Jyotsna_JSP Profile Banner
Jyotsna_JSP Profile
Jyotsna_JSP

@Jyotsna_JSP

Followers
6,808
Following
459
Media
1,112
Statuses
24,107

Auto CAD engineer/Movie lover/PK Devotee/Singer/One nd only sweet daughter to my lovely Dad/Wife/Mother nd a strong woman....

Hyderabad
Joined March 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
👌👌కాబోయే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పక్కపక్కనే చూడడం చాలా సంతోషం గా ఉంది. 😍😍 👍👍👍👍👍👍👍👍👍 @PawanKalyan @KTRTRS #APCM #TSCM 💐💐💐💐💐💐💐
Tweet media one
201
839
7K
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
రైతులకు"గిట్టుబాటు ధర కాదు"....."లాభసాటి ధర కావాలి". 👆👆👆👆👆ఈ ప్రాసతో రైతు తలరాతనే మార్చేసాడు గా ...👏👏👏👏 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
17
237
2K
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
కల్యాణ్ గారిది LUCKY HAND .....👍 అదేంటో ...🤔.......ఎవర్నిsupport చేస్తే వాళ్ళు గెలిచేస్తున్నారు.!✊✊✊
Tweet media one
76
105
1K
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
😢కరోనా మహమ్మారి మా ఇంట్లో కూడా విషాదాన్ని నింపింది..మా వదిన ఈ రోజు సాయంత్రం కరోనాతో కన్నుమూసింది..తను ఒక డాక్టర్.. విధి నిర్వహణలో కరోనా బారిన పడింది..పాపం అన్నయ్య పది లక్షలు ఖర్చు పెట్టాడు..అయినా వదిన దక్కలేదు..😭
217
151
973
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
First time Janasena ki Vote vesinanduku. ..iam realllllyy so ooooooo happppppppyyyy ✊✊✊✊✊✊ #VoteForGlass ✊✊✊
Tweet media one
32
116
784
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
ఆకలి ఏపనైనా చేయిస్తుంది..కాని ఆ పని చేయించే వారే ఒక్కసారి ఆలోచించాలి మనమైతే చేయగలమా అని..గవర్నమెంట్ నుండి వీరికి ఎలాంటి సహకారం ఎంత వరకు అందుతుందో తెలియదు గాని వీరికి ఏం ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే..పారిశుద్ధ్య కార్మికులని తక్కువగా చూడొద్దు వీలైతే ఒక "సెల్యూట్" చేద్దాం. 🙏 @KTRTRS
Tweet media one
Tweet media two
16
248
835
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
విడిపోతామన్న భయం ....విడిపోవాలన్న ఆలోచన లేనప్పుడు ఎన్నిసార్లు గొడవ పడినా పర్లేదు. 💕
17
84
660
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
ఉన్నోడు ఊపిరిని కొంటున్నాడు.. లేనోడు ఊపిరిని వదిలేస్తున్నాడు..😥😢😭
20
115
636
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
Bullet train, World’s biggest statue, tallest building - everything is meaningless if we can't feed the hungry and uplift their condition. These lives are not less valuable. Take a pause and think about it.
Tweet media one
37
412
487
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్... #VakeelSaab 🔥🔥 బొమ్మ బ్లాక్ బస్టర్🔥🔥
2
167
552
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
మన మీద మనకు కంట్రోల్‌ లేకపోతే చిన్న తప్పునకు కూడా ఎక్కువ రియాక్ట్‌ అవుతాం. కానీ, మార్షల్‌ ఆర్ట్స్‌ మనల్ని మనం కంట్రోల్‌ చేసుకునే శక్తి ఇస్తుంది. మార్షల్‌ఆర్ట్స్‌ నేర్చుకున్నంత మాత్రాన వెళ్లి కొట్టేస్తామని కాదు కానీ, గొడవ జరిగే పరిస్థితులను చూసే విధానం మారిపోతుంది.
