అజు పబ్లికేషన్స్ | Aju Publications Profile Banner
అజు పబ్లికేషన్స్ | Aju Publications Profile
అజు పబ్లికేషన్స్ | Aju Publications

@ajupublications

Followers
1,291
Following
155
Media
129
Statuses
572

తెలుగు పుస్తక ప్రచురణ సంస్థ | Telugu Book Publishing House | Read us: | Email us: aju.publications @gmail .com

Hyderabad, India
Joined May 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 months
World book day ❤️ ఇప్పటివరకు మేము ప్రచురించిన పదమూడు పుస్తకాలివి. ఈ ఏడాది చివరికి ఇరవై అవుతాయి 🤗 To more books and more love! #WorldBookDay
Tweet media one
4
13
68
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
రెండు నెలల్లోపే ఫస్ట్ ఎడిషన్ కాపీలన్నీ అయిపోవడం అన్నది చిన్న విజయం కాదు. 'రామగ్రామ నుంచి రావణలంక దాకా' పుస్తకం ఇప్పుడే రీ-ప్రింటుకి వెళ్ళింది. ఇంకో మూడు నాలుగు రోజుల్లో మార్కెట్లోకి. 🤗 Congratulations on the grand debut @Thisissrr5 garu ❤️
Tweet media one
6
26
163
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
అజు పబ్లికేషన్స్ నుంచి వస్తున్న కొత్త పుస్తకం. ఇందుకూరి సీతారామరాజు నవల - రామగ్రామ నుంచి రావణలంక దాకా. ఈవారమే విడుదల. Congratulations on your debut novel @Thisissrr5 🤗 #RNRD
Tweet media one
13
42
149
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
3 years
తన పుస్తకాలను తనే ప్రచురించుకోవాలన్న మొండి పట్టుదలతో @InsideMalli ‘అజు పబ్లికేషన్స్' మొదలుపెట్టారు. రాబోయే రెండేళ్లలో మా ఇన్-హౌస్ రచనలతో పాటు ఇతర రచయితల పుస్తకాలు కూడా ప్రచురించే పని పెట్టుకున్నాం. త్వరలో ట్విటర్ స్పేస్‌లో రైటింగ్ వర్క్‌షాప్ పెడుతున్నాం. Follow us for updates.
3
16
110
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
8 months
Wishing a very happy birthday to our dear author @miryalasrikanth ❤️ శ్రీకాంత్ గారి శైలి మనల్ని ఏ కథైనా చివరివరకు చదివేదాకా వదిలిపెట్టనీయదు. ఒకపక్క నవ్విస్తూనే ఇంకో పక్క ఆలోచింపజేసే ఆయన కథలు మరిన్ని మనం చదివి ఆస్వాదించాలని కోరుకుందాం. 🤗
Tweet media one
12
0
101
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
11 months
Wishing a very happy birthday to our best selling author @Thisissrr5 🤗 Happy birthday Raju garu, more power to you! #rnrd #ajubooks #telugubooks
Tweet media one
6
6
95
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
అజు పబ్లికేషన్స్ తొమ్మిదో పుస్తకం - 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. ఈవారమే విడుదల. 🤗 #AmmaDiaryloKonniPageelu #ADKP
Tweet media one
2
11
79
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
హైదరాబాద్ బుక్‌ఫెయిర్లో ప్రత్యేకంగా ఒక్క రచయిత పుస్తకాలనే అమ్ముతున్న స్టాల్స్ ఇవి - వెళ్లి చూడండి. 🤗 గోదావరి ప్రచురణలు (124) - మల్లాది గారి రచనలు. ప్రియదర్శిని ప్రచురణలు (112) - చలం గారి రచనలు. శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ (143) - విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
17
69
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
ఈ ఐదేళ్ళలో మేము ప్రచురించిన పన్నెండు పుస్తకాలివి. 🤗 ఈ ఏడాది మనం మరిన్ని పుస్తకాలు చదవాలని, మీరు చదవడానికి మేమూ కొన్ని పుస్తకాలు ప్రచురించాలని ఆశిస్తూ. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
6
9
60
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
#Giveaway మిత్రులు @Rajharitas మా పబ్లికేషన్స్ నుంచి వచ్చిన పుస్తకాల్లో ఏవైనా పది కాపీలు ఎవరికైనా డొనేట్ చెయ్యమని చెప్పి డబ్బులిచ్చారు. అందుకే ఈ గివ్-అవే. ఈ ట్వీట్‌ని కోట్ చేసి మీకు ఏ పుస్తకం కావాలో అడగండి. పది మందిని సెలెక్ట్ చేస్తాం. (1/2)
27
14
61
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ఈ రోజు వరల్డ్ బుక్ డే. మీరు చదివిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చినది ఏది ? #WorldBookDay
