🇮🇳$H∆M€€R🇸🇱 Profile Banner
🇮🇳$H∆M€€R🇸🇱 Profile
🇮🇳$H∆M€€R🇸🇱

@bashashameer10

Followers
3,355
Following
439
Media
4,088
Statuses
57,621

Anantapur, Gulbarga, India
Joined April 2015
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
Which one do you like..?? Pic1 : RT..? Pic2 : Like..??
Tweet media one
Tweet media two
32
22
962
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
ఇది రా రాజసం అంటే.🔥
Tweet media one
43
145
1K
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
తొందరగా స్క్రాప్ అంతా పోతే ఇలాంటి చురుకైన, ధైర్యమున్న, ప్రజలకు అండగా నిలబడగలిగే వాళ్ళు ఎమ్మేల్యేలు అయినా ఆశ్చర్యం లేదు. ఈ అబ్బాయి ఫేస్ లో బైరెడ్డి, కొడాలి లాంటి ఆ కాన్ఫిడెన్స్, సత్తా కనబడుతోంది.
Tweet media one
21
104
962
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
YCP ఖాతాలో తాడికొండ అసెంబ్లీ స్థానం. డొక్కా మాణిక్యవరప్రసాద్ గెలుపు.. ఏకగ్రీవం అయినంత ఈజీ అనుకోండి.
Tweet media one
28
85
899
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
9 months
2024 తర్వాత పావలా గాడి వంతు. వాడితో పాటు ఇంకా ఎవరెవరు లిస్టులో ఉన్నారో అందరికీ ఇదే పరిస్థితి.
32
180
591
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంది. - జగ్గారెడ్డి. ఆల్రెడీ అధికారంలో ఉన్న సోనియానే ఎదిరించి వచ్చాడు, ఆల్రెడీ అధికారంలో ఉన్న చంద్రబాబు కుంభస్థలం మీద కొట్టి వచ్చాడనే సంగతులే మర్చిపోయినట్టున్నావు నెత్తిమీద జుట్టు కత్తిరించుకో అన్నీ గుర్తొస్తాయి
13
125
542
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
ప్రస్తుతం పెను"కొండ"పైకి రోడ్డు..👌 మేం కాలేజీకి వెళ్ళే రోజుల్లో.. అప్పుడు పరిటాల రవి గాడే MLAగా ఉన్నాడు,నడవడానికి దారి లేదు. రాళ్ళు,కంపలు,పిచ్చి మొక్కలు చేదించుకుని నిట్టనిలువుగా నడుచుకునే 2సార్లు కొండపైకి వెళ్ళాం. కొండమీద చాలా బాగుంది, కోనేరు, టెంపుల్,ఇంకా కొన్ని మండపాలు.
Tweet media one
Tweet media two
12
140
495
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
సైజులు తగ్గించాక, ఇప్పుడు ఓ దారికి వచ్చాడు మోక్షజ్ఞ. ఇంటిపేరు నన్నడక్కండి.
Tweet media one
@Swathireddytdp
Swathi Reddy
11 months
పదునెక్కిన చురకత్తిలా ఉన్నాడు💥 దింపండయ్యా తెర మీదకి ఈ యువరాజుని #HBDGodOfMassesNBK 🦁 #BhagavathKesari
Tweet media one
117
123
2K
63
103
408
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
జగనన్న ఇల్లు ఇంత బాగా సెట్ అవుతుందని అనుకోలేదు. ఫినిషింగ్ అయిపోతే ఇంకా బాగుంటుంది.
Tweet media one
Tweet media two
16
83
405
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
6 months
తెలంగాణలో టీచర్ల జీతాల కంటే ఏపీలో టీచర్ల జీతాలే ఎక్కువని రిపోర్టర్ ఆధారాలతో సహా చెప్తున్నాడు. అయినా కూడా ఈ టీచర్లు జగన్ని తిడుతున్నారు.💦
@NtvTeluguLive
NTV Telugu
6 months
ఓ.. చాలా షార్ప్ ఉన్నారయ్యా రిపోర్టర్స్ - క్వశ్చన్ అవర్ విత్ మల్లా రెడ్డి..! #MallaReddy #QuestionHour #BRS #TelanganaElection2023 #NTVTelugu
32
127
461
13
151
413
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
అన్నవరం దేవస్థానంలో తీర్థప్రసాదాలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ దంపతులు.
