bhaskarabhatla Profile Banner
bhaskarabhatla Profile
bhaskarabhatla

@bhaskarabhatla

Followers
77,431
Following
88
Media
411
Statuses
4,536

Journalist turned lyricwriter(tollywood)

hyderabad, india
Joined April 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
నా జీవితంలో ఇదొక అద్భుతమైన సమయం !!! మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan గారూ 💐💐💐 #HBDPawanKalyan #HappyBirthdayPawankalyan
Tweet media one
8
2K
8K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
My new poem ✍️
Tweet media one
77
572
7K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
Tweet media one
40
361
5K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
ఈ కాంబినేషన్ అల్లకల్లోలమే!!✍️ మొదటి సారి కొరటాల శివ గారి దర్శకత్వంలో మాంచి మాస్ సాంగ్ రాశా💃💃💃 'ఆచార్య' కోసం మీలాగే నేనూ వెయిటింగ్. #HBDRamCharan #AcharyaOnMay13
Tweet media one
17
868
4K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
@PawanKalyan కలలో కూడా ఊహించనిదిది. మీ విలువైన సమయాన్ని వెచ్చిoచి ప్రేమపూర్వకoగా సమాధానం ఇచ్చినందుకు మరో మారు కృతజ్ఞతలు !!
3
1K
4K
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
Tweet media one
38
220
4K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
శేఖర్ కమ్ముల గారి దర్శకత్వం లో మొట్టమొదటి సారి ✍️
Tweet media one
25
162
4K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
ఇళయరాజా లేకపోతే అసంఖ్యాక సాయంకాలాల జన్మ వృధా అయిపోయేదేమో 🎵💕
Tweet media one
23
200
3K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
'తిoడున్నా లేకున్నా మాకేనాడూ ప్రాబ్లెమ్ కాదే సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోద్దే ' జూన్ నుంచి సినిమా షూటింగులకి అనుమతిచ్చిన కేసీయార్ గారికి , అందుకు కృషి చేసిన @KChiruTweets & co కీ లక్షలాది సినీకార్మికుల తరఫున ధన్యవాదాలు 🙏🏻
Tweet media one
13
122
3K
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
My mobile click @godavari
Tweet media one
25
79
3K
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
డియర్ స్టూడెంట్స్ .. దయచేసి ఒక్క సారి ఇది చదవండి👍
Tweet media one
49
359
3K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
ఒక్కో మిత్రుడినీ కోల్పోతూ ..
Tweet media one
27
279
3K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
40
286
3K
@bhaskarabhatla
bhaskarabhatla
6 years
యేడాది చివరి రోజు వచ్చిన పాట మనదైతే ఆ కిక్కే వేరప్పా 👌అదీ #PSPK25 ❤️ #KodakaaKoteswaraRaoSong
44
747
3K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
Tweet media one
27
244
3K
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
నేనూ ..నా గోదావరి❤️ #Mobilephotography #iphone14promax
Tweet media one
17
93
3K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
అందరిలాగే నేనూ @purijagan మ్యూజింగ్స్ కి పెద్ద అభిమానిని. పూరి అన్నయ్య ఈ మ్యూజింగ్స్ ని ఎక్కడ కూర్చొని రికార్డ్ చేస్తారో తెలుసుకోవాలని ఉండేది. మొన్న mumbai వెళ్లినప్పుడు ఆయన రికార్డ్ చేస్తుంటే ఒక ఫోటో తీశా. మీకోసం ఇక్కడ పెడుతున్నా! #purimusings
Tweet media one
Tweet media two
20
102
3K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
30
197
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
#10yearsofgolimaar గోలీమార్ పాటల సాహిత్య చర్చలు ✍️ @bangkok ఒక అపురూప జ్ఞాపకం పూ���ి అన్నయ్యతో ⁦⁦ @purijagan
Tweet media one
9
61
2K
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
చాలా కాలం తరువాత నేను రాసిన కవిత !!