62
11
58
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో మొదటిసారి అజు పబ్లికేషన్స్‌కి స్టాల్ (190) తీసుకున్నాం. అందరూ తప్పకుండా రండి, కలుద్దాం! మమ్మల్ని ఇంత దూరం నడిపించిన అందరికీ ప్రేమ. 💙🤗 Hyderabad Book Fair Stall No. 190 (Aju Publications) Feb 9-19. Mon- Fri 2pm- 8:30pm; Sat-Sun 12pm- 9pm. NTR Stadium
Tweet media one
0
14
54
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Our writer @Thisissrr5 featured in Humans of Hyderabad page. Congratulations Sitaramaraju on the success of your debut novel #RNRD ❤️
Tweet media one
1
7
53
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
Now all our books are available in the USA. Please DM us to get your copy. #ajupublications @InsideMalli @sm_gouse
Tweet media one
2
4
56
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Introducing our new author @RaviMantrii 🤗 రవి వాక్యం, మాటలు చాలా కొత్తగా ఉంటాయి. తను రాసిన కథలు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పత్రికల్లో ప్రచురితమై మంచి గుర్తింపు పొందాయి. రవి మొదటి నవలను అజు పబ్లికేషన్స్‌లో ప్రచురిస్తుండటం సంతోషంగా ఉంది. ఈవారమే విడుదల. ❤️ (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
10
54
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు. రెడీ అయిపోండింక. 🤗
Tweet media one
1
9
54
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
3 years
‘నల్లగొండ కథలు’ పుస్తక రచయితకు ఉప రాష్ట్రపతి అభినందనలు. Thank you all for your love and support . ❤️
Tweet media one
Tweet media two
2
6
51
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
. @naaperusai కథలు కొన్ని మీరు చదివే ఉంటారు. కొత్త శైలి, కొత్త కథనంతో ఆకట్టుకునే కథలు తనవి. ఇప్పుడు ఆ కథలన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకొచ్చే పని మొదలుపెట్టాం. ఇవ్వాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సాయి కౌలూరికి అజు పబ్లికేషన్స్ తరపున శుభాకాంక్షలు. 💙🤗 పుస్తకం త్వరలో.
3
3
50
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
9 months
పుట్టినరోజు శుభాకాంక్షలు గౌస్ ❤️ త్వరలో రానున్న మీ కొత్త పుస్తకం కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఇప్పటికైతే 'గాజుల సంచి' కథలే మళ్ళీ ఒకసారి చదువుకుంటాం - ఆ కథల ద్వారా బాల్యాన్నీ ప్రేమనీ వెతుక్కుంటూ వెళ్ళొచ్చని! Thank you for all the stories 🤗
Tweet media one
8
5
50
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ౠ - @naaperusai కథల పుస్తకం. #Ruu . కొత్త పుస్తకంతో ఏడాదిని ముగుస్తుండటం సంతోషంగా ఉంది. కవర్ పేజీ విషయంలో ఒక ప్రయోగం చేశాం. పుస్తకం మీ చేతికొచ్చాకే అది తెలుస్తుంది. 😌 సాయి కథలు మిమ్మల్ని అలరిస్తాయని నమ్ముతూ. ఇంక ఈ పుస్తకం మీదే. Order your copy:
Tweet media one
10
17
46
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ఇవ్వాల్టి ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈ స్పేస్‌లో చర్చకొచ్చిన పుస్తకాల పేర్లు ఇక్కడ లిస్ట్ చేసి పెడుతున్నాం. ఇంకేవైనా మిస్సయ్యి ఉంటే కామెంట్ చెయ్యండి. (స్పేస్ రికార్డింగ్ కూడా చేశాం. ఆ లింక్ - )
Tweet media one
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
4
0
0
2
12
44
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
10 months
మువ్వా పద్మావతి రంగయ్య - నవ స్వరాంజలి పురస్కారం అందుకున్న మా రచయిత @sm_gouse కు అభినందనలు. Many more to go, Gouse. 🤗
Tweet media one
Tweet media two
1
5
42
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
Our latest releases @miryalasrikanth ’s #KGHKathalu and @InsideMalli ’s #Nanigadu are now available in the US. 🤗 వీటితో పాటు మేం ప్రచురించిన పుస్తకాలన్నీ ఇప్పుడు అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చెయ్యడానికి మెసేజ్ పెట్టండి!
