manatelugumaata Profile Banner
మన తెలుగు Profile
మన తెలుగు

@manatelugumaata

Followers
9K
Following
4K
Media
2K
Statuses
9K

తెలుగు అంటే అభిమానం. నా #ఆలోచనలు నా #అనుభవాలు #మనతెలుగుమాట FB : https://t.co/yjDOMkKfY9 Insta : https://t.co/5TIoVBStcB

Joined June 2021
Don't wanna be here? Send us removal request.
@manatelugumaata
మన తెలుగు
4 years
బాష అంతరించిపోవటానికి మొదటి దశ ఆ బాష యొక్క లిపి వాడుక తగ్గటం. తర్వాత ఆ భాషలొ పుస్తకాలు తగ్గటం. తర్వాత ఆ బాషలొ నిగంటువులు (డిక్షనరీస్) తగ్గటం. తర్వాత అది మాట్లాడే వారు తగ్గటం.
15
46
257
@manatelugumaata
మన తెలుగు
4 hours
ఒక పార్టీ దగ్గర డబ్బు తీసుకుని వేరే పార్టీకి ఓటు వేయడం ఆ పార్టీని మోసం చెయ్యడం ( మోసం అనిపించదు కాని అనుకుందాం ) అందరి దగ్గర డబ్బు తీసుకుని అసలు ఓటే వేయకపోవడం పార్టీని, దేశాన్ని మోసం చెయ్యడం
0
0
0
@highschoolads
ハイスクールD×D Operation paradise infinity
15 hours
New game you didn't know about Give it a try!
0
0
1
@manatelugumaata
మన తెలుగు
10 hours
ఉద్యోగం రాక పేద వారిగా బ్రతికేవాళ్ళు ఒకరకం ఉద్యోగం వచ్చినా పేద వారిగా బ్రతికేవాళ్ళు ఇంకోరకం #ఉద్యోగం
0
5
46
@manatelugumaata
మన తెలుగు
16 hours
సరిదిద్దుకోగలిగే తప్పులు కొన్నే కొన్ని కొన్ని తప్పులను ఏమి చేసినా సరిదిద్దుకోలేము తప్పు చేసాము అన్న బాధతో బ్రతకడం తప్ప చేయగలిగేది పశ్చాత్తాపం పడి మర్చిపోవడానికి ప్రయత్నించడమే #తప్పు #పశ్చాత్తాపం #తెలుగు #Telugu #మనతెలుగుమాట
2
2
18
@manatelugumaata
మన తెలుగు
1 day
అజ్ఞానానికి అవినీతి తోడైతే అవినీతి నిజాన్ని బయటకి రానివ్వదు ; అజ్ఞానానికి నిజం బయటపెట్టాలి అన్న ఆలోచనా రాదు. #అజ్ఞానం #అవినీతి
3
0
14
@DigitalBDinc
DigitalBDinc
3 hours
@CardiolRx $CRDL US patent allowance covering cardiac disorders. Phase II (cardiac) and Phase III (pericarditis) human trials. Squeeze starts at $1.44. 43.56% of all trading has been short selling. Leede $11.00PT, Roth $10.00PT, HC Wainwright $9.00PT. Links in thread:
1
1
5
@manatelugumaata
మన తెలుగు
2 days
తెలుగు రాని వారు తెలుగు త్వరగా నేర్చుకోటానికి కొత్త పద్ధతిలో ప్రయత్నంగా రాసిన ఆరో వ్యాసం, చదివి చెప్పండి ఎలా ఉందో 👇 Learning Telugu through WhatsApp Chat style - Part 6 ( Asking for Help ) https://t.co/tg6o3MRDcH #Telugu #learntelugu #తెలుగు
@manatelugumaata
మన తెలుగు
8 days
తెలుగు రాని వారు తెలుగు త్వరగా నేర్చుకోటానికి కొత్త పద్ధతిలో ప్రయత్నంగా రాసిన ఐదో వ్యాసం, చదివి చెప్పండి ఎలా ఉందో 👇 Learning Telugu through WhatsApp Chat style - Part 5 ( Shopping in Street Markets ) https://t.co/yuLQr2G5Kw #Telugu #learntelugu #తెలుగు
1
0
3
@manatelugumaata
మన తెలుగు
2 days
ఎవరిని నమ్మినా, నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మటం అనేది తప్పనిసరి. తనని తాను నమ్మని వాడిని అణిచెయ్యడం చా��ా సులువు #నమ్మకం #నువ్వు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
2
4
23
@manatelugumaata
మన తెలుగు
2 days
చలి కాలం వచ్చేసింది కాబట్టి ఇహ అందరు వానాకాలంలో రోడ్ల మీద, ఇళ్లలోకి నీళ్ళు రావడం, ప్రమాదాలు జరగడం, మనుషులు చనిపోవడం గురించి మర్చిపోతాం, వార్తల్లో రావు, పరిష్కారాల గురించి చర్చలు జరగవు అసలు అలాంటి సమస్యలు ఉన్నాయనే అందరం మర్చిపోతాం వచ్చే సంవత్సరం మళ్ళీ మామూలే #మళ్ళీమామూలే
