వరంగల్ అర్బన్
ఇటీవలే కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి నిరాశ్రయులైన వారికి
#CarryingHands
సహకారం తో నిత్యావసరాలు అందించడం జరిగింది. నగరంలోని శంభునిపేట, గిరిప్రసాద్ నగర్, తదితర లోతట్టు ప్రాంతాలలో ఇల్లు కూలిపోయిన 60 కుటుంబాలకు అందించడం జరిగింది.
Thanks to
@Rajkumar_Duvva