Tweet media one
Tweet media two
Tweet media three
3
5
39
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
. @miryalasrikanth ’s #KGHKathalu is out now. And it’s #1 bestseller on Amazon India with pre-sales. 🤗 ఇంక మీరంతా ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని చదివి ఆనందించడమే మిగిలింది. మీకు ఈ పుస్తకం కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాం. 💙🤗 Order your copy:
0
6
41
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
Aju Publications at Hyderabad Book Fair 2024 ❤️
@insidemalli
V Mallikarjun
4 months
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ముగిసింది. అజు పబ్లికేషన్స్ కి మొదటిసారి సొంతంగా స్టాల్ తీసుకున్నాం. మొదట్లో టీమంతా భయపడుతూనే ఉన్నారు, అసలు మన ఉనికి చాటుకోగలమా అని. అయితే ఈ పదిరోజుల్లో మేము పెట్టుకున్న అంచనాలన్నీ దాటేశాం. మా రచయితలకు రాయల్టీలు కూడా ఇవ్వగలిగాం. Thread 👇🏼
Tweet media one
Tweet media two
17
26
332
1
3
39
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
#RNRD #Ruu ఈ రెండు కొత్త పుస్తకాలతో పాటు మా పుస్తకాలన్నీ ఇప్పుడు అమెరికాలో కూడా లభ్యం. ఆర్డర్ చెయ్యడానికి మెసేజ్ పెట్టండి 🤗 Congratulations @Thisissrr5 @naaperusai ❤️
Tweet media one
Tweet media two
4
10
38
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
11 months
All our books are now available in the US. DM us to order 🤗 (We have already dispatched three batches)
Tweet media one
2
6
39
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ఈ వారాంతం మీరు ఏ పుస్తకం చదువుతున్నారు? 😊 మేము చదువుతున్న పుస్తకాలు 👇🏼 అడ్మిన్ 1: మిట్టూరోడి పుస్తకం - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అడ్మిన్ 2: దేవుడమ్మ - ఝాన్సీ పాపుదేశి
Tweet media one
Tweet media two
2
3
34
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కే #గాజులసంచి పుస్తకాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నించాం. కొన్ని పనులు ఇంకా పూర్తవ్వలేదు. చివరిరోజు మాత్రం ఇలా అప్పటికప్పుడు కొన్ని కాపీలతో పుస్తకావిష్కరణ చేశాం, గౌస్‌కి కూడా తెలియకుండా. 😄 త్వరలోనే అమెజాన్‌లో ఈ పుస్తకాన్ని కొనొచ్చు. @sm_gouse ❤️❤️
@insidemalli
V Mallikarjun
2 years
ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంత గర్వంగా, ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. గౌస్ కథల పుస్తకం 'గాజుల సంచి' ఇంక మీదే. 'అజు పబ్లికేషన్స్' నుంచి ఇది నాలుగో పుస్తకం. ఈ పుస్తకాన్ని అక్కున చేర్చుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీకు నా ప్రేమ. @sm_gouse @ajupublications 💙
Tweet media one
Tweet media two
Tweet media three
16
26
202
1
4
38
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
విజయవాడ పుస్తక మహోత్సవం - 2023. ❤️ నిన్న (ఫిబ్రవరి 9) మొదలైన విజయవాడ బుక్‌ఫెయిర్ ఈ నెల 19 వరకు జరుగుతుది. మా పుస్తకాలన్నీ స్టాల్ నెంబర్ 83లో దొరుకుతాయి. తప్పకుండా వెళ్ళండి. 🤗 వేదిక : గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు. మా స్టాల్ నెంబర్ : 83.
Tweet media one
Tweet media two
1
15
38
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
అమెజాన్ ఇండియా టాప్ 5లో ‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ నవల. (Amazon India Top 5 - Contemporary Fiction). Congratulations @Thisissrr5 . అమెజాన్‌లో ఆర్డర్ చేసిన మొదటి రెండొందల కాపీలపై రచయిత సంతకం ఉంటుంది. Order your copy now: #RNRD
Tweet media one
0
14
36
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ఇట్లా మా పుస్తకాల్ని ఒకేసారి అమెజాన్ ఇండియా ట్రెండింగ్‌లో చూసుకోవడం భలే సంతోషంగా ఉంటుంది. ❤️🌸 Buy any three books from our catalog and get ₹100 off. Order here: @InsideMalli @Thisissrr5 @sm_gouse @miryalasrikanth @naaperusai
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
34
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' కాపీలు అమెరికాకి వచ్చేశాయి! ❤️ ఈ కొత్త పుస్తకంతో పాటు మేం ప్రచురించిన పుస్తకాలన్నీ ఇప్పుడు యూఎస్‌లో అందుబాటులో ఉన్నాయి. Please DM to order your copy 🤗 @RaviMantrii @insidemalli @Thisissrr5 @sm_gouse @miryalasrikanth @naaperusai
Tweet media one
Tweet media two
2
11
33
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
మా రచయిత మల్లికార్జున్ @insidemalli డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. మల్లీ, మీకు మా ప్రేమ ♥️
Tweet media one
4
3
32
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
"కేజీహెచ్ కథలు " పుస్తకం త్వరలో విడుదల..... @miryalasrikanth @InsideMalli
@miryalasrikanth
Srikanth Miryala
2 years
శ్రీమతికి పుట్టినరోజు కానుకగా నేను రాసిన "కేజీహెచ్ కథలు " పుస్తకం త్వరలో విడుదల..... పుస్తకాన్ని ప్రచురించిన @ajupublications వారికి ధన్యవాదాలు. @InsideMalli
Tweet media one
57
36
499
3
4
34
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
#HyderabadBookFair starts today ❤️ ఇవ్వాళ్టినుంచే హైదరాబాద్ బుక్‌ఫెయిర్. వచ్చెయ్యండి! Come visit us at our stall. (Aju Publications - No. 190) 🤗 Celebrating our authors and their books on this occasion. Thread 👇🏼
Tweet media one
1
12
32
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
8 months
‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ సెకండ్ ఎడిషన్ కూడా సగానికి పైగా కాపీలు అమ్ముడయ్యాయి. Congratulations @thisissrr5 🤗 we are already waiting for your second book.
