Kodali Nani Profile Banner
Kodali Nani Profile
Kodali Nani

@IamKodaliNani

Followers
219,996
Following
18
Media
1,268
Statuses
3,319

MLA - Gudivada Constituency

Gudivada, India
Joined March 2015
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@IamKodaliNani
Kodali Nani
7 years
నా FB, Twitter ద్వారా నన్ను అడుగుతున్నారు.. #TDP లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ #YSR ని విమర్శించాలేదా అని? వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా..
Tweet media one
Tweet media two
1K
1K
7K
@IamKodaliNani
Kodali Nani
11 months
నేను నమ్మిన నా దైవానికి నివాళి 🙏 #NTRLivesOn
Tweet media one
129
1K
7K
@IamKodaliNani
Kodali Nani
4 years
నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన స్మరణలో ఘన నివాళులు. #JoharHaranna #HarannaJayanthi
Tweet media one
31
1K
6K
@IamKodaliNani
Kodali Nani
3 years
మనుషులు గతించినా వారి జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా ఉంటాయి. హరన్న ఆప్యాయ పిలుపు ఇంకా వినిపిస్తోంది, ఆ నిండైన రూపం కళ్ళకు కనిపిస్తోంది. ఆయన స్మృతులు శాశ్వతం, ఆయన నాకు నిరంతర జ్ఞాపకం. కీ.శే నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. #JoharHaranna
Tweet media one
48
1K
6K
@IamKodaliNani
Kodali Nani
4 years
మంచితనం, వ్యక్తిత్వం శ్వాసగా జీవించిన మా గురువు నందమూరి హరికృష్ణ గారు ఏ లోకాన ఉన్నా వారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. #JoharHaranna
Tweet media one
55
1K
5K
@IamKodaliNani
Kodali Nani
1 year
100K Tweets 🔥 #HBDYSJagan
Tweet media one
210
2K
5K
@IamKodaliNani
Kodali Nani
5 years
నేను ఎప్పుడూ కోరుకున్నది ఒకటే జగనన్న గుండెల్లో స్థానం.. కానీ నా మీద నమ్మకంతో అంతకు మించిన స్థానాన్ని కల్పించిన సీయం @ysjagan గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుని గుడివాడ ప్రజలకు, ఆంద్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి సర్వదా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను..
Tweet media one
188
447
5K
@IamKodaliNani
Kodali Nani
4 years
నీ గుండెల్లో రవ్వంత స్థానం చాలన్నా... జీవితాంతం నీకు రుణపడి ఉంటా జగనన్నా @ysjagan #HBDBelovedCMYSJagan #HBDCMYSJagan
Tweet media one
Tweet media two
94
583
5K
@IamKodaliNani
Kodali Nani
5 years
Warm Birthday Greetings to my sweet brother @tarak9999
64
1K
5K
@IamKodaliNani
Kodali Nani
1 year
జోహార్ అన్నగారు.. #JoharNTR
Tweet media one
77
565
5K
@IamKodaliNani
Kodali Nani
8 months
నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సదర్భంగా స్మరించుకుంటూ 🙏 జోహార్ హరన్న.. #JoharHaranna #HarannaJayanthi
Tweet media one
30
647
5K
@IamKodaliNani
Kodali Nani
5 years
నా మీద నమ్మకం ఉంచి నాలుగు సార్లు గెలిపించిన గుడివాడ ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటా, జగనన్న సారధ్యంలో మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను.. #ThankYou #Gudivada #KodaliNani #APWithYSJagan #CMYSJagan