Tweet media one
11
52
370
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
👉👉👉👉ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికీ లేదు.👇👇 "No means NO"
Tweet media one
1
89
407
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
**జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి మీకు రాజకీయం అంటే ఏంటో చూపిస్తాం - పవన్ కళ్యాణ్*** hhhaaaaa....wt a dialogue ...🔥🔥🔥🔥
2
81
345
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
గవర్నమెంట్ నడపాల్సిన విద్యాసంస్థలు ప్రైవేట్ సంస్థలు నడిపిస్తున్నాయి... ప్రైవేట్ సంస్థలు నడపాల్సిన మద్యం షాపులు గవర్నమెంట్ నడిపిస్తుంది. ఇదీ.. మన "వ్యవస్థ" 😡 @JanaSenaParty @PawanKalyan
5
93
417
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
🦁కనిపించని ఆ మూడో సింహానిదే "గెలుపు"✊
Tweet media one
21
33
346
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
ఇప్పుడే #PlayBack సినిమా చూసా....ఏమన్న ఉందా సినిమా..ఓ రేంజ్ లో ఉంది....ఈ మధ్యకాలంలో ఇలాంటి మిస్టరీ & థ్రిల్లర్ మూవీ చూడలేదు..బావుంది..చూడకపోతే చూసేయ్యండి.."ఆహా"లో. @AnanyaNagalla
Tweet media one
12
9
368
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
@harish2you Meeru celebrities ki maatrame replies isthaara. ..konchem mee fans ni kooda pattichukondi .vaallandariki reply ivvandi. ..they feel very happy kadaaa 😊😊😊😊
16
9
336
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
👇She is using the ATM Gallery light to do her homework. My respect goes to her determination to make it in life. 👍👍👍👍
Tweet media one
4
72
323
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
"ప్రాణంవిలువ" తెలిసిన ఆపద్బాంధవుడు.. సగటు మనిషి కష్టం తెలిసిన సామాన్యుడు.. అంజనీ పుత్రుడు.. మా "చిరంజీవి" 🙏 @KChiruTweets
Tweet media one
5
90
341
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
"Negative Mind" పెట్టుకుని "Positive Life" కావాలంటే కుదరదు.✍️ * * * (5వ తరగతి చదువుతున్న నా మేనకోడలు వేసిన చిత్రానికి నా విశ్లేషణ..😀)
Tweet media one
32
27
299
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
అర్ధం చేసుకోవడం అలవాటు చేసుకుంటే దూరం దగ్గర అవుతుంది.. బంధం బలంగా మారుతుంది. #జ్యోత్స్న✍️
11
18
298
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
22
7
229
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
నా తండ్రి మరణం నన్ను చాలా కుంగదీసింది.MAY 28th 2019 is a BLACK DAY in my life.Mummy కంటే Daddy నే నాకు చాలా close..నన్ను వదిలి వెళ్ళిపొయాడు .తట్టుకోలేని భాధ.Midnight Heart attack వఛ్చింది.Sudden గా జరిగింది కదా.shock నుండి తేరుకోలేక పోతున్నాం జీవితం లో మొట్టమొదటి సారి ఇంత భాధ.
Tweet media one
Tweet media two
88
21
226
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
నిన్న “గద్దలకొండ గణేష్” చూసాను...చాలా బావుంది. Dialogues చాలా బావున్నాయి.. వరుణ్ ని Routine కి భిన్నంగా కొత్త గా చూపించారు. తనికెళ్ళ భరణి గారు చెప్పే Dialogues కంటతడి పెట్టించాయి..అధర్వ చాల ప్లస్ అయ్యాడు movie కి Bright future ఉంది..”గగన సీమ లో…” song is my favorite song.
Tweet media one
4
8
250
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
❤❤ముందుగా నా 4K ఫాలోవర్స్❤❤ అందరికి పేరుపేరునా 🙇🙇🙇🙇నా ధన్యవాదాలు తెలియజేస్కుంటున్నాను..మీ లాంటి మనసున్న మనుషులను నాకు పరిచయం చేసినందుకు ఈ TWITTER కి నేను సదా ఋణపడి ఉంటాను..మీ అందరి అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. మీ ..Jyo 🙇
29
10
237
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
పడిపోకుండా ఫోన్ ని గట్టిగా పట్టుకుంటుంన్నాం .. కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఫోన్ పోతే తిరిగి కొనుక్కోగలం కానీ "బంధం" తెగితే తిరిగి పొందలేము.!!✍️ #జ్యోత్స్న
15
46
239
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే...............................నా!?
