aruna janasena Profile Banner
aruna janasena Profile
aruna janasena

@RayapatiAruna

Followers
71,748
Following
645
Media
1,387
Statuses
15,737

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. పార్టీ బలోపేతానికై ప్రజా శ్రేయస్సు కై నిరంతర శ్రామికురాలిని.

ఒంగోలు. ప్రకాశం జిల్లా
Joined July 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@RayapatiAruna
aruna janasena
2 years
ఎప్పటినుండో ఎదురు చూసిన క్షణం ఎదురుగా వచ్చింది.2014 నుండి కంటున్నా కల నిన్నటికి సాకారం అయ్యింది. @PawanKalyan అన్నయ్య ని కలిసిన నా ఆనందానికి అవధులు లేవు. 😍😍😍
Tweet media one
503
3K
16K
@RayapatiAruna
aruna janasena
1 year
రాయలసీమ లో జనసేన మీటింగ్ లో కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని మొదటిసారి కలవడం జరిగింది.
Tweet media one
193
2K
12K
@RayapatiAruna
aruna janasena
10 months
అన్నయ్య 🙏🙏🙏🙏. నా చివరి శ్వాస వరకు నేను మెగా ఫ్యామిలీ కి, జనసేన కి ద్రోహిని అవ్వను. రాజకీయాలకి అతీతం నా అభిమానం మీ కుటుంబం మీద. అరుణ అనే అమ్మాయి ఎప్పటికి కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగబాబు గారికి విధేయురాలు. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. Thank you అన్నయ్య 🙏🙏🙏
@NagaBabuOffl
Naga Babu Konidela
10 months
I urge all Janasainiks and Veeramahilas to think before commenting on our sister Aruna's unintentional slip of the tongue. External forces are trying to exploit our unity within Janasena, but let us not yield to their influence. Aruna tirelessly works for Janasena.
Tweet media one
413
5K
12K
316
3K
9K
@RayapatiAruna
aruna janasena
1 year
సభ కి క్షేమం గా వచ్చి అంతే క్షేమం గా తిరిగి ఇంటికి వెళ్ళండి
109
2K
9K
@RayapatiAruna
aruna janasena
1 year
ఇప్పుడు paytm ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో 🤔
Tweet media one
366
2K
8K
@RayapatiAruna
aruna janasena
1 year
నేను కాపుని కాదు.ఐన నువ్వు వస్తున్నావ్ అని తెల���స్తే నీకు స్టేజ్ పైన కుర్చీ ఏర్పాటు లిస్ట్ లో పేరు రాయించేవాడిని అమ్మా.పార్టీ భారం చాలా మోస్తున్నావ్ అని ఈరోజు జరిగిన కాపు సమావేశం లో మీరు చెప్పిన మాటలు నా మనసు తాకి నా చేతులు మీ పాదాలు తాకాయి సార్.మీ బిడ్డగా భావించిన గొప్ప మనసుకి 🙏
Tweet media one
59
1K
7K
@RayapatiAruna
aruna janasena
8 months
అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తీసుకున్న ఏ నిర్ణయం ఐన మాకు శిరోధార్యం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న టీడీపీ తో పొత్తు అనే అంశాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ రాబోవు ఎలక్షన్ లో కూటమి గెలుపు కై నిరంతరం కృషి చేస్తాము అని @iTDP_Official కార్యకర్తలని కలుపుకొని ముందుకు సాగుతాం…
174
2K
7K
@RayapatiAruna
aruna janasena
10 months
With intrest pay chestharu jagratha.
48
2K
7K
@RayapatiAruna
aruna janasena
9 months
Its enough.
100
2K
6K
@RayapatiAruna
aruna janasena
1 month
మన భవిష్యత్ కి భరోసా ఈ గాజు గ్లాస్.
Tweet media one
229
876
6K
@RayapatiAruna
aruna janasena
2 months
నేను @PawanKalyan గారిని నమ్మి ఆయన నాయకత్వం లో నడవటానికి ఈ జెండా పట్టుకున్న. ఆయన మాటే నాకు రాజకీయ బాట. రాష్ట్ర శ్రేయస్సు కోరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్న నాకు అది శిరోధార్యం. ఇందులో మరొక ఆలోచన కి తావు లేదు. ఒక మూర్కుడు ని నేరస్థుడిని నమ్మి నాయకుడు గా మోస్తున్న మంద వున్నా ఈ ఆంధ్ర…
374
2K
6K
@RayapatiAruna
aruna janasena
10 months
నిన్నటి @PawanKalyan గారి వ్యాఖ్యలు అక్షరాల నిజం
123
3K
6K
@RayapatiAruna
aruna janasena
2 months
2 years Completed. నాకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యత అప్పగించిన ఈ రెండేళ్లల్లో ఎన్నో అభినందనలు మరెన్నో అవమానాలు. ఎన్నో అడ్డంకులు మరెన్నో ఆటుపోటులు. ఎందరో శత్రువులు మరెందరో మిత్రులు. ఎన్నో నిందలు మరెన్నో నిష్ఠురాలు. ఐన నా ఆశయం వైపు, నాయకుడి ఆలోచన వైపు వేస్తున్న అడుగులు…
Tweet media one
150
1K
6K
@RayapatiAruna
aruna janasena
2 months
కోట్ల రూపాయల చెక్కులు వెనక్కి ఇచ్చేసి పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముతున్నావ్. నిన్ను నమ్మి నడవటానికి నాకు ఎలాంటి సందేహం అవసరం లేదు అన్నయ్య 🙏🙏🙏. నాయకులు ఒక ఎలక్షన్ కోసం ఆరాటపడి నిన్ను నిందిస్తారేమో. మేము సైనికులం ఈ జీవితకాలం మీతోనే మా ప్రయాణం @PawanKalyan . అన్నయ్య.
