తల్లిదండ్రులకు దూరంగా చాలీచాలని 10,15వేల జీతాలతో రూం రెంట్లు,తిండి,బస్సుచార్జీలు,
ఫోన్ బిల్లులు etc etc ఖర్చులో వేయి రూపాయలు కూడా మిగలని సిటీ లైఫ్ కన్నా..
కన్నవారికి తోడుగా, పుట్టిన ఊరికి సేవకుడిగా, అప్పుడప్పుడు పొలం పనులు చేస్తూ దర్జాగా గ్రామ వాలంటీర్ గా 5వేలు సంపాదించడం మిన్న