vijayashanthi_m Profile Banner
VIJAYASHANTHI Profile
VIJAYASHANTHI

@vijayashanthi_m

Followers
89K
Following
46
Media
1K
Statuses
5K

Indian Film Actress | Politician | Ex-MP | Telangana Congress Campaign Committee Chief Co-Ordinator | A Warrior Of Telangana Statehood.

Hyderabad, India
Joined November 2018
Don't wanna be here? Send us removal request.
@vijayashanthi_m
VIJAYASHANTHI
1 day
తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
11
24
150
@vijayashanthi_m
VIJAYASHANTHI
5 days
హైదరాబాదులో మెట్రో రైలు రెండవ దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లిప్త వైఖరి అనుసరిస్తోందన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారీ ప్రధాని మోడీగారితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి రెండో దశ మెట్రో విషయంపై ఎన్నిసార్లు
Tweet media one
28
49
285
@vijayashanthi_m
VIJAYASHANTHI
8 days
ప్రియమైన అభిమానులారా నేటికీ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కర్తవ్యం. అనేక భాషల్లో సెన్సేషనల్ హిట్ చిత్రంగా, జాతీయ ఉత్తమ నటి అవార్డు నేను సాధించిన చిత్రంగా, ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం. తప్పక ఎంతో ప్రత్యేకం. అట్లే, గిరిజన
Tweet media one
Tweet media two
40
43
584
@vijayashanthi_m
VIJAYASHANTHI
13 days
నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు, .కాంగ్రెస్ కార్యకర్తలకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 🙏. మీ విజయశాంతి
Tweet media one
101
136
3K
@vijayashanthi_m
VIJAYASHANTHI
18 days
Happy Birthday Shri @RahulGandhi Ji
Tweet media one
20
81
899
@vijayashanthi_m
VIJAYASHANTHI
24 days
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాటలకందని విషాదం. గుండెల్ని చీల్చే ఆవేదన. ఎన్నో కలలు, ఆశలతో ��ింగికెగిరిన జీవితాలు క్షణాల్లో నేలరాలిపోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రయాణీకులతో పాటు వారి విమానం పడిన BJ మెడికల్ కాలేజీకి చెందిన పలువురు మెడికోలు, ఆ చుట్టుపక్కల భవంతులు, ఇళ్ళలోని ప్రజలు.
8
14
100
@vijayashanthi_m
VIJAYASHANTHI
29 days
తెలంగాణ కాబినెట్ మంత్రులుగా.ప్రమాణస్వీకారం చేసిన వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మరియు డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన రామచంద్ర నాయక్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హర హర మహాదేవ్ . జై తెలంగాణ . విజయశాంతి.
12
40
487
@vijayashanthi_m
VIJAYASHANTHI
1 month
Tweet media one
35
78
2K
@vijayashanthi_m
VIJAYASHANTHI
1 month
బక్రీద్ పండుగ సమయంలో మాత్రమే బీజేపీకి, దాని మిత్రపక్షాలకు గో సంరక్షణ గుర్తుకొస్తు , మిగిలిన ఏడాదంతా వేలకు వేలుగా గోవులు కబేళాలకు తరలిపోతున్నా పట్టించుకోక ఒకవేళ ఒకటీ అరా ఆపినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రక్తపాతం సృష్టించడం చూస్తూనే ఉన్నాం. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ
Tweet media one
92
118
1K
@vijayashanthi_m
VIJAYASHANTHI
1 month
రాష్ట్ర ప్రజలందరికీ .తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
Tweet media one
12
42
430
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారు 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మధ్యవర్తిత్వం కోసం చేసిన ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇండియా పాకిస్తాన్ వివాదాల్లో మూడో వ్యక్తి తలదూర్చడానికి అంగీకరించబోనని ఆ ఉక్కు మహిళ గట్టి సందేశం
24
187
439
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
చరిత్ర ఇచ్చే స్ఫూర్తి నిరంతరం సత్యం. ఎన్నటికీ. శాశ్వతం. హర హర మహాదేవ్ . జై హింద్ . జై జవాన్ . విజయశాంతి
34
68
458
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
భారత్‌పైకి ఉగ్రవాదులని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడంలో మొదటి నుంచీ ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకూ మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి
Tweet media one
393
110
2K
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
దేశ రక్షణ విషయంల భారత సైన్యం తీసుకునే ప్రతీ నిర్ణయానికి, చేపట్టే ప్రతీ చర్యకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. హర హర మహాదేవ్ . జై హింద్ . జై జవాన్. విజయశాంతి.#OperationSindhoor .#IndianArmy .#IndiaPakistanWar
Tweet media one
35
122
2K
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
తెలంగాణ ఆచరించింది. దేశం అనుసరిస్తుంది. తెలంగాణ లో జరిగిన కులగణన దేశానికి రోల్ మోడల్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ ఘనత. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ ప్రకారం, సీఎం @revanth_anumula గారి నేత్రుత్వంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన పూర్తి చేసింది.
Tweet media one
51
113
734
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
Tweet media one
5
21
169
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా ప్రమాదవశాత్తు గోడకూలిన దుర్ఘటనలో 7 గురు మృతి చెందడం, పలువురు గాయపడడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇది అత్యంత బాధాకరం, విచారకరం ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, అండగా నిలవాలని
Tweet media one
11
27
220
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
Tweet media one
9
20
161
@vijayashanthi_m
VIJAYASHANTHI
2 months
Tweet media one
7
17
165