118
514
4K
@IamKodaliNani
Kodali Nani
3 years
తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయులు నందమూరి తారక రామారావు గారికి ఇవే మా నివాళులు.. 🙏 #JoharNTR #NTR
Tweet media one
44
809
4K
@IamKodaliNani
Kodali Nani
4 years
ట్విట్టర్ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. పదేళ్లు ప్రాణం పెట్టి పోరాడితే వచ్చిన విజయం. ఒకే ఒక్క వ్యక్తి అన్ని కష్టాలను ఎదుర్కుని దృఢంగా నిలబడితే ఆయన వెంట మనం నడవ గలిగాం. మీకు మా సలాం జగనన్న. ప్రతి కార్యకర్తకు పేరు పేరునా కృతజ్ఞతలు @ysjagan #1YearForYSRCPMassVictory
Tweet media one
148
1K
4K
@IamKodaliNani
Kodali Nani
3 years
ఇది ఒక వీరుడి కథ @ysjagan #HBDYSJagan
195
2K
4K
@IamKodaliNani
Kodali Nani
1 year
ఇక మొదలెడదామా.... #HBDYSJagan
190
2K
4K
@IamKodaliNani
Kodali Nani
5 years
మంచితనం, వ్యక్తిత్వం శ్వాసగా జీవించిన మా గురువు నందమూరి హరికృష్ణ గారు ఏ లోకాన ఉన్నా వారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. #JoharHarianna
Tweet media one
45
452
4K
@IamKodaliNani
Kodali Nani
8 months
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
215
468
4K
@IamKodaliNani
Kodali Nani
5 years
మ్యానిఫెస్టోను తూచ తపకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్ @ysjagan #APCMYSJagan #YSJagan #ThatIsJagan
Tweet media one
118
471
4K
@IamKodaliNani
Kodali Nani
1 year
𝖂𝖎𝖙𝖍 𝕺𝖚𝖗 𝕭𝕺𝕾𝕾 #HBDYSJagan #CMYSJagan #KodaliNani
Tweet media one
Tweet media two
Tweet media three
58
602
4K
@IamKodaliNani
Kodali Nani
1 year
నా కట్టె కాలే వరకు జగనన్న తోనే 🫂 @ysjagan #HBDYSJagan
131
1K
4K
@IamKodaliNani
Kodali Nani
1 year
Happy Birthday CM Saab 💐 #HBDYSJagan
110
2K
4K
@IamKodaliNani
Kodali Nani
5 years
ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఈ పుట్టిన రోజు నాకు ప్రత్యేకం... జగనన్న గుండెల్లో చిన్న స్థానం మాత్రమే కోరుకున్నా , కానీ నా మీద నమ్మకంతో మంత్రిని చేశారు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని 🙏
Tweet media one
151
283
3K
@IamKodaliNani
Kodali Nani
3 years
నా సోదరి రోజా అమ్మ కు జన్మదిన శుభాకాంక్షలు💐 @RojaSelvamaniRK
Tweet media one
42
154
3K
@IamKodaliNani
Kodali Nani
2 years
313
874
3K
@IamKodaliNani
Kodali Nani
2 years
దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి.
Tweet media one
537
1K
3K
@IamKodaliNani
Kodali Nani
8 months
169
1K
3K
@IamKodaliNani
Kodali Nani
1 year
సిద్దమా ! #YSJaganChallenge #CMYSJagan
222
817
3K
@IamKodaliNani
Kodali Nani
8 months
ఇందుకే @PawanKalyan నిన్ను ఇన్నాళ్ళూ ద‌త్త‌పుత్రుడు అన్న‌ది. అవినీతి చేసి జైల్లో కూర్చున్న @ncbn ని ప‌రామ‌ర్శించ‌డ‌మే కాక @JaiTDP తో పొత్తు ప్ర‌క‌ట‌న కూడా చేశావు. మీ ఇద్ద‌రూ క‌లిసి వ‌స్తారనే ఆలోచ‌న‌లోనే మేము కూడా ఉన్నాం. రండి! ఇద్ద‌రినీ ఒకేసారి మ‌ట్టి క‌రిపిస్తాం. #CorruptBabuNaidu