@ivdsai
Prabhas Fan
8 months
Just today morning completed this Novel 🙌💥 Great Writing @thisissrr5 anna... Last lo pages aipothunte appude aipothundha anna intresting ga undhi screenplay and story ... chadhuvthunte automatic ga imaginations valla webseries chusthunna feel #RamaGramaNunchiRavanalankaDhaka
Tweet media one
Tweet media two
6
8
52
6
7
31
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
7 months
కొత్త పుస్తకం 'రెండేళ్ళ పద్నాలుగు'తో పాటు మేం ప్రచురించిన పుస్తకాలన్నీ కాచీగూడ నవోదయ బుక్ హౌజ్‌లో అందుబాటులో ఉన్నాయి. You can also visit their website for hundreds of Telugu books 🤗
Tweet media one
Tweet media two
1
4
32
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
#KGHKathalu 'కేజీహెచ్ కథలు' పుస్తకం బయటికొచ్చి ఇవ్వాళ్టికి సరిగ్గా రెండు నెలలు. ఇప్పటికే ఫస్ట్ ఎడిషన్ సగానికి పైగా కాపీలు అమ్ముడయ్యాయి. అమెజాన్‌తో పాటు బుక్ షాపుల్లో కూడా బెస్ట్‌సెల్లర్‌గా నిలిచిందీ పుస్తకం. Thank you for all the love and support.
Tweet media one
3
6
29
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
8 months
. @RaviMantrii రాసిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' నవల పాఠకులను ఎంతగానో అలరించి అమెజాన్ ఇండియా బెస్ట్ సెల్లర్స��‌లో ఒకటిగా నిలవడమే కాక అప్పుడే రెండో ఎడిషన్ వరకు వచ్చేసింది. బెస్ట్‌సెల్లర్ ట్యాగ్‌తో ఈవారమే కొత్త ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. Order now:
Tweet media one
0
7
32
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
కథావేదిక - తెలుగు రైటింగ్ వర్క్‌షాప్ టీమ్ 💙 Big day for us 🤗
Tweet media one
Tweet media two
1
2
29
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
7 months
Happy birthday to our dearest author @insidemalli ♥️ Wish you all love and more! We can’t wait for your next book🤗
Tweet media one
3
1
28
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
కథావేదిక ఫిబ్రవరి 2023 ♥️ @ChaayaMohan @InsideMalli
Tweet media one
2
1
29
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
One year of #Ruu 🤗 @naaperusai
1
3
30
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
7 months
Meet & Greet with Madhuranthakam Narendra! 🤗 మధురాంతకం నరేంద్ర గారిని కలిసి ఆయన రచనల గురించి, జీవితం గురించి మాట్లాడుకుందాం. రచయిత సంతకం చేసిన 'రెండేళ్ళ పద్నాలుగు' కాపీలను డిస్కౌంట్ ధరకే పొందండి. నవంబర్ 26 ఆదివారం సాయంత్రం 5 గంటలకు. 📍Lamakaan, Road No. 1, Banjarahills.
Tweet media one
0
10
29
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
ఇప్పటివరకూ మేము ప్రచురించిన పన్నెండు పుస్తకాలివి. 🤗 అమెజాన్‌లో వీటిల్లోంచి ఏ మూడు పుస్తకాలు కొన్నా 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ ఆఫర్ సంక్రాంతి వరకు ఉంటుంది. ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి. Our amazon store link -
Tweet media one
Tweet media two
0
18
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
3 years
ఇరానీ కేఫ్. కాగితం పడవలు. నల్లగొండ కథలు. Buy set of 3 books @ ₹400 only. No promo code required. Order here :
Tweet media one
1
10
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
And the giveaway winners are: 1. @aditya_gona 2. @bompallinatraj 3. @K_Abhinandana 4. @therandom_guy10 5. @Mayalmakkan 6. @venkat414 7. @dinnity_ 8. @sreenivaslucky 9. @withshivv 10. @iamyvv Congratulations! Please send your address in DM 🤗
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
#Giveaway మిత్రులు @Rajharitas మా పబ్లికేషన్స్ నుంచి వచ్చిన పుస్తకాల్లో ఏవైనా పది కాపీలు ఎవరికైన��� డొనేట్ చెయ్యమని చెప్పి డబ్బులిచ్చారు. అందుకే ఈ గివ్-అవే. ఈ ట్వీట్‌ని కోట్ చేసి మీకు ఏ పుస్తకం కావాలో అడగండి. పది మందిని సెలెక్ట్ చేస్తాం. (1/2)
27
14
61
13
3
26
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ప్ర.ర.వే. సాహిత్య రచనా కార్యశాల - 2023కు ఒక అతిథిగా వెళ్తున్న మా రచయిత మొహమ్మద్ గౌస్‌కు ��ుభాభినందనలు. విశాఖపట్నం వాళ్ళెవరైనా ఉంటే వెళ్ళిరండి 🤗 Congratulations on your big event @sm_gouse . Do good 💙
Tweet media one
Tweet media two
6
4
26
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
8 months
