Sai
@Sai1016171
Followers
4K
Following
12K
Media
10K
Statuses
238K
0
5
13
సింగపూర్ గవర్నమెంట్ సముద్రంలో కేబుల్ వేయటం ఏంటో.. అసలు నువ్వేమి మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా ? #PsychoFekuJagan
#AndhraPradesh
1
3
9
ఫిర్యాదుదారుకు తెలియకుండానే.. లోక్ అదాలత్లో కేసు కొట్టివేత! 👏👏 ఒకప్పుడు చట్టం ఎవరి చుట్టం కాదు అనేవాళ్ళు, నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి
0
0
1
చంద్రబాబు గారు వస్తే వానలు పడవు కరువు వస్తుంది, డ్యామ్ లు నిండవు కరువు, చంద్రబాబు కమలపిల్లలు అనివాగిన మొరిగిన కుక్కలకి ఈ వీడియో అంకితం..
2
14
77
సీట్ల బస్సు స్లీపర్గా ఎలా మారింది? తొలుత 53 సీట్లు.. తర్వాత 43 బెర్తులుగా మార్పు ఇంకెన్ని బస్సుల్లో అనధికార అల్టేషన్?
0
0
1
అత్యవసర ద్వారాల్లేవు.. అగ్నిమాపక పరికరాల ఊసే లేదు రవాణాశాఖ తనిఖీల్లో వెలుగులోకి 289 బస్సులపై కేసులు 18 సీజ్ ఇంకా కొనసాగుతున్న తనిఖీలు
0
0
1
జరిగింది ప్రమాదంలో పొరబాటున తమ రాజకీయ పార్టీ కులం వాళ్ళు ఉంటే వాళ్ళపై విషం చిమ్మడం , ప్రమాదం వేరే కారణంతో జరిగితే ప్రభుత్వంపై రుద్దటం..😬 ఘటన ఏదైనా పెం*ట తినడం @sakshinews కి మామూలే 🤮 #BanSakshi #FekuJagan #EndOfYCP #AndhraPradesh
1
5
33
🤣🤣🤣 చూద్దాం
#BiggBossTelugu9 season winner - #Kalyan 🏆👍 Congratulations! You can bookmark this tweet! When “pitapuram” is involved the result is inevitable!! #IKWIM 💯
0
0
1
మొంథా తుఫాను పై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు
0
3
12
ఇప్పటివరకు.. 3.0.. ఇప్పుడు 4.0 ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమ స్యలను గుర్తిస్తే.. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులు గిరి, తేజ, శబరీష్ పాల్గొన్నారు
0
0
0
టోల్ ప్లాజా మరుగుదొడ్లు శుభ్రంగా లేవా.. ఫిర్యాదు చేస్తే ఖాతాలోకి రూ.వెయ్యి
0
0
3
దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోమందేపల్లి, హిందూపురం తదితర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యా పకులు, ఉపాధ్యాయులు తమకు తోచిన సాయం అందించారు. మానవతావాదులు స్పందించి ఆర్ధిక సాయం చేసి తమ కుమారుడి ప్రాణాలను కాపాడాలని
1
0
0
సాగిస్తున్న తాము ఇంత సొమ్ము ఎలా చెల్లించి, శస్త్ర చికిత్స చేయించాలని కన్నీటి పర్యంతమవుతు న్నారు. తమ సొంతూరులో గృహం, బంగారు ఆభరణాలు విక్రయించడం ద్వారా రూ.10 లక్షల వరకు కుమారుడి వైద్య చికిత్సలకు ఇప్పటికే ఖర్చు చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బాధిత
1
0
0
వైద్య పరీక్షలు చేయించారు. గతంలో ఎప్పుడో ఆడుకొంటూ కిందపడి తలలో రక్తం గడ్డ కట్టడంతోనే ప్రస్తుతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, శస్త్ర చికి త్సల కోసం రూ.20 లక్షలు ఖర్చవు తుందని అక్కడి వైద్యులు చెప్పడంతో వారు నిశ్చేష్టులయ్యారు. కార్మికులుగా పనిచేస్తూ వచ్చే అరకొర వేతనాలతో జీవనం
1
0
0