Tweet media one
46
138
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
25
144
2K
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
తెలుగు సినిమా పాటకి 'శాస్త్రీ'య నామం .. సీతారామశాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు !!🙏🏻
Tweet media one
9
90
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
My mobile clicks!!
Tweet media one
18
24
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
విశాఖపట్నమా !! నువ్వు ఉక్కు నగరమని గుర్తు పెట్టుకో , త్వరగా కోలుకో ,తేరుకో 🙏 #VizagGasLeakage
7
125
2K
@bhaskarabhatla
bhaskarabhatla
6 years
కొడకా కోటేశ్వర్రావు 👍
@PKCreativeWorks
PK Creative Works
6 years
234
3K
8K
53
574
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
'కాటుక కనులే ' నాకు చాలా ఇష్టమైన పాట ✍️✍️. @Suriya_offl కి మొదటి సారి రాశాను. @gvprakash సంగీతంలో కూడా నేను రాయడం ఇదే ప్రధమం. @Sudhakongara_of thank you so much!! @2D_ENTPVTLTD
Tweet media one
12
695
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Excellent title annayya!!👌 All the very best 👍
0
560
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
మీరిలా చేయండి అనేవాడు యజమాని , మనం ఇలా చేద్దాం అనేవాడు నాయకుడు. #KCR రెండో కోవకి చెందిన వారు.🙏 watching telangana CM live @KTRTRS 👍 #COVID__19
15
81
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
'బుగ్గ పోస్టుకార్డు ముద్దుముద్దరెయ్య మన్నదే లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్ళనన్నదే' 'రెండుకళ్ళలోన కార్నివాల్ జరుగుతున్నదే వింతహాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే' ఇలాంటి కొత్తభావాల్ని పలికించడానికి అవకాశమిచ్చిన @harish2you @ThisIsDSP లకు కోటి దండాలు 🙏🏻 #8YrsOfGabbarSinghHysteria
19
3K
2K
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
నువ్వు లేవన్న వాస్తవాన్ని అంగీకరించడం కన్నా నువ్వు ఉన్నావన్న భ్రమ నాకు ఎప్పుడూ బాగుంటుంది చక్రీ !! లవ్ యూ చక్రీ ❤️
Tweet media one
24
88
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
15
84
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
15
72
2K
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
‘స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే ఇల్లాల దేహాలలో శీలమె ఉండదనా? భర్తన్నవాడెవ్వడూ పురుషుడె కాదు అనా శీలం అంటే గుణం అనే అర్ధం’ ఇలా రాసి ,మీరు తప్ప ఇంకెవరు ఈ సమాజం కళ్ళు తెరిపిస్తారు గురువు గారూ 🙏
Tweet media one
7
251
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
17
88
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
ఆత్మీయమిత్రుడి జన్మదినం జయంతి గా మారిపోతే మనసుకి కష్టమే చక్రీ !! Miss you bhaiyyaa ❤️
Tweet media one
15
29
2K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
My new poem ❤️
Tweet media one
11
61
2K
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
ఇలా మిగతా fm రేడియోల్లో ఎందుకు చెప్పరో ? మా పాటలు వచ్చినప్పుడు మేమూ కొంచెం సంబర పడతాం కదా !! Thank you #vividhabharathi 102.80🙏 ⁦ @RadioMirchi ⁩⁦⁦⁦ @radiocityindia @927bigfmhyd ⁩⁦ @RedFMTelugu
26
85
2K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
జయ గారు పోయినప్పుడు వెళ్లి రాజు గార్ని ఓదార్చబోతే ఆయన అన్న ఒకే మాట 'నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో ' అని . ఎంత ప్రేమ తో కూడిన మాట అది ! రాజు గారూ శ్రద్దాoజలి 🙏🙏🙏
@ShivaKumarB22
Shiva Kumar B
3 years
With extreme sorrow & grief we would like to announce the untimely demise of our beloved father Shri B.A.Raju. He passed away due to sudden fluctuations of diabetes & cardiac arrest. May his Soul Rest In Peace. Dad Be A “Raju” Forever because You are a “SUPERHIT” in Our Hearts.