190
2K
6K
@RayapatiAruna
aruna janasena
2 years
వెనుకనే కూర్చొని వున్నా మీదాకా రాలేకపోయా. My Badluck @PawanKalyan sir. కానీ ఆ ప్లేస్ లో కూర్చునే అవకాశం వచ్చినందుకు అంత దగ్గరగా మిమ్మల్ని ఎక్కువ సమయం చుసినందుకు చాలా హ్యాపీ 😍.
Tweet media one
121
813
6K
@RayapatiAruna
aruna janasena
2 months
నావల్ల తెలిసి జరిగిన తెలియక జరిగిన మీకు బాధ కలిగింది కాబట్టి నన్ను క్షమించండి అన్నయ్య 🙏.
170
1K
6K
@RayapatiAruna
aruna janasena
2 months
నామీద జరిగిన దాడి పూర్తిగా వ్యక్తిగత అసూయా ద్వేషాలు వల్లనే జరిగింది. అది పూర్తిగా వ్యక్తిగతం. పార్టీ కి ఎలాంటి సంబంధం లేదు.
253
2K
6K
@RayapatiAruna
aruna janasena
2 years
Now respected @narendramodi ji and @AmitShah ji and @dgpapofficial are the only responsible for the protection of the @JanaSenaParty chief @PawanKalyan garu. Pls maintain peace and security in the state immediately 🙏. @NagaBabuOffl అన్నయ్య జాగ్రత్త గా వుండండి మీరు ఇద్దరూ.
55
2K
6K
@RayapatiAruna
aruna janasena
10 months
ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కూడా కాదు అయినా పవన్ కళ్యాణ్ గారి మర్యాద ఇది. అదే మన షియం @ysjagan గారు వెళితే సోఫ లో నుండి ఎక్కడ జారీ కింద దబ్బుమని పడతాడో అని మనం టెన్షన్ పడాలి.
Tweet media one
156
2K
5K
@RayapatiAruna
aruna janasena
1 year
మారుమూల గ్రామాల్లో పూజరుల దాకా కూడా నేను జనసేన గొంతు గా వినిపిస్తిన్నాను నన్ను గుర్తిస్తున్నారు అంటే ఇది నాకు @PawanKalyan అన్నయ్య ఇచ్చిన గుర్తింపు. 🙏
44
1K
5K
@RayapatiAruna
aruna janasena
2 months
ఇన్నాళ్లు @PawanKalyan గారికి పెట్టిన పరీక్ష లో ఆయన నెగ్గాడు. ఇప్పుడు పరీక్ష నెగ్గాల్సిన వంతు మనదే.
212
1K
5K
@RayapatiAruna
aruna janasena
8 months
అన్నయ్య @PawanKalyan గారు. నాకు తెలిసిన ఈ వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన లో మీ ప్రసంగం అయిపోయాక ఇంత టైం ఒక్కళ్ళు కూడా మీడియా మైకులు ముందుకి రాకపోవటం ఇదే మొదటిసారి. ఒక్క మంత్రి ఒక్క mla కూడా రాలేదు ఇప్పటివరకు 🤔. స్క్రిప్ట్ ఇచ్చే సజ్జల ఆలోచనలో పడ్డాడా లేక వీళ్ళే ఆలోచనలో పడ్డారో భయం తో…
256
1K
5K
@RayapatiAruna
aruna janasena
10 months
తెలుగు వినటం, అర్ధం చేసుకోవటం చేతకాని ముసుగులకి ఈ వీడియో. @PawanKalyan గారు మాట్లాడింది సరిగ్గా విని అర్ధం చేసుకోండి
189
2K
5K
@RayapatiAruna
aruna janasena
10 months
ఈరోజు చాలా మంది యువత పరిస్థితి ఇలాగే వుంటుంది అనుకుంట. 😍😍. @PawanKalyan అన్నయ్య and @IamSaiDharamTej గారి మూవీ తో. #BroTheAvathar
27
1K
5K
@RayapatiAruna
aruna janasena
9 months
మహిళా కమిషన్ వాసి రెడ్డి పద్మ లెవ్ నిద్ర లేవ్. పోలీస్ ల పరిస్థితే ఇలా ఉంటే ఇంకా ని భజన గవర్నమెంట్ లో సామాన్యుల పరిస్థితి ఏంటీ
64
3K
5K
@RayapatiAruna
aruna janasena
2 months
ఇదే చివరి రోజు అనుకుంటా పాపం @ysjagan 🤔. సీఎం కుర్చీ కి.