Tweet media one
@JanaSenaParty
JanaSena Party
11 months
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #VarahiVijayaYatra
Tweet media one
Tweet media two
Tweet media three
26
3K
9K
52
59
388
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఒక ఆడబిడ్డ పార్టీ పెట్టి ఏడాది తిరక్కముందే.. నేను ఫలానా(పాలేరు) స్థానం నుంచి పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పింది. ఇక్కడా ఉన్నాడు ఒక పాలేరుగాడు, పార్టీ పెట్టి 8ఏళ్ళైంది. పోటీకే ఉచ్చ పోసుకుంటూ, ఎవడికి అద్దెకివ్వాలా అని చూస్తున్నాడు.
Tweet media one
7
84
381
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
మాధవరెడ్డి బాధితుల గురించి బెల్లంకొండ బాధితులతో ప్రెస్ మీట్ పెట్టించడం ���దైతే ఉందో.. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 నువ్వు తోపు చంద్రబాబు.
5
62
358
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఇదివరకూ కొట్టేసిన జీవోలన్నీ 2022 ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ కొట్టేయండి, ఎన్నికలు దగ్గర పడతాయి, 70% ఓట్ షేర్ తో గెలుస్తాడు. కొట్టేయకుండా అనుకూలంగా తీర్పు ఇచ్చారనుకోండి, 85% ఓట్ షేర్ తో గెలుస్తాడు. 😂
6
53
361
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. - నాని. మోడీ ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలకు గౌరవాన్ని పెంచిందా.
14
49
360
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
సోషల్ మీడియాను యాక్టివేట్ చేసిన సుప్రీం.😁🙏
4
16
320
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఆర్.నారాయణమూర్తిని వెంటబెట్టుకుని వెళ్లి మంత్రిని కలిసిన థియేటర్ ఓనర్స్ అసోసియేషన్. సీల్ చేసిన థియేటర్లు ఫైన్ కట్టి ఓపెన్ చేసేందుకు అనుమతి రిన్యూవల్ కు నెల రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం.
4
33
330
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
వీడ్ని మించిన పోర్న్ డైరెక్టర్ ఉన్నాడా ఇండియాలో..? (జాతీయ ఛానెల్లో తాప్సీనే చెప్పింది కదా) మన కులపోడు కాబట్టి ఏది చూపించినా అందంగానే కనబడతాయి.💦
Tweet media one
@pasumarthi66
Rambabu pasumarthi
11 months
కాసేపట్లో పోర్న్ డైరెక్టర్, పాదాలు నాకే బేవర్స్ గాడిని కలవనున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
Tweet media one
13
32
145
14
67
344
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ముగ్గురు హీరోలని పిలిచి మాట్లాడితే ఇండస్ట్రీ సమస్య పరిష్కారమైపోతుందా. - జనసేన. ముగ్గురు పెళ్ళాల హీరోని స్టేజిమీదకెక్కించి పిచ్చికుక్కలా మొరిగితే పరిష్కారమౌతుందా. - నేను.
8
46
332
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
మా ఉసురు తగిలి చస్తావ్. - అనంతపురం కలెక్టరేట్ వద్ద మహిళా టీచర్. నిన్ను నమ్మి గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముంచావ్. - విశాఖలో ఓ యువ టీచర్. పాపం జగన్ను నమ్ముకుని ఎన్ని చిట్టీలు వేశారో, ఎన్ని స్థలాలు కొన్నారో, ఎంతమందికి వడ్డీకి ఇచ్చారో ఇలా రగిలిపోతున్నారు.
14
53
331
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
షర్మిల పార్టీతో కాంగ్రెస్ కు భారీ నష్టం అని తేల్చిన ఆ పార్టీ వ్యూహకర్త సర్వే. ఖమ్మం,నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నష్ట తీవ్రతపై అధిష్టానం ఆందోళన. - టీవీ9 స్క్రోలింగ్. ఏరా పవన్ కళ్యాణ్ చూస్తున్నావా ఒక మహిళకు ఉన్న క్రెడిబిలిటీ.
4
66
324
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
దుర్గగుడిలో చంద్రబాబు ఫామిలీ క్షుద్రపూజలు జరిపించిన విషయం వాస్తవమే. భువనేశ్వరి గారు ఫోన్ చేసి క్షుద్రపూజల ఏర్పాట్లు చేయించారు. - దుర్గగుడి చైర్మన్ స్వామి నాయుడు.
