#9119#
@Dimple_2016
Followers
1K
Following
5K
Media
13K
Statuses
29K
తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు,కేక్ కట్ చేసి జననేత @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ,మంత్రులు,వైయస్ఆర్ సీపీ నాయకులు #HBDYSJagan
0
0
2
ఐటీ ఉద్యోగాలు : రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య- 53,850 2014–19 బాబు పాలనలో- 24,350 2019-23 జగన్ పాలనలో - 29,500 (రెండేళ్లు కోవిడ్ వంటి కష్టకాలం ఉన్నప్పటికీ ఈ నాలుగున్నర ఏళ్లల్లో వచ్చాయి) #HBDYSJagan
0
0
0
వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్న మహిళలు #HBDYSJagan
#WomenEmpowermentInAP
#YSRCheyutha
#YSJaganAgain
0
2
1
జనహితమే ఊపిరిగా భావించే పాలకుడు... పేద ప్రజల ఆత్మబంధువు... అలుపెరగని బాటసారి... ఏపీ సీఎం @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు..!! #HBDYSJagan
18
386
1K
I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday.
31
580
3K
నేను మామూలుగా ఎవరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పను. కానీ మానవతావాదైన @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. - @RGVzoomin #HBDYSJagan | #YSJaganAgain
6
140
377
మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మా అన్న శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐 #HBDYSJagan
#HBDCMYSJagananna
12
111
584
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ సుపరిపాలన.. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర #HBDYSJagan
#YSJaganMarkGovernace
#YSJaganAgain
0
1
0
కేవలం విద్యా రంగంలో సంస్కరణలపై మాత్రమే జగనన్న ప్రభుత్వం ఈ 55 నెలల్లో చేసిన వ్యయం రూ.71,017 కోట్లు #DistributionOfFreeTABs
#YSJaganEducationReformsInAP
#HBDYSJagan
#YSJaganAgain
0
3
0
జగనన్న అధికారంలోకి వచ్చాక..విద్యా రంగంలో భారీ సంస్కరణలకు తెరలేపారు.డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ..మన విద్యార్ధులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ.ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్..45 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. #DistributionOfFreeTABs
#HBDYSJagan
0
3
0
మొత్తం రూ.42.60కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ #AndhraPradesh #EndOfTDP #JaganannaVidyaDeevena #JaganannaVasathiDeevena #YSJaganAgain
0
0
0
జగనన్న మీ దయ వల్లనే నేను అమెరికా వచ్చి చదువుకోగలుగుతున్నాను -సనా ,USA #AndhraPradesh #EndOfTDP #JaganannaVidyaDeevena
#JaganannaVasathiDeevena
#YSJaganAgain
0
0
1