314
1K
5K
@RayapatiAruna
aruna janasena
2 months
ఈ త్రిమూర్తులు కలయిక ఒక జగనాసురుడి అంతానికి నాంది. రాష్ట్ర అభివృద్ధి కి పునాది. రాబోయే విజయం మనదే, కూటమిదే. ✊✊
Tweet media one
251
960
5K
@RayapatiAruna
aruna janasena
6 months
అన్నయ్యా....మీరు మోడీ గారితో ఏమి మాట్లాడారో తెలియదు కానీ... టైం లైన్ మొత్తం లిప్ రీడర్స్ తో నిండిపోయింది. @PawanKalyan 😂🤦‍♀️
60
1K
5K
@RayapatiAruna
aruna janasena
8 months
జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan అన్నయ్య 🎂🎂💐💐💐🙏🙏🙏
20
926
5K
@RayapatiAruna
aruna janasena
2 years
Trend alert. @PawanKalyan గారికి ZPlus సెక్యూరిటీ అందించాలి అని కేంద్రానికి తెలిసేలా చేద్దాం.. #ZplussecurityforPawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @PMOIndia @narendramodi ji pls 🙏
94
3K
5K
@RayapatiAruna
aruna janasena
9 months
బాధ్యత ల బరువు తెలిసిన నాయకులు @PawanKalyan గారు. ఒక ట్రాఫిక్ కాన్స్టేబుల్ కీ ఇచ్చిన గౌరవం 🙏🙏
Tweet media one
39
940
4K
@RayapatiAruna
aruna janasena
5 months
తెలంగాణ లో వైరా నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి గా @SampathNayakJSP గారు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు గుర్తు గాజు గ్లాస్. ఈవీఎం క్రమ సంఖ్య 10.
29
1K
4K
@RayapatiAruna
aruna janasena
2 years
జన్మదిన శుభాకాంక్షలు @DrSandeepJSP గారు.బానిస వ��యవస్థల తాటాకు చప్పుళ్లకు తడబడక,అవినీతి నాయకుల అరుపులకు అదరక బెదరక,పవన్ కళ్యాణ్ గారు అందించిన పరిపూర్ణ ఆశయ సాధన కోసం భగవంతుడు ఇచ్చిన సంపూర్ణ ఆయుష్షు తో ముందుకు సాగి విజయ తేజస్సు మిలో నింపుకొని నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను 💐🎂
Tweet media one
51
799
4K
@RayapatiAruna
aruna janasena
8 months
ఇన్నిరోజులకి ఏ సలహాదారుడో కానీ స్క్రిప్ట్ కరెక్ట్ గా ఇచ్చాడు. మేము మొదటి నుండి చెప్తుంది ఇదే.
71
2K
4K
@RayapatiAruna
aruna janasena
1 year
ఒక తరం భారం మోస్తున్న జెండా.. ✊️✊️✊️ భవిష్యత్తు తరాలకి అండ 🙏🙏🙏🙏.
56
977
4K
@RayapatiAruna
aruna janasena
2 months
కడుపుకి అన్నమే తింటున్నావా రా @sakshinews . నాకు టికెట్స్ డిసైడ్ చేయించే అంత సీన్ ఉందా రా ముండా. పెన్ను పేపర్ ఒక్కటే అమ్ముకున్నావా లేక ఇంకా ఎమన్నా అమ్ముకున్నావా. టికెట్ లు ప్రకటించాక నేను BN విజయ్ కుమార్ గారిని తప్ప ఎవర్ని కలవలేదు. నువ్వు ని ఎలివేషన్ మాములుగా ఇవ్వలేదు గా నాకు.…
270
1K
4K
@RayapatiAruna
aruna janasena
6 months
జన్మదిన శుభాకాంక్షలు @NagaBabuOffl అన్నయ్య. మీరు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలి అని జనసేన పార్టీ విజయం లో మీ నిస్వార్ధ సేవలు చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ని ప్రార్ధిస్తున్నాను 🙏💐💐🎂🎂🎂
Tweet media one
31
619
4K
@RayapatiAruna
aruna janasena
1 year
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 💐💐💐
137
716
4K
@RayapatiAruna
aruna janasena
4 months