9
80
311
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
రాష్ట్రపతి ఎన్నికల వేళ ఢిల్లీలో చక్రం తిప్పాల్సినోడు, వెంకాయమ్మ చుట్టూ బొంగరం తిప్పుతున్నాడు.
13
50
322
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
9 months
▪️BRO అట్టర్ ఫ్లాప్ తర్వాత ▪️అంబటి ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత ▪️విశాఖకు చెందిన విజయసాయి పార్లమెంటులో మాట్లాడిన తర్వాత ▪️చిరంజీవి APగురించి మాట్లాడిన తర్వాత ▪️చిరంజీవిని YCP సోషల్ మీడియా ఏకిపారేసిన తర్వాత ▪️చంద్రబాబు మీద పోలీస్ కేసు ఫైల్ ఐన తర్వాత తొలిసారి మొరగనున్న పవన్
2
62
323
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
ముందస్తు ఎన్నికల గురించి అడిగిన రజనీకాంత్ కి సెటైరికల్ క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని.😂😂 1/3
9
58
316
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
చావు దగ్గర వెకిలి నవ్వులు ఏంట్రా. బొడ్డు కామకేంద్రరావు ఏం అన్నాడు.
Tweet media one
Tweet media two
@NTVJustIn
NTV Breaking News
1 year
కె.విశ్వనాథ్ మృతిపట్ల పవన్‌కళ్యాణ్ సంతాపం.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్‌కళ్యాణ్ #KVishwanath #RipLegend #KVishwanathgaru #pawankalyan
1
133
1K
47
64
318
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
10 months
నాగబాబు గాడి కూతురుని ఇస్తాడేమో అడుగురా, దానికి రెండో పెళ్ళైనా సరే మా ఊళ్ళో ఒక ఫ్రెష్ వాలంటీర్ తో చేయిస్తా. @mekiranroyal
Tweet media one
23
76
315
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
భీమవరం ఎమ్మెల్యే ఒక ఆకురౌడీ. - పవన్ కళ్యాణ్. గెలిచినోడా ఓడిపోయినోడా.?? మొన్న నువ్వే చెప్పావుగా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేని అని.💦
10
41
291
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
ఆరోజు స్టేజి మీద స్టేజి ఫియర్ లేకుండా ఇంగ్లీష్ లో స్పీచ్ దంచికొట్టింది ఈ పిల్లోడే కదా.👏
2
52
294
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
రాజధాని ప్రాంతంలో కాకుండా ఒంగోలులో మహానాడు ఎందుకు పెట్టాడో చెప్పండి..?? జగన్ పెట్టిన ఎన్టీఆర్ క్రిష్ణా జిల్లా అని రాయలేక, చెప్పుకోలేక, ఎల్లో చదవలేక.
10
57
294
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
9 months
భూగోళం ఉన్నంతవరకూ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అన్నది అసంభవం, ఊరికే ప్రయోగం చేస్తున్నాడు, ఊరికే కమిటీ వేశాడు చూద్దాం, అయ్యేది లేదు పోయ్యేది లేదు. - గతంలో KCR.
@Nallabalu1
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
9 months
TSRTC... ప్రభుత్వంలో విలీనం.. కేబినెట్ కీలక నిర్ణయం..!
5
33
342
6
141
309
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
మీకర్థమౌతోందా...!
Tweet media one
6
47
292
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
7 months
ఓట్ల కోసం 2,800 కి.మీ ల పాదయాత్ర చెస్తే నో డీహైడ్రేషన్. 2019 ముందు స్వలాభం కోసం దేశంమొత్తం తిరిగితే నో డీహైడ్రేషన్ 2020 అమరావతి కోసం ఊరూరా తిరిగి జోలె పట్టుకుని అడుక్కున్నప్పుడు నో డీహైడ్రేషన్ జైలుకు వెళ్ళే ముందురోజు వరకూ ప్రాజెక్టుల పేరుతో తిరిగితే నో డీ హైడ్రేషన్ 1/2
3
45
307
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
దేశం దాటినా గజ్జి వదలదు, తరం మారినా దురద చెదరదు.
