
మన మంచిర్యాల
@mncl_tweets
Followers
1K
Following
11K
Media
3K
Statuses
20K
𝓐𝓵𝓵 𝓤𝓹𝓭𝓪𝓽𝓮𝓼 𝓐𝓫𝓸𝓾𝓽 𝓟𝓾𝓫𝓵𝓲𝓬 𝓘𝓼𝓼𝓾𝓮𝓼 & 𝓓𝓮𝓿𝓮𝓵𝓸𝓹𝓶𝓮𝓷𝓽 𝓸𝓯 🄼🄰🄽🄲🄷🄴🅁🄸🄰🄻 𝓓𝓲𝓼𝓽𝓻𝓲𝓬𝓽 #mncl_tweets
Mancherial
Joined January 2015
Mancherial district is at the 5th position in terms of urban population in TS, so an Urban Development Authority should be set up in Mancherial district. @TelanganaCMO @TelanganaCS @KTRBRS @MinisterKTR @Collector_MNCL @TSMAUDOnline @arvindkumar_ias @balkasumantrs @NDiwakarRao
8
13
47
Need a daily Intercity between Kazipet-Basar/Nanded via PDPL, NZB to cater the needs of WGL, MABD,KNR districts going to NZB, Jagital and Basar @SCRailwayIndia
@PMOIndia
@drmsecunderabad
@kevin_talari
@mncl_tweets
@nzbdevelop
@sri23k
@su_zeeth
@Voice_WGL
@scrailwayusers
1
5
19
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష్మి నగర్ చౌరస్తా నుండి రాజీవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. @TelanganaCMO @revanth_anumula @kishanreddybjp @KomatireddyKVR @vkgaddam @KakaVamsiGaddam @VivekVenkatswam @premsagarraok @gmscrailway @drmsecunderabad
1
1
7
మంచిర్యాలలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల (జెఎన్టీయు) మరియు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం🙏 @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @Min_SridharBabu @Ponnam_INC @VivekVenkatswam @premsagarraok @vkgaddam @raghu_verabelli @NDiwakarRao @balkasumantrs
1
2
9
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష్మి నగర్ చౌరస్తా నుండి పాత మంచిర్యాల వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు...? @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @KomatireddyKVR @premsagarraok @Collector_MNCL @raghu_verabelli @NDiwakarRao
0
3
4
కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కు మహర్దశ.. అమృత్ భారత్ పథకం కింద ఎంపిక.. 20కోట్ల నిధులతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం..
0
0
12
Rs 40.53 lakh sanctioned for Pre Feasibility Study for development of Green field Airport at Anthergaon - Ramagundam
0
2
5
Honorable Mancherial MLA @premsagarraok Garu🙏 దయచేసి ముల్కళ్ళ - అంతర్గాం మద్య గోదావరి నది పైన హైలెవల్ 4 లైన్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేపించి గోదావరి నది కి ఇరువైపుల భూసేకరణ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాం. @Collector_MNCL
1
5
16
Rs.26,661Crs Allocated for TG The Centre has approved construction of 431km HAM rds in TG with Rs.26,661crs. This includes 5 hwys. Rs.15,627crs have been allocated for the Hyd RRR Project. Funds have been sanctioned for Armoor-Jagityal-Mancherial, Mahbubnagar-Raichur expansions.
1
0
8
Honorable Mancherial MLA @premsagarraok Garu🙏 దయచేసి ముల్కళ్ళ - అంతర్గాం మద్య గోదావరి నది పైన హైలెవల్ 4 లైన్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేపించి గోదావరి నది కి ఇరువైపుల భూసేకరణ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాం. @Collector_MNCL
1
5
16
Compensation should be paid to the victims in Mancherial district as per market value in regards to the land acquisition of NH-63 Mancherial - Jagtial - Armoor 4 lane. @PMOIndia
@TelanganaCMO
@nitin_gadkari @KomatireddyKVR @NHAI_Official
@raghu_verabelli @Collector_MNCL
0
5
10
అంతర్గాం మండలం లో ఏయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఫీజిబిలిటీ సర్వే చేయనున్నారు కాబట్టి అంతర్గాం - ముల్కళ్ళ మద్య గోదావరి నది పైన హైలెవల్ 4 లైన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఆసిఫాబాద్ కాగజ్ నగర్ వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది
అంతర్ గాం లో విమానాశ్రయం నిర్మిస్తే మంచిర్యాల జిల్లా వాసులకు చాలా దగ్గర అవుతుంది, అలాగే గతంలో నిర్మించ తల పెట్టిన అంతర్ గాం నుండి మంచిర్యాల ��ోదావరి నది మీద భారీ రోడ్డు వంతెన పనులు ప్రారంభించాలి
0
1
7
అంతర్గాం మండలం లో ఏయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఫీజిబిలిటి సర్వే చేయనున్నారు కాబట్టి అంతర్గాం-ముల్కళ్ళ మద్య గోదావరి నది బ్రిడ్జి నిర్మాణం తొందరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. @TelanganaCMO
@revanth_anumula @KomatireddyKVR @Min_SridharBabu @premsagarraok @raghu_verabelli
0
0
2
ఒకే చోట అందించేందుకు భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి గారు,మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, డి.సి.పి,జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల బార్ అసోసియేషన్-2/4
1
1
1
గాంధారి ఖిల్లా వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, శివ్వారం మొసళ్ళ అభయారణ్యం, సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు త్రవ్వకంతో పాటు విద్యుత్ ఉత్పాదకత కలిగి ఉందని తెలిపారు.-4/4
1
2
0
అధ్యక్షుడు, న్యాయవాదులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు. గోదావరి నదీ తీరాన కేంద్రీకృతమైన మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి పంటలు పండుతున్నాయని, ఆధ్యాత్మికతకు నెలవైన మంచిర్యాల జిల్లాలో గూడెంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి-3/4
2
2
1
నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు-1/4 @TelanganaCMO @TelanganaCS
2
3
15
రామగిరి, అక్టోబర్ -10: ------------------------------------- 🛣️**గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 🛣️*రామగిరి లోని జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్* ------------------------------------- ⏩మంచిర్యాల
1
3
25
Compensation should be paid to the victims in Mancherial district as per market value in regards to the land acquisition of NH-63 Mancherial - Jagtial - Armoor 4 lane. @PMOIndia
@TelanganaCMO
@nitin_gadkari @KomatireddyKVR @NHAI_Official
@raghu_verabelli @Collector_MNCL
0
1
2
Compensation should be paid to the victims in Mancherial district as per market value in regards to the land acquisition of NH-63 Mancherial - Jagtial - Armoor 4 lane. @PMOIndia
@TelanganaCMO
@nitin_gadkari @KomatireddyKVR @NHAI_Official
@raghu_verabelli @Collector_MNCL
0
5
10