Well come రాయుడు గారు. యువత ఆశయాలు భవిష్యత్ అవసరాలు అర్ధం చేసుకోని రాజకీయం చేస్తున్న నాయకులు sri @PawanKalyan గారు. నిస్వార్థం గా సమాజం కోసం నిలబడాలి అనుకునే వాళ్ళకి ఆయన ఒక మార్గదర్శి. @RayuduAmbati 🤝🤝💐💐
@RayuduAmbati
ATR
4 months
Tweet media one
Tweet media two
Tweet media three
976
7K
27K
105
1K
4K
@RayapatiAruna
aruna janasena
2 years
ఆరోగ్యం సహకరించకపోయినా అరుణ వస్తే వెనక్కి పంపొద్దు ఇంటికి రమ్మని చెప్పండి అని నాకు మీరు ఇచ్చిన ఉన్నతమైన గౌరవాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటా అన్నయ్య 🙏. నాకు, నాతోపాటు వచ్చినవాళ్ళకి చాలా సమయం కేటాయించి మీరు చెప్పిన ప్రతి మాట ని మేము తప్పకుండా పాటించి పార్టీ విజయానికి కృషి చేస్తాం
Tweet media one
39
770
4K
@RayapatiAruna
aruna janasena
2 months
బాధ కలిగినప్పుడు దేవుడా నాకు ఎందుకు ఇలా అయ్యింది అని నిందిస్తూ కూడా మళ్ళీ అదే దేవుడిని కాపాడు అని అని ఎలా కోరుకుంటామో, కష్టం చేసి కుటుంబం ని పోషించే అప్పుడు మాకెందుకు ఈ కష్టం అని తిట్టుకుంటూ మళ్ళీ మరుసటి రోజూ అదే కష్టాన్ని కుటుంబ పోషణ కోసం ఎలా వెతుక్కుంటూ వెళ్తామో, అమ్మ పనులు…
94
1K
4K
@RayapatiAruna
aruna janasena
8 months
Happy To Revealing Odisha Cdp For JanaSenani Bday
Tweet media one
30
966
4K
@RayapatiAruna
aruna janasena
2 years
ఇది ప్రజాస్వామ్యం ఆ లేక మగతనాల పరీక్ష కేంద్రమా 🤔
134
2K
4K
@RayapatiAruna
aruna janasena
2 years
నేను చదివిన,జాతి గర్వించదగ్గ,నాయకులని నేను చూడలేదు.కానీ నాతరువాత తరంకి చూపించగలను వాళ్ళు అందరిని మిలో @PawanKalyan అన్నయ్య.కుల మత,వర్గ వర్ణ బేధాలకి అతీతంగ సామాన్యుడికి సమాజంలో అధికారం అందించే దిశగా మీరు వేసే ప్రతిఅడుగు విజయం సాధించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య మీకు
29
1K
4K
@RayapatiAruna
aruna janasena
8 months
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజక వర్గం అత్తోట గ్రామ రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కౌలు రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా పొలంలో జనసేన పార్టీ చిహ్నాన్ని, తమ మనసులో భావాన్ని వరి నాట్లుగా వేశారు.…
Tweet media one
14
902
4K
@RayapatiAruna
aruna janasena
8 months
నీ అభిమానం కి హృదయ పూర్వక అభినందనలు రాజేశ్వరి 🙏🙏🙏.నీ ఆశయం భగవంతుడు నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. @PawanKalyan . @JanaSenaParty . @NagaBabuOffl @mnadendla
Tweet media one
Tweet media two
12
811
4K
@RayapatiAruna
aruna janasena
5 months
ఈమధ్య కాలం లో కరెక్ట్ గా లిరిక్స్, ఎడిటింగ్ కుదిరిన పాట ఇది. 😂😂😂.
78
2K
4K
@RayapatiAruna
aruna janasena
10 months
దయచేసి జనసేన అభిమానులు అలాగే నా మీద అభిమానం చూపించే సోదరులు ఎవ్వరు ఇప్పుడు జరుతున్న డిస్టర్బన్స్ లో reply లు ఇవ్వొద్దు.పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు నన్ను తిట్టరు. కావాలి అని అన్నదమ్ములు ఇద్దరి ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెట్టి jsp కి నష్టం చెయ్యాలి అని వైసీపీ ప్లాన్. 🙏.
