వందల మిలియన్ల ప్రశంసలు ...
సంవత్సరం మొదట్లో డీజే టిల్లు ,
చివర్లో జింతాక్ ..
ప్రత్యేకమైన భీమ్లా నాయక్ ,
అధ్యక్షా లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలా ,రారా రెడ్డి ,గుండెల్లోనా గుండెల్లోనా ...
ఇంకా ఎన్నో మెరుపులు మెరిపించి మురిపించిన 2022 కి వీడ్కోలు
2023 కొత్త ఉదయానికి స్వాగతం