@iTDP_Official
iTDP Official
2 years
దేశం దాటిన వేషం మారదు. తరం మారిన అభిమానం చెదరదు🔥 #TDPWillBeBack
Tweet media one
17
185
1K
28
31
289
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
గోటితో పోయేదానికి, ఏం పీకారు.. ఏం పీకారు అంటూనే.. జాతీయ అధ్యక్షుడి స్థానాన్ని కూకటివేళ్ళతో పీకించేశావు కదరా పప్పుగా.😂
3
39
292
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టే లోపు నీ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకో రేయ్ పావలా. లేకపోతే గ్యాంగ్ రేప్ అయిపోతావ్.😂
8
44
281
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
మన దేశంలో చదివినోళ్ళు గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ CEOలు అయ్యారు. స్టాన్ఫోర్డ్ లో చదివిన పప్పుగాడు మాత్రం ✌️రూపాయల గూగుల్ పే బ్యాచ్ కి MD అయ్యాడు.😝
3
35
291
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
10 months
ఏ క్షణమైనా రాజీనామా, టీడీపీ నుంచి పోటీ చేసే యోచన.! ప్రస్తుతం నియోజకవర్గంలో "వేణు వర్సెస్ పిల్లి" పరిస్థితి ఉంది. రాజీనామా చేసి టీడీపీ నుంచి బరిలో దిగితే. "వేణు వర్సెస్ వెన్నుపోటు" అవుతుంది, "వైసిపి వర్సెస్ టిడిపి" అవుతుంది కొత్తగా పోయేదేుం ఉండకపోవచ్చు.
11
30
298
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
రాష్ట్రంలో ఉన్న సంపద అంతా ఎక్కడికి పోయింది. - సీఎం రమేశ్. - hydలో ఇల్లు కట్టుకుని పారిపోయింది, - 6,000cr బీజేపీలోకి పోయింది, - హైకోర్టు లాయర్ల ఫీజులకు సరిపోయింది, - అమరావతి ఉద్యమానికి పోయింది, - పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు పోయింది, - దేవాలయాల దాడులకు పోయింది.
11
53
287
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఉద్యోగులు రోడ్డు మీదకు రావడం బాధ కలిగించింది. - ఇద్దరు పెళ్ళాం పిల్లల్ని రోడ్డున పడేసినోడు. @PawanKalyan
29
31
280
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. - బొడ్డు రాఘవేంద్రరావు ఆడోళ్ళ బొడ్డు మీద పూలు పళ్లు వేయకుండా సినిమాలు తీయలేని వాడు కూడా మనస్తాపం చెందాడంట.
8
45
266
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
జగన్ కు మోడీ షాక్.! ఇవేం వార్తలురా బాధాకృష్ణా 🤦‍♀️😂
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
53
275
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
Trouble Trouble shooter
Tweet media one
Tweet media two
0
20
265
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
వ్యాక్సినేషన్ సెంటర్లవద్ద మోడీగారి బొమ్మ పెట్టకపోవడం శోచనీయం. - ఈర్రాజు. నోట్లరద్దప్పుడు బ్యాంకుల ముందు క్యూలైన్లలోనూ, కరోనా విజృంభించినప్పుడు కరోనా వార్డుల్లోనూ, లాక్ డౌన్ పెట్టినప్పుడు వీధుల్లోనూ, పెట్రోధరలు పెరిగినప్పుడు బంకుల్లోనూ మోడీబొమ్మ పెట్టమని ఎందుకడగలేదు?
7
38
264
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఇంతకీ ఈ హీరో ఏపీలో ఓటు వేశాడా.?
Tweet media one
30
36
268
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
10 months
ఏపీ ఖజానాలో కాసుల వర్షం. చంద్రబాబు హయాంలో 2018-19లో గనుల శాఖ ఆదాయం కేవలం 1950 కోట్లు. 2022-23లో 4756 కోట్లు. అయినా సరే ఖజానాలో 100 కోట్లు మిగిల్చి, బినామీల ఖజానా, దేవన్ష్ గాడి ఖజానా, హెరిటేజ్ ఖజానా పెంచు కున్న చంద్రబాబు గాడే సంపదను సృష్టిస్తాడు అంటున్న గొర్రెలను ఏం చేయలే
Tweet media one
Tweet media two
5
96
273
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
భారతదేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే భారీ ఫ్రాడ్ అంట కదా ట్రాన్స్ ట్రాయ్ ది..!!🤔
6
23
260
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
ఇదీ దళిత ఎమ్మెల్యే, ఒక్కగానొక్క ఎమ్మెల్యే పట్ల వీడి తీరు..💦 వీడియో సహకారం by @naren970
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
రాజోలు ఎమ్మెల్యే మనతో ఉండి ఉంటే భుజాలపై పెట్టుకునే వాడిని. - పవన్ కళ్యాణ్. వార్డు మెంబర్ కూడా కాని చవట ఒక్కగానొక్క ఎమ్మెల్యేని ఇలాగేనారా భుజాన పెట్టుకునేది.
