
Padmavathi Reddy
@uttampadmavathi
Followers
9K
Following
2K
Media
4K
Statuses
7K
TPCC Vice President. | MLA of Kodad | Architect
Telangana
Joined September 2013
కోదాడ లో ఓరుగంటి బ్రహ్మం గారి కుమార్తె (నూతన వధువు) ను ఆశీర్వదించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు & కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
0
0
కోదాడ లో కాంగ్రెస్ నాయకులు ఈదుల కృష్ణయ్య గారి కుమార్తె & అల్లుడు (నూతన వధూ వరులు) ను ఆశీర్వదించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు & కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
0
1
కోదాడ వేమూరి సుధాకర్ ఫంక్షన్ హాల్ లో పెండెం వెంకటేశ్వర్లు గారి కుమార్తె నిచితార్థం వేడుకలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
0
1
కోదాడ లోని కాశీ నాదం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, AICC పరిశీలకులు శరత్ రావత్ గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
0
0
హుజూర్ నగర్ లో ఈ నెల 25 తేదీన నిర్వహించే నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి అనంతరం సమీ��్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
0
6
15
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు తదితరులు. అనంతరం విలేకర్ల సమావేశం లో
0
2
7
సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటకు విచ్చేసిన AICC పరిశీలకులు శరత్ రావత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు & కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
4
10
కోదాడ లోని కాశీ నాదం ఫంక్షన్ హాల్ లో ఓరుగంటి బ్రహ్మం గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
1
4
కోదాడ లోని గోపిరెడ్డి నగర్ లో తూముల ఏడుకొండలు గారి మనవడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
0
3
కోదాడ లోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో సయ్యద్ బాబా గారి మేనకోడలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
1
5
కోదాడ లోని హుజూర్ నగర్ రోడ్డులో తారా ఇరానీ టీ స్టాల్ ను ప్రారంభోత్సవం చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
1
5
కోదాడ లో సమావేశ మందిరం నిర్మాణ పనులను పరిశీలించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
1
3
కోదాడ లోని పెరికె భవనం ఫంక్షన్ హాల్ లో ఈదుల కృష్ణయ్య గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
0
3
చిలుకూరు లో శ్రీ రామ్ బైక్ మెకానిక్ వర్క్స్ & ఫోమ్ వాటర్ సెంటర్ ను ప్రారంభోత్సవం చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
0
3
హుజూర్ నగర్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
0
1
6
కోదాడ లోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో మంద వెంకటేశ్వర్లు గారి కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
0
5
కోదాడ లోని పురమారంగారావు ఫంక్షన్ హాల్ లో సూరేపల్లి వెంకటేశ్వర్లు గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
0
7
కోదాడ లోని పెరికె భవనం ఫంక్షన్ హాల్ లో ఈదుల కృష్ణయ్య గారి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
0
4
చిలుకూరు లో శ్రీ రామ్ బైక్ మెకానిక్ వర్క్స్ & ఫోమ్ వాటర్ సెంటర్ ను ప్రారంభోత్సవం చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
3
7
చిలుకూరు లోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో కట్టెకోల సత్యనారాయణ గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
0
2
7