
Pantham Nanaji (Venkateswararao)
@PanthamNanaji
Followers
1K
Following
53
Media
30
Statuses
122
A Janasainik, PAC member janasena party, ex AP & TS chairman Handicrafts development Corporation, kakinada parliamentary & kakinada Rural incharge JSP.
kakinada
Joined August 2020
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నూతనంగా @BJP4Andhra కార్యవర్గంలో రాష్ట్రప్రధాన కార్యదర్శిగా నియమితం కాబడిన శ్రీ.వేటుకురి సూర్యనారాయణ రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది @JanaSenaParty @PawanKalyan @mnadendla @somuveerraju #Bjp #jsp @JSPShatagniTeam
3
33
129
#janasena వీరమహిళ సత్యవాణి గారు #COVID కారణంగా మరణం చెందడం పార్టీ కి,రూరల్ నియోజకవర్గానికి,తీరని లోటు.ఆమె స్వగృహంకి వెళ్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించి.వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది. @JSPShatagniTeam @JSPVeeraMahila
2
78
252
#janasena వీరమహిళ సత్యవాణి గారు #COVID కారణంగా మరణం చెందడం పార్టీ కి,రూరల్ నియోజకవర్గానికి,తీరని లోటు.ఆమె స్వగృహంకి వెళ్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించి.వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది. @JSPShatagniTeam @JSPVeeraMahila
0
19
78
శ్రద్ధాంజలి:💐🙏కాకినాడ రూరల్ నియోజకవర్గం,మా జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి పి.సత్యవాణి గారు #covid కారణంగా అకాల మరణం చెందడం @JanaSenaParty కి,క రూరల్ నియోజకవర్గానికి,తీరని లోటు.గత 2సంవత్సరాలనుండి పార్టీ కార్యక్రమాల్లో,సేవాకార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే వారు.ఆమె ఆత్మకు cont.
5
8
46
నా జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నడకుదురు గ్రామంలో జనావళి వృద్ధాశ్రమం లో పేపకాయల పాలెం @JanaSenaParty సైనికులతో కలిసి వృద్దులకు అన్నదానం చేసి పండ్లు పంచడం జరిగింది @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
#janaseva @JSPVeeraMahila
5
67
154
కాకినాడ రూరల్ కరప, అరట్లకట్ట గ్రామంలో శ్రీను అనే వ్యక్తికి షుగర్ వ్యాధితో కాలును తొలగించారు.@JanaSenaParty జడ్పీటీసీ అభ్యర్థి కొండబాబు గారు 3చక్రాల సైకిల్ ఇస్తాను అని మాట ఇచ్చారు.నా పుట్టిన రోజు సందర్భంగా నా చేతుల మీదుగా అందించడం చాల సంతోషంగా ఉంది .@JSPShatagniTeam @PawanKalyan
5
197
455
ఈరోజు నేను నా మిత్రుడు చెన్న శ్రీనివాస్ గారు మరియు @JanaSenaParty సైనికులు కలిసి #Corona పేషంట్లకు ప్రాణహాని కలగకుండా కాకినాడ GGH లో 6 ఆక్సిజన్ సీలిండెర్స్ ఇవ్వడం జరిగింది.@PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila
#janasenaforacause
#JanasevaJanasuraksha
2
58
132
#ధర్మ_పరిరక్షణకు_మత_సామరస్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టిన దీప ప్రజ్వలన కార్యక్రమంలో జనసేనాని @PawanKalyan గారి పిలుపు మేరకు సతి సమితంగా దీపారాధన చేయడం జరిగింది.@JanaSenaParty @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila
#Bharathiya_Culture_Matters
10
526
1K
2) కాకినాడలో కలెక్టరేట్ ఎదుట @BJP4Andhra @JanaSenaParty నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు.రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.@PawanKalyan @mnadendla #jsp
0
53
90
1) హిందూ దేవాలయాలపై వరుస దాడులు,#Antarvedi రథం దగ్ధం అయిన ఘటనపై ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిన ప్రభుత్వ నిరంకుశ విధానాలపై నిరసన తెలియచేస్తూ కాకినాడ @BJP4Andhra @JanaSenaParty ఆందోళన చేయడం జరిగింది.@PawanKalyan @JSPShatagniTeam @somuveerraju @mnadendla
0
21
40
Thank so much @Mallepawan1 🙏🏻
@PanthamNanaji నానాజీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజు మా గ్రామంలో అరట్లకట్టలో అకుల శ్రీను గారికి సైకిల్ ఈవాడం జరగింది... happy birthday annaya
0
10
22
ఈరోజు నా జన్మదినం సందర్బంగా #Corona మహమ్మారి కారణంగా ప్రయివేట్ ఉపాధ్యాయులుకి 7నెలలు నుండి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.ఈరోజు 30మంది టీచర్ల కి సుమారు 60000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు బియ్యం,కాయకూరలు అందించడం జరిగింది.@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
14
96
199
(3) ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సిబిఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి.
31
4K
10K
(4) వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబిఐ ఆరా తీయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై శ్రీ రమణ దీక్షితులు గారు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి.
76
4K
10K
సి.బి.ఐ. విచారణ సముచిత నిర్ణయం -@JanaSenaParty Chief Shri @PawanKalyan
@JSPShatagniTeam
@mnadendla @JSPVeeraMahila
#SaveSanathanaDharma #RejectPseudoSecularists
#JanaSenaParty #janasevabyjanasena
0
9
9
రేపు 12 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయము వద్ద @JanaSenaParty+@BJP4Andhra సంయుక్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం ఇవ్వాలని పార్టీ ఆదేశించింది.కావున మనమంతా అంతర్వేది ప్రయాణాన్ని రద్దు చేసుకుని పార్లమెంటు కేంద్రాలకు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను
0
33
64
విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి 'ఛలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది. @PawanKalyan @BJP4India @JanaSenaParty
0
10
21
భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
231
8K
24K
విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి 'ఛలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది.
86
6K
14K
#ChaloAntarvedi @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు మిత్ర పక్షం@BJP4Andhra చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి శాంతియుతంగా నాయకులు,జనసైనికులు,విరమహిళలు కరోనా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుని అంతర్వేది చేరుకుని విజయ వంతం చేయవలసిందిగా కొరుతున్నాను.
0
64
98