We are happy to launch a self-publishing platform @KithabConsult ! కితాబ్ కన్సల్టింగ్ నుంచి వస్తున్న మొదటి పుస్తకం - ‘సీజన్ ఎండ్’. ఆసక్తికరమైన కథాంశంతో కొత్త రచయిత @hellodharshan రాసిన ఈ నవల మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాం 🤗 Order your copy now:
Tweet media one
1
7
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
పండుగ ముందే తెచ్చేస్తున్నాం. 🤗 ఈ నాలుగు పుస్తకాల్లో ఏ మూడు కలిపి కొన్నా ₹100 డిస్కౌంట్. ప్రోమో కోడ్ అవసరం లేదు, పేమెంట్ పేజీలో డిస్కౌంట్ వచ్చేస్తుంది. అమెజాన్ లింక్ : @sm_gouse @InsideMalli
Tweet media one
2
9
25
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఇంకొక్క మూడు రోజులే ఉంటుంది. త్వరపడండి! 🤗
Tweet media one
Tweet media two
0
4
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
Order any 3 books from our catalog and get ₹100 off 🤗 No promo code required. Link to purchase : @miryalasrikanth @sm_gouse @InsideMalli
Tweet media one
Tweet media two
0
10
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
మా కొత్త పుస్తకం అమ్మడైరీలో కొన్ని పేజీలు వచ్చేసింది. అమెజాన్ ఇండియా (కాంటెంపరరీ ఫిక్షన్) టాప్ 5లో ఉందని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇంక పుస్తకం మీ చేతుల్లోకి రావడం, మీరు చదివి ఎలా ఉందో చెప్పడమే మిగిలింది! Order here: Congratulations @RaviMantrii
Tweet media one
0
5
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
కాచీగూడ నవోదయ బుక్ హౌజ్‌లో మన కొత్త పుస్తకాలు - #Ruu , #RNRD . మీకు ఏ తెలుగు పుస్తకం కావాలన్నా నవోదయ షాపుకి వెళ్ళొచ్చు. వాళ్ళ వెబ్సైట్‌ () నుంచి కూడా ఆర్డర్ చెయ్యొచ్చు 🤗 (విదేశాలకు కూడా డెలివరీ చేస్తారు) @naaperusai @Thisissrr5 @InsideMalli
Tweet media one
1
10
26
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
మన ‘కేజీహెచ్ కథలు’ పుస్తకం బయటికొచ్చి ఏడాదైంది. మీరు ఈ పుస్తకాన్ని ఇంకా చదవకపోయి ఉంటే ఇప్పుడే ఆర్డర్ చేసి తెప్పించుకొని చదవండి. మీకు తప్పకుండా నచ్చుతుంది! Congratulations on your successful debut @miryalasrikanth 🤗 KGH Kathalu
Tweet media one
Tweet media two
0
3
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 months
Today is world book day and we can’t contain our excitement. We are releasing at least half a dozen new books this year. Here’s to more books and more love ❤️ Much love to @RaviMantrii for making this cute video and to all our authors for their wonderful friendship 🤗
2
5
27
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
#HyderabadBookFair starts today. అజు పబ్లికేషన్స్ పుస్తకాలన్నీ స్టాల్ నెంబర్ 124లో దొరుకుతాయి. అక్కడే మా రచయితల్ని కూడా కలవొచ్చు! 🤗 @InsideMalli @sm_gouse @miryalasrikanth
Tweet media one
Tweet media two
0
10
26
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
అమెరికాలో మా కొత్త పుస్తకాలు ❤️ ఈ కొత్త పుస్తకాలతో పాటు మేము ప్రచురించిన అన్ని పుస్తకాలు యూఎస్‌లో అందుబాటులో ఉన్నాయి. Please DM to order or to know the offers 🤗
Tweet media one
Tweet media two
Tweet media three
2
7
26
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
#ౠ పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ఫెయిర్. అభినందనలు @saikrisnow 🤗 పుస్తకావిష్కరణకి వచ్చిన అందరికి మా ప్రేమ! #hyderbadbookfair @InsideMalli
Tweet media one
Tweet media two
1
3
25
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
7 months
అజు పబ్లికేషన్స్ పదో పుస్తకంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర గారి ‘రెండేళ్ళ పద్నాలుగు’ కథాసంపుటిని ప్రచురించడం గర్వంగా ఉంది. ఈ పుస్తకం మీ అందర్ని అలరిస్తుందని నమ్ముతున్నాం. Order your copy on amazon:
Tweet media one
1
7
24
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
రేపట్నుంచే.. #HyderabadBookFair . కాంటెంపరరీ తెలుగు సాహిత్యం చదవాలంటే మీరు తప్పకుండా ఈ రెండు స్టాల్స్‌కి వెళ్లాల్సిందే. ఆన్వీక్షికి పబ్లిషర్స్ (122 & 123) ఛాయా ప్రచురణలు (159) అక్కడే మావోడు @InsideMalli కూడా ఉంటాడు, పలకరించి రండి !! 😉 @vrsiddareddy @ChaayaMohan
Tweet media one
Tweet media two
2
14
25
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
కొత్త కథకులకు ప్రసిద్ధ కన్నడ రచయిత వసుధేంద్ర సూచన 🤗 A snippet from #KathaVedika - Telugu writing workshop organised by Aju Publications and Chaayaa Publications in Hyderabad.