Tweet media one
Tweet media two
1
32
85
5
109
265
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
స్వయంకృషితో మహావృక్షంలా ఎదిగి, మీకూ ఓ దారి చూపించిన ఆయన పరువు తీస్తున్నారు కదరా.💦
2
27
262
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోతకు రంగం సిద్దం. సినిమా టికెట్లు పెంపును హర్షించి, చప్పట్లు కొట్టినవారు, విద్యుత్ ఛార్జీల పెంపును కూడా హర్షించి చప్పట్లు కొట్టాలి.
7
49
248
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
దేశానికే ఆదర్శంగా పని చేస్తున్న మన గౌరవ ఏపీ హైకోర్టు.
11
27
245
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
సన్మానం చేద్దామంటేసీఎం ఇంటర్వ్యూ ఇవ్వలేదు. - తమ్మా రెడ్డి. ఇంటర్వ్యూ ఏంటి..??
11
16
248
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
ABN లో కాసేపు...😂😂 స్క్రోలింగ్ 🤧
Tweet media one
17
53
244
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
ఇంతకీ. యడియూరప్ప భార్యతో కలిసి గుడికి వచ్చాడా.!
7
45
242
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
1 year
ఆ నలుగురు.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జోగి రమేష్ తో విభేదాలు ఉన్నా.. పాపం వసంత కృష్ణప్రసాద్ ఓటేశాడు.
3
40
255
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ఇధ్ది.. రాష్ట్ర ప్రజలకు అసలు సిసలు చంద్రన్న సంక్రాంతి కానుక అంటే.😂
@DrPradeepChinta
Dr.Pradeep Reddy Chinta
2 years
అమ్మ దొంగా …దొరికిపోయావ్ గా 😁😁 శవరాజకీయాలలో నీ తర్వాతే ఎవరైనా😬😬
97
250
767
2
43
240
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
జగన్ జైలుకు వెళ్లింది వాస్తవం కాదా.. విమర్శిస్తే మాటలు సున్నితంగా ఉండాలి చెవులు మూసుకునేలా ఉండకూడదు. - GVL. జగన్ జైలుకి వెళ్లింది మర్డర్ కేసులో కాదు. మర్డర్ కేసులో అమిత్ షా సిబిఐ చేతిలో జైలుకి వెళ్లింది వాస్తవం కాదా.. ఇపుడు సున్నితంగా ఉందా..😁
9
42
231
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
కుటుంబమంతా ఒక ఫ్లైటు. తను మాత్రం ఒక ఫ్లైటు..😁😂
Tweet media one
Tweet media two
8
20
232
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
త్వరగా రాజీనామా చేసి ప్రచారానికి ఎప్పుడొస్తున్నావో చెబితే నర్సాపురం నియోజకవర్గ ప్రజలు గజమాలలు సిద్దం చేసుకుంటారు.😝😝
8
10
251
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
@BvsRavi మీరు కూడా కళ్యాణ్ బాబుకి సంపూర్ణేష్ బాబుకి ఒకటే రెమ్యునరేషన్ ఇవ్వాలి.
37
32
235
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
వైసీపీ ఇలాకాలో చంద్రబాబుకు నీరాజనాలు. - ఆంధ్రబోకి. టీడీపీ ఇలాకాలో జగన్ కు నీరాజనాలు అని మొన్న కుప్పం కౌంటింగ్ రోజు వేయలేదెందుకుకురా ధాక్రిష్ణా.
8
26
239
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
వీడి ఒక్కడి దగ్గర రికవర్ చేస్తే.. ఏపీ తెలంగాణల్లో ఏడాది పాటు చార్జీలు పెంచకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు కదా.
