Explore tweets tagged as #iTDPforTDP
మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్ #NTRLivesOn #GoldenMemories
#iTDPforTDP
0
0
1
ప్రభుత్�� డాక్టర్లని వేధించి, ఇద్దరి మరణానికి కారణమై, మరో డాక్టర్‌ని మానసికంగా క్షోభ పెట్టిన వాడివి నువ్వు @ysjagan పునాదులే లేని మెడికల్ కాలేజీల పేరుతో డ్రామా ఆడే ముందు, ఈ డాక్టర్ల కుటుంబాలకు, దళిత సమాజానికి క్షమాపణ చెప్పు "దళిత ద్రోహి".. #JaganSaySorryToDoctors #iTDPforTDP
0
0
1
ఏపి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఐటిడిపి కుటుంబ సభ్యుడు కెల్ల అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు..!! #iTDPforTDP #NaraLokesh #AndhraPradesh
10
96
547
*ఏపి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఐటిడిపి కుటుంబ సభ్యుడు కెల్ల అప్పలనాయుడు గారికి *ఏపి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఐటిడిపి కుటుంబ సభ్యుడు నక్క శ్రీను గారికి శుభాకాంక్షలు..!!* #iTDPforTDP
1
0
1
క్రమశిక్షణ, కఠోర శ్రమ, నిజాయితీ, మానవత్వం వంటి విలువలకు జీవ రూపమైన మహానేత డోన్ నియోజకవర్గం mla శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!! 🎂💐 #HappyBirthDayKotlaJayaSuryaPrakashReddy
#dhoneconstituency #AndhraPradesh
#iTDPforTDP
0
0
1
Happy Birthday to you Sri Ayyanna Pathrudu Garu sir ... Pathipati Yachandra Naidu iTDP Tirupati Parliament President #iTDPforTDP #iTDPTirupatiparliament #HOPEYASHP
0
0
0
ఆడబిడ్డలను కించపరిచే విధంగా ఎవడు మాట్లాడినా వాళ్ళకి చెప్పండి మాకు మా @naralokesh అన్న ఉన్నాడు మీతాట తీస్తాడని… 🙏 #NaraLokesh
#iTDPforTDP
#iTDPVijayawada
#AndhraPradesh
0
3
6
'ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి' అన్నది ఒక సెంటిమెంట్ అయ్యిందంటే దానికి కారణం డీఎస్సీ చరిత్రే చెబుతుంది. ఆ చరిత్రను కూటమి ప్రభుత్వం కొనసాగించింది. #APWelcomesNewTeachers
#MegaDSCinAndhraPradesh
#NaraLokesh
#AlapatiRaja
#iTDPforTDP
#HOPEVJ7799
0
0
2
హైదరాబాద్ కు చెందిన కే ఎల్ ఎస్ ఆర్ ఇన్ఫ్రా టెక్ సంస్థ ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు విరాళంగా అందజేసిన దాదాపు రూ.40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నుల పంపిణీ ని లాంఛనంగా ప్రారంభించిన ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ #IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh
#iTDPforTDP
0
2
3
వై��ీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పిల్ల చేష్టలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు Nmd ఫరూక్ గారు. #iTDPforTDP
0
1
2
*ఊరికే రాలేదు ఈ విజయం..!!* *హింసించినా, బాధపెట్టినా, కుటుంబం మొత్తాన్ని ఏడిపించినా పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు..!!* *జై తెలుగుదేశం* 🔥🔥 #AyyannaPathrudu
#iTDPforTDP #iTDPTirupatiparliament
#HOPEYASHP
0
0
0
తెనాలి రైల్వే స్టేషన్ లో కేంద్ర నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కేంద్రమంత్రి పెమ్మసాని శేఖర్ గారు మరియు శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు. #HOPEVJ7799
#pemmasanichandrasekhar
#AlapatiRaja
#iTDPforTDP
0
1
5
లోకేష్ గారిలాగ ఛాలెంజ్ తీసుకొని పులివెందులలో కాకుండా పార్టీ గెలవని నియోజకవర్గంలో పోటీ చేసే దమ్ము ఉందా జగన్ రెడ్డి..?? పోటి చేసి గెలిచే దమ్ము ఉందా జగన్ రెడ్డి..?? #VijayChintakayala
#ChintakayalaVijay
#NaraLokesh
#PsychoFekuJagan
#iTDPforTDP
#iTDPNRPM10
#iTDPNarsipanam
1
0
0
లోకేష్ గారిలాగ ఛాలెంజ్ తీసుకొని పులివెందులలో కాకుండా పార్టీ గెలవని నియోజకవర్గంలో పోటీ చేసే దమ్ము ఉందా జగన్ రెడ్డి..?? పోటి చేసి గెలిచే దమ్ము ఉందా జగన్ రెడ్డి..?? #VijayChintakayala
#ChintakayalaVijay
#NaraLokesh
#PsychoFekuJagan
#iTDPforTDP
#iTDPNRPM10
#iTDPNarsipanam
1
3
9
చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో బాబు గారు, లోకేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన DSC అభ్యర్థులు.. ఉద్యోగం పొందిన మా 16 వేల కుటుంబాల తరుపున లోకేష్ గారికి కృతజ్ఞతలు..!! #LokeshKeepsDSCpromise
#MegaDSCInAndhraPradesh #VijayChintakayala #ChintakayalaVijay #NaraLokesh #iTDPforTDP
0
2
4