Mantena Rama Raju (Kalavapudi Rambabu) Profile Banner
Mantena Rama Raju (Kalavapudi Rambabu) Profile
Mantena Rama Raju (Kalavapudi Rambabu)

@MantenaRamraju

Followers
5,175
Following
150
Media
722
Statuses
939

Indian Politician | District Party President - West Godavari | Ex - MLA Undi Constituency | #TDPTwitter 🚲

Undi
Joined June 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 months
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలోని ఆయన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, ఉండి మాజీ శాసన సభ్యులు మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) గారు.
Tweet media one
0
80
1K
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
రఘురామ కుటుంబ సభ్యులు క్షత్రియుల మద్దతు కోరలేదు - భీమవరంలో కొందరు క్షత్రియ పెద్దలు రఘురామరాజుని విమర్శిస్తూ ఆయనకి క్షత్రియుల మద్దతు లేదని మాట్లాడి అత్యుత్సాహం ప్రదర్శించారు - ఇదే క్షత్రియ పెద్దలు అశోక్ గజపతిరాజుని ప్రభుత్వ పెద్దలు దూషించినప్పుడు ఎందుకు స్పందించలేదు?
1
115
392
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
నిబద్ధత, మాటిస్తే మరువని గుణం, పట్టుకున్న పని పూర్తయ్యేదాకా వదలని తత్వం మన రామరాజు సొంతం. # #AdminPost
1
56
374
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఎటువంటి వివాదాలు లేని నన్ను ఇటువంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లోకి లాగటం వారి వారి విచక్షణకు వదిలేస్తున్నాను….
7
57
354
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
నిన్న మహానాడు ప్రాంగణానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
0
25
335
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
7 months
అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో, చంద్రబాబు గారి మార్గనిర్దేశకత్వంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను.. #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance
3
40
324
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 months
నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
46
293
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
పాఠశాలలో జరుగుతున్న మధ్యహన్న భోజన పదకం అమలు జరుగుతున్న తీరుపై ఉండి హైస్కూల్ మరియు ఆరేడు ఎలిమెంటరీ స్కూలలో తనిఖి చేసాను.
1
52
248
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారి 72 వ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి లోని కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుల వారిని కలసి పుట్టిన రోజు శుభాాంక్షలు తెలియజేశాను.... #HappyBirthdayNCBN
Tweet media one
2
41
237
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈరోజు ఉండవల్లిలోని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గాల వారి రివ్యూ మీటింగ్ కు హాజరయ్యాను.
Tweet media one
3
33
229
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమంలో చేసిన విశిష్ట కృషిని గుర్తిస్తూ నేడు తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ సత్కారం అందుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
33
232
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 months
విజయం తథ్యం- రౌడీపాలన అంతం
Tweet media one
0
15
231
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
జరగనిది జరిగినట్లు ఊహించుకుంటూ వారిని వారు పెంచుకుని చూపించుకునేందుకు కొంత మంది నా మీద చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారిని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు.అలాంటప్పుడు డబ్బు ప్రస్తావన ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి…
4
45
211
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ముఖ్య నేతలతో నిర్వహించిన వ్యూహాత్మక కమిటీ సమావేశంలో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
24
201
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వజ్జావారిపాలెం వద్ద నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియచేయడం జరిగింది #YuvaGalamPadayatra #LokeshPadayatra
Tweet media one
Tweet media two
0
32
204
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
తెలుగుదేశం పార్టీ సైనికుడు, ఆప్తుడు పిన్నమనేని శ్రీనివాసరాజు (దుంపగడప శ్రీను) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....💐💐💐💐💐
Tweet media one
0
20
178
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఏలూరు లోని క్రాంతి ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న మాజీ ఎంపీ మాగంటి బాబు గారి ప్రధమ కుమారుడు మాజీ తెలుగు యువత అధ్యక్షుడు మాగంటి రాంజీ గారి సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
31
175
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
ఈరోజు విజయవాడలోని A కన్వెన్షన్ సెంటర్ నందు జరుగుతున్న అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన @JaiTDP జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్య శ్రీ @ncbn గారు, సహచర శాసన సభ్యులు నిమ్మల రామా నాయుడుపాల్గొన్నాను. #AlluriSitaRamaraju
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
20
180
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ పార్థివదేహానికి తాడిపత్రి మాజీ ఎంపీ JC దివాకరరెడ్డి గారు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు గారు, మాజీ zpp ముళ్లపూడి బాపిరాజు గారితో కలిసి నివాళులు అర్పించి అనంతరం అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
43
177
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
అత్యంత ఆప్తులు మాజీ విప్ దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
Tweet media one
1
23
139
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
నన్ను అడ్డుకోవటం నీ వల్ల కాదు నిన్ను పుట్టించినోళ్ళ వల్ల కాదు: @ncbn #PsychoPovaliCycleRavali #TDPWilleBeBack
0
20
142
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈరోజు భీమవరంలోని కలెక్టరేట్లో జరుగుతున్న స���పందన కార్యక్రమానికి హాజరై 3 లక్షల పైబడి ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని మరియు నియోజకవర్గంలోని డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండి రైతుల పాలిట శాపంగా మారాయని.