Tweet media one
901
617
3K
@IamKodaliNani
Kodali Nani
5 years
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చేసిన ఖర్చులో 20% శాతం మాత్రమే ఖర్చు పెట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్ మున్ముందు చాలా ఉంది... #ThatIsJagan #APCMYSJagan @ysjagan
Tweet media one
70
323
3K
@IamKodaliNani
Kodali Nani
8 months
Tweet media one
69
372
3K
@IamKodaliNani
Kodali Nani
1 year
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #RepublicDay
Tweet media one
132
287
3K
@IamKodaliNani
Kodali Nani
1 year
147
622
3K
@IamKodaliNani
Kodali Nani
5 years
తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయులు నందమూరి తారక రామారావు గారికి ఇవే మా నివాళులు #JoharNTR
Tweet media one
30
370
3K
@IamKodaliNani
Kodali Nani
4 years
స‌న్నాఫ్ వైఎస్సార్ నుంచి కేరాఫ్ సీఎం జ‌గ‌న్ వ‌ర‌కు మీరు సాగించిన ప్ర‌యాణంలో చూసిన ఎత్తుప‌ల్లాలన్నీ మాకు తెలుసు.ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డంలో మీరు ప‌డుతున్న క‌ష్టానికి ఆ వేంక‌టేశ్వ‌రుడు నిండునూరేళ్లపాటు మీకు అండ‌గా ఉండాల‌ని ప్రార్థిస్తున్నా #HBDBelovedCMYSJagan #HBDCMYSJagan
45
482
3K
@IamKodaliNani
Kodali Nani
5 years
కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.. 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
49
288
3K
@IamKodaliNani
Kodali Nani
3 years
"సంక్షేమ సారథి" ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐 @ysjagan #HBDYSJagan
Tweet media one
20
533
3K
@IamKodaliNani
Kodali Nani
1 year
ఇది సార్ మా బ్రాండ్.. 🔥 #APGIS2023 #AdvantageAP #AndhraPradesh
110
709
3K
@IamKodaliNani
Kodali Nani
2 months
మాకు ఎవ్వడైనా ఒక్కటే..!! #CMYSJagan #YSJaganAgain #PackageStarPK #EndOfJSP #EndOfTDP #TDPJSPCollapse
95
786
3K
@IamKodaliNani
Kodali Nani
5 years
ఈ రోజు డీజీపీ గౌతం సవాంగ్ గారిని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
38
156
3K
@IamKodaliNani
Kodali Nani
2 months
20
719
3K
@IamKodaliNani
Kodali Nani
4 years
కుయ్ ... కుయ్... కుయ్... #108_104LegacyContinues #YSJaganCares
57
610
3K
@IamKodaliNani
Kodali Nani
4 years
డైనమిక్ లీడర్ విజయ సాయి రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకల్లో.. @VSReddy_MP
Tweet media one
Tweet media two
Tweet media three
36
225
3K
@IamKodaliNani
Kodali Nani
4 years
ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఆధారాలతో సహా దొరికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు.. నేడు ESI స్కామ్ లో ఆధారాలతో సహా పట్టుబడి కులాల మధ్య కుంపటి పెట్టేందుకు కుట్రపన్నుతున్నాడు. #TDPESIScam #AvineethiAtchannaidu
151
568
3K
@IamKodaliNani
Kodali Nani
3 years
General & Assembly Elections ✅ Local Body Elections ✅ Municipal Elections ✅ #UnstoppableYSRCP indeed! Grateful to Hon'ble Chief Minister @ysjagan Garu for his leadership & guidance.