1
0
14
@manatelugumaata
మన తెలుగు
3 days
ఖర్చులు ప్రధానంగా 4 రకాలు : అనివార్యమైనవి ( Inevitable / Mandatory) అవసరమైనవి ( Needed / Required ) అనుకోనివి ( Unexpected / Emergency ) అప్రధానమైనవి ( Not important / Optional ) #ఖర్చులు #ఆర్థికఅక్షరాస్యత #తెలుగు #Telugu #మనతెలుగుమాట
3
13
79
@manatelugumaata
మన తెలుగు
3 days
" Pre-wedding Shoot " చలనచిత్రం ఎలా ఉంది #చిత్రసమీక్ష #PreweddingShoot
1
0
1
@manatelugumaata
మన తెలుగు
3 days
మన దేశంలోని 9 మంది విద్యార్థుల్లో 1 ఆత్మహత్య చేసుకుంటున్నారుట పిల్లలకి మానసిక ధైర్యం పెరగడానికి ఇంట్లో తల్లితండ్రులు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడాలి విద్యాసంస్థల్లో మానసిక ధైర్యం పెంపొందించే తరగతులు ఖచ్చితం చెయ్యాలి నాయకుల కత్తులు,కిరీటాలు, వీర గాధలతో పాటు ఇవి కూడా నేర్పించాలి
0
1
12
@DrSyedHaider
Dr. Syed Haider:
5 months
IMMUNITY [vitamins] is mygotostack's all-time bestseller. A proprietary blend of organic, synergistic ingredients, developed after years of research. Built for daily immune defense, free of preservatives, and trusted by thousands for results that last.
0
0
6
@manatelugumaata
మన తెలుగు
4 days
మన నిర్ణయాలు వల్ల, పనుల వల్ల మన జీవితం ఇలా ఉంది అనుకోము దేవుడు మంచి వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తాడు అనుకుంటాం దేవుడేమి తిరిగి అనడుగా ఆయన్ని నిందించడం తేలిక #దేవుడు #జీవితం #నింద #తెలుగు #Telugu #మనతెలుగుమాట
2
3
16
@manatelugumaata
మన తెలుగు
4 days
భారతదేశంలోని పలు భాషల్లో అంకెల్ని ఎలా సూచిస్తారు #అంకెలు #సంఖ్యలు #numbers #symbols Credits : respective owners
3
3
16
@manatelugumaata
మన తెలుగు
4 days
Cartoon Credits: sitaram
0
0
0
@manatelugumaata
మన తెలుగు
4 days
#ప్రవచనం #పుణ్యం #హాస్యం
3
5
34
@manatelugumaata
మన తెలుగు
5 days
తెలివికన్నా అందానికి అభిమానులు ఎక్కువ సేవ చేసేవారికన్నా అధికారానికి అనుచరులు ఎక్కువ మంచి చెప్పే వారికన్నా పుకార్లు చెప్పేవారికి ఆదరణ ఎక్కువ #ఆదరణ #అనుచరులు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
2
1
16
@manatelugumaata
మన తెలుగు
5 days
ఎంత వేగంగా పరిగెత్తుతున్నా పరిగెత్తేది తప్పుదోవలో ఐతే వృధానే.
1
0
9
@manatelugumaata
మన తెలుగు
5 days
" అతని నాల్గవ ఏట ఏప్రిల్ లో తండ్రి చనిపోయిన రోజు నుండి ... అతనికి నాలుగు సంఖ్య అంటే భయం ఏర్పడింది " ఈ వారం కథ " 4 ( నాలుగు ) " చదివి ఎలా ఉందో చెప్పండి 👇 https://t.co/h9by1n2EL2 కొత్త ప్రయత్నం నచ్చుతుంది అనుకుంటున్నా #వ్యాసం #నాలుగు #manatelugumaata
3
0
8
@manatelugumaata
మన తెలుగు
6 days
మన మంచి కోసం మనలో తప్పులు ఎత్తి చూపించేవారిని దూరం చేసుకుంటాం తర్వాత సరిచేసే వారు లేని రోజున ఒంటరిగా పోరాడుతున్నాం అని బాధపడతాం #తప్పులు #బాధ #తెలుగు #Telugu #మనతెలుగుమాట
0
2
10
@manatelugumaata
మన తెలుగు
6 days
" జటాధర " చలనచిత్రం ఎలా ఉంది #చిత్రసమీక్ష #జటాధర #Jatadhara
0
0
1
@manatelugumaata
మన తెలుగు
6 days
మామూలుగానే కొందరికి అగ్గి రాజేసి పక్కకి పోయి ఆ గొడవని చూసి ఆనదించడం ఇష్టం అందులోను ఆ పనికి డబ్బు వస్తుంది అంటే చెయ్యకుండా ఉంటారా #గొడవలయాపారం
0
0
7