Tweet media one
1
28
135
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామలో వెంకయ్య వైయేరు ఛానెల్ లో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్న గుర్రపుడెక్క తొలగింపు పనులను పర్సిలించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
29
128
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
నరసాపురం పట్టణం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 12 వ వార్డులలో పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పసుపులేటి రత్నమాల గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
28
123
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఆకివీడు మండలం ఐ భీమ వరం, మందపాడు గ్రామాలలో ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించడం జరిగింది. #TDPWithPeople #TDPForPeople #TDPWillBeBack
0
31
118
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
SRKR కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంబించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
18
117
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
తన తాత పెద్ద నటుడు అని గర్వం లేదు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని అహకారం లేదు మీ స్వచ్ఛమైన మనసు కు ఎల్లపుడు బానిస ను లోకేష్ బాబు... ~ మీ మంతెన #MantenaRamaRaju #KalavapudiRambabu #Undi #TDPUndi #AndhraPradesh #TeluguDesamParty #NaraChandraBabuNaidu #NaraLokesh #Yuvagalam
0
28
113
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
లోకేష్ గారు, మీలో నేను పౌరుషాన్ని చూసాను, పోరాటాన్ని చూసాను, రానున్న రోజుల్లో మీ నాయకత్వంలో ధర్మం నిలబడాలని ఒక క్షత్రియుడిగా కోరుకుంటున్నాను... #MantenaRamaRaju #KalavapudiRambabu #Undi #TDPUndi #AndhraPradesh #TeluguDesamParty #NaraChandraBabuNaidu #NaraLokesh #Yuvagalam
2
27
113
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
చంద్రబాబు 5 వేలకు పైగా స్కూల్స్ లో implement చేసిన డిజిటల్ తరగతులని, 4 ఏళ్ళు పడుకోబెట్టి, ఇప్పుడు తానేదో తెచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడు.. సరే ఆ స్క్రీన్ వాడటం ఎలాగో తెలుసా అంటే.. ఇదిగో ఇలా, ఏమి రాయాలో తెలియక, పలక మీద చెరిపినట్టు స్క్రీన్ మీద చెరుపుతున్నాడు..
1
28
115
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
41 ఏళ్ల తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం... సిసలైన సంక్షేమ నిర్వచనం... అసలైన అభివృద్ధి ప్రతిరూపం.. తెలుగు వారి సొంత పార్టీ, మనందరి తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ళ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు... #tdpformationday #tdpwillbeback
Tweet media one
0
7
114
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
2
25
109
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుని అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాను. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం చేస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు అండగా నిలబడుతున్న వ్యక్తిని పోలీసులతో తిరుపతి విమానాశ్రయంలో అడ్డగించడం బాధాకరం.
1
34
109
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
రాజమండ్రిలో జరిగిన మహానాడు కార్యక్రమం పై ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
113
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తెలుగు దేశం పార్టి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి పిలుపు మేరకు తిరుపతి రుయాలో ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆక్సిజన్ అందక మృతి చెందిన వారికి శ్రద్దాంజలీ ఘటించి చనిపోయిన వారి ఆత్మలకి శాంతి చేకూరలని కొవ్వొతితో నిరసన తెలియజేయడం జరిగింది.
Tweet media one
1
21
108
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 months
నూతన మంత్రివర్గానికి నా హార్థిక శుభాకాంక్షలు……..