Tweet media one
51
676
3K
@IamKodaliNani
Kodali Nani
4 years
నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌ కుటుంబం, వైయస్‌ఆర్‌ కుటుంబం. నా జీవితకాలం నేను వారికి రుణపడి ఉంటా! #NTR #YSR #Haranna #HariKrishna #YSJagan #JrNTR #KodaliNani #NTR2YSR
146
718
3K
@IamKodaliNani
Kodali Nani
2 months
జగనన్న కోసం నేను సిద్ధం… మీరు సిద్ధమా…? #Siddham #SiddhamForJagananna #KodaliNaniSiddham
Tweet media one
174
413
3K
@IamKodaliNani
Kodali Nani
3 years
నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ నాయకులకు మరియు ప్రియమైన కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు. మీరు నా పై చూపించే ఈ ప్రేమ ఎప్పటికీ వెలకట్టలేనిది, మరోసారి అందరికీ కృతజ్ఞతలు ! #KodaliNani #ThankYou
120
311
3K
@IamKodaliNani
Kodali Nani
5 years
నాతో పాటు గెలుపొందిన నా తోటి వైయస్ఆర్ సిపి సోదర సోదరీమణులకు అభినందనలు! జగనన్నకు పట్టం కట్టి గెలిపించిన ఆంధ్రులందరికీ శుభాభినందనలు! @ysjagan @YSRCParty #ThankYou #APWithYSJagan #CMYSJagan
64
291
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
జగనన్న 🫡 #HBDYSJagan
52
559
3K
@IamKodaliNani
Kodali Nani
1 year
పెద్దాయన బిడ్డ రా.. !! #CMYSJagan #YSJaganAgain
243
563
3K
@IamKodaliNani
Kodali Nani
4 years
మీ ఆశీస్సులే నాకు బలం, మీ అభిమానమే నాకు రక్ష. మీ ప్రేమకు నేను సదా రుణపడి ఉంటాను. జగనన్న ఆశయసాధనలో ఎల్లప్పుడూ ముందుంటాను. #KodaliNani
Tweet media one
112
283
2K
@IamKodaliNani
Kodali Nani
5 years
కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు అనే నేను.. @ysjagan @YSRCParty #APAssembly #KodaliNani
77
190
2K
@IamKodaliNani
Kodali Nani
2 years
నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పార్టీ నాయకులకు మరియు ప్రియమైన కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు. 🙏 #ThankYou #KodaliNani
142
296
3K
@IamKodaliNani
Kodali Nani
1 year
"మా నాన్న హార‌తి ప‌ళ్ళెంలో క‌ర్పూరంతో సిగ‌రెట్ వెలిగించుకునే వారు" అని క‌న్న తండ్రి గురించే త‌ప్పుగా మాట్లాడిన వ్య‌క్తి ఈ పవన్ కళ్యాణ్. ఈరోజు కులాల పేరుతో ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో గొడ‌వ‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు. ఈయ‌న‌కి ఎమ్మెల్యే అయ్యే అర్హ‌త కూడా లేదు. #PoliticalBrokerPK
381
567
3K
@IamKodaliNani
Kodali Nani
2 months
24
717
2K
@IamKodaliNani
Kodali Nani
3 years
నా సోదరసమానులు పేర్ని నాని అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.. @perni_nani
Tweet media one
23
176
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
నీ గురువు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడిజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు #IppatamDramaExposed
356
483
2K
@IamKodaliNani
Kodali Nani
8 months
టైమ్ వచ్చేసింది తమ్ముళ్లు..! #CorruptBabuNaidu #ScamsterNaidu #SkillDevelopmentScam
@YSRCParty
YSR Congress Party
8 months
“న్యాయం గెలిచింది” చంద్రబాబుకు రిమాండ్.. జూడిషియల్ కస్టడీ లోకి అవినీతి అనకొండ 420 @NCBN . ఇంతకాలం అధికారం అండతో ప్రజాధనం దోపిడీకి పాల్పడి లక్షల కోట్లకు పడగలెత్తిన అవినీతి అనకొండకు చిప్పకూడు ప్రసాదించిన న్యాయస్థానం. #CorruptBabuNaidu #ScamsterNaidu #SkillDevelopmentScam
Tweet media one
120
615
2K
49
794
2K
@IamKodaliNani
Kodali Nani
15 days
గుడివాడ నుంచి నా స్నేహితుడు కొడాలి నాని నిల‌బ‌డుతున్నాడు.మీ అంద‌రికి రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడు. ద‌గ్గ‌రుండి నేను నానితో చేయిస్తాను. మీచల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. - #CMYSJagan గారు #MemanthaSiddham #KodaliNaniSiddham #VoteForFan
62
534
2K
@IamKodaliNani
Kodali Nani
8 months