Tweet media one
5
48
244
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
అంబటి రాంబాబు, రోజాలకు వస్తే చాలు అనుకున్నా. వచ్చినట్టుంది.🙏
2
7
237
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
సుప్రీంలో జడ్జిగా పని చేసిన వ్యక్తి తనకొడుకు పదవి కోసం జగన్ను పొగుడుతున్నాడు. - చంద్రబాబు. అంటే ఇప్పుడు జడ్జిలుగా పని చేస్తున్న వ్యక్తులు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను పొగిడారా, పడకలు వేయమన్నారా బాబు చెప్పు చెప్పు బాబూ.
4
30
229
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించిన వారిని మంత్రిపదవులు మారితేనే పనికిమాలిన వాళ్ళు అయితే.., మరి లైవ్ లో చెప్పుదెబ్బలు తిన్న ఇలాంటి వాళ్ళను ఏమంటారు
@SVishnuReddy
Vishnu Vardhan Reddy (Modi ka Parivar)
11 months
నిజాలు మాట్లాడితే బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారు @YSRCParty నానిలు. పనికి మాలిన వాళ్లనే కదా మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి పీకేసింది? నోరు చేసుకోవడాకి తప్ప ఎందుకూ పనికి రారనే కదా మిమ్మల్ని షెడ్డుకు పంపింది? మీరు కూడా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన @BJP4India అధ్యక్షుడు…
37
61
211
3
65
245
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
అన్నీ కూల్ డ్రింక్స్ కీ బ్రాండ్స్ ఉన్నాయ్ గానీ, సోడాకు మాత్రం బ్రాండ్స్ లేవు. ఇవాళ కొడాలి నాని గారు పెట్టిన "ఉమక్కాయ్ సోడా" పేరుతో తనకంటూ ఒక బ్రాండ్ ను సాధించుకోగలిగింది సోడా. Note : ఆడ మగ అందరూ తాగొచ్చు.
8
28
225
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
అమరావతి విషయంలో : పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి. ౼ పురంధేశ్వరి. అమరావతి కంటే ముందే ప్రత్యేకహోదాపై పార్లమెంటులో పాతప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తప్రభుత్వం కొనసాగించాలి అని పోయి మీమోడీ దగ్గర వంకాయదగ్గర డిమాండ్ చేసుకోపో..
Tweet media one
8
52
224
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
6 months
ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికే పిచ్చి ముండాకొడుకు అప్పట్లో వచ్చి హడావిడి చేసింది. అభివృద్ధిని కానిస్టేబుల్ వెంకట్రావ్ ఆపలేకపోయాడు, ఖర్జూర నాయుడు కూడా ఆపలేకపోయాడు.
Tweet media one
4
79
243
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
జగన్ : ఏందన్నా పెట్రోల్ డీజిల్ రేట్లతో మొదలు పెట్టి ఈ మధ్య ఇరగదీస్తాండావే కేంద్రం మీద. కెసిఆర్ : నువ్వేం తక్కువనా.. ఫ్రంట్ పేజీల్లో యాడ్ ఏసి ఇంత పొడవు రాడ్ దింపినవ్ గదా.
Tweet media one
1
22
232
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
9 months
మిస్సింగ్ కేసుల వివరాలు వెల్లడించిన కేంద్ర హోంశాఖ. APలో 2019-21వరకూ 7,928 బాలికలు, 22,278మహిళలు మిస్సింగ్. TSలో 2019-21వరకూ 8,066 బాలికలు, 34,495 మహిళలు మిస్సింగ్. 2021లో APజనాభా 5.30 కోట్లు TSజనాభా 3.70కోట్లు ఈ కుక్క పావలా గాడి ఆవేదన వెనుక ఉన్న దురుద్దేశం ఏంటో అర్థమైందా.💦
8
75
233
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
విడాకులు వ్యక్తిగతం. ఓవర్ టైం లో పబ్బులో గడపడం, డ్రగ్స్ తీసుకోవడం ఆమె వ్యక్తిగతం. దయచేసి ట్రోల్ చేసి తన జీవితాన్ని పాడు చేయకండి. అనాలి ఇప్పుడు. ఏపీ కంటే 4రెట్లు విద్యుత్ చార్జీలు పెంచితే నోరెత్తలేదు తెలంగాణ లంగాసేన ఇందుకేనా.
4
45
226
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
జగన్ కి వివేకా బాబాయ్ అయినప్పుడు, లోకేశ్ కి ఉమామహేశ్వరి పిన్ని అవుతుంది కదా.! అబ్బే సంబంధమే లేదు అన్నట్టున్నాయి తమ మీడియా చానెళ్ళు.