Tweet media one
470
2K
7K
5
181
1K
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
నాలాంటి సీతారామశాస్త్రి గారి వీరాభిమానుల కోసం !! పొద్దున్నే పాట మొత్తం విని రాసి పెడుతున్నాను. గురువుగారూ మీకు 🙏🏻🙏🏻🙏🏻 @MusicThaman annayya excellent composition 👌
Tweet media one
24
193
1K
@bhaskarabhatla
bhaskarabhatla
11 months
Tweet media one
17
103
1K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
'అత్త మావలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరా ..' ఈ లైన్లు 'పోకిరి' లో ఒక పాటలో రాశాను. ఆ పాట ఏది ? #myfavlyrics ✍️ #14YearsForSouthIndiaIHPokiri
160
107
1K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
ఇరవయ్యేళ్ళ క్రితం 'గొప్పింటి అల్లుడు' సినిమాలో నా మొదటి పాట పాడి, ఆయన గళం తో నన్ను ప్రేమగా ఆశీర్వదించారు. ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. బాలూ గారూ, మీకు కన్నీటి వీడుకోలు 🙏🙏🙏
Tweet media one
5
27
1K
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
Congrats devi garu 👏👏👏
@ThisIsDSP
DEVI SRI PRASAD
1 year
Thank You @Stardust_Magna 4 honouring me wit d prestigious Award “Outstanding Contribution to Music in Indian Cinema”🎶🙏🏻 It was a pleasure being at d 50th ANNIVERSARY CELEBRATIONS of STARDUST in Mumbai, with LEGENDS🙏🏻🎶 Wishing U more Milestone Success forever !🙏🏻
Tweet media one
Tweet media two
57
160
1K
3
39
1K
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
బొటనవేలు అడగని నా ద్రోణాచార్యుడు సీతారామశాస్త్రి గారిని 'పద్మశ్రీ' వరించి ధన్యమైనందుకు పద్మశ్రీ కి శుభాకాంక్షలు !!!
Tweet media one
6
39
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
'ఆకాశం నీ హద్దురా' చిత్రం కోసం నేను రాసిన 'కాటుక కనులే ‘పాట గురించి ఆంధ్రజ్యోతి లో ఈరోజు వచ్చిన కథనం !!
Tweet media one
27
46
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
పాటలపనిలో ...🎹✍️🎼🎤 నేను ,గోపీసుందర్ ,గవిరెడ్డి శ్రీనివాస్ , రామ్ మిరియాల 👌
Tweet media one
6
26
1K
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
#7YearsForShivam ఈ పాటలు చాలా ప్రేమతో రాశాను. మనసుతో మళ్ళీ ఒక్కసారి వినండి. Thank you @ThisIsDSP గారూ!!🤗 'అందమైనలోకం' నాకు బాగా ఇష్టం!!