Tweet media one
0
14
110
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలోని చిక్కాల వీరన్న నగర్లో ఈ రోజు మంచినీరు లేక, కలుషిత నీరు తో ఇబ్బందులు పడుతున్న మహిళలు ధర్నా కు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకొని వెంటనే వెళ్లి మహిళలకు బాసటగా నిలచి అక్కడి పరిస్థితులు తెలుసుకుని మంచినీళ్లను పరిశీలించి నీరు అధ్వానంగా ఉండటం గమనించి...
2
25
103
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
నరసాపురం పట్టణం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29 వ వార్డులో ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు గారితో కలిసి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
27
102
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
8 months
నిరంతరం పేదప్రజల పక్షాన పోరాడి అసువులు బాసి వారి గుండె చప్పుడుగా నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా.. ఆ ప్రజానాయకుని స్మృతికి ఘననివాళులు.. #MantenaRamaRaju #KalavapudiRambabu #Undi #TDPUndi #ParitalaRavindraLivesOn
Tweet media one
1
6
97
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తెలుగునాట అన్నా అన్న పదం ఆయన్ను చూసే పుట్టిందని భావిస్తారంతా. అశేష ఆంధ్రావనికి ఆ పేరే తారకమంత్రం.సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు.
Tweet media one
2
26
94
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధ��ంచిన శ్రీమతి పంచుమర్తి అనురాధ గారికి శుభాకాంక్షలు...సంబరాల్లో తాడేపల్లి టీవీ షాపు యజమానులు..ఇవాళ ఎన్ని టీవీలు పగుల్తాయో... #TDP
Tweet media one
0
10
96
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈ రోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ని తెలుగుదేశం ఎమ్మెల్యేల తో కలిసి స్వయంగా పరిశీలిస్తున్న తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు మూడు స్థానాల్లోనూ విజయబాటలో ఉండటంతో శుభాకాంక్షలు తెలపటం జరిగింది.
Tweet media one
Tweet media two
1
6
93
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
సోదరుడు శాసనమండలి సభ్యులు మంతెన వెంకట సత్యనారయణరాజు(పాందువ శ్రీను) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
Tweet media one
0
12
87
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు మరియు రాష్ట్ర పార్టీ అద్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు గారి ఆదేశానుసారం కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామం నుండి భీమవరం వరకు బస్సులో ప్రయాణించాను....
2
16
86
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
నరసాపురం పట్టణం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 11 వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొమ్మి రాజేశ్వరి గారు, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పసుపులేటి రత్నమాల గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
25
91
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈ రోజు ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైన చినమిల్లిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కటికల యేషయ్య రాజు గారిని కలిసి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది
Tweet media one
Tweet media two
1
9
91
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
పసుపు సైనికుడు అణునిత్యం పార్టీ కోసం పాటుపడే వ్యక్తి తమ్ముడు పరాలుకి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
3
10
88
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
వేసవి కాలంలో మంచినీటి కొరత ఉండకూడదు అని ఎంతో సేవా దృక్పధంతో కాళ్ళ మండలం LN పురం నందు నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వీరవల్లి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ ను ప్రారంభించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
17
87
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
ఈరోజు రాజమండ్రిలో జరిగిన మహానాడు నిర్వహణ కమిటీల సమావేశంలో పాల్గొనడం జరిగింది…
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
88
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో భాగంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం లోని ఓజిలి మండలం అరిమేనిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి గారికి మద్దతుగా ఇంటింకి ప్రచారంలో పనబాక లక్ష్మీ గారి కి సైకిల్ గుర్తు కు ఓటు వేసి గెలిపించ వలసినదిగా ఆభ్యర్ధించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
84
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈరోజు ఉండి నియోజకవర్గం ఆకివీడులో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నందమూరి తారకరామారావు గారిని,తెలుగుజాతిని కించపరిచేలా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారుస్తూ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని ఖండిస్తూ.....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
85
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
ఆకుమలు పోసుకోవడానికి నీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులుమోగల్లు గ్రామం లోని దక్షిణ కాలవ నందు నీరు సరిగా రాకపోవడంతో ఆకుమల్లు పోసుకోవడానికి రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియడం తో(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
83
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారి రెండో కుమారుడు మాగంటి ర‌వీంద్ర‌నాథ్ మ‌ర‌ణ‌వార్త తీవ్ర దిగ్భ్రాంతిని క‌లిగించింది మాగంటి బాబు గారి కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.
