ITDP Kurnool Town Official
@ItdpKurnool
Followers
938
Following
1K
Media
3K
Statuses
8K
Joined December 2020
రామన్ ఎఫెక్ట్ సృష్టికర్త, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ పురస్కారం అందుకున్న గొప్ప మేధావి, భారతరత్న సర్ సి.వి. రామన్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ మా ఘన నివాళులు...
0
0
3
@JaiTDP సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూల్ నియోజకవర్గం లోని 23వ వార్డ్ లో @iTDP_Official ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవడం జరిగింది, స్థానిక నాయకులు సునీల్,ప్రవీణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. @tgbharath @naralokesh @ncbn @vijaychinthak
5
11
20
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నాను. కీలక నిర్ణయాలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది...
0
0
1
సొంత తల్లిపై కేసు పెట్టిన సైకో కొడుకుగా దేశచరిత్రలో నిలిచిపోయిన జగన్... #FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
0
0
1
జగన్ రెడ్డి ఇంట్లో ఆడోళ్ళకే గౌరవం ఇవ్వడు ఇక రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఇస్తాడా… 😅
0
0
0
0
0
0
విజయవాడలో జరిగిన అమరావతి డ్రోన్ ప్రదర్శన ఏకంగా 5 గిన్నిస్ రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. డ్రోన్ షోలో ఒకేసారి 5500 డ్రోన్ల లైటింగ్తో ఆకాశంలో వివిధ ఆకృతులను ప్రదర్శించారు. 1911 నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి హైలైట్ గా నిలిచింది...
0
0
0
అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా అనురాధ నియామకం. అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనురాధ…
0
0
0
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ లేదా https://t.co/fQfspGVinw వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. పార్టీకి విరాళాలను కూడా అందించవచ్చు... #ITDP
#TeluguDesamParty
0
0
0
ఈ సైకో YS Jagan Mohan Reddy ని ప్రజలే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా సైకో, శాడిస్టు, పిచ్చోడు అనేది ఇందుకే. ఈ ప్రపంచంలో ఆస్తుల కోసం తల్లి మీద కూడా కేస�� వేసింది ఈ శాడిస్ట్ ఫెలో జగన్ ఒక్కడే.. ఇలాంటి సైకో కాబట్టే, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీర్పు ఇచ్చారు... #FekuJagan
0
0
0
న్యూ డ్రోన్ క్యాపిటల్‌గా ఏపీ. డ్రోన్ సమ్మిట్ వేదికగా ప్రకటించిన సీఎం. గ్లోబల్ డ్రోన్ ఎకోసిస్టమ్ కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని నిలిపేందుకు ప్రణాళికలు... #AmaravatiDroneSummit2024
#AmaravatiDroneSummit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
చంద్రబాబు ప్రతి పేదింట్లో ఈ దీపావళి పండుగకు దీపం పథకం ద్వారా వెలుగులు నింపుతున్నారు. ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించనున్నారు... #3FreeGasCylindersInAP
#DeepamFromDeepavali
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
చంద్రబాబు గారు మహిళలకు ఇచ్చిన మాట మేరకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం దీపావళి నుంచి ప్రారంభించి.. ప్రతి ఇంటా పండుగ సంతోషం నింపనున్నారు... #3FreeGasCylindersInAP
#DeepamFromDeepavali
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
సొంత తల్లిపై కేసు పెట్టిన సైకో కొడుకుగా దేశచరిత్రలో నిలిచిపోయిన జగన్... #FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
0
0
0
దాచిన ఎన్నో ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత దళిత కుటుంబాలకు ఈ ప్రభుత్వం రాకతో నమ్మకం వచ్చింది. నేరస్తుల వేట మొదలైంది... #DalitDrohiJagan
#EndOfYCP
#AndhraPradesh
0
0
1
మీ గతం తెలుసుకోని మాట్లాడు అంతేకాని నోటికి ఏది వస్తే అది వాగకండి పెటీయం బ్యాచ్ @ysjagan కి బానిసలుగా బ్రతికిన మీరా మమల్ని అనేది... 😡
0
0
1
మళ్ళీ పోలీస్ శాఖను బలోపేతం చేస్తాం. ప్రతి ఏటా పోలీస్ శాఖకు రూ. 20 కోట్లు అందిస్తాం... #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
1
సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దీటైన పోలీస్ వ్యవస్థను తీసుకొస్తాం... #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0