
V Mallikarjun
@insidemalli
Followers
8K
Following
25K
Media
2K
Statuses
14K
Author. #IraniCafe | #KagitamPadavalu | #NallagondaKathalu.
Hyderabad, India.
Joined March 2015
మూడు దశాబ్దాల పాటు కథతో స్నేహం చేసి - 'ఇలా ఎలా రాసి ఉంటాడు' అని ప్రతీ వాక్యం దగ్గర ఆగిచూసేలా చేసే రచయిత డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. 💙🙏🏼
43
21
288
RT @akhila_author: ప్రస్తుతానికి లిస్ట్-1 ఇది. 1. ఏడు తరాలు-సహవాసి.2. ఆకాశగానం-బండి నారాయణ స్వామి .3. మరల సేద్యానికి-శివ రామ కారత్.4. అ….
0
72
0
RT @RMaachana: Thanq .@eenadulivenews .@etvwin .@ETVBharatAP .@TelanganaCMO.@revanth_anumula sir.@TelanganaCS .@IPRTelangana .@PIBHyderabad….
0
7
0
RT @akhila_author: @insidemalli @chaduvuapp @Audible_ind @Storytel_In Nijamga me voice baguntundi anna ee audio book lo…we just feel a pers….
0
1
0
నార్త్‌లో పుట్టి పెరిగిన తెలు���ు చదవడం రాని ఒక తెలుగమ్మాయి పంపిందిది. 💙. తెలుగు చదవడం రానివాళ్ళు ఇలా ఆడియో బుక్ విని మాట్లాడుతుంటే బాగుంది 🤗. #NallagondaKathalu audio book is available on @chaduvuapp, @Audible_ind and @Storytel_In. నా గొంతులోనే వినండి.
3
3
28
పాతికేళ్ళ పాటల ప్రయాణం. 💙. శుభాకాంక్షలు అన్నయ��యా. 'ఒక లాలన' పాట నేను ఎన్నిసార్లు ఇష్టంగా పాడుకున్నానో. "ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ .కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ -" . మీరింకా కొన్ని వందల పాటలు రాయాలని కోరుకుంటా 🤗. @bhaskarabhatla
1
5
35
Woww!! . Congratulations @harshaneeyam. 💙.
1
0
3
మన పవన్ సంతోష్ అన్నయ్యవాళ్ళ నాన్నగారు వెంకటరమణ నిన్న రాత్రి స్వర్గస్తులైనారని తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. తనకు సినిమాలూ సాహిత్యమూ అబ్బినది, రాయడం నేర్చుకున్నది తండ్రి నుంచే అని ఎప్పుడూ చెప్తుంటారు పవనన్న. @santhoo9 anna, stay strong. We all love you.
23
3
81
ఈ పుస్తకాన్ని ఆర్డర్ చెయ్యడానికి 9849635421 నెంబర్‌కి వాట్సాప్ చెయ్యండి. అమెజాన్‌లో కూడా దొరుకుతుంది - .
amazon.in
Thimmiribillalu - Thodapaasaalu Juvvalu by Sarath - Metla. పుస్తకం మేం ఇద్దరం కలిసి సమాజం మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రం. ఇందులో నోట్లో వేసుకుంటే హాయినిచ్చే అక్షరాలుంటాయి. అన్నట్టు శరీరం కందిపోయేలా చేసే...
0
2
7