undavalli_bs Profile Banner
Bhavani S Undavalli Profile
Bhavani S Undavalli

@undavalli_bs

Followers
248
Following
20K
Media
535
Statuses
4K

|| చిన్న జీవితం ఎవరికోసం మన పంతం || ఒంటరి ప్రయాణాలు అన్ని గాలిలో దీపాలు లాంటివే || Don't ask for financial assistance in DMs ||

Joined April 2020
Don't wanna be here? Send us removal request.
@undavalli_bs
Bhavani S Undavalli
2 months
@Collector_EGRJY ఇది కాతేరు గ్రామంలో మెయిన్ రోడ్ పక్కన ఉండే డ్రైనేజీ, వర్షాలు వచ్చిన లేదంటే మట్టి పేరుకుపోయిన పంచాయతీ వాళ్ళని 3-4 సార్లు అడుక్కుంటే క్లీనింగ్ చేస్తారు మేడమ్. కాతేరు కూడా RUDA పరిధిలో ఉంది కానీ మేము పన్నులు కట్టటానికి మాత్రమే ఉప��ోగపడటం తప్పితే మా పనులు జరగవు!!
@Collector_EGRJY
Collector Eastgodavari
2 months
గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రుడా పరిధిలోని పంచాయతీలు ,మున్సిపాలిటీలలో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు డ్రైనేజీ లు, త్రాగునీరు, వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు.
3
3
3
@undavalli_bs
Bhavani S Undavalli
38 minutes
ఆంధ్రలో మెడికల్ కాలేజెస్ కోసం పోరాటం అని చెప్పి @ysjagan లండన్ పోతున్నాడు. ఇంక వైసీపీ నాయకులు విదేశాల్లో ఉద్యమాలు చేస్తున్నారు - బాగుందయ్యా @YSRCParty మీ విధానాలు పద్ధతులు 👏👏👏 మీకు కూటమి ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది కానీ మీకే ఎలా వాడుకోవాలో తెలియట్లేదు 😂
@AmbatiRambabu
Ambati Rambabu
8 hours
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా CHARLOTTE లో గర్జ���ంచిన NRI లు!
0
0
0
@undavalli_bs
Bhavani S Undavalli
40 minutes
నిన్న ఒకచోట ఈయనని చూసా - పెన్షన్ వస్తుంది ప్రభుత్వం నుండి , పిల్లలు కూడా బాగానే చూసుకుంటున్నారు. కాని ఇంట్లో ఖాళీగా ఉండటం కన్నా ఓపిక ఉన్నంత సేపు ఇలా చిన్న పనులు చేసుకుంటూ ఉంటా అని చాలా ఉత్సాహంగా చెప్పారు 😍 పెద్దాయన వయసు 67 సంవత్సరాలు ….
0
0
1
@undavalli_bs
Bhavani S Undavalli
49 minutes
“గార్కి” కాదురా “గారికి” అనాలి… ఉత్సాహంతో పోస్టర్లు, బ్యానర్లు పెడతారు కానీ ఇది చూసిన ప్రతిసారి నాకు బేసిక్స్ మిస్ అవుతున్నారు అని అనిపిస్తుంది 😏😏 #Telugu
0
0
1
@undavalli_bs
Bhavani S Undavalli
58 minutes
గొర్రె మందకి ఇది అయిన అర్థం అవుతుందా ??? విశాఖ ఉక్కు EPDCL వాళ్ళకి బకాయి ఉన్న డబ్బు ఒక విధంగా షేర్స్ రూపంలోకి మారుతుంది- అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కులో భాగస్వామి అవుతుంది.! అంతే కదా దీని సారాంశం @JaiTDP
0
0
0
@NobelPrize
The Nobel Prize
17 hours
As the leader of the democracy movement in Venezuela, this year’s peace laureate Maria Corina Machado is one of the most extraordinary examples of civilian courage in Latin America in recent times. Ms Machado has been a key, unifying figure in a political opposition that was
537
3K
7K
@Bezawada_Alludu
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
18 hours
