SSBN కాలేజ్ ఎయిడెడ్_స్కూల్ కోసం పోరాటం
పోరాటం చేస్తోంది క్రిమినల్స్ కాదు .
టెర్రరిస్ట్ లు కాదు.!!
తమ ఎయిడెడ్_స్కూల్ కోసం పోరాటం
చేస్తున్న కళాశాల విద్యార్థులు . ఈ పోరాటంలో ఒక విద్యార్థి తలకి బలమైన గాయం ,ఆసుపత్రికి తీసుకెళ్లిన విద్యార్థులు.
ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో
@ysjagan