254
1K
4K
@RayapatiAruna
aruna janasena
2 months
పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టనున్న పిఠాపురం! #PawanKalyanFromPithapuram #VoteForGlass
Tweet media one
100
896
4K
@RayapatiAruna
aruna janasena
1 year
ప్రజలని ఇబ్బందులకి గురిచేస్తూ ఊర���లకి వెళ్లే దారులని కబ్జా చేస్తుంటే ప్రైవేట్ యాజమాన్యాలు, వాళ్ళ దగ్గర లంచాలు తిని జరిగే అన్యాయం చూస్తున్న వైసీపీ ప్రభుత్వం ని హెచ్చరిస్తున్నాం.మా జనసేన నాయకురాలు @VinuthaKotaa గారి దీక్ష కి బాసటగా నిలిచి ఆ గ్రామం ప్రజల ఆవేదన విని న్యాయం చెయ్యకపోతే
Tweet media one
19
1K
4K
@RayapatiAruna
aruna janasena
9 months
జనసేన పార్టీ గెలుపు కోసం నిరంతర పోరాట యోధుడు,నిస్వార్ధ నాయకులు, తాడేపల్లి గూడెంనియోజకవర్గం ఇంచార్జి,నాకు ఆదర్శ ప్రాయులు,అసూయ లేకుండా పార్టీ లో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే కొందరి లో ఒకరు,కల్మషం తెలియని నాయకులు శ్రీ @BolisettiSrinu గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐🎂🎂🙏
Tweet media one
33
725
4K
@RayapatiAruna
aruna janasena
2 months
వదినా @ysjagan శివరాత్రి శుభాకాంక్షలు. ఇంక మీకు రోజూ జాగరణే. మీ వారు అదే మా అన్నయ్య @PawanKalyan గారు ఢిల్లీ వెళ్లిన పని దిగ్విజయం గా పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు. సిద్ధం గా వుండు. మాకు ఈ ఒక్క రోజు తో పండగ అయిపోతుంది. నీకు రేపు మొదలయ్యి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా వుంటుంది…
496
904
4K
@RayapatiAruna
aruna janasena
2 months
Hey admin bro ఈ ట్వీట్ మేటర్ ఇట్లాగే పట్టుకొని ఒక్కసారి మీ షియం గారి...సారీ సారీ మా నాలుగో వదిన గారి నాలుగేళ్ళ ప్రసంగాలు ఒక్కసారి చూడు. వెంటనే వెళ్లి ని మొహం అద్దం లో చుస్కో. నీకేమని అనిపించిందో ఒక్కసారి ఇక్కడ ఇలాగే పోస్ట్ వెయ్యి బ్రో.. @YSRCParty
Tweet media one
237
1K
4K
@RayapatiAruna
aruna janasena
3 months
A must watch video. Spread max! Is #PawanKalyan inconsistent ?? Excellent analysis by #TeluguTribune #VoteForGlass #JanaSenaParty #APElections2024
41
2K
4K
@RayapatiAruna
aruna janasena
9 months
That is @PawanKalyan గారు. అది కూడా ఆఫీసియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి మూవీ రివ్యూ అంటే మాటలా. Pan india సినిమా లకే దక్కలేదు ఈ గౌరవం. ఒక్క కళ్యాణ్ గారికే సొంతం 😜😂😂😂.
Tweet media one
116
1K
4K
@RayapatiAruna
aruna janasena
1 month
ఇది వీళ్ళ అస్సలు రంగు. ఇంకా వున్నారు.వెయిటింగ్.....
221
904
4K
@RayapatiAruna
aruna janasena
2 months
వ్యూహం నాదీ, బలం మీది. ఇక వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఖాయం. #BJP #JSP #TDP #HelloAP_ByeByeYCP #APElections2024
Tweet media one
113
982
4K
@RayapatiAruna
aruna janasena
1 year
పుంగనూరులో జనసేనపార్టీ mla గా పోటీచేసిన BC నాయకుడు రామచంద్రయాదవ్ గారి ఇంటి పైన వైసీపీ నాయకుల దాడి,ఇల్లు ధ్వంసం.పట్టించుకోని పోలీసులు.రైతు భేరి సభ నిర్వహించినందుకు దాడి. ఇది రాష్ట్రమ రావణ కాష్టమా? రాజన్న రాజ్యం అంటే ఇదేనా @PawanKalyan @APPOLICE100 . @JanaSenaParty @NagaBabuOffl
102
2K
4K
@RayapatiAruna
aruna janasena
28 days
మళ్ళీ చెప్తున్నాం. జనసేన అనేది అధినాయకుడు @PawanKalyan గారి తరువాత గ్రౌండ్ లో కార్యకర్తలు నడుపుతున్న పార్టీ. లీడర్ లు అనుకునే వాళ్ళు పోవటం వల్ల పార్టీ నుండి పోయేది ఆ ఒక్క ఓటు మాత్రమే.ఇంకా వున్నా ముసుగులు తొలగాలి దేవుడా తొందరగా.
131
1K
4K
@RayapatiAruna
aruna janasena
10 months
A సర్టిఫికెట్ సభలు బహిరంగంగా పెడుతున్నారు ఏంట్రా బాబు ఏపీ లో వైసీపీ వారి సౌజన్యం తో. 🤦‍♀️
81
1K
4K
@RayapatiAruna
aruna janasena
8 months
పొత్తు లో ధర్మాలు అన్నీ అధ్యక్షులు @PawanKalyan గారికి @JaiTDP అధ్యక్షులు @ncbn గారికి వొదిలెద్దాం. అందరి ఆశయం నెరవేరుతుంది అంతా మంచే జరుగుతుంది అని బలం గా నమ్ముదాం. సీఎం ఎవరు సీఎం ఎవరు అని పుల్లలు పెట్టె ప్రయత్నం చేసే వైసీపీ కుక్కలు మాటలు పక్కన పెట్టి పని చేద్దాం.
