KJSPReddy Profile Banner
Kotla Jaya Surya Prakash Reddy Profile
Kotla Jaya Surya Prakash Reddy

@KJSPReddy

Followers
127
Following
1
Media
294
Statuses
298

Dhone MLA , Ex.Union Minister of State for Indian Railways , Member of 10 , 14 & 15th Lok Sabha - Kurnool, Andhra Pradesh.

Joined January 2022
Don't wanna be here? Send us removal request.
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
14 days
ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. !!. #krishnajanmashtami
Tweet media one
0
1
5
@grok
Grok
3 days
Join millions who have switched to Grok.
153
290
2K
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
14 days
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు.కీ॥శే॥ గౌ॥ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి 105వ జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు 💐💐. #kotlavijayabaskarreddy .#105వజయంతి.#Mahaneta.#TributesToLegend.#kurnool .#andhrapradeshexcm .#andhrapradesh
Tweet media one
0
2
9
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
15 days
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. !!. #independenceday .#independenceday2025 .#AndhraPradesh
Tweet media one
0
0
2
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
20 days
🌾 అన్నదాతకు అండగా – కూటమి ప్రభుత్వం 🌾.🚜 *రైతు సంబర సభ*🚜. #dhoneconstituency.#dhonemlakotla.#kotlajayasuryaprakashreddy.#అన్నదాతసుఖీభవ.#AnnadathaSukhibhava.#PMKISAN.#FarmersFriendlyGovt.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu.#AndhraPradesh
Tweet media one
0
0
1
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
21 days
సోదర, సోదరీమణుల ఆత్మీయబంధాన్ని చాటే పండుగ రక్షా బంధన్. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. !!.#RakshaBandhan2025 #RakhiFestival #rakshabandhan
Tweet media one
0
1
5
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
1 month
ఆగస్టు 2, 2025 వ తేదీన మరో సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతోంది. 46.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడత డబ్బులు జమ చేస్తుంది. #KotlaJayaSuryaPrakashReddy.#AnnaDhaatha .#IdhiManchiPrabhutvam .#ChandrababuNaidu.#Andhrapradesh
Tweet media one
0
2
5
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
2 months
ఏడాది కాలంలో చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు జూలై 2వ తేదీ నుంచి "సుపరిపాలనలో తొలి అడుగు" డోర్ టు డోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. #DhoneMlaKotla.#KotlaJayaSuryaPrakashReddy.#సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam.#FirstStepRebuildingAP
Tweet media one
0
6
21
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
2 months
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు🧘‍♂️. #KotlaJayaSuryaPrakashReddy.#APwillCreatedHistory.#Yogandhra.#InternationalYogaDay.#YogaDay.#ChandrababuNaidu.#NaraLokesh.#AndhraPradesh
Tweet media one
0
1
6
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
ఫాదర్స్ డే శుభాకాంక్షలు. !!. #happyfathersday .#fathersday
Tweet media one
0
4
12
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
జగన్. నీకు నారా లోకేష్ నుంచి మరో సవాల్. "తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు లోకేష్ ఎకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. #HappyMothersInAP.#TallikiVandanam.#PromiseDelivered.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu.#NaraLokesh.#AndhraPradesh
0
2
2
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అయి��� సందర్భంగా నేడు తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నారు. ప్రగతి కోసం, ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తోంది మంచి ప్రభుత్వం. #సుపరిపాలనలోతొలిఅడుగు.#FirstStepRebuildingAP .#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu.#AndhraPradesh
Tweet media one
0
9
21
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
అన్నదాత పొలం పనుల్లో నిమగ్నమయ్యే బీడువారిన నేలలపై వాన జల్లులు కురిసే పంట పోలాల్లో సిరులు పండే రైతుల ముఖాల్లో సంతోషం నిండే రైతన్నలకు .ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
Tweet media one
0
0
2
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారి రేపటి పర్యటన వివరాలు. !!. #kotlajayasuryaprakashreddy.#KotlaForDevelopment.#idhimanchiprabhutvam .#Narachandrababunaidu .#AndhraPradesh
Tweet media one
0
3
13
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
@naralokesh
Lokesh Nara
3 months
#YCPinsultsWomen.మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. @ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే
0
3
4
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
RT @naralokesh: #YCPinsultsWomen.మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. @ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో….
0
1K
0
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
ముస్లీం సోదర సోరీమణులందరికీ. బక్రీద్ శుభాకాంక్షలు. !!!. #DhoneMLAKotla #kotlajayasuryaprakashreddy #eidaladha .#bakrid #eidmubarak .#AndhraPradesh
Tweet media one
0
2
8
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. !!. #worldenvironmentday .#gogreen .#beatplasticpollution .#saveourplanet .#WorldEnvironmentDay2025
Tweet media one
0
4
7
@KJSPReddy
Kotla Jaya Surya Prakash Reddy
3 months
ప్రజా నాయకునిగా అజరామర కీర్తినార్జించిన విశ్వవిఖ్యాతుడు, కీ॥శే॥ నందమూరి తారక రామారావు* గారి జయంతి సందర్భంగా ఆ కారణజన్ముని మహోన్నత చరితను, నిస్వార్థ, నిష్కళంక ప్రజాసేవను స్మరించుకుందాం. !!.#NTRLivesOn.#NTRJayanthi .#LegendaryNTRJayanthi
Tweet media one
0
3
8