74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారికి క్షోభ పెట్టిన చంద్రబాబుకు, అదే వయసులో జైలుకెళ్తున్నాడు. దీనినే దేవుడి స్క్రిప్ట్ అంటారు #CorruptBabuNaidu #SkilledCriminalCBNInJail
48
640
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
ఇది జగనన్న ప్రభుత్వం #YSJaganTransformingAP
97
490
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
పేదల కంటే మంత్రి పదవి ఎక్కువ కాదు #KodaliNani
109
500
2K
@IamKodaliNani
Kodali Nani
2 years
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తుప్పు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఆ పప్పు నాయుడు ఎమ్మెల్యే కావడం జరగనిపని
Tweet media one
154
523
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
ఎంపీగా మొదలైన రాజకీయ ప్రస్థానం.. తండ్రి మరణం, ఎన్నో కుట్రలు, సూటిపోటి మాటలు, విష ప్రచారాలు అన్నింటినీ తట్టుకుని నిలబడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ పదేళ్లుగా ప్రజల ముందుండి నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జననేతకు సలాం... @ysjagan #YSJaganLeaderOfTheDecade
Tweet media one
Tweet media two
Tweet media three
58
236
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే అన్న గారికి ఇవే నా నివాళులు 🙏 #JoharNTR #JoharAnnaNTR
Tweet media one
36
257
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
మీ పథకాలే మీ కీర్తిపతకాలు, మీ ఆశయాలు మాకు అనుసరమార్గాలు, మీరు మరణం లేని మహానేత, #YSR అనేది ప్రజల గుండెల్లో చిరస్మర మాట! #LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #RythuDintosavam #NaloNathoYSR
34
552
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
వంగవీటి మోహన రంగా గారికి అశ్రు నివాళి 🙏 జోహార్ వంగవీటి మోహన రంగా గారు.. 💪 #JoharVMR
Tweet media one
41
231
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
సరేనోడివి బాసు 🫡 You are Never Before Ever after #VisionaryLeaderYSJagan #APGIS2023 #AdvantageAP #CMYSJagan
66
541
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
అనుభవానికి వయసుతో సంబంధం లేదు ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటే చాలు అని మరోసారి నిరూపించారు జగనన్న @ysjagan @perni_nani #YSJaganCares
54
359
2K
@IamKodaliNani
Kodali Nani
2 months
32
648
2K
@IamKodaliNani
Kodali Nani
3 years
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2021 #Welcome2021
Tweet media one
104
219
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
ఏ నోట విన్నా జగన్ అన్న మాటే #APGIS2023 #AdvantageAP #AndhraPradesh #APGlobalInvestorsSummit
42
466
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మరణం కళారంగానికి తీరని లోటు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో పదకొండు భాషల్లో 40 వేలకు పైగా పాటలను పాడి, 45 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నరు (1/2) #SPBalasubrahmanyam
Tweet media one
21
297
2K
@IamKodaliNani
Kodali Nani
5 years
మా ఎమ్మెల్యే కొడాలి నాని అని గర్వముగా కాలర్ ఎగరేసుకునేలా గుడివాడను అభివృద్ధి చేస్తా అని గుడివాడ ప్రజలకు మాటిస్తున్నా 🙏 #ThankYou #Gudivada #KodaliNani #APWithYSJagan #CMYSJagan
50
239
2K
@IamKodaliNani
Kodali Nani
8 months
32
563
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా పబ్లిసిటీ స్టంట్ కోసం కందుకూరులో సభ నిర్వహించాడు చంద్రబాబు. ఫలితంగా 8 మంది అమాయకులు మృతిచెందారు. ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబూ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
158
517
2K
@IamKodaliNani
Kodali Nani
2 years
నువ్వు పదేళ్ల నుంచి కొడుతున్నావ్.. మేము మొదలు పెట్టకుండానే ఏడవటం మొదలు పెట్టావ్, అదీ ఒక చుక్క కూడా కన్నీరు కార్చ��ుండా!!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