118
1K
4K
@RayapatiAruna
aruna janasena
29 days
శవాలమీద రాజకీయం చేసేటోళ్ళకి సహవాసం పోయినోళ్ల గురించి మనకి ఎందుకు చెప్పండి
174
977
4K
@RayapatiAruna
aruna janasena
2 years
రెండే రెండు డైలాగ్స్ తో సీఎం @ysjagan కి పిచ్చెక్కే లా చేసావ్. దెబ్బకి నటన పోయి ఒరిగినాలిటీ బయటకి వచ్చింది వొణుకు పుట్టి ఓటమి భయం తో. పీకటాలు గీకటాలు అంటున్నాడు.ఇలాగే నిద్ర లేని రాత్రులు గడిపేలా చెయ్ @PawanKalyan అన్నయ్య ఆ వైసీపీ బ్యాచ్ కి.
97
936
4K
@RayapatiAruna
aruna janasena
7 months
నిన్నటి వారాహి యాత్ర లో కూడా ఎంతో ఉత్సాహం గా పాల్గొన్న వరుదు రమాదేవి గారు ఇంక లేరు అనే నిజాన్ని నమ్మలేకున్నాం. ఆవిడ ఆత్మ కి శాంతి చేకూరాలి అని భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను 🙏🙏
109
1K
4K
@RayapatiAruna
aruna janasena
2 years
నన్ను నిన్న 16/10/22 తేది న అరెస్ట్ చెయ్యటం సెక్షన్ 151crpc కేసు నమోదు చేసి ఈవెనింగ్ కి ఇంటికి పంపించటం రెండూ జరిగిపోయాయి. నేను ఈరోజు ఇంట్లో నే వున్నా. ఎవ్వరు నా గురించి ఆందోళన చెందవద్దు.నిన్నటి వీడియో ఈరోజు ట్రెండ్ అవుతూ వుంది అనుకుంట. Don't worry.Thank you for your affection 🙏
69
926
4K
@RayapatiAruna
aruna janasena
12 days
నిలబడదాం.....నిలబెడదాం...
30
776
4K
@RayapatiAruna
aruna janasena
1 month
అభ్యర్థుల ప్రచారం కొరకు అనుమతి పొందిన మహిళా విభాగం సభ్యులు అందరికి అభినందనలు. ఈ ఎలక్షన్ లో మీదైన మార్క్ గొప్పగా చూపించి అభ్యర్థుల గెలుపుకి కృషి చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .. @JSPVeeraMahila
19
969
4K
@RayapatiAruna
aruna janasena
8 months
చేతకాని ముఖ్య మంత్రి తెచ్చిన ఓ దిశా...ఇంకెంత మంది బలి అయ్యాక మార్చుకుంటావు నీ దిశ. #JusticeForBhavyaSri
47
1K
4K
@RayapatiAruna
aruna janasena
5 months
పదేళ్ల క్రితం ఒదిలేసిన పొలం పని, కౌలు వ్యవసాయం మళ్ళీ ఇప్పుడు అనివార్య కారణాలు వలన మొదలుపెట్టాల్సి వచ్చింది. భగవంతుడు, ప్రకృతి సల్లగా చూసి పంట సాయం ఇంటికి రావాలి అని కోరుకుంటూ.. రేపటి నుండి ఎండతో సావాసం 🤗
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
95
598
4K
@RayapatiAruna
aruna janasena
3 months
ఆశయం వైపు అడుగులు వేస్తూ వెళ్ళు, ని గమ్యం లో నీకు ఎదురు అయ్యే రాజకీయ అంతర్గత బహిర్గత సమస్యలు ప్రతీది ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి ని వెనుక మేము ఎప్పుడు ఉంటాం అని నాకు ఎల్లప్పుడూ భరోసా ఇచ్చే నా అన్నయ్య పెద్దలు @NagaBabuOffl గారిని ఈరోజు కలవటం జరిగింది. ప్రకాశం జిల్లా మరియు…
Tweet media one
Tweet media two
46
691
4K
@RayapatiAruna
aruna janasena
10 months
ఇతను గౌరవనీయులు ఐన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. భాష చూసి పొరపడి ఎవడో బుక్కాపకీర్ గాడు అనుకునేరు. అంతే కదా @ysjagan గారు.🤦‍♀️🤦‍♀️.
Tweet media one
259
2K
4K
@RayapatiAruna
aruna janasena
3 months
బిడ్డలని సమాజం గర్వించే స్థాయి లో పెంచి న మాతృ మూర్తి మా పెద్దమ్మ అంజనమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మా.. 🙏🙏💐💐🎂🎂. @KChiruTweets @NagaBabuOffl . @PawanKalyan .