0
3
24
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
'రామగ్రామ నుంచి రావణలంక దాకా’ పుస్తకానికి అప్పుడే ఏడాది 🤗 Congratulations @thisissrr5 ❤️ #RNRD
@insidemalli
V Mallikarjun
1 year
హైదరాబాద్ బుక్‌ఫెయిర్లో ‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ పుస్తకావిష్కరణ. Congratulations @Thisissrr5 . Wish you all love. 💙 #RNRD @ajupublications Order your copy:
Tweet media one
2
8
95
1
3
24
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
10 months
Happy birthday to our dear author, a lovely human @RaviMantrii ♥️ We wish only the best for you! #teluguauthor #telugubooks #telugu #ajuauthors #ajupublications #ajubooks
Tweet media one
6
2
26
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
5 months
Happy faces at #KathaVedika Telugu writing workshop in Hyderabad today. Thank you Vasudhendra garu for the insightful was a great day for all of us 🤗 ఛాయా పబ్లికేషన్స్,అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథావేదిక 2024 వర్క్‌షాప్ నుంచి కొన్ని ఫొటోలు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
24
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ఈ వారాంతం మీరు ఏ పుస్తకం చద��వుతున్నారు? 😊 మేము చదువుతున్న పుస్తకాలు 👇🏼 అడ్మిన్ 1: మనోధర్మపరాగం - మధురాంతకం నరేంద్ర - 2022 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పుస్తకం. (Reading on #Chaduvu app) అడ్మిన్ 2: మధుపం - పూడూరి రాజిరెడ్డి
Tweet media one
Tweet media two
1
1
22
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు 🤗 Order set of 3 books @ ₹ 400. (No promo code needed)
Tweet media one
1
5
20
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
మా రచయిత వి. మల్లికార్జున్‌కు డా. వి. చంద్రశేఖర్ రావు పురస్కారం. ఇవాళ్టి పత్రికల్లో వార్తా కథనం. Congratulations @insidemalli ♥️
Tweet media one
Tweet media two
1
2
21
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
6 months
ఈ ఏడాది చదివినవాటిల్లో మీకు బాగా నచ్చిన / మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం ఏంటి?
10
3
22
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
హైదరాబాద్‌లో మినీ బుక్‌ఫెయిర్. పుస్తక ప్రియులు తప్పకుండా వెళ్ళండి !! ఈ నెల 22 వరకు ఉంటుంది. సమయం : మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు. 📍ఎల్బీ స్టేడియం, హైదరాబాద్. మా పుస్తకాలన్నీ స్టాల్ నెంబర్ 20లో (అన్వీక్షికి) దొరుకుతాయి. @InsideMalli @sm_gouse @miryalasrikanth
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
21
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Dear Telugu Writing Community, it's time to post your #links for a #ShamelessSelfpromoTuesday ! మీ రచనల్ని క్వోట్ ట్వీట్ చేయండి! Help #readers find your #books , #writing !♥️ #Authors #BookBoost #BookLovers #WritersLift #ReadingCommunity #Telugu #telugubooks
10
1
21
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
How to overcome writer’s block? రైటర్స్ బ్లాక్ అంటూ రాయకుండా ఉండిపోతుంటాం కదా కొన్నిసార్లు. అప్పుడు ఏం చెయ్యొచ్చో వసుధేంద్ర మాటల్లో వినండి 🤗 #KathaVedika #TeluguWritingWorkshop
1
5
19
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
This is such happiness for us🎊 We are incredibly happy to be a part of your success Rajugaru ♥️ @Thisissrr5
@thisissrr5
సీతారామరాజు / sitaramaraju
1 year
50 రోజులైంది పుస్తకం బయటకి తెచ్చి , 95% ఫస్ట్ ఎడిషన్ అయ్యిపోయాయి . మీ అందరిప్రేమకి ధన్యవాదాలు .రేపు , యెల్లుండ , విజయవాడ బుక్ ఫెయిర్ లో ఉంటా . కలుద్దాం అనుకున్న వాళ్ళు రండి . Stall no 83. థాంక్యూ @ajupublications మీ సపోర్ట్ ❤️❤️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
30
358
1
1
19
@ajupublications
అజు ��బ్లికేషన్స్ | Aju Publications
9 months