Tweet media one
2
13
77
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
ఈరోజు మద్ది ఆం��నేయ స్వామి గుడిలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది….
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
82
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఉండి మండలం వెలివర్రు గ్రామం లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల గురించి ప్రజలకు కరపత్రాలు పంచుతూ గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి గల తేడాను వివరించడం జరిగినది. #బాదుడేబాదుడు #JaiTDP #JaiTeluguDesam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
79
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి తోట ఫణి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,💐💐
Tweet media one
0
5
79
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
ఈరోజు ఉండి నియోజకవర్గం లో అడుగుపెట్టిన మన యువ నాయకులు నారా లోకేష్ గారిని గజమాలతో నియోజకవర్గం నాయకులు & కార్యకర్తలు తో ఆహ్వానించడం జరిగింది. #MantenaRamaRaju #KalavapudiRambabu #Undi #TDPUndi #AndhraPradesh #TeluguDesamParty #NaraLokesh #Yuvagalam #BhavishyathukuGuarantee
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
79
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
నిన్నటి రోజున భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు అధ్యక్షతన జరిగిన యువనేత @naralokesh బాబు యువగళం బహిరంగ సభ లో పాల్గొనడం జరిగింది. #MantenaRamaRaju #KalavapudiRambabu #Undi #TDPUndi #AndhraPradesh #TeluguDesamParty #NaraLokesh #Yuvagalam
Tweet media one
Tweet media two
Tweet media three
2
9
76
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఉండి గ్రామపార్టీ అధ్యక్షులు కరిమేరక నాగరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను💐💐💐
Tweet media one
1
13
77
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 months
కలవపూడి గ్రామంలో సత్తి సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉండి శాసన సభ్యులు మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) గారు…. #Election2024
Tweet media one
Tweet media two
0
6
81
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు @katchannaidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
2
10
77
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించు కున్న శ్రీ సబ్బం హరి గారు లేకపోవడం బాధాకరం. ఆయన లేని లోటు పార్టీకి తీర్చలేనిది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తు వారి కుటుంబ సభ్యులకు నాప్రగాఢ సానుభూతి ని తెలియజేస్తున్నాను.
Tweet media one
2
17
75
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఈ రోజు కీర్తిశేషులు అన్న నందమూరి తారకరామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఉండి నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన లెజండ్రి బ్లడ్ డోనేషన్ క్యాంప్ లో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
1
21
73
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పాలకోడేరు మండల పార్టీ ప్రెసిడెంట్, మాజీ ఉండి ఎఎంసి చైర్మన్ కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు గారు ఇకలేరు అనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🙏
Tweet media one
2
19
74
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండి మండల రథసారధి జుత్తిగ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..... మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటునాను.....
Tweet media one
0
8
70
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
ఈరోజు నరసాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు గారు కేటాయించిన నిధులతో ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
75
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
నరసాపురం పార్లమెంట్ సభ్యులు @RaghuRaju_MP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
0
6
74
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
మే 27,28 తేదీలలో రాజమహేంద్రవరంలో జరిగే మహా వేడుక 'మహానాడు-2023'ను విజయవంతం చేయండి #mahanadu2023
Tweet media one
0
7
74
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు,తెదేపా యువ నేత శ్రీ @RamMNK గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...!!!💐💐
Tweet media one
0
12
71
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
11 months
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ @rajumaddipati గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthday #MaddipatiVenkataRaju
Tweet media one
1
11
70
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈరోజు ఉండి నియోజకవర్గం ఉండి మండలం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఘనంగా నిర్వహించటం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
73
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఆకివీడు మండల రథసారథి మా 'ప్రసాద్' గారికి జన్మదిన శుభాకాంక్షలు....మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.💐💐💐🎂🎂🎊🎉
Tweet media one
1
9
69
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
కరోనా బారినపడి కోలుకున్న మరియు పరమపదించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పౌష్టికాహార కిట్లను అందించే బృహత్తర కార్యక్రమం లో భాగంగా
1
12
68
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
గులాబ్ తుఫాన్ ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత మైన ఉండి జంగాల కాలనీ లో ఇళ్లలోకి నీరు చేరాయి మమ్మల్ని ఆదుకోవాలంటూ ఆ ప్రాంత వాసులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో.....
