TheMelodicStory Profile Banner
TheMusicDiary🎶 Profile
TheMusicDiary🎶

@TheMelodicStory

Followers
3K
Following
5K
Media
1K
Statuses
2K

నా పాట పంచామృతం.. 🎻పాత పాటలు 🎵 *SRIDEVI*

Joined September 2024
Don't wanna be here? Send us removal request.
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
Photography.
1
6
57
@TheMelodicStory
TheMusicDiary🎶
15 minutes
చిత్రం: మనుషులంతా ఒక్కటే (1976).సంగీతం: సాలూరి రాజేశ్వరరావు.గానం: బాలు, సుశీల.సాహిత్యం: కొసరాజు.ముత్యాలు వస్తావా?.బాలు గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అల్లు రామలింగయ్య గారిని స్మరిస్తూ. #AlluRamalingaiah #spb #RamaPrabha
0
2
4
@TheMelodicStory
TheMusicDiary🎶
5 hours
చిత్రం: సొంతం(2002).సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.గానం: చిత్ర.సాహిత్యం: సిరివెన్నెల.కథను అల్లుతారు పాటలో శాస్త్రి గారు. గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది.తడిమి చూస్తే అతడి తలపే నిండిపొయుంది.కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక. #KSChitra #Devisri #DeviSriPrasad
0
20
87
@TheMelodicStory
TheMusicDiary🎶
8 hours
One of the finest actors is Sarath Babu gaari Birthday. గొల్లపూడి గారు, శరత్ బాబు గారు👏👏.పెద్ద కొడుకు వల్ల మిగిలేవి అప్పులు. ఇసుక తక్కెడ. పేడ తక్కెడ. గణేష్ పాత్రో గారి మాటలు ఎప్పుడూ అద్భుతమే 👏👏
1
37
166
@TheMelodicStory
TheMusicDiary🎶
10 hours
గోవిందా. గోవిందా.
@asandurubabu
Asandurubabu Babu A.M Babu
3 years
నేను తిరుమల కి వెళితే అందరు గోవిందా అంటుంటే నా మైండ్ లో ఇ పాట వస్తూనే వుంటుంది అందుకే తిరుమల కి వెళ్ళడం మానేశా కొన్ని.
0
3
23
@TheMelodicStory
TheMusicDiary🎶
12 hours
చిత్రం: రుక్మిణి(1997).సంగీతం: విద్యాసాగర్.గానం: సుజాత.సాహిత్యం: సిరివెన్నెల.గోదారి రేవులోన రాదారి నావలోన. ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి .చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా. #Sirivennela
2
17
96
@TheMelodicStory
TheMusicDiary🎶
15 hours
1978**.
0
0
1
@TheMelodicStory
TheMusicDiary🎶
15 hours
చిత్రం: మరోచరిత్ర(1977).సంగీతం: MS విశ్వనాథన్.గానం: బాలు, సుశీల.సాహిత్యం: ఆత్రేయ.మనసు మూగది, మాటలు రానిది. మమత ఒకటే అది నేర్చినది. ఎల్లలు ఏవీ వొల్లలన్నవి, నీది నాదొక లోకమన్నది. #KamalHaasan #saritha #spb
4
20
82
@TheMelodicStory
TheMusicDiary🎶
22 hours
ఈరోజుని చూసుకుని ఎగరడం ఎంతసేపు. కిందపడితే ఎదగడం చాలా కష్టం. .
0
0
10
@TheMelodicStory
TheMusicDiary🎶
1 day
చిత్రం: ముద్దుల మొగుడు(1997).సంగీతం: కోటి.గానం: బాలు, చిత్ర.సాహిత్యం: వేటూరి.చిగురాకు చిలక పలికే . #Balakrishna #Meena #spb #KSChitra
2
13
96
@TheMelodicStory
TheMusicDiary🎶
1 day
*దేవిశ్రీ ప్ర��ాద్. .
0
0
1
@TheMelodicStory
TheMusicDiary🎶
1 day
చిత్రం: దేవి(1999).సంగీతం : దేవశ్రీ ప్రసాద్.గానం: బాలు.సాహిత్యం: జొన్నవిత్తుల.నీ నవ్వే నాగ స్వరమే. నీ నడకే హంస రథమే. పాలపుంత ప్రేయసి, పారిజాత సుందరి. రోదశికి ఆమని, ప్రేమలోక పౌర్ణమి. #Devisri #DeviSriPrasad #spb
3
18
116
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
చిత్రం: నా హృదయంలో నిదురించే చెలి.సంగీతం: శ్రీ.గానం: బాలు.సాహిత్యం: AVS ఆది నారాయణ.నా హృదయంలో నిదురించే చెలి. నీ హృదయంలో చోటిస్తావా మరి. #spb
0
13
92
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
X కి ఏదో అయింది. ఏమీ కనిపించట్లేదు. .
3
0
3
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
చిత్రం: రోజులు మారాయి(1955).సంగీతం: వేణు.గానం: జిక్కి.సాహిత్యం: కొసరాజు.ఏరువాక సాగారో అన్నో చిన్నన్న.పల్లేటూళ్ళలో చదివినవాళ్ళు.పాలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు.ప్రజాసేవయని అరచే వాళ్ళు.ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు.ఎడ్ల బండ్లు లేవు. ముళ్ళ కర్రలు లేవు ఇప్పుడు. #ANR #Jikki #TeluguOldSongs
2
26
123
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
చిత్రం: పసివాడి ప్రాణం(1987).సంగీతం: చక్రవర్తి.సాహిత్యం: వేటూరి.గానం: బాలు, జానకి.కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ. సింధూర రాగాలు చిత్రించుకో.అందాల గంధాల హాయందుకో. #Chiranjeevi #spb #SJanaki
3
16
109
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
మా గురువు గారికి ఇష్టమైన వారి పాట పెట్టినందుకు వారే విని సంతోషిస్తున్నట్లు అది నేను చూస్తున్నట్లు ఉంది. .
0
0
3
@TheMelodicStory
TheMusicDiary🎶
2 days
@sirivennela1955
Sirivennela Family
4 years
"నా పాట పంచామృతం.నా గానాన గీర్వాణి స్నానాలు శాయంగ". "సృష్టి కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని".
2
0
5
@TheMelodicStory
TheMusicDiary🎶
3 days
చిత్రం: శుభాకాంక్షలు(1997).సంగీతం: కోటి.గానం: బాలు, చిత్ర.సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 👌.నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా. నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే. Birthday Wishes to Rasi Garu. #JagapathiBabu #spb.
1
12
135
@TheMelodicStory
TheMusicDiary🎶
3 days
చిత్రం: అల్లరి మొగుడు(1992).సంగీతం: M. M. కీరవాణి.గానం: బాలు.ప్రతిక్షణం సుమార్చనం. సరస్వతీ సమర్పణం. గగనము వెలువగ గమకగతులు సాగా. నా పాట పంచామృతం. నగేష్ గారికి, మోహన్ బాబు గారికి బాలు గారే పాడారు. గురువు గారికి ఇష్టమైన వారి పాట. #MohanBabu #spb
3
25
160