Tweet media one
30
554
4K
@RayapatiAruna
aruna janasena
1 year
దుర్గాడ వస్తున్నాను అని తెలిసి దూరం నుండి నాకోసం వచ్చిన ని అభిమానం కి నిజం గా కృతజ్ఞతలు తమ్ముడు.కళ్యాణ్ గారి రైతు భరోసా కి ఫండ్ ఇచ్చి ని మంచి మనసు చాటుకున్నావు. నీలాంటి వాళ్లే మాకు ఆదర్శం 🤝
Tweet media one
35
451
3K
@RayapatiAruna
aruna janasena
1 year
మా జిల్లా కి మొదటిసారి విచ్చేసిన మన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి,సోదరి @Keerthana_JSP గారికి నా ఆత్మీయ సత్కారం.
Tweet media one
48
597
3K
@RayapatiAruna
aruna janasena
2 years
ఎంజాయ్ చేసే హక్కు ఉంటే మాములుగా పాటలు పెట్టుకొని ఎగరండీ. ఇలా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తే గుర్తు వుంది గా 🤣. ఫ్యాన్ గుర్తు మర్చిపోయి చెప్పు గుర్తొస్తది కలలోకి కూడా వైసీపీ వాళ్ళకి. అయ్యప్ప భజన కి పర్మిషన్ లేదు. ఇలా అస్లీల నృత్యం కి పర్మిషన్ ఉందా @APPOLICE100
78
2K
3K
@RayapatiAruna
aruna janasena
2 years
నాపైన నమ్మకం ఉంచి పార్టీ ఫైనాన్స్ కమిటీలో ఒక మెంబెర్ గా సెలెక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు @PawanKalyan అన్నయ్య.మీరు ఏ బాధ్యత అప్పగించినా నిజాయితీతో, నిబద్దతతో నిరంతరం విజయవంతం గా నిర్వర్తించటానికి కృషి చేసి మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను.థాంక్ యు @NagaBabuOffl అన్నయ్య @reyazsk786 సర్
173
982
3K
@RayapatiAruna
aruna janasena
1 month
ఆరంభం అదిరింది 👌 పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన పిఠాపురం ప్రజానీకం ! #JanaSenaVijayaBheri #VarahiVijayaBheri #Pithapuram
34
948
3K
@RayapatiAruna
aruna janasena
11 days
తెనాలి టౌన్ ఐతానగర్, కొల్లిపర మండలం పరిధిలో నిన్న జరిగిన పర్యటన లో ప్రజల్లో గ్రామ గ్రామాన వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత వుందో బహిరంగంగానే బయట పెడుతున్నారు ప్రజలు.
51
813
3K
@RayapatiAruna
aruna janasena
1 year
బాబాయ్ మాంచి స్టేజ్ ఆర్టిస్ట్ అనుకుంట. డైలాగులు భలే చెప్పావ్ @AmbatiRambabu . మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నావ్.
76
2K
3K
@RayapatiAruna
aruna janasena
1 year
ఓటు నాయకులు కోసం కాదు. నా బిడ్డల కోసం అని ఆలోచించి వెయ్యండి ఈసారి అప్పుడు మీకు కనిపించే ముఖం కేవలం @PawanKalyan గారు మాత్రమే
58
863
3K
@RayapatiAruna
aruna janasena
1 year
ఇంత అక్రమాలు జరుగుతున్నాయి అని నిజం గా తెలియదు ఇప్పటివరకు రాష్టం లో. జగన్ ఇళ్ల పేరుతో పెద్ద మాఫియా నే జరుగుతుంది. మీ ఆలోచన, అవగాహనకి సెల్యూట్ @PawanKalyan అన్నయ్య 🙏🙏. నిజం గా పేదలని ఇళ్ల పేరుతో ధగా చేస్తుంది ఈ ప్రభుత్వం. @JanaSenaParty @NagaBabuOffl
51
1K
3K
@RayapatiAruna
aruna janasena
1 month
సినిమా హాల్స్ దగ్గర కాపలా పెట్టించిన ఉద్యోగులతో ఈ వైసీపీ ఇప్పుడు పెన్షన్ లు పంపిణి చేయించలేదా...
