మనం ఇక్కడ ఎలా అయితే రిలీజ్ డేట్స్ గురించి వేరే ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ పెడుతున్నామో....
హాలీవుడ్ వాళ్ళు ఇండియా నుండి ఏం సినిమా వస్తుంది అని డిస్కషన్ పెట్టే రేంజ్ కి తీసుకువెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తాను!
- ప్రశాంత్ వర్మ
#Hanuman
#PrasanthVarma
#ChandiniChowdary
was the only girl on set in the Himalayas.
She used to refrain from drinking water as she wouldn't be able to use the washroom from 7 AM in the morning until 8 PM in the evening. Hats off to her courage and stubbornness.
-
#Vishwaksen
at
#Gaami
Pre Release.
'Beedi' in
#GunturKaaram
is not made of tobacco. It's an Ayurvedic Beedi made out of clove leaves. I don't smoke and I dont' encourage smoking.
-
#MaheshBabu
సూహస్... ఇవాళ నీ Pre Release కి నేను వచ్చా
రేపు నా Pre Release కి నువ్వ రావాలి.
Because his talent is worth it.
-
#AdiviSesh
at
#AmbajipetaMarriageBand
Pre-Release
I am very, very thankful to the Director
#KarthikGhattamaneni
for
#Eagle
.
Mark my words, He will emerge as one of the top directors in Telugu cinema.
-
#RaviTeja
at EAGLE Success Meet.
N T రామారావు గారు దూరద్రుష్టితో చాలా సలహాలు ఇచ్చారు...
కారులు కొందాం అనుకుంటే భూములు మీద పెట్టుబడి పెట్టండి బ్రదర్ అన్నారు...
ఈరోజు నా రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలే నన్ను.... నా కుటుంబాన్ని కాపాడుతున్నాయ్...
- Megastar
#Chiranjeevi
#PawanKalyan
Cries Seeing Their Troubles!
Janasena chief Pawan Kalyan's eyes filled with tears after learning about the financial difficulties and troubles faced by a family of physically challenged.
#Janasena
#VarahiYatra
అయోధ్య ఒక్కటే కాకుండా మనకి ఉన్న భద్రాచలం గుడి ఇలా అన్నిటికి డొనేట్ చేస్తాం..
హనుమాన్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మళ్లీ సినిమాల మీదనే పెడతారు నిరంజన్ గారు..
-
#PrasanthVarma
at
#HanuMan
Gratitude Meet
తన కొత్త సినిమా
#Chinna
చూడమని
#Siddharth
బతిమిలాడినా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళలేదు.
అతని ఫ్లాప్ సినిమా
#OyeReRelease
కి మాత్రం యూత్ బారులు తీరారు!
#GulteExclusive
:
#Upasana
is hosting a grand party tonight to celebrate the occasion of
#MegastarChiranjeevi
being honored with the PADMA VIBHUSHAN.
Big stalwarts from the film industry are gracing the event.
Telangana CM
#RevanthReddy
announces ₹25 Lakhs as a token of appreciation and ₹25,000 Pension every month to all the Economically Backward Padma Shri Awardees.
#SSRajamouli
in Japan :
"We completed the writing and we are in the pre-production process.
Only hero is locked, his name is
#MaheshBabu
. He is very handsome. Hopefully we finish the film a little bit fast and during the release I will bring him here."
#SSRMB
#SSMB29
#RanbirKapoor
: Telugu People will rule entire India. You have to shift to Hyderabad in the next 1 Year. Mumbai has became old, Bengaluru has traffic jam. India has only one city Hyderabad.
- Minister
#MallaReddy
at
#Animal
Pre-Release Event
Zeba Hassan, the makeup artist of
#Upasana
, who was present at the
#AmbaniPreWedding
event says she was hurt by the way
#ShahRukhKhan
invited
#RamCharan
onto the stage, referring 'Idly, Vada,' and walked out of the event.
What do you think of Bollywood stars normalizing and…
ఈ సంక్రాంతికే కాదు ఏ సంక్రాంతికి అయినా ఇదే పెద్ద హిట్.
తెలుగు సినిమా ప్రతిష్టాత్మకంగా భావించే "పెద్ద పండగ" బాక్సాఫీస్ కి బెంచ్ మార్క్ సెట్ చేసిన
#HanuMan
#TejaSajja
#PrasanthVarma
ఇమేజ్ ఉన్న హీరో అయితే బడ్జెట్ పెరుగుతుంది అని
#PrashanthVarma
ఆలోచించలేదు.
