Dr MYFORCE MAHESH
@MyforceMahesh
Followers
2K
Following
46K
Media
2K
Statuses
5K
APIIC DIRECTOR,Govt of Andra Pradesh. @JanaSenaParty రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, Founder- MYFORCE , CHAIRMAN- Mahesh Groups. జనం కోసమే జనసేన
Madanapalle, India
Joined January 2018
APIIC DIRECTOR గా నాకు అవకాశం కల్పించినటువంటి నా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను @JanaSenaParty @PawanKalyan
43
305
2K
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికిన APIIC DIRECTOR, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్
1
87
530
#ChikiriChikiri Hindi version has strong potential... with the right push, it could even surpass the Telugu version in views and plays. Between the two, which one sounds better to you, Telugu or Hindi? #PEDDI
26
245
1K
APIIC DIRECTOR గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు G.O ఇవ్వడం జరిగింది.నాకు అవకాశాన్ని కల్పించిన మా అధినేత @PawanKalyan గారికి, అలాగే సమాజ సేవ వైపు నన్ను మళ్లించి ఇన్స్పైర్ చేసిన పద్మవిభూషణ @KChiruTweets గారికి కృతజ్ఞతలు తెలపడం కోసం రక్తదానం చేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేశాను.
4
35
188
84
2K
13K
Here is the #Peddi First Single #ChikiriChikiri ❤️🔥 ▶️ https://t.co/PPZH4P1dic Loved dancing to this @arrahman sir's special composition ❤️ #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli
734
7K
25K
ఈ ఏడాది జులైలో స్వయంగా గూడెం గ్రామంలో పర్యటించిన @JSPSatishKumar గారు అనంతరం ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లారు • ఉప ముఖ్యమంత్రి గారి చొరవతో స్వాతంత్ర్యం తరవాత విద్యుత్ వెలుగులు చూసిన రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామస్తులు @JSPDhalam @JanaSenaParty
2
429
1K
Meeru yentha negative chesina Rating 3 kante thakkuva rating ivvataniki alochistaru 🔥 - allu aravind allu aravind garu Chudali yela untadho movie 😎💥
0
23
427
జూబ్లీహిల్స్ లో... మోదీ, కేసీఆర్ ఒక వైపు.. రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి,అసదుద్దీన్ మరో వైపు... ముప్పై వేల మెజారిటీ తో నవీన్ యాదవ్ విజయం ఖాయం.. #RevanthReddy #NaveenYadav #JublieeHills
7
45
191
APIIC DIRECTOR గా ఎన్నికైన మైఫోర్స్ మహేష్ గారిని కలిసి సత్కరించిన జనసేన పార్టీ పలమనేరు నియోజకవర్గ నాయకులు చౌడప్ప మరియు సుదర్శన్ @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
0
1
11
Blockbuster Written All over !! My idol @arrahman what a start ♥️♥️♥️ #Peddi 📈🔥A sure shot to our Mega heart Global star @AlwaysRamCharan gaaru 🙌🏿🙌🏿🙌🏿🙌🏿 @BuchiBabuSana nailing it … all over @vriddhicinemas @MythriOfficial 💪🏾💪🏾💪🏾
Here is the promo of #ChikiriChikiri ❤️🔥 ▶️ https://t.co/GeQz6gizrX The world will groove to this brilliant composition of @arrahman sir 🎼 Full song out on 7th NOV at 11:07 AM. Sung by @_MohitChauhan 🎙️ #PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. @NimmaShivanna #JanhviKapoor
143
3K
20K
Here is the promo of #ChikiriChikiri ❤️🔥 ▶️ https://t.co/GeQz6gizrX The world will groove to this brilliant composition of @arrahman sir 🎼 Full song out on 7th NOV at 11:07 AM. Sung by @_MohitChauhan 🎙️ #PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. @NimmaShivanna #JanhviKapoor
370
7K
28K
బెంగుళూరు టూ బెంగుళూరు మధ్య చిన్న ట్రిప్ లో కూడా ప్రజలు టచ్ అవ్వకుండా మొబైల్ పరదాలు చేయించుకున్న జగన్ Have some humanity @ysjagan gaaru this is rediculous above all are eqaul humanity first
0
0
1
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ @LDR4BJP గారికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @N_RamchanderRao గారు మరియు కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారితో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @JSPshankargoud గారు సమావేశమయ్యారు.
9
175
781
#MeesalaPilla is a storm! It has already done 90% of the publicity for the film - not just in terms of YouTube views (close to 50M), but also by dominating YouTube Shorts and over 60K reels on Instagram Additionally, #AnilRavipudi has been appearing on TV shows now and then,
16
271
2K
రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు ఈరోజు కూడా గ్రౌండ్ మీద ఉంటారు. నీలాంటి వాళ్ళు చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. @ganeshbandla to @Kiran_Abbavaram
3
87
492
"ఒక్క సినిమా హిట్ అవగానే ‘వాట్స్ అప్, వాట్స్ అప్’ అంటూ అర్ధరాత్రి కూడ కళ్లద్దాలు పెట్టుకుని కాళ్ల మీద కాళ్లు వేసుకునే ఈ రోజుల్లో… 150 పైగా సినిమాలు చేసి రేపో మాపో భారత రత్న అందుకోబోతున్నా #Chiranjeevi గారు ఈ రోజు కూడా చాలా GROUNDEDగా ఉంటారు." – #BandlaGanesh | #KiranAbbavaram
3
214
1K