
T Chandra Sekhar MLA
@TatiparthiOnX
Followers
5K
Following
95
Media
144
Statuses
686
Member Of Legislative Assembly - Yerragondapalem. Bachelor Of Engineering - Osmania University.
Yerragondapalem
Joined July 2024
వార్త: .360 మండలాల్లో కరువు విలయతాండవం.యెల్లో మీడియా వార్త:.ఇది మంచి ప్రభుత్వం . @naralokesh @ncbn.
8
67
209
రైతులకు ఒక పక్క కరువు, మరోవైపు బాబు గారి దరువు.!. జగన్ గారి హయాంలో MoP ఎరువు ధర రూ.1400/-, చంద్రబాబు గారి హయాంలో రూ.1800/-. కనీసం ఎరువు ధరలు తగ్గించకపోగా కొందమన్న దొరికే పరిస్థితి లేదు మన రాష్ట్రంలో. @ncbn.
7
57
145
నారా లోకేష్ గారు కేవలం మీరు ముఖ్యమంత్రి తనయుడు కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు శాపంగా మారింది. మీ చేతకానితనం, అసమర్ధత కారణంగా విద్యార్థుల జీవితం వళ్లకాడుగా మారుతుంది, మీ పైత్యం కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు @naralokesh . Cc: @abntelugutv
2
108
213
సరే. మంత్రి లోకేష్ గారు చెప్పినట్టు మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ ప్రభుత్వంకు మెయిల్ చేసాడనే నమ్ముదాం.!. ఎవరో ఒక ఆకాశరామన్న రాసిన ఉత్తరానికే చంద్రబాబు, లోకేష్ గార్ల “పరపతి” చెడిపోయిందంటే సింగపూర్ “మార్కెట్” లో మీకున్న “విలువ” ఏపాటిదో రాష్ట్ర ప్రజలకు అర్ధం కాదా. ? @naralokesh.
63
245
802
“కరువుకు కేరఫ్ అడ్రెస్ చంద్రబాబు” గారు అనే నానుడి బలపడటానికి మరో ఉదాహరణ. చంద్రబాబు గారి మొదటి ఏడాది కరువు కోరలు వేసినట్టే, రెండు ఏడాది మొదటి నైరుతి సీజన్ ముగిసే సమయానికి పడాల్సిన వర్షపాతం కంటే 25% తక్కువ నమోదయ్యింది. Cc: @ABNJyothyTV
13
69
186
దీన్ని విజనరీ పాలన అంటారా? @JaiTDP ? . స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు!. కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు గారి తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది.
10
65
185