పులివెందులలో బీటెక్ రవి గారు గెలవబోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి అన్నట్లు బీటెక్ రవి గారి గెలుపు దేశం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూడబోతుంది.
#AndhraPradesh
చంద్రబాబు గారు
@ncbn
చేయడంలో విఫలం అవ్వలేదు
వాటిని మనం చెప్పుకోవడంలో విఫలం అయ్యాము...
మంగళగిరి లో గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కొంత మీ ముందుకు 👆🏻👆🏻
#TDPWillBeBack
🔥🔥
తెలంగాణ తెలుగుదేశం…🙏🏼🙏🏼🙏🏼
పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేయటం లేదు అని చెప్పింది, ఉన్న నాయకత్వం తిట్టేసి వెళ్ళిపోయింది, అయినా సరే పసుపు జెండా పట్టుకొని నాయుడు గారి కోసం నిలబడ్డారు.
#BabuIsBack
#CBNSatyamevaJayate
#CBNIsBack
ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా తీసుకొచ్చిన జనం కాదు !
మద్యం బిర్యానీలు పంచి తెచ్చినవారూ కాదు !
సంక్షేమ పథకాలు ఆపేస్తామంటే భయపడి వచ్చిన వారూ కాదు !
రాష్ట్రం కోసం స్వచ్చందంగా తరలి వచ్చిన జనం !
👆
#Vijayawada
కనకదుర్గమ్మ భక్తులు ఆలయ EO సేవలు గొప్పగా గుర్తించి డౌన్, డౌన్ అని నినాదాలు చెయ్యడం విశేషం..🤭. మా
#YSJaganFailedCM
పాలన అంటే అంతే 🙄ఎవ్వరికి అర్ధం కాదు 🤦♂️😆😄 in
#AndhraPradesh
తన సొంత నియోజకవర్గంలో పులివెందులలోనే జగన్ రెడ్డికి చుక్కలు చూపించిన స్థానికులు
తమ గోడు వినాలని తమ సమస్యలు పరిష్కరించాలని ఏకంగా జగన్ రెడ్డి పర్యటనలోనే నిరసనలు తెలియజేసిన స్థానిక ప్రజలు
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారూ నిర్వహిస్తున్న
లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలని పాలకొల్లు నుండి అమరావతి అసెంబ్లీ కి సైకిల్ యాత్ర కు మద్దతుగా దెందులూరు నియోజకవర్గ రాగానే స్వాగతం పలికి వారితో పాటు సైకిల్ యాత్రలో పాల్గొవడం జరిగింది
#BringBabuBack
#EndOfYCP
నేను నేరం చేయలేదు.. బెయిల్ తీసుకొని బయట నిందితుడుగా తిరగను..!! సాక్ష్యాలు చూపి నిరూపించి శిక్ష వేయండి.. నేను సిద్ధం..!! లేదా చేయని నేరాన్ని బలవంతంగా రుద్ది అక్రమకేసులో ఆరెస్ట్ చేసిన నన్ను నిర్దోషి గా బయటకు పంపండి..!!
మన నాయకుని స్థాండ్..! 🔥🔥
ఇది చంద్రబాబు గారి గొప్పతనం
కానీ 5000 జీతాలు తీసుకునే వాళ్ళు కూడా చంద్రబాబు గారి వల్ల సాఫ్ట్వేర్ తో ఈరోజు 50,000 పైన లక్షలలో జీతాలు తీసుకుంటున్నారు అంటే కారణం
@ncbn
గారు
Roja Selvamani ఏదీ ఒక్క సారి ఇటూ చూడు ఇప్పుడు
ఇప్పట గ్రామం ఆ తల్లి కాళ్లు పట్టుకుంటా అన్నా గాని కనికరం లేకుండా ఇల్లు ని కూల్చిన అధికారులు , వైసిపి నాయకులు
ఇదేమి రాజ్యం ,ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం , దోపిడి రాజ్యం , కూల్చివేత రాజ్యం.
ఒకరు - కొండల్ని పిండి చేసి లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించి వారు సొంత ఇళ్ళు కట్టుకునేలా చేశారు! మరొకరు - అదే కొండల్ని పిండి చేసి తన కోసం ఒక ఇల్లు కట్టుకుంటున్నారు! ఎంత తేడా కదా?
#MyRoleModelCBN
నగిరి ఎమ్మెల్యే రోజా VVIP శ్రీవారి దర్శనాలు పేరుతో అక్రమ సంపాదన...
రోజుకు 30 మంది కి దర్శనం పేరుతో ఒక్కొక్కరి దగ్గర 20,000 వసూలు చేస్తూ వారం కు 15 లక్షల ఆదాయం!!!
#EndOfYCP
#JaganFailedCM