Tweet media one
2
21
65
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
2
17
72
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
వరద ముంపు ప్రాంతాలకు మూగజీవాలకు పశుగ్రాసం అం దించిన రైతులను అభినందించడానికి ఈరోజు పాలకొల్లు గౌ.శాసనసభ్యులు శ్రీ @RamanaiduTDP గారు కలిగొట్ల గ్రామం రావడం వారిని పార్టీ కుటుంబ సభ్యులతో స్వాగతం పలికి.
Tweet media one
1
7
72
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
నియోజకవర్గం లో పర్యటిస్తూ ఆకివీడు మండలం ఐభీమవరం లోని పంటలకు నీరు అందక ఎండి పోతున్న పంట పొలాలు రైతులు తో కలసి పరిశిలించడం జరిగింది. వెంటనే ఇరిగేషన్ ఎ.ఇ ని పిలిచించి ఐ.భీమవరం లోని నెంబర్ 1 చానల్ లోనికి రేపటి లోపు నీరు రావాలని ఎండిపోతున్న పంట పోలాలుకు నీరు అందించాలని ఆదేశించాను.
1
13
70
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
తొలిసారి ఎమ్మెల్యే గా పోటీచేసి నేటికి సరిగ్గా.. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. #narachandrababunaidu
Tweet media one
2
8
70
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఈరోజు ఉండి నియోజకవర్గ కేంద్రం ఉండి మెయిన్ సెంటర్ లో జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని తెలుగు యువత ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలో జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారితో కలసి సంఘీభావం తెలిపాను.
Tweet media one
1
11
69
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఉండి గ్రామం పెదపేట సెయింట్ పాల్ లూదరన్ చర్చ్ నందు పాస్టర్ సన్నీ గారు ఆధ్వర్యంలో జరిగిన, యూత్ క్రిస్టమస్ థైవప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరీ, సోదరమణులకు క్రిస్టమస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి, కేక్ ను ఆప్యాయంగా చిన్నారులకు పంచడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
17
69
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
పెద్దాయన, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో అజాతశత్రువుగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ యర్రా నారాయణస్వామి గారు( 92) మనకు భౌతికంగా దూరమవటం అత్యంత విచారకరం. ఐదు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి అంచులంచెలుగా ఎదిగి, రాష్ట్ర మంత్రిగా,
Tweet media one
Tweet media two
1
6
69
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
దుంపగడప వాస్తవ్యులు, ప్రస్తుత చెరుకువాడ గ్రామానికి చెందిన దాత వీరమల్లు నరసింహస్వామి గారు కుమారుడు రఘురామ్ (ఎన్. ఆర్. ఐ )సహకారంతో ఈరోజు ఆకివీడు, ఉండి తహసీల్దార్ కార్యాలయాల్లో ఆరు( 6)ఆక్సిజన్ కాన్సంట్రెటర్లను వితరణ చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
18
67
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం సాధించడంతో పార్టీ నేతలను అభినందించిన @ncbn గారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారితో కేక్ కట్ చేయించిన పార్టీ నేతలు. #ByeByeJaganIn2024 #TDPWillBeBack #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
Tweet media one
Tweet media two
0
2
70
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
అజ్ఞానమనే నిశ���ధిని తన జ్ఞానంతో రూపుమాపి, జీవం లేని రాతి శిలలను శిల్పాలుగా మలచి, దారి మరలిన వారిని బెత్తంతో సరిచేసి,విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి, నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు💐
0
16
63
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ 1నందు నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీరు సరఫరా భవనం(ఆర్వో వాటర్ ప్లాంట్) ను కాళ్ళ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు గారు గ్రామ సర్పంచ్ మంతెన శ్రీనివాస్ రాజు తో కలిసి ప్రారంభించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
69
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈరోజు ఉదయం నుండి 24 గంటల నిరాహార దీక్ష చేసి నిరసన తెలియజేయడం జరిగినది. #stopillegalarrestofcbn
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
14
66
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
1 year
అన్నగారి నట వారసుడు, నటనలో, రాజకీయాలలో, సమాజసేవ లో ఎప్పటికీ మేటి అయిన హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
0
7
66
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
శ్రీ నందమూరి తారకరత్న గారి మృతికి నివాళి అర్పిస్తూ.. ఎన్నో ఉన్నత లక్ష్యాలతో ప్రజల్లోకి వచ్చిన వారు ఇలా మృతి చెందడం బాధాకరం వారి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలి అని ప్రార్థిస్తున్నాను.....