187
1K
3K
@RayapatiAruna
aruna janasena
1 year
రేస్ లో ఈ గాడిదని దాట గలిగే గాడిద వైసీపీ లో లేదా. ప్రతిసారి ఈ గాడిదే ముందు వచ్చి వొండ్ర పెడుతుంది 🤔
@AmbatiRambabu
Ambati Rambabu
1 year
మేము కాదు గాడిదలం! బాబుని మోసే నువ్వే పెద్ద అడ్డ గాడిదవి! @PawanKalyan
3K
732
6K
102
1K
3K
@RayapatiAruna
aruna janasena
3 months
Coming soon 🔥🔥🔥
29
992
3K
@RayapatiAruna
aruna janasena
8 months
ప్రాధమిక ఆధారాలు చూపకుండా ఇలా అక్రమంగా ప్రతి పక్షం నాయకుని అరెస్ట్ ని ఖండించిన శ్రీ @PawanKalyan గారు
79
986
3K
@RayapatiAruna
aruna janasena
11 months
నాకున్న కొన్ని సందేహాలు శ్యామ్ మరణం లో. ఎవ్వరికి సపోర్ట్ కాదు వ్యతిరేకంగా కాదు. ఎవ్వరు ఆన్సర్ ఇచ్చిన నో ఇష్యూ
45
2K
3K
@RayapatiAruna
aruna janasena
3 months
భారతదేశపు వెండితెర మెగాస్టార్, "పద్మ విభూషణ్", శ్రీ కొణిదెల చిరంజీవి గారికి జనసైనికులు, వీర మహిళల తరపున హృదయ పూర్వక అభినందనలు.. #PadmaVibhushan #PadmaVibhushanChiranjeevi #MegaStarChiranjeevi
Tweet media one
10
680
3K
@RayapatiAruna
aruna janasena
2 years
పదవులు ఉంటేనే అసెంబ్లీ లో ���ంటాం అనే నాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ కి కావాల్సింది. పదవులతో పనిలేకుండా ప్రజల పక్షాన నిలిచే నాయకుడు. అది కేవల @PawanKalyan గారు మాత్రమే ✊️
145
1K
3K
@RayapatiAruna
aruna janasena
8 months
ఒక సాధారణ మహిళ ఊరి కోసం ప్రాణాలు కూడా లెక్కచేయ్యకుండా నిలబడింది అంటే ఆమె లో అంతటి ఆత్మ స్తర్యం నింపిన అధ్యక్షులు @PawanKalyan గారికి 🙏🙏.
37
898
3K
@RayapatiAruna
aruna janasena
10 months
జాగ్రత్త వహించండి 🙏🙏
Tweet media one
13
1K
3K
@RayapatiAruna
aruna janasena
2 months
అంకెలు తేడా ఆశయాన్ని చంపకూడదు గుర్తు పెట్టుకోండి.
108
850
3K
@RayapatiAruna
aruna janasena
1 year
రాష్ట్ర అధికార ప్రతినిధి గా బాధ్యత చేపట్టి నేటికీ సంవత్సరం.నా అన్నలు @PawanKalyan @NagaBabuOffl మరియు @mnadendla గార్ల ప్రోత్సాహం తో అప్పటి నుండి ఇప్పటికి నిరంతరం నిస్వార్థం గా పార్టీ కోసం ఇచ్చిన బాధ్యత నిబద్దత తో పూర్తి చేస్తున్నాను. అది ఏ స్థాయి లో అంటే వైసీపీ అధికార
90
848
3K
@RayapatiAruna
aruna janasena
2 months
తాడేపల్లి గూడెం సభ ని విజయవంతం చేద్దాం తరలిరండి ✊✊
199
730
3K
@RayapatiAruna
aruna janasena
8 months
గాజు గ్లాస్ ✊✊✊
Tweet media one
36
836
3K
@RayapatiAruna
aruna janasena
2 months
ఒక్కసారి ఓడిపోతే జనాల్లో ఉండని జగన్ ని చూసి రెచ్చిపోతున్న వైసీపీ నాయకులకి,5rs కార్యకర్తలు కి చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మా విజయం,మీ ఓటమి ఖాయం.
117
781
3K
@RayapatiAruna
aruna janasena
4 months
ఎంత పెద్ద మాట సార్...
43
975
3K
@RayapatiAruna
aruna janasena
1 year
Thankyou sir @APPOLICE100 .అతని బెదిరింపులకి బండికి కట్టి లాక్కుపోతా,పసిబిడ్డల్ని రేప్ చేసి చంపుతా అన్నప్పుడు,sp ఆఫిస్ ల్లో కంప్లైంట్ ఎన్నిసార్లు ఎంతమంది ఇచ్చిన ఇప్పటికి రెస్పాండ్ అవ్వలేదు కానీ.అతను కంప్లైంట్ చేస్తే మాత్రం వెంటనే స్పందించి రక్షించారు అంట.మీ పబ్లిక్ సర్వీస్ కి 🙏
42
1K
3K
@RayapatiAruna
aruna janasena
8 months
పల్లె పల్లెల్లో సేవభావం తో అట్టహాసం గా సాగిన @PawanKalyan గారి జన్మదిన వేడుకలు. #HBDJanasenaniPawanKalyan . #JspSocialactivities
9
579
3K
@RayapatiAruna
aruna janasena
10 months
వారాహి యాత్ర తో పుట్టిన వణుకు ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన అసత్య ప్రచారానికి,మొత్తం కారు కూతలు కూసిన ఊర కుక్కల్ని అశుద్ధం అంటించి మరి చెప్పుతో కోట్టావ్ అన్నయ్య @PawanKalyan . ఇంక అన్నీ మూసుకొని పని చూసుకొండ్రా ఎదవల్లారా అని ఒక్క పిక్ తో చెప్పకనే చెప్పారు మీరు 😍😊
@JanaSenaParty
JanaSena Party
10 months
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా…
Tweet media one
824
9K
31K
38
1K
3K
@RayapatiAruna
aruna janasena
5 months
అందరికి వైకుంఠ ఏకాదసి శుభాకాంక్షలు.
7
488
3K