32
12
225
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
ఈ సంక్రాంతి నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది ..పెద్దమ్మ, పెదనాన్న ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. పెద్దమ్మ అంటే అమ్మకి అక్క ...కానీ.. తను నాకు అమ్మ ..నాకే కాదు మాఅమ్మకి కూడా అమ్మే..అంత ప్రేమని పంచుతుంది. 💞 అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం కంటే పెద్ద పండగ ఇంకేమైనా ఉంటుందా..!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
19
238
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
నా అభిమాన కధానాయకుడు,నాయకుడు అయిన శ్రీ పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక "జన్మదిన శుభాకాంక్షలు".💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 @PawanKalyan @JanaSenaParty #HBDJanasenaniPawankalyan
Tweet media one
Tweet media two
1
66
244
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
🙏👉అబ్బాయిలకు చిన్న మనవి..అమ్మాయిలు ఏదైన సమస్యల్లో ఉంటే వారి మానాన వారిని వదిలేయకుండా వారిని నిందించకుండా వారికి అండగా నిలబడండి..అదే మగతనం. 🙂లేకపోతే ఏముంది #VakeelSaab సినిమా క్లైమాక్స్ లో అంజలి చూపించినట్టు అవుద్ది.🙂
3
65
224
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
గుండెళ్ళో భాధ ని పెట్టుకుని...పైకి నవ్వుతూ ఉండడం .. చాలా కష్టం గా ఉంటుంది.🙁 అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది!!
26
16
189
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
👌Superrrr BGM..Superrrr dialogues...Climax court scene lo Kalyan gaari action peaks lo undi...aa dialogue delivery..aa energy...awesome ⭐🔥 #VakeelSaab @MusicThaman @PawanKalyan
4
77
221
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్విట్టర్ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఒక "విష్" మనసుని ఎంతో ఆహ్లాదపరుస్తుంది ..🤝 ఒక "మాట" మనిషికి ఉత్తేజాన్నిస్తుంది.🫶 మీ అభిమానం, వాత్సల్యం ఎప్పటికీ నా మీద ఉండాలని కోరుకుంటూ ...మీ #జ్యోత్స్న✍
49
21
229
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
cute smiles..👌😍
Tweet media one
3
38
189
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
"ఒక పురుషుడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఒక "స్త్రీ "తో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్ధం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం."✍️
13
25
210
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
"స్త్రీ" ని ప్రేమించడం మీదే దృష్టి పెట్టండి.......అర్ధం చేస్కోవడం మీద కాదు.✍️
29
31
198
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
పాలకులు మారుతున్నారు తప్పితే పాలన మారడం లేదు. 2014 ఎన్నికల్లో చొక్కాతో వచ్చి ఓటేసుంటాడు, ఇప్పుడు అది కూడా లేదు. ☹️☹️☹️☹️ ఈ వ్యవస్థ ఇంతే తాత....బాగు చేద్దామని ఎవరన్నా వస్తే పిచ్చోడిలా చూస్తారు....
Tweet media one
4
44
172
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
రాను రాను TWITTER అంటే కూడా BORE కొడ్తుంది...ఎందుకో ఎమో..🙁
Tweet media one
33
3
181
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
"అమ్మ" అనే మాటే ఒక కమ్మని కావ్యం....దేవుడు అన్ని చోట్ల ఉండలేక తనకు బదులుగా "అమ్మ"ను సృష్టించాడు..😊అంతేకదా😊 మనందరికీ "అమ్మే"కదా ప్రత్యక్షదైవం..అలాంటి "అమ్మ"కి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం.......తిరిగి "అమ్మ"లా చూస్కోవడం తప్ప. అమ్మలందరికీ "మాతృ దినోత్సవ" 💐శుభాకాంక్షలు 💐
Tweet media one
6
39
188
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
ఈ "నాని" లకు ఏం పని పాట లేదా..ఎప్పుడు చూసినా మన "నాయకుడు" మీద పడి ఏడుస్తారు..జనాల సమస్యల గురించి మాట్లాడండి రా బాబు అంటే అది తప్ప అన్ని మాట్లడతారు..సోంబేరి మొహాలు.😠ఈ సారి నోరు ఎత్తకుండ గట్టిగ కౌంటర్ ఇవ్వాలి.😠 @JanaSenaParty
3
61
198
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
తినడానికి తిండి లేని స్థాయి నుంచి... అసలు తినడానికి టైం లేని స్థాయికి ఎదగడం కాదు "సక్సెస్" అంటే, 👉👉👉నువ్వు తింటూ మరొకరికి పెట్టే స్థాయిలో నికి రావడమే నిజమైన "సక్సెస్".👍
Tweet media one
Tweet media two
Tweet media three
10
43
183
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ.... ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ...!!🎼🎼👇👇👇
Tweet media one
23
5
176
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
#Kondapolam సినిమా ఎంతమంది చూసారో..చూసిన వారిలో ఎంతమందికి నచ్చిందో తెలియదుగానీ నాకైతే బాగా నచ్చింది.. ఒక నవలను సినిమాగా తీయడం కొంచెం కష్టమే.మనసుకు హత్తుకునే సినిమా ఇది.. కొన్ని సినిమాలు కళ్ల తో చూడాలి కొన్ని సినిమాలు మనసుతో చూడాలి..