Tweet media one
25
87
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా !!✍️ అన్నయ్యా 👌👌👌
@ramjowrites
RamajogaiahSastry
3 years
237
3K
6K
3
182
1K
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
Tweet media one
20
105
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
తల్లి కొరికిపడేసిన చిన్న పిల్లాడి చిటికెన వేలి గోరంత చందమామ ! #bbpoetry #bbmobileclicks
Tweet media one
16
37
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
'పిల్లగాడి మాటలన్ని గాజులల్లె మార్చుకుంటా ... కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా ... కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంటా. అల్లరంత నల్లపూసలoట.. ' @boselyricist సోదరా ✍️👌
Tweet media one
10
78
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
చిరునవ్వుల వరమిస్తావా చితి నుండీ లేచొస్తా మరుజన్మకి కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా -వెన్నెలకంటి ❤️ వెన్నెలకంటి గారికి అశృనివాళి 💐💐💐
9
64
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
11
45
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
ఈ సాయంకాలం జరిగిన 'శశి' ఆడియో వేడుకలో అనంత్ శ్రీరామ్ , నేను , ⁦⁦ @boselyricist ⁩ ✍️✍️✍️
Tweet media one
11
33
1K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
My new poem ✍️
Tweet media one
31
72
1K
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
మీ ప్రేమాభిమానాలకు ధన్యుణ్ణి 🙏
Tweet media one
24
45
1K
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
8
52
915
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
Happy birthday to you @ramsayz garu!! మార్ ముంత చోడ్ చింత !! కుమ్మి పడేశారు గా 👌
6
22
886
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి ‘❤️ My fav song
3
197
897
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
జగడమoటె ..రాయిమీద కత్తి మొనల రాపిడీ ఉడుకు ఉడుకు రక్తముంది ఆపలేరు ఉరవడీ💪 My new song from #Robert
17
273
883
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
Tweet media one
2
117
849
@bhaskarabhatla
bhaskarabhatla
11 months
Tweet media one
14
102
899
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
సాగరతీరంలో ఒకానొక సాయంకాలం #bbmobileclicks
Tweet media one
4
17
882
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
చాలా కాలం తర్వాత మెగాస్టార్ గారికి. మొదటిసారి కొరటాల శివ గారికి. Full maaaasss🔥
@KonidelaPro
Konidela Pro Company
2 years
Tweet media one
176
3K
11K
8
63
866
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
14
56
849
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
మనసుపొరల్లో గట్టిగా తిష్టవేసుకుని కూర్చునే సినిమా ఇది.congrats #UmaMaheshwaraUgraRoopasya team 💐💐💐 @actorsatyadev @shobu_ @mahaisnotanoun @paruchurimd #umamaheswaraugraroopasya
Tweet media one
9
56
853
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
వేటూరి పురస్కారాలు సోదరుడు @ramjowrites కి తుని లో , నాకు విజయనగరం లో 🙏🙏🙏
Tweet media one
Tweet media two
14
38
829
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
Yes.. thank you @sriharsha_bh !!
@sriharsha_bh
Sriharsha
4 years
Tweet media one
2
5
138
13
26
829
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
Tweet media one
15
54
841
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
15
54
809
@bhaskarabhatla
bhaskarabhatla
7 years
'కాటమరాయుడు' కి అచ్చ తెలుగు పాట సిద్ధం !!👍
Tweet media one
33
277
740
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Star to rock star 💐💐💐 Congrats dsp garooo 👏👏👏
@ThisIsDSP
DEVI SRI PRASAD
3 years
Am really happy joining hands with @ZeeTamil for #StarToRockstar To entertain U with a GANG of STAR SINGERS.. & shower Limelight on UNDISCOVERED MUSICIANS, which is a Long time Dream of mine❤️ Hope U’l love this.. Watch d FULL PROMO SONG VIDEO on 16th
20
143
2K
0
30
771
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
@ramjowrites @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal 'లోకాలేలే ఎంతోడైనా లోకువమడిసే సొంతింట్లోన అమ్మోరి గెడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు '✍️ అత్యద్భుతం అన్నయ్యా 🙏🙏🙏
2
42
764
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