4
48
228
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
దేశంలోనే నాయకుడి బాటలో నడుచుకుంటూ, నాయకుడిని అనుసరిస్తున్న ఏకైక పార్టీ నిజమైన అభిమానులు, కార్యకర్తలు మీరేరా..🙏🙏
Tweet media one
Tweet media two
52
52
208
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
సీఎంకు వ్యక్తిగతంగా సేవలందించిన వ్యక్తికి MP టికెట్ ఇస్తారా? - GVL & సోము. అతను ఒక డాక్టర్. వ్యక్తిగతంగా అమ్మాయిల జీవితాలతో ఆడుకుని కడుపులు చేసే యాక్టర్ కి 2024లో సీఎం సీటు కేటాయిస్తారా. @GVLNRAO @somuveerraju @BJP4Andhra
8
41
219
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
పులివెందుల, పుంగనూరులో వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు. - చంద్రబాబు. మరి కుప్పంలో..??
2
15
219
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
A1 గా జాతీయ అధ్యక్షుడు. A2 గా రాష్ట్ర అధ్యక్షుడు. A3 గా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. 😂
5
27
215
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
5 months
45 ఏళ్లు నేను రాజకీయంలో ఉన్నాను గానీ, MLAలకూ మంత్రులకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయని నాకు తెలీదు. - చంద్రబాబు. 40 ఏళ్ల క్రితం చంద్రగిరి నుంచీ MLA గా గెలిచి మంత్రి అయ్యి, కుప్పంకి ట్రాన్స్ ఫర్ ఐన మొట్టమొదటి MLA, మంత్రి వీడే.💦 నీతులు చెప్తున్నాడు.💦
13
46
253
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
అనంతపురం ఆసుపత్రిలో 6మంది కరోనా బాధితులు మరణించిన సంఘటనపై వివరణ ఇవ్వాలి... - ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. గతంలో 20 మంది కరోనా బాధితులను సజీవదహనం చేసిన డా. రమేశ్ మీద FIR నమోదు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.
7
57
225
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
దొంగ ఐడీలతో లోకేశ్ గారి జూమ్ లోకి చొరబడ్డారు. - సోమిరెడ్డి. దొంగదారిన లోకేశ్ గాడు అసెంబ్లీల్లోకి చొరబడగా తప్పు లేనిది ఇదెలా తప్పు అవుతుందిరా.
3
26
215
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
ప్యారిస్ లో ఫ్లైట్ దిగేసరికి సస్పెండ్ మెసేజ్ వినాలి. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోతాడా, లేక ఛీ దీనెమ్మ జీవితం అని ఇంటికి పోతాడా. 😂😂😂
4
24
225
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
జగన్ రెడ్డిది ఏ కులం..? జగన్ రెడ్డి తిరుపతి లడ్డూ తింటాడా..? జగన్ రెడ్డి క్రిస్టియన్ ఐతే రెడ్డి ఎందుకు పెట్టుకున్నాడు..? ౼ పవన్ కళ్యాణ్. @PawanKalyan
@PawanKalyan
Pawan Kalyan
6 years
వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day!
3K
16K
44K
8
73
187
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
వ్యక్తిగతంగా నాకెందుకో డౌట్ కొడుతోంది.. ఈ ఇద్దరూ.. ముగ్గురూ కలిసి జగన్ అంటే ప్రాణం అంటూనే.. భవిష్యత్ చంద్రబాబు లేని జూ.ఎన్టీఆర్ టీడీపీ కోసం కూడగడుతున్నారేమోనని.!
22
19
211
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
@tarak9999 ఇటువైపు కుటుంబంలోని ఆడపడుచు మీద, మీ ఇండస్ట్రీలోని ఒక హీరోయిన్(ప్రస్తుతం ఎమ్మెల్యే) మీద మాట్లాడినప్పుడు కూడా ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక పౌరుడిగా ఇలాగే స్పందించి ఇలాంటి వీడియో ఒకటి వదిలిఉంటే ఇంకా బాగుండేది తారక్.
17
12
210
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
నువ్వు కట్టించిన అసెంబ్లీలో నువ్వే కింద కూర్చోవడం ఏంటయ్యా..