Tweet media one
0
14
68
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
Many More Happy Returns of the Day @Bondauma_MLA garu #HBDBondaUma
Tweet media one
0
10
65
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
ఆకివీడు మండలం కలింగపాలెం లో నీరు అందక రైతుల ఇబ్బంది గురి అవుతున్నారు అని తెలుస���కుని వెంటనే సమస్యను పరిష్కారించాలి అని అధికారులను అదేశించి అన్నదాతలకు నేను ఉన్నాను అని భరోసా కల్పించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
15
63
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఇన్ని కోట్ల ప్రజాధనం వె���్చించి శాసనసభ జరుగుతుంటే, మళ్లీ అన్ని కోట్లు వృధా చేస్తూ ఢిల్లీ పర్యటన మర్మం ఏంటి ముఖ్యమంత్రి గారు??? కనీసం ప్రధానితో ఏం చర్చించారో చెప్పుకోలేనంత దయనీయ స్థితిలో ఇక్కడ సినిమా డైలాగులు ఎందుకు???అది అడిగితే సస్పెన్షనా???
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
66
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
ఈరోజు ఆకివీడు మండలంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జండాని ఆవిష్కరించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
11
65
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
మృదుస్వభావి మాజీ గవర్నర్, అనేకసార్లు మంత్రిగా పనిచేసి మరియు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలను దేశం నలుమూలల విస్తరింపజేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య గారి మరణం పట్ల ఇవే నా అశ్రునివాళి.
Tweet media one
0
10
63
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
నాకు అత్యంత ఆప్తుడు, నియోజకవర్గ యువతకు స్ఫూర్తి దాయకుడు మా అన్న వేటుకూరి వెంకట శివ రామరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
Tweet media one
2
15
64
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
R&B MDR రోడ్స్ చీఫ్ ఇంజనీర్ K. నైముల్లా గారు ఉండి నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆకివీడు మండలం ఆకివీడు ఎంపీడీవో ఆఫీసు నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరియు చీఫ్ ఇంజనీర్ గారికి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి గురించి వివరించి వాటిని త్వరితగతిన బాగు చేసి ప్రజలను కాపాడాలని కోరాను.
Tweet media one
0
15
64
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
ప్రజాస్వామ్యాన్ని ఒక విశిష్ట జీవన విధానంగా భావిస్తుంది తెలుగుదేశం - ఎన్టీఆర్ #JaiNCBN #జై_తెలుగుదేశం #JaiTDP
Tweet media one
1
18
59
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో భాగంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం లోని ఓజిలి మండలం గుర్రంకొండ, చిలమానిచెను గ్రామంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర���వహించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
63
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
3 years
కోళ్ళపర్రు గ్రామంలో నుతననంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా గారి విగ్రహాన్ని వంగవీటి రాధా కృష్ణ గారి చే ఆవిష్కరించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
14
64
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
4 years
విద్యార్ధులు మధ్యహన్న భోజన పధకంలో సరఫరా అవుతున్న ఆహారం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మధ్యహన్న భోజన పధకంలో సరఫరా అవుతున్న ఆహార నాణ్యత ప్రమాణాలు మెరుగుపడేలా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగిది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
27
59
@MantenaRamraju
Mantena Rama Raju (Kalavapudi Rambabu)
2 years
ఇది ప్రజా విజయం... విద్యావంతులైన ఓటర్లు నీ మోసాన్ని గ్రహించి చాచి పెట్టి కొట్టిన చెంప దెబ్బ ఇది జగన్ రెడ్డి గారు.... 2024లో కొట్టే దెబ్బలకి ఎలా తట్టుకోవాలో చూసుకోండి.... #byebyejagan #jaganpaniayipoyindhi
Tweet media one
1
6
64