Tweet media one
9
49
755
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
Adhirindhi mastaaroo 👌
@dirbobby
Bobby
2 years
One Man made me Dreamt of Cinema & The other Man Made my dream come true! Welcoming my First HERO,The Mass Maharaja @RaviTeja_offl garu on board to our Favourite Hero, Mega🌟 @KChiruTweets #MEGA154 🤩❤️‍🔥 ▶️
Tweet media one
86
1K
7K
2
96
739
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
@MusicThaman Happy birthday to you amma 💐💐💐🙏
0
14
751
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
Tweet media one
9
83
721
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Annayyaaaaa adhirindhi 🔥🔥🔥
@RaviTeja_offl
Ravi Teja
3 years
Tweet media one
566
5K
31K
7
153
714
@bhaskarabhatla
bhaskarabhatla
1 year
తెలుగుదనానికి ఆత్మ ,గౌరవం 🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
3
22
724
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
ఇలా రాస్తూ రాస్తూ ✍️ఉంటే ..మీరు వింటున్న పాట తయారయిందన్నమాట !!🙏 @NBKFilms_ @mmkeeravaani @VaaraahiCC @DirKrish @KaalaBhairava7
Tweet media one
13
92
704
@bhaskarabhatla
bhaskarabhatla
10 months
Tweet media one
9
74
710
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
మనందరి మెగాస్టార్ ..మెస్మరైజింగ్ స్టార్ @KChiruTweets గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 #HBDMegastarChiranjeevi
Tweet media one
0
98
669
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
పిట్ట పాడే పాట 🎼 #bbmobileclicks
Tweet media one
5
18
669
@bhaskarabhatla
bhaskarabhatla
9 months
Tweet media one
8
69
670
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
'దేహానికి హాని అంటె వైద్య మిచ్చుకోవా ? దేశానికి జబ్బు చేస్తె ���ీళ్లు నములుతావా ?’ ఈ సందర్భానికి గుర్తుకొస్తున్న నా పాటలోని కొన్ని పంక్తులు. ఇవి ఏ పాటలోనివో చెప్పగలరా ? #Covid_19india
62
35
632
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
@MusicThaman Thank you so much @MusicThaman bhaiyya. Love you 😍
1
17
642
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
తాను తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ నాతో పాటలు రాయించిన ఆత్మీయమిత్రుడు , సోదరుడు @ganeshbandla కి ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐
1
50
647
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
Thank you anna.. ‘vaishaali ‘ laanti paata raayinchaav ❤️
4
20
620
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్కుకోడానికి ఉపయోగపడే పదునైన , బలమైన ఆయధం ..మా గురువు @sirivennela1955 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐🙏🙏🙏
Tweet media one
4
32
628
@bhaskarabhatla
bhaskarabhatla
2 years
గురువుగారికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏
Tweet media one
7
31
630
@bhaskarabhatla
bhaskarabhatla
7 years
ఈ పాట మనదే సామీ !! అందరిలాగే నేనూ ఎదురు చూస్తున్నా 💃 @anuprubens 👌🏽
Tweet media one
34
221
585
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
కొన్ని గాయాలంతే, ఎప్పుడు తడిమి చూసుకున్నా ఇంకా పచ్చిగానే ఉంటాయి. నీ మరణం.. నాకు అలాంటి గాయమే చక్రీ !! Happy birthday to you bhaiyya 💕 నీ .. భాస్కరభట్ల
Tweet media one
9
50
624
@bhaskarabhatla
bhaskarabhatla
4 years
Tweet media one
11
28
630
@bhaskarabhatla
bhaskarabhatla
6 years
' హే భగవాన్ ' పాట రికార్డింగ్ సమయంలో ..అపురూపమైన ఓ జ్ఞాపకం !! with @anuprubens thank you @purijagan @tarak9999 🙏
Tweet media one
Tweet media two
3
123
581
@bhaskarabhatla
bhaskarabhatla
5 years
Tweet media one
14
49
581
@bhaskarabhatla
bhaskarabhatla
6 years
మహిళలకు కొరవడుతున్న భద్రత గురించి, ప్రముఖకవి ఆశారాజు గారు రాసిన కవిత ఇది. నాకు బాగా నచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 🙏
Tweet media one
13
56
580
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
అదిరింది దేవి గారూ !!👌👌👌
@ThisIsDSP
DEVI SRI PRASAD
3 years
ThankU all soo much 4 d Tremendous Response 4 our #StarToRockStar PROMO MUSIC VIDEO 🙏🏻❤️🤗🎶 Beautifully Shot by @RathnaveluDop sir 🙏🏻❤️ Choreographed by @rahulshettyRz Styled by @amritharam2 Need all ur Love 💓 4 dis Show🙏🏻 @ZeeTamil #ZeeTamil
14
83
894
0
19
587
@bhaskarabhatla
bhaskarabhatla
3 years
Tweet media one
15
44
589