnvikshikiPub
0
2
11
“లిప్త కాలపు స్వప్నం” అనే ఈ పుస్తకం @SwarnaKilari గారి మొదటి తెలుగు అనువాదం. ఈ పుస్తకపు మూలం “అమ్మూ నాయర్” ఇంగ్లీష్ లో రాసిన “A Brief Hour of Beauty”. నిండా ఏడేళ్లు కూడా జీవించకుండానే ఇరవై ఐదు వేల పైచిలుకు చిత్రాలు గీసిన అసాధారణ బాలుడు ఎడ్మండ్ థామస్ క్లింట్ జీవిత కథ.
1
2
10
“దేవ రహస్యాలు” చదవాలంటే గట్స్ ఉండాలని @arunank_latha గారు రాస్తే ఏమో అనుకున్నాను. కానీ నిజమే, కావాలి గట్స్. చాలా బాగుంది. చాలా మంచి ప్రయత్నం @Chaayabooks వాళ్ళది. అందరూ చదవదగ్గ పుస్తకం.
0
2
8
“కానీ మనిషి ఓడిపోడానికి పుట్టలేదు. వాణ్ణి నాశనం చెయ్యొచ్చేమో కానీ ఓడించడం కష్టం.”. #hemingway @Chaayabooks
0
1
6
‘నాలో ఉన్న ప్రేమ’ నవల మొత్తం చాలా హాయిగా గడిచిపోయింది. ప్రేమించిన రోజుల్ని గుర్తు చేశారు స్వప్నప్రియ గారు. చాలా అందంగా రాశారు. ధన్యవాదాలు. @GanjiSwapnapria @AnvikshikiPub @chaduvuapp
0
3
16
చాలా సింపుల్ గా చెప్పాలి అంటే “దట్ లాస్ట్ మెలోడీ” ఇదొక మంచి ప్రేమ కథ. ఇందులో ఉన్నంత పరిణితి ఇంకెక్కడా ఉండదేమో, నిజ జీవితంలో అస్సలు ఉండదు అనుకుంటా. ఈ నవలలో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది, అదే విషయాన్ని భవ్యశర్మ కథలో కూడా చెప్పారు,.@AnvikshikiPub
0
3
12