Tweet media one
8
22
184
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
రావణుడికి పది తలకాయలు ఉండొచ్చు.. వాడి కోటకు లంకిణి కాపలా ఉండొచ్చు.. అశోక వనానికి అడ్రస్ తెలియకపోవచ్చు.. కానీ.. అవన్నీ దాటడానికి ఒక అంజనీ పుత్రుడు ఎప్పుడైనా రావచ్చు..!!! **** తల్లి గర్వపడే తనయుడు***
Tweet media one
8
36
167
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
@megaabhimani3 @BeSriSri @MsSriReddy Enti sir....aameku antha respect ichi maatladuthaaru....Not necessary..Aada jaathi ke avamaanam....😡😡😡😡
11
15
139
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
Tweet media one
10
68
156
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
పాపం మా ఇంటి పక్కన ఉండే ఒక పేద జంట...చాలా మంచి మనుషులు...ఆ ఆంటీకి cancer అని తెలిసింది but treatment కి డబ్బులు లేవు. పాపం వాళ్ళ ఆయన నా దగ్గిరకు వచ్చి మీకు తోచినంత ఇవ్వండి ప్లీజ్ అంటున్నాడు.. తెలిసిన వాళ్ళు కదా చాలా జాలేసింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
136
181
@Jyotsna_JSP
Jyotsna_JSP
1 year
"నాన్న" లేకుండా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి భారంగా.😒 ఆయన జ్ఞాపకాలే నన్ను ,అమ్మను నడిపిస్తున్నాయి. ప్రతిక్షణం ఆయన నవ్వు మొహమే మదిలో కదలాడుతుంది.భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు,ఆయన మనసు,ఆయన ఆత్మ మా మధ్యే ఉన్నాయి. పక్కన నువ్వు ఉంటే ఆ ధైర్యమే వేరు Mis u so much😭
Tweet media one
19
9
182
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
She cheers up my life 👍👍
Tweet media one
2
37
139
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
"భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ..🙍‍♀️ భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు.🙍‍♂️ 💑అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాలి.💑
17
24
167
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
ఆయన సినిమాలో స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు.భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు.ఆయన సినిమా లో స్త్రీలు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. "అందంగా ఉంటారు...రూపం లోనే కాదు వ్యక్తిత్వం లో కూడా"
1
26
165
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
మా అమ్మమ్మ తరం భర్త అంటే "మగమహారాజు" అనుకునేవారు. మా అమ్మతరం మనకి అన్నంపెట్టే "ధర్మాత్ముడు" అనుకునేది. నా తరం “మొగుడంటే మొగుడే” అనుకునేది. ఇప్పటితరం “మొగుడంటే దిగివచ్చిన దేవుడేం కాదు. నేను ఎంతో తానూ అంతే అంటుంది”.😆
19
10
142
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
కులాన్ని బట్టి గౌరవం ఇవ్వడం ఏంటండి అసహ్యంగా...గౌరవం అనేది మనిషి వ్యక్తిత్వానికి..మనిషి లోని "కళ" కి ఇవ్వాలి గాని..
