
Nagarjuna Yadav
@ImYanamala
Followers
68K
Following
3K
Media
2K
Statuses
6K
Indian, Official Spokesperson, Volunteers Wing President, @YSRCParty | Ex. Chairman - #APEWIDC | (Doctor of Philosophy) | Law Student | Master of Technology.
Joined February 2015
“బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో. @TatiparthiOnX #YSRCP #YSJagan #MosagaduBabu
16
31
274
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ అమానుషం😭.@MithunReddyYSRC .#PeddiReddy #MithunReddy.
92
47
454
చంద్రబాబు గారి సంపద సృష్టి . #PawanKalyan గారి హరిహర వీరమళ్లు సినిమాకు గాను ప్రీమియర్ షోకు రూ.600/- టికెట్ ధర నిర్ణయించిన ప్రభుత్వం.
151
127
602
మాజీ మంత్రి @VidadalaRajini గారి ఆధ్వర్యంలో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో.
3
25
209
Leadership isn’t tested in comfort. It’s tested in crisis. Harika garu & Ramu garu passed it with grace and grit. Attacks don’t weaken them — they expose the fear of opponents. #YSRCP #TrueLeaders #StandWithTruth
9
18
301
అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ గిరి ఇచ్చారు సంతోషమే. , మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంగతేంటి?!. కేంద్రంతో పొత్తు స్వప్రయోజనం కోసమేనా.? ప్రజాప్రయోజనాలకు కోసం కాదా? @ncbn , @naralokesh #PawanKalyan #TDP #JanasenaParty.
212
89
633
Jadeja’s talent is unquestionable, but the intent is missing, a fast bowler @Jaspritbumrah93 plays 10 overs to save the 9th wicket but Jadeja plays very passive. This is not how you win Tests in England!. #INDvsENG #.
25
3
125
తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియమావళిని అసెంబ్లీలో చట్టం చేస్తే సరిపోతుంది కదా @naralokesh బాబు.! . ఈ కేసులు, గీసులు లేకుండా మీ నియంత పాలనలో ప్రజాస్వామ్య భావజాలం మచ్చుక కూడా లేకుండా ఒక నాలుగేళ్లు ప్రజలు బ్రతికేస్తారు.
18
15
179
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విధిస్తున్న 75 Years డెడ్‌లైన్‌పై #PawanKalyan గారి స్పందన ఏంటి? . పవన్ కల్యాణ్ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్ అధినేత మాటలకు #PawanKalyan విలువ ఇస్తాడా?.
39
58
341
From Ganguly’s shirt wave to Pant’s fearless stroke-play, Lord’s has always been the stage for Indian brilliance. Day 5 is set. Time for a new chapter. Time for Pant. #INDvsENG #LordsofDrama #PantAtLords.
2
5
60
నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించిన టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి బాధాకరం. #kotasrinivas.
4
22
261