SRINIVAS Profile
SRINIVAS

@sreddynlr

Followers
1K
Following
5K
Media
3K
Statuses
10K

FCA

Hyderabad, India
Joined February 2012
Don't wanna be here? Send us removal request.
@sreddynlr
SRINIVAS
10 hours
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం.. జగన్నాథనాథం సదానందభాజమ్.. I భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం.. శివం శంకరం శంభుమీశానమీడే II .
0
1
19
@sreddynlr
SRINIVAS
12 hours
ఇన్నాళ్ళూ ఏసిన వెరైటీ గెటప్పులూ.. ఆడిన పరిరక్షణ డ్రామాలు.. ఒక్క కోవా బన్నులో కల్సిపొయ్యినయ్.. సో సారీ అన్నా.. .
0
6
20
@sreddynlr
SRINIVAS
13 hours
ధార్మిక కార్యక్రమాలకీ.. సేవా కార్యక్రమాలకీ తేడా తెలిస్తే తెలిస్తే మనుషులైతారు.. తెల్వకపోతే సర్వంగ్రాహంబెల్ ఐతరు.. .
1
0
8
@sreddynlr
SRINIVAS
14 hours
ఫేమస్ అస్ట్రాలజర్ శీనయ్యగూడా ఎప్పుడూ ఇదే చెప్తుంటాడు.. .
2
0
15
@sreddynlr
SRINIVAS
15 hours
ఎర్రజెండాలు చేతికిచ్చి.. కోడిబుర్రల్లో ధర్మాన్నెక్కిచ్చి.. పచ్చిబూతులే పరిరక్షణని నమ్మించి.. ఇప్పుడు కోవా బన్ను నోట్లో ఎట్టారు.. మూస్కోని తినాల్సిందే.. ఎంజాయ్ ద కోవా బన్.. .
2
10
35
@sreddynlr
SRINIVAS
20 hours
ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్.. "ఇంటర్నేషనల్ రియలైజేషన్ డే".. స్లోగన్ ఆఫ్ జూలియట్స్ ఫర్ ద డే.. .
1
0
9
@sreddynlr
SRINIVAS
21 hours
బడ్జెట్టంటే ఏటో అనుకున్యా.. వొచ్చే రూపాయి.. పొయ్యే రూపాయి లెక్కేనా..!! ఇంత వీజీ అనుకోల్యా.. .
1
1
10
@sreddynlr
SRINIVAS
22 hours
గాలొచ్చినప్పుడు పైకెగిరిన చిత్తుకాయితం గాలి తగ్గిపోంగానే నేలమీదకే వొచ్చిపడద్దని మా ఎంకట్రెడ్డి చెప్తుండేటోడు.. కరష్టేనంటావా మేస్తిరి..!!!?? .
0
2
13
@sreddynlr
SRINIVAS
22 hours
అందరూ కల్సి ఒక్కసారిగా హిస్ మాస్టర్స్ పప్పెట్ మేస్తిరి మీద పడ్డారేటి..!!! ఏవైంది..!? క్యా హువా..!!? ఎన్నాచ్చి..!!!? ఎంద చేట..!!!?? .
3
1
15
@sreddynlr
SRINIVAS
1 day
వందే భక్తజనాశ్రయం చ వరదం॥ వందే శివం శంకరం॥ 🙏🙏🙏🙏🙏 .
2
5
30
@sreddynlr
SRINIVAS
1 day
నావల్లగాదన్నా ఇగ.. నిన్నన్నిమాటలంటాంటే ఇన్లేను.. ప్రశ్న డౌన్ డౌన్.. .
0
2
19
@sreddynlr
SRINIVAS
1 day
ప్రశ్నించడానికొచ్చి పబ్బం గడుపుకునేటోడిని ఇట్టా తగులుకున్నావేంది ప్రశ్నా..!!!!! ఖండిస్తన్నాం.. .
1
10
37
@sreddynlr
SRINIVAS
2 days
యబ్బే.. శనివారం సొల్లు కబుర్లతోటి ఒక్కసారిగా పిచ్చి తగ్గిపోదు.. ఈ రికార్డింగ్ ఎవరిదగ్గిరైనా ఉంటే.. పొద్దన్నే సుప్రభాతంలెక్క ఓ సారి.. సాయంకాలం భగద్గీతలెక్క ఓ సారి.. ఓ ఆర్నెల్లినిపిస్తే పిచ్చి తగ్గొచ్చు.. మ్యాడ్ వార్స్ నీడ్ టైం టు గెట్ క్యూర్డ్.. ట్రై ఇట్.. .
0
1
16
@sreddynlr
SRINIVAS
2 days
ఇంటర్నేషనల్ యాంథమ్ ఆఫ్ వాలెంటైన్స్ డే.. ఎంజాయ్ ద డే.. .
4
3
10
@sreddynlr
SRINIVAS
2 days
టిట్టర్ ల ఫ్రెండ్స్ అంటే ఆమాత్రం పచ్చిబూతులు తిట్టుకోవడం కామనే రా శీనా.. మోర్ బూతులు ఫర్ ఇస్ట్రాంగ్ ఫ్రెండ్షిప్.. .
2
1
12
@sreddynlr
SRINIVAS
2 days
నిజం సహజసిద్ధం.. కట్టుకతలనో.. పిట్టకతలనో నిజమని నమ్మించటానికి చేసే ప్రతి పిచ్చిప్రయత్నానికి.. అలాటి కతలే ఎదురుకావచ్చు.. ఖర్మగాలితే అసలునిజాలే ఎదురుపడొచ్చు.. ఏదిజరిగినా ఊపిరాడక గిలగిలా కొట్టుకోవాల్సొసద్ది.. పాతకాలం కతలు ఎల్లకాలంనడవవు.. ఇప్పుడేకాలమో తెల్సుకోకపోతే కష్టాలుతప్పవు..
0
4
15
@sreddynlr
SRINIVAS
2 days
సకల అరిష్టాలకూ.. సర్వ దరిద్రాలకూ ఆ హోమే కారణం.. ఆ హోమ్ ని మార్చనంతవరకూ తప్పదు భారం.. .
2
3
21
@sreddynlr
SRINIVAS
2 days
వ్యాలెట్లు ఖాళీచేసే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.. .
3
0
21
@sreddynlr
SRINIVAS
2 days
ఎవురు ఎవుర��ని గెలిపిస్తారో క్లారిటీ వచ్చుంటాదీపాటికి.. .
1
2
21
@sreddynlr
SRINIVAS
2 days
అనువుగాని చోట అధికులమనరాదు.. కొంచెమైన అదియు కొదువగాదు.. కొండ అద్దమందు కొంచెమైయుండదా..!! విశ్వదాభిరామ వినురవేమ.. ఈ పొయమ్ ఓ పదిసార్లు ఇంపోజిషన్ రాయన్నా.. .
2
3
23