Happy birthday to our dear author @saikrisnow @naaperusai Oh! How we love your writing style and farce and hyperbole comedy! Looking forward for more of your work ♥️
Tweet media one
2
0
20
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
సాక్షి ఫన్‌డేలో 'గాజుల సంచి' సమీక్ష. సాక్షి పత్రికకు ధన్యవాదాలు. ఈ పుస్తకం అమెజాన్‌తో పాటు అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో దొరుకుతుంది. 🤗 Congratulations @sm_gouse . Gaajula Sanchi
Tweet media one
0
6
19
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Summer Special Offer 🤗 ఎండాకాలం సెలవులు ఉన్నదే పుస్తకాలు చదువుకోవడానికి కదా. మీకోసమే ఈ ఆఫర్. అజు పబ్లికేషన్స్ ప్రచురించిన ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా ₹100 డిస్కౌంట్ పొందండి. ప్రోమోకోడ్ ఏమీ అవసరం లేదు. పేమేంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది. Order here:
Tweet media one
Tweet media two
1
5
17
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది మరిన్ని కొత్త పుస్తకాలతో మిమ్మల్ని పలకరిస్తాం. 🤗 ఈ పండుగరోజున మేము ప్రచురించిన ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా ₹100 డిస్కౌంట్ పొందండి. ప్రోమోకోడ్ ఏమీ అవసరం లేదు. పేమేంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది. Order here:
Tweet media one
1
3
18
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
ఈ జాబితాలో త్వరలో ఇంకొన్ని కొత్త పుస్తకాలు వచ్చి చేరతాయని ఆశిద్దాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 🤗 పండుగ సందర్భంగా ఈరోజు ఈ ఆరు పుస్తకాల్లోంచి ఏ మూడు కలిపి కొన్నా ₹100 డిస్కౌంట్ ఇస్తున్నాం. Order here:
Tweet media one
0
3
18
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
రేపు జరగబోయే తెలుగు రైటింగ్ వర్క్‌షాప్‌ - కథావేదికకు అన్నీ సిద్ధం. @ChaayaMohan @ajupublications సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఇక్కడ కూడా కొన్ని విషయాలు పంచుకుంటాం ❤️ @vasudhendra7 @insidemalli @sm_gouse
Tweet media one
1
7
18
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Sankranthi Special Offer. Buy any 3 books and get ₹100 off. సంక్రాంతి పండుగ సందర్భంగా అజు పబ్లికేషన్స్ ప్రచురించిన ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా ₹100 డిస్కౌంట్ పొందండి. ప్రోమోకోడ్ ఏమీ అవసరం లేదు. పేమేంట్ పేజీలో డిస్కౌంట్ వస్తుంది. Order here:
Tweet media one
0
5
19
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
ఇవ్వాళ్టినుంచే హైదరాబాద్ బుక్‌ఫెయిర్. బుక్‌ఫెయిర్‌లో ఏ ఏ స్టాల్స్‌లో ఎలాంటి పుస్తకాలు దొరుకుతాయో చెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కొని చదవాల్సిన కొన్ని పుస్తకాలను @harshaneeyam ప్రొఫైల్‌లో చూడొచ్చు! #HyderabadBookFair Location : NTR stadium. Our stall numbers : 122 & 123
Tweet media one
3
10
18
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
#KGHKathalu is out of stock at the moment. 'కేజీహెచ్ కథలు' ఫస్ట్ ఎడిషన్ కాపీలన్నీ అయిపోయి నిన్ననే రీప్రింట్‌కి వెళ్ళింది. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వరకు వచ్చేస్తుంది. Congratulations @miryalasrikanth . Waiting for your second book 🤗
Tweet media one
0
1
17
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
మా కొత్త పుస్తకం 'హర్షాయణం' ఆవిష్కరణ హైదరాబాద్ బుక్‌ఫెయిర్లో మా స్టాల్ ముందు జరిగింది. మా ఈ చిన్న కార్యక్రమానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వాసిరెడ్డి నవీన్ గారికి, వేమన వసంతలక్ష్మి గారికి, ఛాయా మోహన్ బాబు గారికి, వెంకట్ శిద్దారెడ్డి గారికి, మహి గారికి ధన్యవాదాలు. Thread 👇
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
16
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
మా రచయితలు ముగ్గురు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ♥️ విజయవాడ బుక్ ఫెయిర్ లో @InsideMalli , @sm_gouse , @Thisissrr5 లని కలవండి. ఈ రోజే ఆఖరి రోజు, స్టాల్ నెంబర్ 83.
