@Binged_
betterthan originalll aa😱😱😱 first go watch after u deside. niko dandam ra babu🙏🏻 pls don't compare with that classic plssss🙏🏻 to be frank AK is awesome and beautifull movie with great performances by everyone. pls dont compare.
@Thyview
Babu thyview kavalante walter ki bhajana chesko jocky lu veskuni lepuko please dont compare this with
#VeeraSimhaaReddy
Niko dandam raa babu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NtvTeluguLive
ఒరేయ్ సన్నాసి అక్కడ దేనికి అన్నాడో. దానికి కూడా నువ్వు పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టి వేయాలా??
శవాల మీద పేలాలు వేరుకునే లా ఉంది నువ్వు వేసింది 🤷🏻♂️
@Thyview
విచిత్రం ఏంటి అంటే.. లిస్ట్ లో పేరు లేకపోతే ట్రోల్ చేసే మన తెలుగు ఫ్యాన్స్ కన్నా...
అయ్యో తారక్ కి రాలేదు అని ఫీల్ అయ్యే విదేశీ వాళ్ళే నయం 🙏🏻❤️
మనం ఎదగం.. ఎదిగితే ఓర్చుకోలేము
#NTRGoesGlobal
@tarak9999
@shankar_journo
@NewsLineTelugu
🤣🤣🤣 వాళ్లు ప్రజా బలంతో గెలిచారు. వాళ్ల తిప్పలు ఏవో వాళ్లు పడతారు. పొగరు, బలుపు, అహంకారం తో ఇన్నాళ్లు సాగిన కుటుంబ పాలన నుండి తెలంగాణ ప్రజలు ఐతే బయటపడ్డారు🤷🏻♂️🤷🏻♂️
#Ugram
definitely worth a watch. Pre Interval Scenes, Hizra Fight and Last 20mins 👌👌👌👌 Allari Naresh Ramp Aadinchadu💥💥💥🔥🔥🔥 Tanaloni
#Ugramm
ni chupinchadu allari naresh💥 Cinematography and Bgm and last ugram song also 👌👌👌
@allarinaresh
@DirVijayK
@TeluguScribe
టీడీపీ వాళ్లని లాక్కున్నప్పుడు ఇలాగే రాజీనామా చేసి రండి అని ఎందుకు చెప్పలేదు.
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
Only SSRajamouli & AnilRavipudi have had four 100 crore films in TFI and
SSR -12, Anil-7 without failure.
💥💥💥ఫ్లాప్ అనేదే లేని డైరెక్టర్స్💥💥💥
🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥💥
#BhagavanthKesari
@bolisetti_satya
అన్ని ఆ పెద్దాయన ఆలోచించే చేశాడు. నీకంటే 100 రెట్లు భవిష్యతు గురించి ఆలోచిస్తారు.
నీ పని నువ్వు చూసుకో ఉచిత సలహాలు ఇవ్వకు. మీ ఊర్లో ప్రజల సమస్యలు ఉంటే అవి మీ అధ్యక్షుడు pk దగ్గరకి తీసుకెళ్లు 🤷🏻♂️
@RGVzoomin
Car lalo tirige vallaki em telsu. A so called sollu cheppe people ni o 10days continues ga e area roads mida arjun-sivaparvati road, kalamandir road kphb, Sardarpatel Nagar and MatrusriNagar(opp.miyapur metro) morning walking cheyamanandi. kukka kaatu ante ento telustundi.
@HanuNews
Chiru:::: volvo car ela vundi
Nakkanna:::: a car veskune vacha andi ipudu. thanks for the gift sir
Chiru:::: nene niku thanks cheppali RRR editing part naaku ichinanduku. mana dosti ilane vundali.
Nakkana: ok sir
#Devara
:- 𝟏𝟗 locs, 𝟓𝟐 shows - $79k & counting
#Salaar
:- 𝟏𝟎𝟕 locs, 𝟑𝟓𝟐 shows (both locs & shows are approx 7 times of Devara) :- $76k
SALAAR premieres record breaks with a bang with limited shows & 27 days to go for premieres🔥🔥
ALL HAIL THE TIGER 🐅
@ahavideoIN
విచిత్రం ఏంటి అంటే.. లిస్ట్ లో పేరు లేకపోతే ట్రోల్ చేసే మన తెలుగు ఫ్యాన్స్ కన్నా...
అయ్యో తారక్ కి రాలేదు అని ఫీల్ అయ్యే విదేశీ వాళ్ళే నయం 🙏🏻❤️
మనం ఎదగం.. ఎదిగితే ఓర్చుకోలేము 🤷🏻♂️
#NTRGoesGlobal
#NTRForOscars
@tarak9999
@DailyCultureYT
Jr.NTR’s banners remove cheyamanaledu.
Oka fan atyutsaahamtho ghat entrance lo tana peru vesukuni banners pedite tiseyammannadu.
Andulo 1% kuda tappuledu. Kabatti nuvvu G musukuni sarigaa raste bavuntadi.
@Shiva4TDP
ఏ భక్తులు చెప్తున్నారు. లడ్డూ క్వాలిటీ 1% కూడా పెరగలేదు. లాస్ట్ 10days లో 2 టైమ్స్ తిరుపతి నుండి లడ్డు లు వచ్చాయి తిన్నాను.
అసలు క్వాలిటీ లేవు 3 రోజుల క్రితం తిన్న లడ్డూ ఐతే పచ్చ కర్పూరం వాసన.
1% కూడా క్వాలిటీ పెరగలేదు 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️
@HanuNews
ఎలక్షన్స్ ముందు అన్నా అనకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. TDP కి వేసే వాళ్ళు TDP కే వేస్తారు YCP కి వేసే వారు YCP కే వేస్తారు.
NTR Blue Shirt వేశాడు YCP కి సింబాలిక్ అని కూడా చాలా మంది పోస్ట్ లు చేసారుగా…🤷🏻♂️