vinaybjym Profile Banner
Vinay Kumar BJYM (Modi Ka Parivar) Profile
Vinay Kumar BJYM (Modi Ka Parivar)

@vinaybjym

Followers
2K
Following
7K
Media
2K
Statuses
4K

Fomer President, Greater Hyderabad Secunderabad Parliament Joint Convenor, Founder President, Tiger Narendra Seva Dal.

Hyderabad, India
Joined August 2017
Don't wanna be here? Send us removal request.
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా గాంధీనగర్ డివిజన్ లో రాజ్యసభ ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డా.కే లక్ష్మణ్ గారితో కలిసి వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. #lalbahadurshastri #mahatmagandhiji
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
దసరా పర్వదినం సందర్భంగా నేడు రాజ్యసభ ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ @drlaxmanbjp గారిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #dussehraspecial #dussehrawishes #DrKLaxmanji #happydussehra #festival #vinaykumar #pavanivinaykumar
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
సేవా, శక్తి, సమర్పణకు ప్రతీక అయిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రయాణం అద్భుతం, అపూర్వం, ప్రేరణాత్మకం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ స్వయం సేవకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు #RSS100Years #NarendraModi #JPNadda #AmitShah #KishanReddyGangapuram #BLSantosh #DrKLaxman #vinaykumar
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము... #lalbahadurshastri #Jayanti #NarendraModi #JPNadda #AmitShah #KishanReddyGangapuram #BLSantosh #DrKLaxman #vinaykumar #secunderabad #pavanivinaykumar
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము.. #gandhijayanti #mahatmagandhiji #NarendraModi #JPNadda #AmitShah #KishanReddyGangapuram #BLSantosh #DrKLaxman #vinaykumar #pavanivinaykumar #vinay
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ దసరా పండుగ అన్నివేళలా అందరిలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తూ... ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థిస్తూ... మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు #HappyDussehra #Dasara2025
0
0
1
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
దసరా నవరాత్రులలో నేడు మహిషాసురుని వధించిన "మహిషాసుర మర్దిని" దేవిగా దర్శనమిస్తున్న ఆ జగన్మాత ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటున్నాము.. #Navaratri #Mahishasuramardhini #Dasara #dasara2025 #vinaykumar #secunderabad #pavanivinaykumar #vinay #corporator
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం లో వివిధ అమ్మవార్లకి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు.. #devinavratri #Navaratri2025 #vinaykumar #secunderabad #pavanivinaykumar #vinay
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి జమల్ పూర్ ఆనంద్ గారి ఆహ్వానం మేరకు మరియు విఠల్ వాడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జాగరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #devinavratri #jagaran
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాంనగర్ డివిజన్ జెమిని కాలనీ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు.. #Bathukamma2025 #Navaratri2025 #vinaykumar #secunderabad #vinaykumar
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గాంధీ నగర్ డివిజన్ లోనీ కెనరా బ్యాంక్ దుర్గామాత, సరస్వతి దేవి అలంకరణ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు..
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీ నగర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన అమ్మవారికి శంకర్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #devinavratri #nramchanderrao
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
దుర్గమ్మ కరుణతో కష్టాలు తొలగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దుర్గాష్టమి శుభాకాంక్షలు #Durgashtami #durgamaa #vinaykumar #secunderabad #pavanivinaykumar #vinay #corporator #gandhinagar #gandhinagarcorporator
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
6 days
గాంధీనగర్ బతుకమ్మ సంబరాలు 2025 వేడుకలు ఘనంగా నిర్వహించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు.. #Bathukamma2025 #BathukammaVibes #KishanReddyGangapuram #DrKLaxman #vinaykumar #secunderabad #pavanivinaykumar #vinay #corporator #gandhinagar
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
6 days
గాంధీనగర్ డివిజన్ శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తి లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద BJYM నేత సంపత్ యాదవ్ ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా దేవి మండపానికి నిర్వాహకులు ఆహ్వానం మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
6 days
పూలతో పేర్చిన బతుకమ్మలు ఆడపడుచుల ఆటపాటలు రాష్ట్రమంతటా జరిగే ఉత్సవాలు బతుకమ్మ పండుగ సంబరాలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. #Bathukamma #vinaykumar #secunderabad #pavanivinaykumar #vinay #corporator #gandhinagar #gandhinagarcorporator
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
6 days
నవరాత్రుల 8వ రోజు – శ్రీ సరస్వతి దేవి అవతారం జ్ఞానం, విద్య, కళలకు ప్రతిరూపంగా వెలసిన సరస్వతి దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూన్నాము. #sharannavaratri #saraswatideviblessings #Navaratri2025 #SaraswatiDevi #SaraswatiPooja #vinaykumar #gandhinagar #corporator
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
7 days
🇮🇳🏆 Congratulations Team India on winning the Asia Cup 2025! 🎉 A proud moment for every Indian, celebrating the team’s determination, unity, and fighting spirit. This victory adds another golden chapter to our cricketing journey. 👏🔥 Jai Hind! 🇮🇳 #AsiaCup2025 #TeamIndia
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
7 days
గాంధీనగర్ బతుకమ్మ సంబరాలు 2025 వేడుకలు ఘనంగా నిర్వహించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి వర్యులు శ్రీ @kishanreddybjp గారు.. #Bathukamma2025 #BathukammaVibes #KishanReddyGangapuram
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
7 days
Few Hours To Go ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం...గాంధీనగర్ డివిజన్ బతుకమ్మ సంబరాలు 2025 తేదీ : 28-9-2025(ఆదివారం) స్థలం : ఆంధ్ర కేఫ్ చౌరస్తా, గాంధీ నగర్. సమయం : 06 : 00 గంటలకు #bathukamma #sambaralu #pavanivinaykumar #vinay #gandhinagar #gandhinagarcorporator @highlight
0
0
0