Tweet media one
7
23
201
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
బెనిఫిట్ షోలు అడ్డుకుని పవన్ కళ్యాణ్ ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూశారు. - చంద్రబాబు. ఎవరికి బెనిఫిట్,టికెట్ ధర ఎంత, ఏట్రస్టుకు,ఏసంస్థకు,ఎలాంటి సేవా కార్యక్రమాలకోసం నిధుల సేకరణకు షోవేస్తున్నారో ముందుగా పర్మిషన్ తీసుకోవాలి GSTకట్టాలని తెలీదా ఈ 40yrs పెద్దమనిషికి -పేర్ని నాని
6
42
207
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
జడ్జిలకు ప్రభుత్వాలే భద్రత కల్పించాలి. - సీజె రమణ. తమరి పర్యటనలో సెక్యూరిటీని ప్రతిపక్ష చంద్రబాబు కల్పించినదా యువరానర్.?
3
19
212
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
మొహాన ఉమ్మేసినా కూడా చంద్రబాబు నాలుగు ఓట్లు వస్తాయంటే చాలు వచ్చి మోహం పెడతాడు ఇంకా ఉమ్మండి అని💦 - కొడాలి నాని.
1
22
197
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
పేర్ని నాని గారి సండే స్పెషల్ రెసిపీ "పావలా ఫ్రై" జస్ట్ ఇప్పుడే మొదలయింది.😂
4
18
210
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
5 months
ఏరా పావలా స్టార్.. పరిశ్రమలోనే డ్రగ్స్ ఎక్కువట, పరిశ్రమలో ఎక్కువ నటులు ఎవరున్నారో.! రేవంత్ రెడ్డి ప్లేస్ లో జగన్ ఉండుంటే, నీ స్పందన ఎలా ఉండేది.? CM రెడ్డి, DGP రెడ్డి కాబట్టి రాజకీయంగా ఒక్క పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారని గగ్గోలు పెట్టేవాడివి కదా.
Tweet media one
16
42
219
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
Tweets of the Month. 🤣🤣🤣🤣
Tweet media one
Tweet media two
6
38
193
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
నాకేమీ కోరికలు లేవు. నాలో అణువణువునా దేశభక్తి ఉంది. - PK మరి మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావ్ రా.
17
21
189
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
అంతా బానే ఉంది కానీ గ్లాస్ షీల్డ్ వేసుకుని దొరికిపోయావ్ గడ్డా. ఇంతకీ ఆ గ్లాస్ షీల్డ్ ఐడియా చినబాబుదేనా.🤔😂
2
27
194
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
3 రోజులైంది ఆస్పత్రిలో చేరి. ఇంతకీ తల్లీ బిడ్డా ఆరోగ్యంగానే ఉన్నారా..
Tweet media one
16
18
190
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
11 months
నారావారి కిరణ్ కుమార్ రెడ్డి..
@NtvTeluguLive
NTV Telugu
11 months
చిన్న వయసులోనే సీఎం అయ్యావ్.. ఇలానేనా పాలించేది? - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి #KiranKumarReddy #BJP #AndhraPradesh #CMYSJagan #YSRCP #YSJagan #NTVTelugu
108
395
1K
3
49
206
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
అది తాత్కాలిక హైకోర్టు కదా.. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎందుకు కాలర్ పట్టుకుని లాక్కొచ్చారని ఆ నాటి ముఖ్యమంత్రి గారిని కాలర్ పట్టుకుని నిలదీయాల్సింది కదా యువరానర్.
Tweet media one
11
32
195
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
Slipper shot to BJP.
6
56
193
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో ఎయిర్పోర్టు కలిగిన ఏకైక జిల్లా మా పుట్టపర్తి, సత్యసాయి జిల్లా మాత్రమే.
7
13
195
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
2 years
విశాఖలో లీలామహల్ థియేటర్ ధ్వంసం. బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కి కానుకగా అరాచకాన్ని సృష్టించిన సైకో అభిమానులు.💦
6
59
192
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
4 years
ఇపుడు 1944 ఫాలోయర్స్. ఆగస్ట్ 15 తేదీకైనా 1947 ఫాలోయర్స్ అవ్వాలని🙏😁
6
13
185
@bashashameer10
🇮🇳$H∆M€€R🇸🇱
3 years
జగన్ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న అభ్యర్థనకు విచారణార్హత లేదు. - సుప్రీం. పిటిషనర్ 🐏🐑🤡
2
17
186