ఎన్ని ఆఫర్స్ వచ్చినా
#HanuMan
వచ్చే వరకు ఇంకోవైపు చూడాలని
#TejaSajja
అనుకోలేదు.
ఏదైనా బలంగా నమ్మితే, ఇంకా బలంగా కష్టపడితే... ఫలితం ఇంత ఘనంగా ఉంటుంది.
#HanuManRAMpage
ఒకప్పుడు మహేష్ సినిమాలకు టాక్ బాగుంటే బ్లాక్ బస్టర్, లేదంటే బిగ్ ఫ్లాప్. అంతే!
కానీ గత అయిదు సినిమాలుగా డివైడ్/ఫ్లాప్ టాక్ వచ్చినా, పక్కన బ్లాక్ బస్టర్ ఉన్నా
#MaheshBabu
తన ఇమేజ్ తో లాగుతున్నాడు.
ఇలాంటి ఫేజ్ లో యునానిమస్ హిట్ టాక్ వచ్చిన మూవీ రాకపోవడం బ్యాడ్ లక్.
#GunturKaaram
ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్, నెగెటివ్ రివ్యూస్, అజ్ఞాతవాసి కంపారిసన్స్... అన్నిటికీ అతీతంగా ఏపీలో సంక్రాంతి సాక్షిగా తన క్రౌడ్ పుల్లింగ్ పవర్ చూపిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇంకో రెండు రోజుల పాటు ఏపీ అంతటా హౌస్ ఫుల్ బోర్డ్స్ ఖాయం!
#GunturKaraam
#MaheshBabu
I have a lot of respect for
#Chiranjeevi
garu, and I like him a lot. The dialogue in
#GunturKaaram
, which we referenced to him and
#SwayamKrushi
, is one of my favorite dialogues. The reaction to that dialogue at Sudarshan 35mm theatre was unbelievable.
-
#MaheshBabu
నిరాశ, నిస్పృహలతో ఉన్న జన సైనికులకు,
ఎప్పటిలానే...
ఒకే ఒక్క స్పీచ్ తో వంద రెడ్ బుల్స్ తాగినంత ఎనర్జీ ఇచ్చేసారు
#PawanKalyan
మాస్ స్పీచ్ లు ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఏ ఏపీ లీడర్ అయినా!
#Tadepalligudem
#TDPJanasena
మొదటిరోజు వచ్చిన టాక్ బయ్యర్లను భయపెట్టింది. అజ్ఞాతవాసి పీడకలలు గుర్తు చేసింది.
కానీ
#MaheshBabu
కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ బలం, సంక్రాంతి సెలవుల సాయంతో
#GunturKaaram
నిలబడింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో!
మిగిలిన చోట్ల సెకండ్ వీక్ కూడా స్ట్రాంగ్ నంబర్స్ రావాలి.
After a long time,
#JrNTR
and
#RamCharan
were seen together at Begumpet Airport yesterday evening.
Ram Charan went to Jamnagar for
#AmbaniWedding
and NTR went to Bengaluru to attend a private event.
చిన్న సినిమా ₹100 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే చాలా పెద్ద అచీవ్మెంట్.
#HanuMan
₹200 కోట్లు అవలీలగా దాటేస్తుందని తాజా అంచనా.
కలెక్షన్స్ హోరు చూసి 250+ కూడా సాధ్యమే అంటున్నారు.
మా సినిమాకి కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది, ఇది మన తెలుగు సినిమా.
-
#VishwakSen
at
#Gaami
press meet in Tirupati.
Not the biggest production house from Tamil....
DVV Entertainments, a production from Telugu Cinema, got the chance to produce
#ThalapathyVijay
's last film.
తన కెరీర్లోనే హయ్యెస్ట్ వర్కింగ్ డేస్ ఇచ్చి, ఇంతకుముందెప్పుడూ ఏ సినిమా నడుమ ఇంత గ్యాప్ తీసుకోని
#AlluArjun
పుష్ప 2 విషయంలో ఇక వాయిదాలుండవని తేల్చేశాడట.
డెడ్ లైన్ పెట్టి ఆగష్టు 15న రిలీజ్ అవ్వాల్సిందేనని హుకుం జారీ చేసాడట.
#Pushpa2TheRule
#Pushpa2