
Sarayu 🩵🚩🇮🇳
@Sweety_611
Followers
691
Following
5K
Media
573
Statuses
2K
'యద్భావం తద్భవతి' 💚 No DM 🚫 🙏 राधे राधे 🦚🩵
Joined May 2020
రాముడి మనసులో సీత పదిలము.జానకి ఎదలో రామ స్మరణము. సీతా రాముల ప్రేమ మధురము.సీతా రాములా. 💚✨
6
27
108
హీరోయిన్ ని డామినేట్ చేసి మరి ఆ డ్యాన్స్ , ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క చిరంజీవి గారికి మాత్రమే సొంతం. 👏🔥❤️.@KChiruTweets #ManiSharma.#23YearsForIHIndra
3
2
9
RT @bolisetti_satya: సాధారణంగా సక్సెస్ మీట్స్ లో కలెక్షన్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి పెడతారు. నిజంగా ప్రీమియర్ షోలో అత్యద్భుత కలెక్ష….
0
33
0
మన ఉత్తరాంధ్ర జానపదాలు 😍.Love you Kalyan Garu. 🫶❤️.@PawanKalyan .#HariHaraVeeraMallu .#HariHaraVeeraMalluOnJuly24th
2
39
269
చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది. పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది . ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ.ఓ బంధువులారా దీవించండి ."దీర్ఘసహనమస్తూ ".
చిత్రం: ఆహ్వానం .సంగీతం: SV కృష్ణారెడ్డి.గానం: బాలు, చిత్ర.సాహిత్యం: సిరివెన్నెల🙏🙏.రమ్యకృష్ణ గారి నటనకి 👏 👏 .నువ్వు రామ్మా మాంగల్యమా. బందువులార దీవించండి దీర్ఘసహనమస్తు. బ్రహ్మని,అగ్నిని, అరుంధతిని, మాంగల్యాన్ని ప్రశ్నించారు శాస్త్రి గారు. #Ramyakrishnan #spb
5
17
102
లేచిన కెరటం గొప్పది కాదు .పడి లేచిన కెరటం గొప్పది. ❤️. ఆయన వేసుకున్న బాటలో పది మందిని నడిపిస్తూ వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి , తనని తాను చెక్కుకున్నటువంటి శిల్పి ! @PawanKalyan. - బ్రహ్మనందం గారు 👏❤️.#HariHaraVeeraMallu
3
170
631