8
24
155
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
🦋 "ఒక ఒంటరి సీతాకోక చిలుక రెక్కలు విరిగిపోయి... రాతి మీద రాలిపడితే .....😰. దాని నిశ్శబ్ద విషాద ధ్వనిని ఎవరు వింటారు ...... 👉👉 ఒక్క "కవి" తప్ప. ✍️
12
14
153
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
అమ్మ ఒడి ఇస్తూ, ఆడ బిడ్డకు అన్యాయం చేయటమా..?? మీ ప్రభుత్వ లక్ష్యం..!! @ysjagan #JusticeForSugaliPreethi
2
230
159
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
🙏Please wear the Mask 😷 #MaskTwitter
Tweet media one
16
8
156
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
Watching "Sardar Gabbar Singh"...😍😍😍enni saarlu chusina bore kottadu...
18
7
151
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
"సముద్రం" చాలా ఎమోషన్స్ ను చూపిస్తుంది.....🌊 ఉప్పెనంత "ప్రేమని"....❤️ ఉప్పెనంత "కోపాన్ని".... 💔
Tweet media one
Tweet media two
1
12
154
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
**మనసా గెలుపు నీదేరా.... మనిషై వెలిగిపోవేరా...** 🙏🙏🙏అక్షరం పులకించిన రోజు.. నా అభిమాన రచయిత వేటూరి గారి పుట్టినరోజు.🙏🙏🙏
Tweet media one
7
25
141
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
👇👇👇👇👇👇👇👌👌👌👌👌
Tweet media one
3
26
135
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
నా ఫ్రెండ్ పొద్దున్నే జాగింగ్ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చి I Love u చెప్పాడంట...సాయంత్రం ఎదో పార్టీ లో ఇంకో అబ్బాయి ప్రపోజ్ చేసాడంట...ఇప్పుడు ఎవరికి OK చెప్పాలా అని ఆలోచిస్తుంది..నన్ను Suggest చేయమంటుంది...ఏం చెప్పమంటారు.
75
8
143
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
😍"Every woman is a QUEEN..💃💃💃
Tweet media one
26
3
129
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
😍ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు..🌈🌞
Tweet media one
11
16
141
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
ఉదయిస్తున్న సూరీడు...⛅️
Tweet media one
8
10
123
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
"ఇష్టం" అంటే వాడుకోవడం.. కాని "ప్రేమ" అంటే కాపాడుకోవడం.
7
15
130
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
బాధ వేరొకరిది అయితే ఓదార్చడం చాలా తేలిక.. అదే బాధ మనకే వస్తే ఓర్చుకోవడం చాలా కష్టం.!!!
9
11
122
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
Tweet media one
1
18
118
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
నాకు ప్రతిరోజు "ఫాదర్స్ డే" నే..డాడి ని తల్చుకోకుండ ఒక్కరోజు కూడా ఉండలేను...ఆయన మాకు భౌతికంగా మాత్రమే దూరం అయ్యారు మా తలపులలో ఎప్పటి��ి జీవించే ఉంటారు... 💐* HAPPY FATHERS DAY * 💐daddy💐💐 💐 We never mis u. ... 💖Love u dad💖
Tweet media one
5
9
117
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 months
@JanaSenaParty TS lo maamuluga ledugaaa craze...ikkade CM ayyela unnaaru.👍
95
112
134
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
"Pain" is very personal thing...................Only way to skip it is to suffer it.!
Tweet media one
7
13
124
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
అడవి కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లు అవుతుంది.. ప్రతి ఆకు బాణమవుతుంది.. ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది.. పిట్టలు కూడా ఫిరంగులవుతాయి...చివరకు గడ్డి పరక కూడా గొడ్డలై పైకి లేస్తుంది. అడ్డమొచ్చినవాడి తల తెగ నరుకుతుంది. 👌👌👌👌👌👌👌👌
3
24
119
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
📖పుస్తక పఠనం అంటే ఏది దొరికితే అది చదవడం కాదు.. సమస్యలను ఎదుర్కొనే అవగాహనను కల్పించడం.✊ #జ్యోత్స్న
4
12
118
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
😀😀ఎన్ని భాధలొచ్చినా పెదవి అంచున చిరునవ్వు చెరగనివ్వద్దు..!!💞💞
Tweet media one
13
4
107
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక సినిమా వస్తే అది అభినందించాల్సింది పోయి సినిమా అలా ఉంది ఇలా ఉంది అని నెగటివ్ గా మాట్లాడేవాళ్ళని ఏమనాలండి...వాళ్ల ఆలోచనా పరిధి అంతవరకే ఉంది అని నవ్వుకోవాలి... #VakeelSaab
2
48
118
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
Have Excess Food after a Party? Just Call 098711 78810 to Make It Reach the Needy."Feeding India" is a not-for-profit social enterprise which collects excess food from individuals,weddings, restaurants, corporate offices, etc.and gives it to people who really need it.