@insidemalli
V Mallikarjun
1 year
ఆంధ్రజ్యోతి విజయవాడ ఎడిషన్‌లో.. 🤗 ఈరోజే బుక్‌ఫెయిర్ చివరిరోజు. సాయంత్రం వరకు అక్కడే ఉంటాం, వచ్చెయ్యండి. స్టాల్ నెంబర్ 83. (బుక్‌ఫెయిర్ జరిగే చోటు : గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ) @sm_gouse @Thisissrr5 @ajupublications
Tweet media one
3
5
73
0
4
16
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Sankranthi Special Offer. Buy any 3 books and get ₹100 off. ఈ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. 🤗 Order here:
Tweet media one
1
7
17
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
9 months
Our weekend read is ‘ఘాచర్ ఘోచర్' by @VivekShanbhag0 Retweet with yours! #weekendreads #booklovers #book #telugubooks #ajubooks
Tweet media one
1
1
17
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Our writer @Thisissrr5 featured in the humans of Hyderabad and we can’t stop smiling 😊. Congratulations @Thisissrr5 ♥️upwards and onwards!
0
1
16
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
. @sm_gouse కి ఎవరి దగ్గర్నుంచి మెసేజ్ వచ్చిందో తెలిస్తే షాకవుతారు.. #గాజులసంచి
@insidemalli
V Mallikarjun
2 years
ఏంటి గౌస్ క్లౌడ్ 9లో ఉన్నావా? @sm_gouse 😄 @ajupublications #GaajulaSanchi
3
0
23
4
1
17
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
Now all our books are available in the USA. Please DM us to get your copy. 2020 2021 2022 ఎప్పుడు కొత్త పుస్తకాలు తీసుకొచ్చినా మమ్మల్ని ఆదరిస్తున్న పాఠకులకు 🙏🏼❤️ @InsideMalli @sm_gouse
Tweet media one
0
2
15
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Thanks to all our US readers, your support has been incredible. @miryalasrikanth ’s humour and writing style doesn’t make us feel that it’s his first book. We can’t wait to read more of your work Srikanth garu ♥️
@miryalasrikanth
Srikanth Miryala
1 year
నేను రాసిన మొదటి పుస్తకం కేజీహెచ్ కథలు ఇప్పుడు ఇండియా లో అమెజాన్లో లభ్యం. అమెరికాలో కాపీలు అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియాలో పొందాలనుకున్నవారు నాకు డిఎమ్ పంపండి. ⁦ @ajupublications ⁩ ⁦ @InsideMalli
Tweet media one
2
5
97
1
1
15
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 months
అమ్మ డైరీలో కొన్ని పేజీలు 📖 #ADKP 3rd print is out now. We are happy to release the new edition of Ravi Mantri’s Amma Diarylo Konni Pageelu. Three reprints in less than a year is a rare achievement. Congratulations @RaviMantrii ❤️ Order your copy now
1
5
17
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
3 years
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. Buy set of 3 books @ ₹400 only. Order here: #IraniCafe #KagitamPadavalu #NallagondaKathalu
Tweet media one
0
5
16
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
ఇవ్వాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రచయిత మొహమ్మద్ గౌస్ మన స్టాల్ దగ్గర ఉంటారు. ఆయన రాసిన ‘గాజుల సంచి’, ‘జీరో నెంబర్ 1’ పుస్తకాలను రచయిత సంతకంతో తీసుకోవచ్చు. Visit our stall (No. 190) at Hyderabad Book Fair 🤗 @sm_gouse
Tweet media one
0
2
14
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
Thank you for the amazing response for our books in the US ♥️ Last few copies left and it will be a few months before we update our US stock! So, hurry up and place your orders now. DM us to order. Current availability list in the thread 👇
Tweet media one
1
2
14
@ajupublications
అజు పబ్లికేష��్స్ | Aju Publications
2 years
@insidemalli
V Mallikarjun
2 years
Surprise! 😌
23
32
430
0
1
15
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
10 months
Buy any three books and get 20% off. 🤗 మేము ప్రచురించిన పుస్తకాల్లోంచి ఏ మూడు పుస్తకాలు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ వస్తుంది. ప్రోమో కోడ్ అవసరం లేదు. Order now: @insidemalli @sm_gouse @miryalasrikanth @naaperusai @Thisissrr5 @RaviMantrii
Tweet media one
Tweet media two
2
7
15
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
2 years
హైదరాబాద్ పుస్తక మహోత్సవం వచ్చేస్తున్నది. 😊 #HyderabadBookFair
Tweet media one
1
2
15
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
1 year
ఈ వేసవిలో ఒక్కో వారం ఒక్కో రచయితతో ముచ్చటిద్దాం. 🤗 మా రచయితలు @insidemalli @sm_gouse @miryalasrikanth @saikrisnow @Thisissrr5 @RaviMantrii - అందరినీ ట్విట్టర్ స్పేస్‌లో కలిసి కబుర్లు చెప్పుకుందాం, కథలు విందాం. ముందయితే ఈరోజు రాత్రి ఈ స్పేస్. ❤️
0
5
15
@ajupublications
అజు పబ్లికేషన్స్ | Aju Publications
4 months
@sm_gouse @miryalasrikanth #RamagramaNunchiRavanalankaDaaka by Sitaramaraju Indukuri రామగ్రామ నుంచి రావణలంక దాకా - ఇందుకూరి సీతారామరాజు. @thisissrr5 #HyderabadBookFair #StallNo190 #AjuPublications
Tweet media one
1
3
14