201
470
2K
@IamKodaliNani
Kodali Nani
3 months
Tweet media one
46
343
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
Heartiest Congratulations on your big achievement. Wishing you all even more success in the future! @mmkeeravaani @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan #GoldenGlobes2023
@ysjagan
YS Jagan Mohan Reddy
1 year
The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh , I congratulate @mmkeeravaani , @ssrajamouli , @tarak9999 , @AlwaysRamCharan and the entire team of @RRRMovie . We are incredibly proud of you! #GoldenGlobes2023
3K
7K
48K
27
462
2K
@IamKodaliNani
Kodali Nani
2 months
14
383
2K
@IamKodaliNani
Kodali Nani
2 years
147
438
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
అతనొక్కడే 🦁 #CMYSJagan #YSJaganAgain
214
418
2K
@IamKodaliNani
Kodali Nani
5 years
వంగవీటి మోహన రంగా గారికి అశ్రు నివాళి 🙏.. జోహార్ వంగవీటి మోహన రంగా గారు... #JoharVMR
Tweet media one
34
126
2K
@IamKodaliNani
Kodali Nani
6 years
స్వర్గంలో అన్న గారికి సేవ చేసేందుకు మమ్మల్ని విడిచావా హరన్నా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.! ఇలాంటి విషాదకరమైన సమయంలో మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం.. Strength to NTR and Kalyan Ram. #RIPHarikrishnaGaaru #NandamuriHarikrishna #TeamNani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
47
521
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
వంగవీటి మోహన రంగా గారికి అశ్రునివాళి... జోహార్ వంగవీటి మోహన రంగా గారు. #JoharVMR
Tweet media one
10
148
2K
@IamKodaliNani
Kodali Nani
6 years
మా గురువు నందమూరి హరికృష్ణ గారు ఇంక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నాము. Strength to NTR and Kalyan Ram. యాక్సిడెంట్ వార్త తెలియగానే హైదరాబాద్ బయలుదేరిన కొడాలి నాని అన్న #TeamNani
Tweet media one
40
526
2K
@IamKodaliNani
Kodali Nani
5 years
నా గుండెల్లో కొలువైన చిరస్మరణీయులకు ఘన నివాళులు.. #JoharRajanna #JoharHarianna
Tweet media one
17
209
2K
@IamKodaliNani
Kodali Nani
8 months
అప్పుడు నేనే సీఎం కానీ ఆ స్కాంకు నాకు సంబంధం లేదు - కోర్టులో దొంగ #ScamsterNaidu #SkillDevelopmentScam
Tweet media one
107
564
2K
@IamKodaliNani
Kodali Nani
2 years
Glimpse of the day ❤️ #YSRCPPlenary #YSJagan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
29
270
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
చెప్పాడంటే... చేస్తాడంతే..! #YSRCheyutha #YSJaganCares
64
306
2K
@IamKodaliNani
Kodali Nani
4 years
On our beloved Chief Minister @ysjagan 's birthday, I have unlocked an exclusive video of his political journey. Now it's your turn. Retweet to unlock now. #HBDBelovedCMYSJagan
Tweet card media
#HBDBelovedCMYSJagan
90
648
2K
@IamKodaliNani
Kodali Nani
18 days
జగనన్నకు స్వాగతం పలికిన భారతమ్మ #MemanthaSiddham
11
495
2K
@IamKodaliNani
Kodali Nani
3 months
ఈ జగన్ ఎప్పుడు ఒంటరి కాదు..!! #Siddham #CMYSJagan #YSJaganAgain #JaganannaOnceMore
23
564
2K
@IamKodaliNani
Kodali Nani
1 year
రేయి బఫూన్.. చాలా ఇంకా కావాలా..? #CMYSJagan #YSJaganAgain #JaganannaVidyaDeevena
145
400
2K
@IamKodaliNani
Kodali Nani
3 years
ప్రజానాయకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్.టి.రామారావు గారి 25వ వర్ధంతి. అన్న గారికి ఇవే నా నివాళులు🙏
Tweet media one
28
231
2K
@IamKodaliNani
Kodali Nani
3 years
నా మీద మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి, దమ్ముంటే ప్రతిరోజు పచ్చ మీడియాలో నా గురించి వేసుకోండి అయినాసరే ఐ డోంట్ కేర్ ! #KodaliNani
89
334
2K