Tweet media one
Tweet media two
2
76
100
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
😭😭 ఏంటి బాలు గారు ఇలా చేసారు.మీరు లేకుండ ఎలా సార్..ఎన్ని ప్రార్ధనలు చేసినా ఆ దేవుడికి కొంచెం కూడా దయ లేదు.మీరు లేరన్న మాటే జీర్ణించుకోలేకపోతున్నా.చాలా భాధగా ఉంది.💔 💔 అయినా మీరెక్కడికీ వెళ్ళలేదు బాలుగారు మాతోనే ఉన్నారు..మీ అమృతగానం మా గుండెళ్ళో ఎప్పటికీ జీవించే ఉంటుంది.🙏🙏
Tweet media one
3
19
117
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
విలువలతో కూడిన రాజకీయాన్ని పరిచయం చేయడానికి ఒక దృఢమైన సంకల్పం తో, ఖచ్చితమైన ఆలోచన తో మన ముందుకు వస్తున్నాడు మన జన "సేనాని" ✊ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
3
14
119
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
ప్రతి హృదయానికి భాధ ఉంటుంది. కాని అది చూపించే విధానం వేరే గా ఉంటుంది. కొందరు కళ్ళళ్ళో దాచిపెడితే... మరికొందరు నవ్వు లో దాచిపెడతారు....
10
12
104
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
warangal లో swapna acid దాడి నిందితుల్నిencounter చేసారు గుర్తుందా..అలాగే చేసి పారెయ్యండి.జనాలు మిమ్మల్నిappreciate చేస్తారు..వీలైతే చట్టాలని మార్చండి.లేకపొతే encounter చేసేయ్యండి.అంతేగాని రిమాండ్ పేరుతో నిందితులని మేపకండి. 🙏🙏🙏 @KTRTRS
9
26
108
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
#JusticeforDevika మా ఊరి అమ్మాయే...మా sister classmate...Government నుండి ఎలాంటి స్పందన లేదు. పేదింటి అమ్మాయి కదా అందుకే negligence..
3
46
102
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
"మౌనమే బాధ్యతగా మారినప్పుడు.. ఆవేదన గొంతుకు అలంకారం అవుతుంది.!!✍️ #జ్యోత్స్న
Tweet media one
6
4
101
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
pic of the day👇👇👇
Tweet media one
4
26
100
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
ఏమీ అర్థం కానివారికి "పూర్ణలింగేశ్వరం"... అంతో ఇంతో తెలిసినవారికి "అర్ధనారీశ్వరం".... శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే "సర్వేశ్వరం"...!! అందరికి "శివరాత్రి" శుభాకాంక్షలు🌼
Tweet media one
Tweet media two
2
14
104
@Jyotsna_JSP
Jyotsna_JSP
2 years
మాకు బాగా తెలిసిన కుటుంబంలోని పెద్దదిక్కుకి ఆక్సిడెంట్ అయింది పాపం చాలా పేదకుటుంబం. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కొంత అమౌంట్ వచ్చింది..కానీ ట్రీట్మెంట్ కి ఇంకా అమౌంట్ కావాలి. So ఎంతో కొంత మీకు తోచినంత సహాయం అందించండి..Please 🙏 A/c Details : Rajasekhar -9704263426 Google pay
Tweet media one
3
140
108
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
ఓ కూతురిగా,భార్యగా,కోడలిగా,ఉద్యోగినిగా ఇలా నిత్య జీవితంలో మహిళ ఎన్నో పాత్రలు పోషిస్తున్నా..వృత్తిపరంగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నా....
