
Mega Abhimani
@megaabhimani3
Followers
13K
Following
22
Media
2K
Statuses
10K
MBA, MA (Eng Literature), https://t.co/DHI15YKSvf, B.Ed. తెలుగు సాహిత్యాభిమాని. చిరంజీవి గారంటే అమ్మంత ఇష్టం. కుల జాడ్యానికి దూరం. ఎర్ర జెండా అంటే గౌరవం. శ్రీ శ్రీ గారి భక్తుడు.
విశాల ప్రపంచం..
Joined May 2016
ప్రజల కంటి చూపు వెలుగు రూపాలం మేము. తెలుగు సినీ కళామతల్లి దీపాలం మేము. ప్రేక్షకులే దేవుళ్లు అని కదులుతున్న యాత్రికులం. మా కలలే నైవేద్యంగా చేసే అర్చకులం. మా ఊపిరి మీరు. మీ కోసమే మేము. అపుడూ ఇపుడూ ఎపుడూ మనమొక్కటే. We Are One. We Will Be One.
2
19
103
ఫ్యాన్స్ ట్వీట్లు ఎన్ని ఉన్నాయో పెద్ద పెద్ద వాళ్ల ట్వీట్లు కూడా అన్నే ఉన్నాయ్!!.#HBDPawanKalyan.
1
9
41
అదే జోష్ లో ఫ్రంట్ వీల్ కూడా లేపితే ఈరోజు సోషల్ మీడియా తగలపడిపోయేది కదా గురువు గారూ. ?.@sairaaj44.
3
16
218
ఒక నటుడిగా, ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం. షెడ్యూలింగ్ సమస్యల వల్లనే 'హరిహర వీర మల్లు' సినిమా నుండి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఏ బాధనైనా మరిపించగల మందు 'పని' మాత్రమే. - @DirKrish గారు .
0
174
1K
RT @Shine_Screens: The #Kishkindhapuri special set is alive with spooky energy 💥💥. Crowds, chills & one-of-a-kind promotions🥶. Something Ve….
0
100
0
డియర్ OG. నిన్ను కలవాలని. నీతో మాట్లాడాలని. నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా. నీ ఓమీ. !.Happy Birthday OG. #OG .
0
1
6
చెప్పిన సమయానికే భయపెట్టడానికి వస్తున్నాం. నో పోస్ట్ పోన్ మెంట్. నో ఎస్కేప్. #Kishkindhapuri 𝐆𝐑𝐀𝐍𝐃 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏𝐓𝐄𝐌𝐁𝐄𝐑 12𝐭𝐡 ❤🔥. #KishkindhapuriTrailer out on September 3rd at 11:07 AM❤🔥
0
1
4
RT @Shine_Screens: No postponement. No escape… On September 12th, fear takes over the box office💥💥💥. #Kishkindhapuri 𝐆𝐑𝐀𝐍𝐃 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃….
0
140
0
"బాగు చేస్తే చాలనుకుంటే. బంగారమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్".- @BuchiBabuSana గారు.
పిఠాపురంలో ఎవర్ని అడిగినా. ఊరిని బంగారం చేసేస్తున్నాడురా మన MLA అంటున్నారు. సొంతూరుని బాగు చేస్తే చాలు అనుకుంటాం. అలాంటిది మీరు బంగారం చేస్తున్నారు సర్… . మీరు మా దగ్గరే ఉండడం మా అదృష్టం. మా పిఠాపురం MLA, .@APDeputyCMO .మా favorite Hero పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
0
16
113
ఓ ధైర్యానికి. ఓ ధర్మానికి. ఓ నిజాయితీకి. ఓ నిక్కచ్చితనానికి. ఓ సత్యానికి. ఆ సత్యపు సత్తువకి. ఓ పొగరుకి. ఓ నిజానికి. ఓ వెనుచూపని నైజానికి. ఓ ఓపికకి. ఓ నేర్పుకి. ఓ మార్పుకి. విలువలున్న కూర్పుకి. ఓ నమ్మకానికి. పుట్టిన రోజు శుభాకాంక్షలు. #HBDPawanKalyan
1
208
831
నలుగురికి పెట్టే చేయి సామీ మీ ఇద్దరన్నదమ్ములది. !! .మీరు బాగుండాలి!!.మీ చేయి పైనే ఉండాలి!! .మీలాంటి వ్యక్తులు బాగుంటే. ఎందరికో నీడనివ్వగలరు. !!.ఎందరికో అండగా ఉండగలరు. !!.ఎందరికో వెన్నుగా నిలబడగలరు. !!.ఎందరికో దన్ను కాగలరు. !! .@KChiruTweets @PawanKalyan. #HBDPawanKalyan
0
26
126
సెట్టు నుండే భయం స్టార్టింగ్ అన్న మాట!! .@Shine_Screens #Kishkindhapuri.
This set screams horror 🥶🥶. A special set is being readied for.#Kishkindhapuri promotions 💥💥.Get ready for something truly spooky 😨. @BSaiSreenivas @anupamahere @Koushik_psk @sahugarapati7 @chaitanmusic #ChinmaySalaskar.@NiranjanD_ND @Shine_Screens @UrsVamsiShekar
0
1
6
RT @Shine_Screens: This set screams horror 🥶🥶. A special set is being readied for.#Kishkindhapuri promotions 💥💥.Get ready for something tru….
0
129
0
అనుష్క గారి గురించి మనం బయట అంతా స్వీటీ స్వీటీ అనుకుంటాం. కానీ ఆమె చాలా స్ట్రాంగ్. Very Strong Woman. - @DirKrish గారు .
0
0
14
భయం. !!.భయాన్ని రుచి చూడటానికి సిద్ధం అయిపోండి. !!. 'కిష్కింధపురి' టన్నుల కొద్దీ భయాన్ని రెడీ చేసేసుకొని మన ముందుకు రాబోతుంది. !!. #Kishkindhapuri.@Shine_Screens @BSaiSreenivas
0
2
9
ఒక లేడీ గుర్రం మీద దిగుతూ ఉంటే అది అనుష్కనే!.ఒక మహారాణి దిగితే. అది అనుష్కనే!.ఇలాంటి పాత్రలకు నువ్వే ఆప్షన్!.నిన్ను తప్ప ఇంకెవరిని పెట్టగలరు!?.- @RanaDaggubati . వేదంలో 'సరోజ' పాత్ర నా కెరీర్లో ఒక బెస్ట్ రోల్. బిగ్ హగ్ రానా బ్రో!.- @MsAnushkaShetty.
0
50
388