YJR_INC Profile Banner
Mamidala Yashaswini Profile
Mamidala Yashaswini

@YJR_INC

Followers
8K
Following
197
Media
870
Statuses
1K

MLA-Palakurthy Constituency

Joined October 2023
Don't wanna be here? Send us removal request.
@YJR_INC
Mamidala Yashaswini
1 day
ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్ గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారితో కలిసి ఘన్‌పూర్ రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి పాలకుర్తి నియోజకవర్గ పంట పొలాలకు సాగునీళ్లు విడుదల చేయడం జరిగింది. ఇది మా రైతుల పంటలకు జీవనాడిగా మారుతుంది. @revanth_anumula
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
14
107
@YJR_INC
Mamidala Yashaswini
1 day
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #MeenakshiNatarajan #Birthday
Tweet media one
2
11
59
@YJR_INC
Mamidala Yashaswini
1 day
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, లోకమాన్య శ్రీ బాలగంగాధర తిలక్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. #Balagangadhartilak #Jayanthi
Tweet media one
1
2
37
@YJR_INC
Mamidala Yashaswini
1 day
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ,శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. #ChandrashekarAzadJayanthi
Tweet media one
0
2
10
@YJR_INC
Mamidala Yashaswini
3 days
పాలకుర్తి మండలం గూడూరులో ఇవాళ డా.బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన దిశలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుల�� వేస్తోంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
11
102
@YJR_INC
Mamidala Yashaswini
3 days
ఇవాళ పాలకుర్తిలో మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. గత పదేండ్లు పేదలకు అన్యాయం జరిగితే. ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతోంది. మా ప్రభుత్వంలోనే పేదల కల సాకారమవుతోంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
58
@YJR_INC
Mamidala Yashaswini
4 days
హైదరాబాద్‌లోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసాను. పాలకుర్తి నియోజకవర్గానికి మినీ స్టేడియం అవసరాన్ని వివరించగా, వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పాలకుర్తి యువత మరియు ప్రజల తరపున సీఎం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
Tweet media one
14
44
582
@YJR_INC
Mamidala Yashaswini
5 days
రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారిని ఇవాళ హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పెద్దవంగర మండలంలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలకు నిధుల మంజూరు చేయాలని కోరాను. సానుకూలంగా స్పందించిన మంత్రి గారికి ధన్యవాదాలు.
Tweet media one
5
18
184
@YJR_INC
Mamidala Yashaswini
7 days
మహిళా శక్తి సంబురాల్లో భాగంగా ఇవాళ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 519 సంఘాలకు రూ.40.94 కోట్ల రుణాలు, 4,247 సంఘాలకు రూ.13.34 కోట్ల వడ్డీలేని రాయితీ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
69
@YJR_INC
Mamidala Yashaswini
7 days
ఇవాళ పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 158 లబ్ధిదారులకు రూ.52.35 లక్షలు విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దేశంలో పేదల మేలు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే.
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
53
@YJR_INC
Mamidala Yashaswini
7 days
ఇవాళ పాలకుర్తిలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్షణం సాగునీళ్లు విడుదల చేసి ఆయకట్టు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
18
162
@YJR_INC
Mamidala Yashaswini
9 days
పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఇవాళ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యుత్ లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఓవర్ లోడెడ్ ఫీడర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
1
12
79
@YJR_INC
Mamidala Yashaswini
9 days
ఇవాళ రాయపర్తి రైతు వేదికలో పట్టణానికి చెందిన 62 మంది అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
38
@YJR_INC
Mamidala Yashaswini
9 days
ఇవాళ పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఇందిమ్మ ఇల్లు అంటే గూడు మాత్రమే కాదు. పేదల ఆత్మగౌరవం. అర్హులందరికీ న్యాయం చేస్తాం.
Tweet media one
Tweet media two
Tweet media three
1
12
73
@YJR_INC
Mamidala Yashaswini
11 days
ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎన్న గొప్ప పాత్రలు పోషించి మహానటుడిగా ఎదిగారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థిస్తున్నాను.
Tweet media one
3
9
62
@YJR_INC
Mamidala Yashaswini
15 days
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మరియు స్త్రీలు, శిశుసంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @seethakkaMLA.
1
19
159
@YJR_INC
Mamidala Yashaswini
16 days
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశువులు బాగుండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతూ ఏటా సీత్లా భవాని పూజ చేస్తున్న బంజారా సోదరసోదరీమణులకు సీత్లా పండుగ శుభాకాంక్షలు. #Seethla #Festival .#Yashaswinireddy
Tweet media one
2
5
36
@YJR_INC
Mamidala Yashaswini
16 days
సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా ఘననివాళులు. #YSRJayanthi
Tweet media one
1
3
35
@YJR_INC
Mamidala Yashaswini
18 days
సమాజంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన పోరాట యోధులు, డా.బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు. #BabuJagjivanRamVardanthi
Tweet media one
1
3
30
@YJR_INC
Mamidala Yashaswini
18 days
మహమ్మద్ ప్రవక్త మనువడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి బలిదానానికి చిహ్నమైన మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదాం. #Muharram
Tweet media one
1
7
41