JhansiReddy_INC Profile Banner
Jhansi Reddy Hanumandla Profile
Jhansi Reddy Hanumandla

@JhansiReddy_INC

Followers
2K
Following
107
Media
1K
Statuses
1K

Vice President- Telangana Pradesh Congress Committee.

Joined June 2023
Don't wanna be here? Send us removal request.
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
2 hours
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు గౌరవ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
2 hours
రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని నివాసంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపాను. ‘బాగున్నావా అక్క’ అనే సీఎం గారి ఆత్మీయ పలకరింపు మరచిపోలేనిది.
Tweet media one
Tweet media two
0
0
2
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
16 hours
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక యువజన సంస్థ ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు, యువకులకు, విద్యార్థులకు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #Indianyouthcongress #foundationday #Congress #Indiannationalcongress
Tweet media one
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
16 hours
మనసున మమతను నింపుకున్న ప్రతీ సోదరికీ ఆ సోదరిని సర్వంగా భావించే ప్రతి సోదరుడికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. #Rakshbandhan
Tweet media one
0
0
0
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
16 hours
సమైక్య జీవనానికి, స్వశక్తికి మరియు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలైన గిరిజన సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు. #Worldtribalday
Tweet media one
0
0
0
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
1 day
మా 43వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించాము. అనంతరం ఆలయ ప్రాంగణంలో సొంత నిధులతో చేపట్టనున్న సత్రం నిర్మాణానికి భూమిపూజ చేశాము.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
7
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
3 days
చేనేత రంగ పరిరక్షణ కోసం పునరంకితమవుదాం. నేతన్నలకు బాసటగా నిలుద్దాం. ప్రజలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. #NationalhandloomDay
Tweet media one
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
3 days
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ తొర్రూరులోని జయశంకర్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాను. జయశంకర్ సర్ ఆలోచనలు, సిద్ధాంతాలు యువతకు మార్గదర్శకాలు.
Tweet media one
Tweet media two
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
4 days
తన సాహిత్యంతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రజాగాయకుడు గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికివే మా నివాళులు. #Gaddar #Vardanthi
Tweet media one
0
0
3
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
4 days
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి. తుదిశ్వాస వరకు స్వరాష్ట్రం కోసం పరితపించిన ఆదర్శమూర్తి. శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికివే మా ఘననివాళులు. #jayashankarsirjayanthi #Telangana
Tweet media one
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
5 days
RT @YJR_INC: తొర్రూరు మండలం చెర్లపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ప్ర….
0
10
0
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
11 days
ఇవాళ పెద్దవంగర మండలంలోని వడ్డేకోతపల్లిలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గారితో కలిసి సొంత ఖర్చులతో కెనాల్ క్లినింగ్ పనులను ప్రారంభించాము. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయడం మా నైతిక బాధ్యత.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
8
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
11 days
ఇవాళ తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ ప్రారంభోత్సవ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలని ప్రార్థించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
4
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
11 days
ఇవాళ హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలో తాజా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించాము.
Tweet media one
Tweet media two
0
0
4
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
13 days
ఇవాళ దేవరుప్పుల మండలంలోని చిన్నమాడురులో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గ్రామస్థాయి సమస్యలపై చర్చించడంతో పాటు, రాబోయే ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
12
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
15 days
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లకు అంజలి ఘటిస్తున్నాను. #KargilVijayDiwas
Tweet media one
0
1
3
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
18 days
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #MeenakshiNatarajan #birthday
Tweet media one
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
18 days
‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అనే నినాదంతో .భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మలుపు తిప్పిన మహనీయుడు లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. #BalagangadharTilakJayanthi
Tweet media one
0
0
1
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
18 days
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ,శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. #ChandrashekarAzadJayanthi
Tweet media one
0
0
3
@JhansiReddy_INC
Jhansi Reddy Hanumandla
22 days
ఇవాళ తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో జరిగిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గోపాలగిరి, చెర్లపాలెం గ్రామాలను అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
2