నామినేషన్లు నీ ఎప్పుడు ఇలానే పండగ లా వేసేవార..? లేకపోతె ఈ సారి ఇలా వేస్తున్నారా..?
తెలుగుదేశం అభ్యర్థులు అందరూ ఇలానే చేస్తున్నారు...
ఎందుకు..?
కానీ...👌👌
తెలుగువారి #సంక్రాంతి పండుగ లా ఉంది.. 😍😍👌👌✌️✌️
#JCAshmitReddy
waiting Ur winning bro.
#TDP
@JCPRTDP
#Elections2024
ఓ పక్క సమకాలీన హీరోలు వర్తమాన స్టార్ లు కరోనాకు టికెట్ హైక్ ఇష్యూకి భయపడి సినిమా విడుదల వాయిదా వేసుకుంటున్నారు. మరోపక్క వారానికో మూవీ విడుదలౌతూనే ఉంది. విడుదలై 46 రోజులైపోయింది. దియేటర్లు షిప్టింగ్ అయిపోయాయి. OTT డేట్ ఫిక్సయిపోయింది. అయినా పుల్స్ పడుతున్నాయి అంటే అది జై బాలయ్యే
ఒకప్పుడు సుమన్, రాజశేఖర్ సినిమా జీవితం నాశనం చేశాడు, ఉదయకిరణ్ ని చనిపోయేలా చేశాడు, పార్టీ పెట్టి కులపోల్ల జీవితాలు నాశనం చేశాడు, ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ ని మానసికంగా హింసిస్తున్నాడు., ఏమి జన్మరా.,
#వారం రోజులు ఆడే సినిమాలు కనుమరుగై చాలా సంవత్సరాలయ్యింది..ఈ
#OTT
లు వచ్చిన తర్వాత అసలు వాటి ఊసేలేదు.. అదీ కాక కరోనా టైమ్ లో సినిమాలు రిలీజ్ చేయ్యాలంటేనే వణికి పోయే పరిస్తితి.అలాంటి టైమ్ లో దమ్ముగా రిలీజ్ చేసిన
#Akhanda
నాలుగు కేంద్రాల్లో విజయవంతంగా
#100
రోజులు పూర్తిచేసింది. 💪🔥
పగోడు release ki mundu intha bayapaddadu ante nuvvu gelichesav
#Balayya
Social media leni rojullo inka enni goralu chesaro mega mafia gallu, ivanni tattukuni eduru nilabadi dikottav ante nuvvu Dammunodivi
#Balayya
💪
#VeeraSimhaReddy
@megopichand
#Acharya
సినిమా గురించి
@KChiruTweets
ని చిరంజీవిగారు అని రెస్పెక్ట్ ఇచ్చి మరి చెప్పాడు బాలయ్య ఇద��� ఎవడికి కనపడలేదే
#Akhanda
hitఅయితే ఇండస్ట్రీ మొత్తం బాలయ్యనీ విష్ చేస్తే కనీసం ట్వీట్ వేసి wish కూడా చేయలేదు కొంత మంది అగ్ర హీరోలు
ఇప్పుడు ఏదో గొప్ప పని చేసినట్టు డప్పు కొడుతున్నారు
బాలయ్య రేంజ్, వక్తిత్వాన్నీ చాటే జైబాలయ్య సాంగ్.
#NBK107
వీరసింహారెడ్డి చిత్రం లోని జైబాలయ్య సాంగ్ విడుదల సందర్భంగా NBK HELPING HANDS ఆధ్వర్యంలో జెమినీ ఎలక్ట్రానిక్స్ SHOWROOM నందు 107 TVలలో ఒక్కేసారిగా జైబాలయ్య సాంగ్ ని ప్రదర్శించి
కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు
ఖమ్మం జిల్లా థియేటర్ యాజమాన్య అసోసియేషన్ మరియు డిస్ట్రిబ్యూటర్లకు తెలుగుదేశం పార్టీ వారి విజ్ఞప్తి....
మా అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ
@ncbn
గారిని విమర్శిస్తూ
వివాదాస్పద దర్శకుడు రామ్_గోపాల్_వర్మ దర్శకత్వంలో 1/2
బాలకృష్ణ ఫాన్స్ ప్రెసిడెంట్స్ అని చెప్పుకుంటూ పద్దాక హైదరాబాద్ వెళ్లి ఫొటోస్ దిగి సోషల్ మీడియా లో పబ్లిసిటీ చేసుకోవటం తప్ప మన సినిమా పరిస్థితి ఏంటి అని ఎపుడు అయిన ఆలోచించారా మీరు... మెగా mafia మొత్తం దిగి థియేటర్స్ అని వాళ్ళకి తీసుకుంటారు మీరు ఎమో చూస్తా కూర్చున్నారు.. 1/4
#NTRMahanayakudu
Today shooting at APPA grounds in Hyderabad.
#NTR
(Balayya) and 600 junior artists (party karyakartalu) tho big dharna scene..
Shooting end date..... @ February 4th. @
@NBKFilms_
#Jalsa4K
@ Mandapeta only one show Ambica theatre., September 01st Morning 8AM ., but no FULL.,
Ento Mega Nandamuri adda lo Gattamaneni Adda ga maripoindi.,
హైదరాబాద్ లో నిన్న రాష్ట్ర కమ్మ సంఘం అధ్వర్యంలో జరిగిన కార్తీక మాస బోజనా ల మీటింగ్ లో IPS officer AB వెంకటేశ్వరరావు గారి ప్రసంగం.
(Note:- Iam not a Kamma)
వస్తున్న "వ్యూహం" సినిమా ఖమ్మం జిల్లాలోని థియేటర్ లలో ప్రదర్శిస్తే ఆ సినిమా థియేటర్ లను ముట్టడిచేస్తామని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు మరియు తెలుగుయువత తరుపున హెచ్చరిస్తున్నాము ✊
మీ
నల్లమల రంజిత్
తెలుగు యువత, ఖమ్మం
తెలంగానా తెలుగుదేశం 💪💪💪💪
#JaiBalayya
@JaiTDP
#NBK107
December 23rd ki PP work kuda avvadu., and
#Turkey
lo song shooting Pending, song shoot dec last week or january 1st week.
Release date No changes January 12th 2023 fix. 👍
Vasthunnam, Box office ni shake cheyabothunnam.,
#Jaibalayya
అతి త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్న బాలకృష్ణ..
దియేటర్ ల పరిస్ధితులు, డిస్ట్రిబ్యూటర్ ల ఇబ్బందులు, సినీ కార్మికుల బాధలు అన్నీ తెలియపరిచేందుకు కలుస్తాను..
నాతో ఎవ్వరినీ తీసుకెళ్ళను.
సినిమా హాళ్ల యాజమాన్యం తరుపున ఇద్దరు, డిస్ట్రిబ్యూటర్ ల తరుపున ఇద్దరు వీరితో వెళ్లి కలుస్తాను. 1/2
#NtrMahanayakudu
Shooting spot pics... School set in Saradhi studio's ..
February 7th, 8th 2days annagari school days scene's shoot chesaru this set lo..
@NBKFilms_
గత కొన్ని సంవత్సరాలుగా ఎంత అవహేళన చేశారురా మా బాలయ్యని, కర్మ ఫలం తప్పదు అనుబవించాలి, ఇంకా వుంది మీకు .....
ఇవి మా బాలయ్య గోల్డెన్ డేస్., Happy సంక్రాంతి😀
#DisasterWaltairVeerayya