Alert..🚨🚨🚨 @mehedi43949386 created a fake account in my name 📛 I understand he is also sending DMs to join WA groups for stock tips Let me make it clear I am an learner and not sebi registered analysts to offer such services Please be careful & don't fall in his trap🙏
3
15
66
@undavalli_bs
Bhavani S Undavalli
20 hours
#GSTBachatUtsav ani cheppi meeting petti local shops valla daggara Cool Drinks , Water anni tisuku povatam entra ???? Govt Departments ni janalu anduke kadha tittukunedi...
0
0
1
@undavalli_bs
Bhavani S Undavalli
20 hours
one of my friend is looking for job in #SAP segment. any leads, kindly help - he got 3 years of work experience in #SAP #Jobs #jobsearch #SAPjobs
4
7
9
@undavalli_bs
Bhavani S Undavalli
1 day
నేను ఇప్పటి వరకు #SriyaSaran అనుకున్న , కాని @shreyaghoshal అని ఈరోజే తెలుసుకున్న … #RRR #Sriya #ShreyaGhoshal
0
0
1
@undavalli_bs
Bhavani S Undavalli
1 day
Happy Birthday @RaniBobba garu….
1
1
3
@undavalli_bs
Bhavani S Undavalli
2 days
#Bajaj QUTE andhra market lo undha ?? Is it a cab or auto rickshaw ???
0
0
0
@anuuuu_uu
sakhiyee
2 days
There is a MEN somewhere right now who has no Girlfriend . No calls. No texts. Just by himself, and on his phone. How are you doing, love?
3K
2K
37K
@undavalli_bs
Bhavani S Undavalli
2 days
ఇప్పుడు కాని జగ్గడు మళ్లీ పీపీపీ గురించి గొడవలు చేస్తే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కొత్త స్టోరీ మొదలు అవుతుంది.. AP high court: వైద్య కళాశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి? | https://t.co/0GMnH3s04r
2
16
48
@hariom5sharma
Harry 
2 months
Vibes I want in my future home 🙌
156
2K
21K
@Sai_Mohan_999
Sai Mohan 'NTR'
2 days
Very Beautiful Words & Wonderfully Expressed @Kiran_Abbavaram Anna 👌👌👏👏. Life ❤️. #KRamp
3
344
2K
@undavalli_bs
Bhavani S Undavalli
3 days
Bhadrachalam to Rajahmundry Bus Fare - 380 rupees (190 KM) Rajahmundry Bus Complex to Katheru auto fare - 138 rupees (7.6 KM)
0
0
2
@Itsmelakshmi06
Lakshmi
3 days
2025 అక్టోబర్ 1 నుండి భారత్‌కి వెళ్తున్న అన్ని అంతర్జాతీయ ప్రయాణికులు (OCI కార్డ్ హోల్డర్లు సహా) తప్పనిసరిగా E-Arrival Card ముందుగా ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలి. ఇది భారత్‌ చేరుకునే ముందు 72 గంటల లోపు పూర్తి చేయవచ్చు. 🔗 దరఖాస్తు లింక్: https://t.co/zeri1qSDYb
2
9
47
@undavalli_bs
Bhavani S Undavalli
4 days
Happy birthday @SaranyaPemasani
1
0
1
@undavalli_bs
Bhavani S Undavalli
5 days
ఇది ఎప్పడు జరిగింది ??? అయినా ఇప్పుడు నోటీస్ ఇవ్వటం ఏంటో దాదాపుగా 11 నెలల తర్వాత ???
0
4
22
@undavalli_bs
Bhavani S Undavalli
5 days
IIIT కాంటీన్స్ అదొక పెద్ద తలపోటు వ్యవహారం - మినిస్టర్ పనితనానికి ఇది ఒక మంచి ఉదాహరణ 👏👏 Excellent @naralokesh
10
97
498