
Yash
@YashTDP_
Followers
13K
Following
10K
Media
21K
Statuses
33K
Proud Indian | Entrepreneur | Political Activist
Washington, DC
Joined April 2020
Brother's Bonding💛💛❤️❤️ఎవరయ్య బస్సులో గొడవ చేస్తుంది,నేను కాదు సార్ వెనకాల కూర్చొని లోకేష్ అల్లరి చేస్తున్నాడు😍😍బస్సు ప్రయాణంలో లోకేష్ అన్న పవన్ అన్న సరదా సన్నివేశాలు🥰🥰😍😍. #FreeBusForWomenInAP
0
5
67
గుడిలో దేవుడు సారధి కాగా😍😍పచ్చదనం పంచుకొనే పండుగరా🥰🥰ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకాన్ని హిందూపురంలో ప్రారంభించి స్వయంగా బస్సు నడిపిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు🥰🥰. #FreeBusForWomenInAP
0
4
23
చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే😍😍. రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,శ్రీమతి నారా భువనేశ్వరి గారు,శ్రీమతి అన్నా లెజినోవా గారు🥰🥰😍😍.#AndhraPradesh
0
21
147
ఆడబిడ్డల ఆశీస్సులు ఉన్నంతవరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీయే ప్రభుత్వానికి ఉంది. - సీఎం చంద్రబాబు. #FreeBusForWomenInAP.#SthreeShakti.#FreeBusTravelForWomen.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu .#AndhraPradesh
0
1
6
నా ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం చూడడం నా పూర్వజన్మ సుకృతం. #FreeBusForWomenInAP.#SthreeShakti.#FreeBusTravelForWomen.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu .#AndhraPradesh
0
6
16
ఆడబిడ్డలను కించపరిచే విధంగా ఎవడు మాట్లాడినా వాళ్ళకి చెప్పండి మాకు మా"లోకేష్ అన్న"ఉన్నాడు మీతాట తీస్తాడని🙏🙏. #NaraLokesh .#AndhraPradesh
0
20
59
"స్త్రీ శక్తి పథకం" ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు - మంత్రి నారా లోకేష్.#IndependenceDay2025 .#FreeBusForWomenInAP.#SthreeShakti.#FreeBusTravelForWomen.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu.#NaraLokesh .#AndhraPradesh
0
6
16
" స్త్రీ శక్తి - ఉచిత బస్సు ప్రయాణ పథకం" ప్రారంభం. అనంతరం ఉండవల్లి నుంచి విజయవాడకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు. #FreeBusForWomenInAP.#SthreeShakti .#FreeBusTravelForWomen
1
3
11
గుంటూరు జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారు🇮🇳🇮🇳🇮🇳🇮🇳. #NaraLokesh.#IndependenceDay2025
0
24
75
ఆడబిడ్డల్లో ఆనందం నింపిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. మహిళల ఆర్థిక భారం తగ్గిస్తూ, స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును బలపరిచే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఆడబిడ్డల్లో కొండంత సంతోషాన్ని నింపిన ఈ పథకం, స్త్రీ శక్తి మరియు మంచి పాలనకు నిదర్శనం. #Tdpanimation .#IndependenceDay2025
1
11
24
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి వృధాగాపోయే నీటినే వినియోగిస్తాం.ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. - సీఎం చంద్రబాబు. #IndependenceDay2025
0
6
18
2024 ఎన్నికల్లో ‘ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి’ అనే NDA నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో కూటమిని దీవించారు. - సీఎం చంద్రబాబు గారు. #IndependenceDay2025 .#ChandrababuNaidu
0
4
15