7
10
109
@Jyotsna_JSP
Jyotsna_JSP
8 months
మనం గెలిస్తే చూడాలని అనుకునేవాళ్లు కొంతమంది అయితే.....మనం ఎలా గెలుస్తామో చూడాలని అనుకునే వాళ్లు ఎక్కువ మంది. 😃👍👇wait for 6 months. @JanaSenaParty @PawanKalyan
2
37
114
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
"Failure is the first step to SUCCESS"....👍
2
16
89
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
😀😁😃హాయిగా మనసారా నవ్వుకోండి....😃😅నవ్వుకుంటే పోయేదేమి లేదు మనసులో గూడు కట్టుకున్న భాధ తప్ప.!😅 అందరికీ " ప్రపంచ దరహాస దినోత్సవ " 💐శుభాకాంక్షలు💐 #WorldLaughterDay
Tweet media one
12
4
97
@Jyotsna_JSP
Jyotsna_JSP
6 years
పులి చేతిలో పులి...!!!
Tweet media one
3
9
92
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
👇👇👇👇 Great ..Cute...Awesome 😍😍 SMILE 😍😍
1
33
102
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
నేటితో నాన్న భౌతికంగా మాకు దూరమయ్యి రెండు సంవత్సరాలైంది..ఈ రెండు సంవత్సరాలలో నాన్నని ఏ క్షణం మర్చిపోలేదు.ఆయన ప్రస్తావన లేకుండా ఏరోజు మా కుటుంబసభ్యుల మధ్య సంభాషణ జరగదు...
23
10
106
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
"నింగి"వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ... "నేల" పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది.!"
Tweet media one
Tweet media two
8
3
95
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
👇👇👇👇The best motivational lines for all JANASAINIKS👏👏✊ @DrSandeepJSP @PawanKalyan
@DrSandeepJSP
Dr. Sandeep Panchakarla
4 years
యుద్ధంలో గెలుపు ఉంటుంది,ఓటమి ఉంటుంది.ఓటమి నీ అంతం కాదు,పోరాటం చేయకపోవడం నీ అంతం. మనల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తారు ప్రత్యర్థులు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే,ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది,నిలుస్తుంది అంతా వరకు మనం నిబద్ధతతో @PawanKalyan గారి స్ఫూర్తితో మెలగాలి.
5
165
686
0
12
97
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
తరాలు మారినా.. స్వరం మారని పదాలు రెండే రెండు.. ఒకటి "మెగాస్టార్".. రెండోది "చిరంజీవి". మన ప్రియమైన 😍చిరంజీవి 😍గారికిి పుట్టినరోజు శుభాకాంక్షలు🎂🎊🎉
Tweet media one
Tweet media two
0
12
84
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
😍 నిద్రలేవగానే సూర్యుడికి నదీస్నానం.. 🌤️🌞
Tweet media one
3
7
98
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
నా కనుపాపల కదలిక నిలిచి పోయేంత వరకు నీ "ప్రేమ" కోసం అవి కలలు కంటూనే వుంటాయి....!!!
9
10
95
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
💞💞"మనకి ఒకరు ఎంత నచ్చారో చెప్పడం #ఇష్టం... మనకు ఎంత ఇష్టమో చెప్పలేకపోవడం #ప్రేమ..!!"💓 #జ్యోత్స్న
7
10
93
@Jyotsna_JSP
Jyotsna_JSP
5 years
"కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం.."!!!😀
12
7
89
@Jyotsna_JSP
Jyotsna_JSP
4 years
ఈరోజు తో సరిగ్గా సంవత్సరం అవుతుంది నాన్న మాకు భౌతికంగా దూరం అయ్యి.. లేరు అని ఎప్పుడూ అనుకోలేదు .ఆయన ఉన్నారు .మా గుండెళ్ళో ఎప్పటికీ ఉంటారు.. ఆ నవ్వు మొహమే కళ్ళళ్ళో మెదుల్తుంది. జీవితానికి సరిపడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి నాన్న తో..
15
2
94
@Jyotsna_JSP
Jyotsna_JSP
3 years
👉👉 పురుషత్వం కంటే స్త్రీత్వమే శక్తివంతమైంది.... కఠినత్వం కంటే మృదుత్వమే బలమైనది.... రాతిని మించిన బలం నీటికి ఉంది.! #జ్యోత్స్న✍️
4
12
102